ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారం త‌మ మెడ‌కు చుట్టుకుంటోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌మ‌నించారు. అందుకే ఆ వ్య‌వ‌హారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా ప‌ల‌కాల‌నేది ఆయ‌న‌కు అంతుచిక్క‌డం…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారం త‌మ మెడ‌కు చుట్టుకుంటోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌మ‌నించారు. అందుకే ఆ వ్య‌వ‌హారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా ప‌ల‌కాల‌నేది ఆయ‌న‌కు అంతుచిక్క‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత ప‌విత్రంగా భావిస్తున్న తిరుమ‌ల ప్ర‌సాదంపై పే…ద్ద కొండ‌ను వేసిన చంద్ర‌బాబు, రోజులు గ‌డిచే కొద్ది త‌న వైపు వేళ్లు చూపుతుండ‌డం ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది.

మ‌రోవైపు వైసీపీ నేత‌లు సీబీఐ, సుప్రీంకోర్టు జ‌డ్జి విచార‌ణ‌కు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తిరుమ‌ల‌లో స్వామి వారి ఆల‌యం ఎదుట తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని స‌త్య ప్ర‌మాణం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ప్ర‌మాణాలు చేయాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తాయి.

ఇవాళ ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి, అంద‌రూ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోర‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు తెలివిగా ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారాన్ని దేవునికే వ‌దిలేసి చేతులు దులుపుకోవ‌డం విశేషం. మ‌న‌మంతా ఉండి కూడా భ‌గ‌వంతునికి ఇలా అప‌రాధం జ‌రిగింద‌ని బాధ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. అందుకే అంద‌రూ భ‌గ‌వంతునికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని సూచించారు. ఇక భ‌గ‌వంతుడే చూసుకుంటాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. భ‌గ‌వంతుడికే వ‌దిలేయ‌డం చూస్తే, ఇక ప్ర‌భుత్వం ప‌ట్టించుకోద‌నే సంకేతాల్ని ఆయ‌న ఇచ్చిన‌ట్టైంది.

ఇదే పోస్టులో త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్ మ‌త విశ్వాసాల గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. శ్రీ‌వారిని జ‌గ‌న్ ద‌ర్శించుకోవ‌చ్చ‌ని, కానీ దేవునిపై న‌మ్మ‌కం ఉందా? లేదా? అనేదే ముఖ్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. న‌మ్మ‌కం వుంటే అన్య‌మ‌తస్తులు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని, ఆ సంప్ర‌దాయాన్ని జ‌గ‌న్ గౌర‌వించ‌క‌పోతే తిరుమ‌ల‌కు ఎందుకు వెళ్లాల‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

38 Replies to “ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?”

  1. హిందూ వ్యతిరేకి నీచుడు జగన్ రెడ్డి ని దేవుడు క్షమించిన ఆంధ్ర ప్రజలు క్షమించరు

    1. nee title Jesus… that is nonsense brother. CBN gali pogesi matladadu… erri janalu crying…

      sample was taken from rejected ghee tanker.. we should investigate why ghee is having foreight fats?

      CBN is politising this also? Lord Balaji will not CBN for spoiling our Laddu prasadam into his chetta politics.

  2. మనకు బుర్రా బుద్ధీ ఉంటే కదా… వాళ్ళకి దేన్నీ ఎక్కడ ఆపాలో తెలుసు. తెగేదాకా దేన్నీ లాగరు. వాళ్ళ లక్ష్యం నెరవేరింది. ప్రతి హిందువులో అగ్ని రగిల్చారు.

    1. అగ్ని రగిల్చారు అని మీరు అనుకుంటున్నారు….. అడ్డం పెట్టుకుని ఏదో సాధిద్దామని అనుకున్నారు, ఎదురు తన్నేట్టు ఉంది అని డౌటానుమానం వచ్చేసరికి సామాను సర్దుకుంటున్నారు

      1. జనాలకి లాజిక్స్ అవసరం లేదు సర్. Only emotion మాత్రమే ఉంటుంది. దానినే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు.

