వ‌ర్రా క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌లో టీడీపీ వ‌ర్రీ!

కేసుల పేరుతో భ‌య‌పెట్టాల‌ని అనుకోవ‌డం, ఆకాశంపై ఉమ్మేయాల‌ని అనుకోవ‌డ‌మే. గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌, అలాగే ఛానెల్‌ది ప్ర‌జా ప‌క్ష‌మే త‌ప్ప‌, రాజ‌కీయ ప‌క్షం కానేకాదు.

సోష‌ల్ మీడియాలో టీడీపీ, జ‌న‌సేన ముఖ్య నాయ‌కుల కుటుంబ స‌భ్యులపై అస‌భ్య పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో ఆ పార్టీ యాక్టివిస్టు వ‌ర్రా ర‌వీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల‌కు వ‌ర్రా ఇచ్చిన క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌, అలాగే గ్రేట్ ఆంధ్ర పాలిటిక్స్ యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన ఛానెల్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ విష‌యానికి వ‌స్తే…ఏ పార్టీకి ఎప్పుడూ కొమ్ము కాయ‌లేదు, రానున్న రోజుల్లో కొమ్ము కాయ‌దు కూడా. అంతెందుకు, ఇవాళ గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌లో బ్యాన‌ర్ క‌థ‌నం…”ప్ర‌తిప‌క్షంగా కూడా వైఫ‌ల్యం” శీర్షికతో ఎమ్బీయ‌స్ రాసిన ఆర్టిక‌ల్‌ను చూడొచ్చు. ఎవ‌రో ఇచ్చిన క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌లో మా వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛానెల్ పేర్లు ఉండ‌డంతో …మా నిజాయ‌తీని నిరూపించుకోడానికి చూపుతున్న ఉదాహ‌ర‌ణ కాదు.

ఇదీ మా విధానం. ఇదే మా పాల‌సీ. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సృజ‌నాత్మ‌కంగా, విమ‌ర్శ‌నాత్మ‌కంగా స‌మాజ శ్రేయ‌స్సే ఏకైక ఎజెండాగా క‌థ‌నాలు రాయ‌డ‌మే ఆశ‌యంగా మా వెబ్‌సైట్ ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద కాలంగా ప్ర‌యాణం సాగిస్తోంది. అందుకే సోష‌ల్ మీడియాలో నిఖార్సైన జ‌ర్న‌లిజానికి నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా గ్రేట్ ఆంధ్ర నిలిచింద‌ని చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నాం.

ఇలాంటి కన్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌లో మా పేర్ల‌ను చేర్చ‌డం ద్వారా… ఎవ‌రి “వ‌ర్రీ” ఏంటో జ‌నానికి బాగా అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే చుట్టూ మిక్కిలికి మించి మీడియా, సోష‌ల్ మీడియా గుంపుల్ని పెట్టుకుని, భ‌జ‌న చేయించుకుంటున్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. గ్రేట్ ఆంధ్ర‌ను కూడా అదే కోవ‌లో లేక‌పోవ‌డం స‌హ‌జంగానే టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది.

గ్రేట్ ఆంధ్ర నినాద‌మే Dare to write. ఔను, వాస్త‌వాల్ని చెప్పే ధైర్యం మాకుంది. ప్ర‌జ‌ల కోసమే త‌ప్ప‌, రాజ‌కీయ పార్టీల‌కు ఊడిగం చేసేందుకు కాద‌ని మ‌రోసారి విన్న‌వించుకుంటున్నాం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత కేఎన్‌వై పతంజ‌లి పెంపుడు జంతువులు అనే న‌వ‌ల‌లో రాసిన ఈ వాక్యాల్చి గుర్తు చేసుకుందాం.

