టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు!

శత్రువు ఎవ‌రో తెలిస్తే ఎదుర్కోవ‌డం సులువు. నీడ‌లా వుంటూ, వెన్నుపోటు పొడిచేవాళ్ల‌తోనే అస‌లు స‌మ‌స్య‌.

శత్రువు ఎవ‌రో తెలిస్తే ఎదుర్కోవ‌డం సులువు. నీడ‌లా వుంటూ, వెన్నుపోటు పొడిచేవాళ్ల‌తోనే అస‌లు స‌మ‌స్య‌. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్ట‌లేడ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల కంటే, నీడ‌లా వెంట న‌డిచే వాళ్ల‌తోనే ఒక్కోసారి ముప్పు ఏర్ప‌డుతుంటోంది. ఇప్పుడు టీడీపీకి అలాంటి ముప్పే పొంచి వుంద‌నే అనుమానం, భ‌యం ఆ పార్టీ శ్రేణుల్ని వెంటాడుతోంది.

ఆ నీడ‌లాంటి నాయ‌కుడే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కూట‌మిలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మిత్ర‌ప‌క్షాలు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట తీరులో మార్పు రావ‌డాన్ని టీడీపీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌కు, త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్న సంకేతాల్ని జ‌నానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకు పంపాల‌ని అనుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ప‌వ‌న్ మ‌న‌సులో ఏదో వుంద‌ని, భ‌విష్య‌త్‌లో క‌లిసి న‌డిచే ప‌రిస్థితి లేన‌ట్టు క‌నిపిస్తోంద‌ని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన వైఎస్ జ‌గ‌న్ కంటే, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోనే ఎక్కువ రాజ‌కీయ న‌ష్టం జ‌రుగుతోంద‌ని టీడీపీ నేతలు వాపోతున్నారు. ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా వుంటూ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా విమ‌ర్శించ‌డం ఏంటంటూ ప‌వ‌న్ కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు మొద‌లుకుని, తాజాగా తిరుప‌తిలో తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న వ‌ర‌కూ ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప్ర‌భుత్వంతో త‌న‌కు సంబంధం లేద‌న్నట్టు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌వ‌న్ ఎప్పుడెలా వుంటారో ఎవ‌రికీ అర్థం కాద‌ని, కానీ ఆయ‌న ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నార‌ని మాత్రం అర్థ‌మ‌వుతోంద‌నే కామెంట్స్ టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి.

అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉపేక్షిస్తే, చివ‌రికి త‌మ‌కు ఎస‌రు పెట్టేలా ఉన్నాడ‌ని టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. ప‌వ‌న్‌పై టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల సోష‌ల్ మీడియా వ్య‌తిరేకంగా మాట్లాడ్డం, పోస్టులు పెట్ట‌డం మొద‌లు పెట్టడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముల్లును ముల్లుతోనే తీయాల‌నే సిద్ధాంతాన్ని ప‌వ‌న్ విష‌యంలో అమ‌లు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

44 Replies to “టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు!”

  1. నీక్కావాల్సినట్టు ఊహించుకుని ఆనందపడటం లో తప్పేమి లేదు, కానీ అదే కరెక్ట్ అని అందరినీ నమ్మించాలని చేసే ప్రయత్నాలే వెగటు పుట్టిస్తున్నాయ్ గ్యాస్ ఆంధ్రా..

        1. మీ పార్టీ లో ఆడోళ్ళు లేరా.. వాళ్లకి వ్యాపారాలు లేవా..

          ఇలా అనవసరం గా ఆడోళ్లను అవమానించారు కాబట్టే.. 11 కి పడిపోయారు.. ఇంకా తగ్గిపోవాలి అని కష్టపడుతున్నట్టున్నారు…

  2. Too much of speculation…. Hinduthva is not the party line of TDP and hence TDP cant take the aggressive stand as pawan did…..Naturally there would be frequency mismatch with CBN on this…. This doesnt mean that they are differing each other….. both have successfully managed to protect kootami from any effect/anger from devotees & Hindus….. Opposition actually couldnt get the advantage to generate anti-government narrative, they tried a lot but couldnt….

      1. ప్యాకేజి, ముగ్గురు పెళ్ళాలు….ఇది అంతా జనాల చించి విసిరేసి కొట్టిన చిత్త్తు కాగితాలు…. పవన్ మీద బురద జల్లాలి అంటే కొత్త నినాదం ఎత్తుకోండి….

