ఆహా.. సింహాచ‌లం దుర్ఘ‌ట‌న‌తో వైసీపీకి లింకు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏదైనా మంచి జ‌రిగితే, అది త‌మ ఘ‌న‌త‌, చెడైతే వైసీపీ ఖాతాలో వేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏదైనా మంచి జ‌రిగితే, అది త‌మ ఘ‌న‌త‌, చెడైతే వైసీపీ ఖాతాలో వేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. సింహాచ‌లం అప్ప‌న్న ఆల‌యంలో చంద‌నోత్స‌వం నాడు గోడ కూలి క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయాల‌పాల‌య్యారు. దుర్ఘ‌ట‌న జ‌రిగిన రోజే… వైసీపీ పాల‌న‌పై నెట్టేసేందుకు హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ప‌రిస్థితులేవీ అనుకూలించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఏడుగురు భ‌క్తుల ఉసురు కూట‌మి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే తీసింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఆల‌యాల్లో వ‌రుస దుర్ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట తీసుకొస్తున్నాయి. చంద్ర‌బాబు పాల‌న‌లో ఎందుకిలా జ‌రుగుతోంద‌నే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రి నుంచి వ‌స్తోంది. అయితే ప్ర‌భుత్వంపై చిన్న మ‌చ్చ కూడా ప‌డ‌కూడ‌ద‌ని అనుకూల మీడియా నిత్యం త‌పిస్తుంటుంది. చిన్న అవ‌కాశం ఉన్నా, చెడుకు వైసీపీ పాల‌నే కార‌ణ‌మ‌ని నిరూపించ‌డానికి ఆ మీడియా శాయ‌శ‌క్తులా కృషి చేస్తూ వుంటుంద‌న్న విమ‌ర్శ.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు రాజ‌గురువు ప‌త్రిక ఎట్ట‌కేల‌కు సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో దుర్ఘ‌ట‌న‌కు గ‌త వైసీపీ పాల‌న‌లోని కాంట్రాక్ట‌ర్లు, అలాగే ఇంజ‌నీర్లే కార‌ణ‌మ‌ని అచ్చొద్ద‌డం గ‌మ‌నార్హం. మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తాలూకూ కాంట్రాక్ట‌ర్లు, అలాగే గోడ నిర్మాణానికి ఒత్తిడి తెచ్చిన ఇంజినీర్ శ్రీ‌నివాస‌రాజు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సిఫార్సుతో 12 ఏళ్లుగా సింహాచ‌లంలో తిష్ట వేశార‌ని రాయ‌డం ఆ ప‌త్రిక‌కే చెల్లింది. ఈ రాష్ట్రాన్ని జ‌గ‌న్ పాలించింది ఐదేళ్లే. కానీ 12 ఏళ్లుగా ఒక ఇంజినీర్ అక్క‌డే తిష్ట వేయ‌డానికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని రాయ‌డం ఎంత విడ్డూర‌మో అర్థం చేసుకోవ‌చ్చు.

అలాగే ప‌ర్యాట‌క శాఖ ఈఈ ర‌మ‌ణ‌పై రుషికొండ గ్రావెల్ త‌ర‌లింపు, హ‌రిత రిసార్ట్స్ ఫ‌ర్నిచ‌ర్ ప‌క్క‌దారి ప‌ట్టించార‌నే ఆరోప‌ణ‌లున్నాయ‌ట‌! ఈ ఇంజినీర్ల ఇంత‌టి ఘోరానికి కార‌కుల‌య్యార‌ని స‌ద‌రు ప‌త్రిక రాసుకొచ్చింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి 11 నెల‌లైంది. ఇంకా వైసీపీ హ‌యాంలోని కాంట్రాక్ట‌ర్ల‌ను, అలాగే ఇంజినీర్ల‌ను ఎందుకు కొన‌సాగిస్తున్న‌దో స‌మాధానం చెప్పాలి. పాల‌న‌లో త‌ప్పుల్ని స‌రిచేసుకోకుండా, గ‌త పాల‌కుల‌దే పాపం అంటూ, ఏడాది పాల‌న పూర్త‌వుతున్నా మాట్లాడ్డం చిత్ర‌విచిత్రంగా ఉందని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

26 Replies to “ఆహా.. సింహాచ‌లం దుర్ఘ‌ట‌న‌తో వైసీపీకి లింకు”

  1. 2017లో ప్రారంభం అయిన కియా 2007 లో respected రెడ్డి గారు రాసిన లేఖ వళ్ళీ అని బుగ్గన బుర్ర కథలు నమ్మగళేంది, అంటే పది ఏళ్ళ తరువాత క్రెడిట్ కొట్టేయడం అన్నమాట. మరి పది నెలల క్రితం ఉన్న వైసీపీ ప్రభుత్వం కారణం అంటే ఇప్పుడు చించుకోడం ఎందుకో

  2. అదేంటి అబ్బా , ఈ లెక్కన ౩౦ ఏళ్ళు సర్వీస్ లో ఉన్న abv  అలాగే NV రమణ లాంటి వాళ్ళు టీడీపీ కి వత్తాసు పలుకుతారు  అని ఎలా అన్నారు.  