“వారం రోజుల పాటు మీరు మీ దొంగ ప‌త్రిక‌ను ఆపేసి దొంగ‌నోట్లు ముద్రించుకోండి (డ‌బ్బు సంపాద‌న కోసం మీరిప్పుడు చేస్తున్న ప‌నీ, అదీ ఒక్క‌టే లెండి). దొంగ‌నోట్ల ముద్ర‌ణ ఆర్థిక నేరం మాత్ర‌మే. మీరిప్పుడు చేస్తున్న సామాజిక‌, ఆర్థిక నేరాల కంటే అది త‌క్కువ ర‌కం నేరంలెండి. మీరు వారం రోజుల పాటు మీ ప‌త్రిక‌ని ఆపితే మీ దొంగ ప‌త్రిక‌ల మీద ఆధార‌ప‌డి బ‌తుకుతున్న, జ‌నం గొంతులు కోస్తున్న దొంగ రాజ‌కీయ నాయ‌కులు, దొంగ ప్ర‌భువులూ అల్ల‌ల్లాడిపోతారు. వారం రోజుల పాటు సామాజిక, సాంస్కృతిక కాలుష్యం త‌గ్గితే జ‌నం ఆయుష్షు ఆ మేర‌కైనా పెరుగుతుంది” అని ప‌తంజ‌లి పేర్కొన్నారు.

1982లో ప‌తంజ‌లి ఈ న‌వ‌ల రాశారు. ఇప్ప‌టికీ ఆయ‌న అభిప్రాయాలు స‌జీవంగా ఉన్నాయి. ఇంకా అంతోఇంతో ఆ కాలానికి జ‌ర్న‌లిజం విలువలున్నాయి. ఇప్పుడు ఎంత దిగ‌జారాయో మ‌నంద‌రికీ తెలుసు. రాజ‌కీయ పార్టీల అనుబంధంగా మీడియా సంస్థ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ మీడియా సంస్థ‌ల‌కు త‌మ రాజ‌కీయ పార్టీల ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్ట‌వు. అందుకే సోష‌ల్ మీడియా బ‌లంగా ముందుకొచ్చింది. సోష‌ల్ మీడియా నోళ్లు మూయించ‌డానికి అధికార పార్టీ సాకులు వెతుక్కుంటోంది.

పతంజ‌లి రాసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో త‌మ‌కు వ్య‌తిరేకంగా రావ‌డంతో అల్ల‌ల్లాడిపోతున్నారు. కేసుల పేరుతో భ‌య‌పెట్టాల‌ని అనుకోవ‌డం, ఆకాశంపై ఉమ్మేయాల‌ని అనుకోవ‌డ‌మే. గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌, అలాగే ఛానెల్‌ది ప్ర‌జా ప‌క్ష‌మే త‌ప్ప‌, రాజ‌కీయ ప‌క్షం కానేకాదు. ఇందుకు మా వెబ్‌సైట్‌లో వ‌చ్చే క‌థ‌నాలే నిద‌ర్శ‌నం.

162 Replies to “వ‌ర్రా క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌లో టీడీపీ వ‌ర్రీ!”

  1. మహా మేత మేత మీద ఒక ఇన్సెస్టిగేటివ్ స్టోరీ పబ్లిష్ చెయ్యి ఎంకటి నువ్వు పైన రాసినవి జోకులు కాదని నమ్ముతాము.….

    .

    లేదా ఎప్పట్లాగే అద్దం ముందు బట్టలిప్పేసి నిస్సిగ్గుగా ఆర్టికల్ రాశావు అనుకుంటాము..

  2. మహా మేత మేత మీద ఒక ఇన్సెస్టిగేటివ్ స్టోరీ పబ్లిష్ చెయ్యి ఎంకటి నువ్వు పైన రాసినవి జోకులు కాదని నమ్ముతాము.….

    .

    లేదా ఎప్పట్లాగే అద్దం ముందు @-#బట్టలిప్పేసి @-#నిస్సిగ్గుగా ఆర్టికల్ రాశావు అనుకుంటాము..

  3. మహా @-#మేత @-#మేత మీద ఒక ఇన్సెస్టిగేటివ్ స్టోరీ పబ్లిష్ చెయ్యి ఎంకటి నువ్వు పైన రాసినవి జోకులు కాదని నమ్ముతాము.….

    .

    లేదా ఎప్పట్లాగే అద్దం ముందు @-#బట్టలిప్పేసి @-#నిస్సిగ్గుగా ఆర్టికల్ రాశావు అనుకుంటాము..

