సనాతన ధర్మం గురించి ప్రవచనకర్తలకు మించిపోయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూక్తులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన తర్వాత పవన్‌కల్యాణ్‌కు మాట్లాడేందుకు సబ్జెక్ట్ దొరికినట్టైంది. గత వంద రోజుల్లో ఏపీలో ఎన్నో ఘటనలు జరిగాయి. వాటి గురించి ఏనాడూ పవన్ స్పందించిన దాఖలాలు లేవు. కానీ తిరుమల ప్రసాదంపై వివాదం తలెత్తగానే, పవన్ తానున్నానంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్‌పై ఒకప్పటి ఆయన సహచరుడు, ప్రస్తుత వైసీపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ మీడియాతో మాట్లాడుతూ చురకలు అంటించారు. అసలు పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదన్నారు. సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద పవన్‌కు నమ్మకం వుందా? అని పవన్‌ను ప్రశ్నించారు.
గొడ్డు మాంసం తినొచ్చని ఒక సందర్భంలో పవనే చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటని పోతిన ప్రశ్నించారు. పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని, రాజకీయ దీక్ష అని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్ధాలన్నారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
పవన్ ప్రాయశ్చిత దీక్ష చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కానీ ఎందుకు చేస్తున్నారో కనీసం ఆయనకైనా తెలుసా? అని పోతిన నిలదీశారు. జానీ మాస్టర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయాలని ఆయన హితవు చెప్పారు.
vc estanu 9380537747
jaggan gaadini eyyi raa babuu.. chastunnam prati post lo nee vc number chudaleka
orey pothina kobbari bondaala katthi ippatikaina dorikindhaa nee M kosukovataaniki?
AP ప్రజలు చాలా ..తెలివైనొల్లు
జగన్ లా విపరితమైన గర్వాన్ని మరియు అలసత్వాన్ని సహించరు ..
పవన్ బాబు లా ఒవర్ యాక్షన్ పాలిటిక్స్ సహించరు ..
తిరుమల లడ్డు విషయం CBIకొ.. SUPREM COURT JUDGE కొ ఇచ్చెయండీ
State development పై ద్రుష్టి పెట్టండి ..మీ mp ల సంఖ్యా బలంతొ డిల్లి నుండి నిదులు తెండి
Karrinayalu vachesadu
ee payt m kukk a meeda article rasavante neekan daridrudu desam ledu
అంటే ఇప్పుడు ఏంట్రా.. జానీ మాస్టర్ తప్పు చేస్తే పవన్ కి శిక్ష వేయాలా? జానీ మాస్టర్ అతని పార్టీలో ఓ సభ్యుడు మాత్రమే. విషయం బయటకు రాగానే పార్టీ నుంచి తొలగించారు. వైసీపి వాళ్ళు వాళ్ళ రొమాంటిక్ బ్యాచ్ ని ఇంకా పార్టీలోనే ఉంచుకున్నారు. పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాళ్ళు. సిగ్గుండాలి వాడు మాట్లాడటానికి.. నీకు రాయడానికి.
151 సిట్లు వచ్చొనొడికి 11 కు పడిపొవడానికి 5 ఎళ్ళు పట్టింది
22 ..రెండు గా మారడానికి ఎంత సెపు చెప్పు
నువ్వు overaction చెస్తున్నావని common people అందరికి తెలెస్తావుంది
తప్పు వుంటె నిరుపించు దొషులను జైలు కు పంపు ..లెక పొతె అన్ని మూసుకొని పదవిని ఎంజొయ్ చెయ్యి
Nee lanti pandhi kosi Jagan ku plate meals petali ra munja
గ్రేట్ ఆంధ్రా నిజంగా గ్రేట్ ఎందుకంటే… పవన్ రెండు చోట్ల ఒడిపోయినప్పటి నుంచి.. వరుసగా ఐదేళ్ళు ఈ వెబ్ సైట్ లో రోజు మూడు నాలుగు ఆర్టికల్స్ రాసేవాళ్ళు నెగిటివ్ గా… ఇప్పుడు గెలిచాక కూడా అదే తంతు. ఓ రకంగా మీ వెబ్ సైట్ కి సగం కంటెంట్ ని పవన్ అలాగే మెగా ఫ్యామిలీ నుంచే తీసుకుంటున్నారు మీరు. అఆ మూవీలో త్రివిక్రమ్ చెప్పినట్లు.. వాళ్ళ ఫోటోలు మీ గ్రేట్ ఆంధ్రా ఆఫీస్ లో ఉండాలి. ఏమాత్రం విశ్వాసం ఉన్నా.
Ysr kukka chaavu chaachadu
Tirupati joliki velli ys rajasekhar reddy lanjakoduku kukka chaavu chachhadu
అసలు YS జగన్ తాత ఎవరు? రాజా రెడ్డి.
ఈయన స్వయం గా గొడ్దు మాంసం, పంది మాంసం బ్రిటీషు వారికి అమ్మిన డబ్బులు సంపాదించాడు.
గొడ్దు మాంసం, పంది మాంసం YS ఫ్యమిలిలొ ఎప్పటి నుంచొ ఉంది!
వెంకట్ రెడ్డి మీరు ఏదో సమకాలీనులు అన్నంత నమ్మకంగా చెప్పారు… గుడ్
youtube.com/shorts/qMX6N4JESy4
Better nee Amman nu adugu ra…papam yentha mandhi tho dhiksha chesindho..
Eating beef is a food choice. Mixing it with prasadam is moronic and a crime. Intha chinna point ela miss ayyavu be baanisa Katappa ?
రోయ్ మహేష్ గా వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
Jagan Kuda ysr lane kukka chaavu chastadu
vc available 9380537747
Sanathana dharmam gurinchi andhariki telusu kani laddu prasadam 2015 lo ne kalthi vundhi appudu government patinchuko ledhu
Veedo Dhuradrusta vanthumdu …. Election mundara Anniya party lo Cheri sanka naki poyadu ….. Janasena lo vunte yedho oka padavi vacchedi …..!
Thikka Patti yedhedho …matladuthunnadu
మాట్లడినవాడు ఒక 5 రూపాయల బ్యాచ్ ఇది ఒక 5 రూపాయల ఆర్టికల్… సరిపోయారు ఇద్దరూ……
సనాతన ధర్మం ఒక మంచి పదం..
Pavan should go prayaschith deeksha for the baseless allegations about missing of 33000 women in ycp rule and for dirty comments that volunteers are behind it. He can change colours and twist his tongue thousand times. Why he is silent on this issue after getting power.
Who demolished 1000-pillar mandapam in 2003. He knows.. but silent on it.
These people can.stoop.down to any level for political gains.
Pavan acts are all against Hindu dharma and sanathana dharma… He says so many but not follow any.
That’s why we are following him and you are following Jockey Jagun…
Pavan can stoop down to any level and twist his tongue thousand times for political.gains. Who demolished the ancient 1000-pillar mandapam in 2003. He knows.. but silent.
You are an vedhava and no need to prove it again and again with your comments.
It is a joke if pavan talks about Hindu Dharma and Sanathana Dharma.
Super Kama Sutra Rao , better you keep enjoying jokes for another 10 years
మీకు అర్ధం అవ్వట్లే, మీ పరువు మీరే తీసుకుంటున్నారు.
Pawankalyan politrics
వైసిపి పార్టీ లో జగన్ గాడు గొర్రె అయితే వీడు ఏడ్డి గొర్రె గ్రేట్ గాడు చెవిలో జోరీగ లాంటి వాడు మొత్తంగా వైసిపి లో అందరు బూఫూన్ గాళ్ళు