  3. వైసీపీ ఆఫిసిఅల్ హేండిల్ నుండి పెట్టిన ఒక పోస్ట్..

    కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ఇస్తున్నట్టు చెప్పుకుంటోంది చూసేవాళ్ళకు ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా ఎంతో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఉద్యోగులకు రావాల్సిన పాత బకాయిలు 25వేల కోట్లు ఉన్నాయి. దీనిపై కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించలేదు. అరకొరా కేటాయింపులతో ప్రభుత్వం ఉద్యోగుల్ని మభ్యపెడుతోంది. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ను కూడా ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ ఇస్తున్నాం అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారో తెలియదు.

    అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు 25000 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయింది.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చాలి.. తప్పదు.. దానికోసం అప్పులు, తప్పులు చేయాలి..

    కానీ ఈ లంజకొడుకులు మాత్రం సాక్షి ఫ్రంట్ పేజ్ లో, గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్స్ లో రాసుకొంటారు..

    ..

    సందడి లే ని సంక్రాంతి..

    ఏడు నెలల పాలన .. సన్నగిల్లుతున్న ఆశలు..

    ప్రజలు కోరుకొనేవి పరిహారాలు.. క్షమాపణలు కాదు..

    ..

    మీకు పాలన చేతకాలేదు..ఆ విషయం ప్రజలకు అర్థమయిపోయింది.. అందుకే 11 మీ మొఖాన కొట్టి బెంగుళూరు తరిమేశారు..

    కనీసం ఈ ప్రభుత్వం కష్టపడుతోంది.. వాళ్లకి అవకాశం ఇవ్వాలి.. సమయం ఇవ్వాలి..

    పొద్దున్న లేచింది మొదలు.. ఏడుపుగొట్టు వార్తలు.. ఏడుపులు.. పెడబొబ్బలు.. వైసీపీ పార్టీ, వైసీపీ జనాలు దరిద్రం ఈ రాష్ట్రానికి..

    1. నిజంగా మీ నాన్న కండోమ్ వాడాల్సింది, దాంట్లో 23500 కోట్లు 2019 ముందు వరకు ఉన్న బకాయిలు. అంతా అబద్దాలు మాయం ఈ ప్రభుత్వం, పచ్చ మీడియా జాకీలు పెట్టి లేపడం, కమ్మలు కుటుంబం లో ఒక వ్యక్తి ని పూర్తిగా సోషల్ మీడియా కి అంకితం ఇవ్వాలి అని కుటుంబ రాజ్యంగా రాసుకున్నారు , అబద్దాలను ప్రచారం చెయ్యాలి కదా

      1. ఇంకా నయం.. 2019 లో లక్షకోట్లు బకాయిలు పెట్టేసి వెళితే మన జగన్ రెడ్డన్న 75000 కోట్లు తన పాలస్ లు అమ్మేసి బకాయిలు తీర్చేసాడు.. అని చెప్పుకోండి..

        మహామేతగాడు కాండోమ్ వాడాల్సింది.. ఈ లంజాకొడుకు పుట్టేవాడు కాదు.. అప్పుడు నీలాంటి పిచ్చికుక్కలు కూడా ఉండేవికాదు.. మొరిగేవి కాదు..

      2. ఇంకా నయం.. 2019 లో లక్షకోట్లు బకాయిలు పెట్టేసి వెళితే మన జగన్ రెడ్డన్న 75000 కోట్లు తన పాలస్ లు అమ్మేసి బకాయిలు తీర్చేసాడు.. అని చెప్పుకోండి..

        మహామేతగాడు కాండోమ్ వాడాల్సింది.. ఈ లం జాకొడుకు పుట్టేవాడు కాదు.. అప్పుడు నీలాంటి పిచ్చికుక్కలు కూడా ఉండేవికాదు.. మొరిగేవి కాదు..

        1. మాటకి ముందు ఒకసారి మాటకి తరవాత ఒకసారి లంజా కొడుకు ఆనిమాట్లాడుతున్నావ్, నోట్లో బాగా నానుతున్నట్టు ఉంది, ఎవడిదో బాగా రుచిగా ఉన్నట్టుంది

        2. మాటకి ముందు ఒకసారి మాటకి తరవాత ఒకసారి లం జాకోడుకు అని మాట్లాడుతున్నావ్, నోట్లో బాగా నానుతున్నట్టు వుంది, ఎవడో బాగానే పెట్టాడు

          1. బోసాడీకే అంటే లంజాకొడకా అంటారని మీ జగన్ రెడ్డే చెప్పాడు.. అప్పుడు వాడి నోట్లో కూడా ఎవడో బాగా పెట్టినట్టున్నారు కదా..