  4. మహా @-#మేత @-#మేత-మీద-ఒక-ఇన్సెస్టిగేటివ్-స్టోరీ పబ్లిష్-చెయ్యి -@-#ఎంకటి-నువ్వు పైన-రాసినవి జోకులు-కాదని-నమ్ముతాము.….

    .

    లేదా-ఎప్పట్లాగే-అద్దం-ముందు @-#బట్టలిప్పేసి @-#నిస్సిగ్గుగా-ఆర్టికల్-రాశావు-అనుకుంటాము..

    1. అయితే ప్రస్తుతం.. మన గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి కి “అత్తారింటికి దారేది” కి సమాధానం దొరికినట్టేనా..

  5. ప్లీజ్ వెంకీని ఏమీ చేయకండి, ఈ కాస్త ఎంటర్టైన్మెంట్ కి కూడా మేము నోచుకోలేదా?

  6. అబ్బా ఛా. నీకు పులుసు కారి పోతుంది. నీకు ముందే ఈ విషయం తెలిసి, “వైఫల్యం” అని ఆర్టికల్ వదిలి. మల్లి కథలు చెప్తున్నావు. నీ ప్రతి ఆర్టికల్ లో కూడా ఒకడి భజన మాత్రమే కనిపించేది.

    EJAY Waiting for your replies.

  7. పాలు తాగుతూ దొరికిపోయిన పిల్లి లా ఉంది మన డార్లింగ్ ఎంకటి పరిస్థితి..

  8. అంటే “ప్రతిపక్షంగా కూడా వైఫల్యం”, శీర్షిక ఈ రోజు ప్రచురిస్తే బుద్ధావతారం అయిపోయినట్టేనా “జీఏ”?

  9. అంటే “ప్రతిపక్షంగా కూడా వైఫల్యం”, వ్యాసం ఈ రోజు ప్రచురిస్తే బుద్ధావతారం అయిపోయినట్టేనా “జీఏ”? జగన్ కూడా ఇలానే చెప్పుకున్నాడు ప్రజా పక్షం అని.

  10. తమరు ఏ పార్టీకి కొమ్ము కాయలేదా 🤭😲

    ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలా రాసారండి ఈ ఆర్టికల్

  11. ///గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు, రానున్న రొజుల్లొ కొమ్ము కాయదు కూడా///

    .

    Ha! Ha!! LoL!! Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!! Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!Ha! Ha!! LoL!!

  12. ఒరేయ్ కొండెర్రిపప్ప..

    నువ్వు రాసే రాతలు నమ్మేసి ఇక్కడ కామెంట్స్ రాస్తున్నామనుకొంటున్నావా..?

    నిన్ను నీ వెబ్సైటు లోనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని .. డిసైడ్ అయ్యాము కాబట్టి.. నీ జగన్ భజన భరిస్తూ పోరాడుతున్నాము..

    ఒకసారి ఎలక్షన్స్ ముందు వరకు నువ్వు వదిలిన నీ ఆర్టికల్స్ ఒకసారి చదువుకో .. ఎలా పెట్రేగిపోయావో.. ఎలా జగన్ సంకలు ఉప్పేసుకుని నాకేసావో.. నీకే అసహ్యం పుడుతుంది..

    నువ్వంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నావు.. చదివే జనాలు నీలాగా కొండెర్రిపప్పులుగా ఉండరు కదా..

    ఇంకో సారి Dare to Write అని చెప్పుకొన్నావో.. కొడితే గుత్తులు గులాబ్ జాం అయిపోతాయిరారేయ్.. జాగ్రత్త.. లవడెక్కేబ్బల్..

    1. సర్ పూర్వం కొన్ని సెక్స్ మ్యాగజిన్ లు వచ్చేవి వాటిని జనం కొని సీక్రెట్ గ చదివేవారు ఆనందం పొందేవారు ఇది అలాంటిదే ఈ ga గారు ఈ పోస్టింగులు పట్టుకెళ్లి అయన భార్యాబిడ్డలకు చూపేంచే పోస్టింగ్ లా ఈ వెబ్సైటు అమ్మ బాబుల దగ్గర ఓపెన్ చేసేది కాదు వీడి పూర్వాశ్రమం కూడా అదే కదా

      1. ఒరేయ్ కొండెర్రిపప్ప..