  3. దేనికి వాళ్ళని తీసేయగానే రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు అని గోల చేయొచ్చు అని ప్లాన్ ఆ ? సరే కానీ పార్టీ తరపున ఆ మృతుల కుటుంబానికి ఏమైనా ఇచ్చారా , అదే మేము అధికారం లోకి వస్తే 75 లక్షలు ఇస్తాం అనే హామీ కాకుండా ? 

  4. Oreyi erripooka 1 year aina .mee yCp galle adhikaram lo vunnatlu pravarthisthunnaru kadara.yCp adhikaram lo vunnappudu prathipakshani vyathirekamga vrasavu,ippudu adhikaramlo vunna kootamiki vyathirekamga vrasthunnavu mari neelo marpu ekkada vundi ra erripooku GA ga.sannasulu motham yCp lonevuntaru kadaea.

  5. Kootami is not at fault, AP public is gorre batch and can be easily fooled. Eenadu and CbN figured that our long long ago. Public dont have any capability to do self study and identify who is doing what. They easily believe whoever promises them free in elections. What is CBN’s fault in this. 

    1. correcte gaani manishi Anna Vaadu annam tintaadu kabatti konni ayina election promises fulfill chestharu ani, but they in vain. Cbn shara maamule..vaadukuni vadilleyadam..

  6.  Pari palana chetha kanappudu itarulu meeda nettatam, Yennallu itlu parpalincha galaru, kutami targets chala pedda kumbakonam lu cheyyatam meeda vunnai vatiki padakalu rachinchukuntu kuchunnai, committee lu ku emi chetha kakapovatam valla debba Babu gari meda padutundi

  7. ఏదైనా నేరం కానీ ఘోరం కానీ జరిగితే పోలీస్ లు ఏమిచేస్తారు మొదట వెంటనే పాత నేరస్తులను కేడీలను రౌడీలను అనుమానించి వాళ్ళను స్టేషన్ కి రప్పించి బ్యాండ్ తో విచారిస్తారు వాళ్ళు కాదని నిర్దారించుకొన్నాకే వేరే విధం గ ట్రై చేస్తారు 

    1. Era picha vp,

      inka aa lokam lone bathuku tinnavaa…dna , finger prints, forensic analysis anevi unnayi..kaneesam avi vaaduthaaru telusu kada..

  8. వీళ్ళ డిఎన్ఏ పరీక్షకి పంపి పుట్టించినోడేవాడో సమాజానికి తెలిగాచేయాలి

  9. జగన్ లాంటి నీచ నికృష్ఠ లోఫర్ లఫంగి లుచ్చా లాత్కోర్ బేవర్స్ బేవకూఫ్ ఛండాలమైన దుర్మార్గుడు ఎంతకైనా దిగజారి పోతాడు పదవి కోసం. ప్రభుత్వం 24*7 కాపలా ఉండాలి. వీడి మీద నీగా పెట్టాలి. లండన్ వెళ్లి అక్కడ నుంచి కుట్రలు అమలు చేస్తాడు. ప్రతిసారి బెంగుళూర్ వెళ్ళినప్పుడు ఒక కుట్ర కి ప్లాన్.

      1. ముందు రోజ్ రెడ్డి కి , 11 శామ్యూల్ జగన్ రెడ్డి కి ఆంబోతుకి, తొర్రి నాని , బోరుగద్ద అనిల్ ….. చెప్పు 

      1. 11 సామ్యూల్ జగన్ రెడ్డి లండన్ మెంటల్ హాస్పిటల్ కాకుండా , ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి వెళ్తే నేను వెళ్తా.

      2. 11 సామ్యూల్ జగన్ రెడ్డి lonఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి వెళ్తే నేను వెళ్తా.

  10. Idi enti.. Bongu lo emi jarigina anni ycp account lone..anduke gaa cbn gaadini nakka ani anedi..

    vaadi koduku matram pappu..edo cbn gaadu unnadu kabatti vaadini ala vadilesaru..inkoka 5 years lo vaadiki nijamina rajakeeyalu telusthaayi

Comments are closed.