            ఏదేమైనా వైసీపీ అంటేనే బోసాడీకేలా పార్టీ..

          2. బోసడేకే డైలాగు పట్టాబిది బ్రో, వాడి బుద్దులు వచ్చినట్టుంది నీకు, పచ్చపార్టీ అంటే lotuswater (కమలంజలం) అని నానుడి.

          3. సభ పెట్టి మీనింగ్ చెప్పాడు.. సిగ్గులేకపోతే సరి..

            నన్ను తిట్టాడు అంటూ మొత్తుకొన్నాడు..

            ఆ పదానికి మీనింగ్ కనిపెట్టిన యోధుడు మీ జగనన్న.. అందుకే మీ పార్టీ లంజకొడుకులా పార్టీ..

      1. 23 కి కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఉంది..

        23 లో సగం కూడా లేదు 11.. అదీ 4 లక్షల కోట్లు సంక్షేమం పేరుతో ఓట్లు కొంటె.. ఆ 11 అయినా ముష్టి వేశారు జనాలు..

        ..

        2029 లో కూటమి ఉంటె పోటీ చేయను అని జగన్ రెడ్డి చెప్పుకోండి..

        కలసి వస్తే 11 .. విడివిడిగా ఉంటేనే పోటీ చేయడానికి మూడు వస్తుంది అని చెప్పుకోండి..

        అన్నీ మీ అన్న కు నచ్చినట్టు నడవవు ఇక్కడ..

      1. చిలక జోస్యాలు మీ ఊర్లో నీ ఇంటి పెరట్లో చెట్టు కింద చెప్పుకో..

        ఈ ఊడతఊపులే 2024 లో వై నాట్ 175 అన్నారు..

        ఇప్పుడు .. ఆగు మిత్రమా అంటున్నారు..

        నీ భూతు పార్టీ ఆల్రెడీ పాతాళం లో ఉంది.. వెళ్లి వెతుక్కో..

      2. ఆల్రెడీ మన జగన్ రెడ్డి పార్టీ పాతాళం లో ఉంది.. వెళ్లి వెతుక్కో మిత్రమా..

        పట్టుమని 25 మంది నాయకుల పేర్లు చెప్పుకోలేరు.. మీదీ ఒక పార్టీనేనా..

      1. ప్రజల్లో ఉన్నారు.. అందుకేగా జీవో 1 తెచ్చారు.. మర్చిపోయారా..

        మీ పట్ల జనాల్లో వ్యతిరేకత తెలిసే కదా.. గులకరాయి నాటకం ఆడారు..

  4. Papam EJAY ki great Andhra nachhadhu …kani 24 gantalu …ikkade comment chesthuntadu …hatsof your dedication bro ….edaina MLC try chei mana lokes sir ni adigi

    1. పవన్ కళ్యాణ్ చెప్పింది వినటం కంటే జగన్ తో దొబ్బుచు కోవటమే బాగుందని కిట్టూ చెబుతున్నడుగా, అలాగే కానివ్వండి, 2029 జగన్ నీ గెలిపించుకుందాం

  5. 2019 లో పావని నారా లోకేష్ ని అవినీతిపరుడు అని తీవ్ర విమర్శలు చేసింది . కానీ ఈ రోజు అదే వ్యక్తి బాబు దగ్గర ఊడిగం చేస్తుంది.

    పావని బయట కొమరం పులి కానీ చంద్రిక దగ్గర మాత్రం పిఠాపురం పిల్లి. పావని విమర్శలు పట్టించుకోనవసరం లేదు .

  6. రాబోయే రోజులు పవన్ vs లోకేష్ జగన్ రెడ్డిని ఇక జనం మర్చిపోయే పరిస్థితి ఏపీకి ఇక అన్ని మంచి రోజులే

  7. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  8. పక్క రాష్టం లో డిప్యూటీ సీఎం ఎంత హుందా గా ఉన్నాడు రా, వీడొన్తో ఏంటి రా జాతర లో బొమ్మ లు మ్ముకునే వాడి లా నీ బిహేవియర్.

Comments are closed.