      2. మనం మైండ్ తో ఒక వ్యూహం వేస్తే… అది జనాలకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉండాలి. వ్యూహం పన్నిన వాడు అవసరమైతే దానిని ఉపసంహరించుకునేలాగా ఉండాలి. గత ఐదు సంవత్సరాలలో ఒక్కటైనా అలాంటి వ్యూహాలు వేశారా? ఎక్కడికీ ఎదురుదాడి తప్ప.

        1. వ్యూహాల కోసం స్వామి వారి ప్రసాదం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు సార్! వ్యూహలతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి ఓకే, కానీ ప్రజల ఎమోషన్స్తో తప్పు. నిజంగా లడ్డులో కలవకూడనిది కలిస్తే డానికి కారకులు ఎవరైనా నాశనం అయిపోతారు, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు.

          1. ఏదో మన తృప్తి కోసం తప్పు చేసినవాడు నాశనం అవుతాడు అని అలా అనుకుంటాం గానీ… నేనైతే దేవుడిని నమ్మను సర్.

          2. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను సార్…… కానీ నేనైతే దేవుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తాను🙏

  3. హిందూ వ్యతిరేకి నీచుడు జగన్ రెడ్డి ని దేవుడు క్షమించిన ఆంధ్ర ప్రజలు క్షమించరు

  4. నీ హయాములొ హిందు దెవాలయల మీద ధాడి చరిగితె … బాబు కి షాక్

    రామతీర్థం లొ రాముల వారి విగ్రహం నరికెస్తె…బాబు కి షాక్

    అంతర్వెది లొ స్వమి రధం కాల్చెస్తె .. బాబు కి షాక్

    విజయవా ధుర్గమ్మ గుడిలొ విగ్రహాలు దొంగలిస్తె.. బాబు కి షాక్

    నువ్వు సిమాచలం ట్రస్ట్ కి ఎవరొ ముక్కు మొహం తెలియని వారిని నియమిస్తె.. బాబు కి షాక్

    నువ్వు లడ్దు నయ్యి సరఫాదరుల అర్హతలు, దర దగ్గించితె .. బాబు కి షాక్

    నువ్వు నందినీ నయ్యి ని పూర్తిగా తీసెస్తె.. బాబు కి షాక్

    నువ్వు తిరుపతి ఆదాయము తిరుపతి మున్సిపాలిటికి ఇస్తాను అంటె.. బాబు కి షాక్

    నువ్వు 3.6 లక్షల స్పెషల్ దర్సణం టికెట్లు అమ్ముకుంటె .. బాబు కి షాక్

    జగన్ డిక్లరెషొన్ లెకుండా దర్సనానికి వెల్తె. …బాబు కి షాక్

    ..

    ఇలా ఇంకా ఎన్ని చెపుతావురా? …. ఇంక అప్పరా నీ సొల్లు !

    హిందువు అన్న వాడు నిన్ను ఇంక నమ్మడు.

  5. అరె ట్రోలర్స్ కుల కంపు నాయాళ్లారా మీకు ధైర్యముఉంటె మీ అసలు పేర్ల తో ట్రోల్ చేయుండి అది మగ తనం అంత కాని fake పేర్లతో ట్రోల్ చేయకండిరా లోఫర్స్

    1. make sure you donot have కుల కంపు Vemireddy rama krishna reddy garu.Make sure you don’t bring caste into this, Vemireddy Rama Krishna Reddy garu. Do you want to write your phone number, Aadhaar number, and your address, Reddy garu

  6. బాబు గారు వదిలిన నువ్వు వదిలేట్టు లేవు !! ఎందుకు ja*** మీద అంత పగ, ఏదైనా flashback ఉందా GA??

  7. YS జగన్ తాత రాజా రెడ్డి. ఈయన స్వయం గా గొడ్దు మాంసం, పంది మాంసం బ్రిటీషు వారికి అమ్మిన డబ్బులు సంపాదించాడు.

    గొడ్దు మాంసం, పంది మాంసం YS ఫ్యమిలిలొ ఎప్పటి నుంచొ ఉంది!

Comments are closed.