        నువ్వు రాసే రాతలు నమ్మేసి ఇక్కడ కామెంట్స్ రాస్తున్నామనుకొంటున్నావా..?

        నిన్ను నీ వెబ్సైటు లోనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని .. డిసైడ్ అయ్యాము కాబట్టి.. నీ జగన్ భజన భరిస్తూ పోరాడుతున్నాము..

        ఒకసారి ఎలక్షన్స్ ముందు వరకు నువ్వు వదిలిన నీ ఆర్టికల్స్ ఒకసారి చదువుకో .. ఎలా పెట్రేగిపోయావో.. ఎలా జగన్ సంకలు ఉప్పేసుకుని నాకేసావో.. నీకే అసహ్యం పుడుతుంది..

        నువ్వంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నావు.. చదివే జనాలు నీలాగా కొండెర్రిపప్పులుగా ఉండరు కదా..

        ఇంకో సారి Dare to Write అని చెప్పుకొన్నావో.. కొడితే గుత్తులు గులాబ్ జాం అయిపోతాయిరారేయ్.. జాగ్రత్త.. లవడెక్కేబ్బల్..

          1. ఒరేయ్ కొండెర్రిపప్ప..

            నువ్వు రాసే రాతలు నమ్మేసి ఇక్కడ కామెంట్స్ రాస్తున్నామనుకొంటున్నావా..?

            నిన్ను నీ వెబ్సైటు లోనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని .. డిసైడ్ అయ్యాము కాబట్టి.. నీ జగన్ భజన భరిస్తూ పోరాడుతున్నాము..

            ఒకసారి ఎలక్షన్స్ ముందు వరకు నువ్వు వదిలిన నీ ఆర్టికల్స్ ఒకసారి చదువుకో .. ఎలా పెట్రేగిపోయావో.. ఎలా జగన్ సంకలు ఉప్పేసుకుని నాకేసావో.. నీకే అసహ్యం పుడుతుంది..

            నువ్వంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నావు.. చదివే జనాలు నీలాగా కొండెర్రిపప్పులుగా ఉండరు కదా..

            ఇంకో సారి Dare to Write అని చెప్పుకొన్నావో.. కొడితే గుత్తులు గులాబ్ జాం అయిపోతాయిరారేయ్.. జాగ్రత్త.. లవడెక్కేబ్బల్..

  13. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 65000 కోట్ల పెట్టుబడులు కు సంతకాలు చేసుకొన్నారు.. దాదాపుగా రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు..

    నీ Dare to Write లో ఒక్క ముక్కైనా రాశావా..?

    ఎందుకు.. ఏడుపా..? కడుపు మంటా..?

    ఇదే అవకాశం జగన్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు వచ్చి ఉంటె.. ఇలా రాయకుండా వదిలేసేవాడివా.. నీ గుడ్డ ఆగేదా..? నీ వెటకారం .. నీ అహంకారం ఆపుకొనేవాడివా..?

    జగన్ రెడ్డి విశాఖ GIS సదస్సు లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్పినప్పుడు నీ గుద్దాత్రం మాకు గుర్తుంది.. ఏమైనవి ఆ పెట్టుబడులు.. అడిగావా..?

    నువ్వు న్యూట్రల్ జర్నలిస్టువా..? కొడితే మూతి ముడ్డి ఏకమైపోతాయిరా రేయ్..

  14. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 65000 కోట్ల పెట్టుబడులు కు సంతకాలు చేసుకొన్నారు.. దాదాపుగా రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు..

    నీ Dare to Write లో ఒక్క ముక్కైనా రాశావా..?

    ఎందుకు.. ఏడుపా..? కడుపు మంటా..?

    ఇదే అవకాశం జగన్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు వచ్చి ఉంటె.. ఇలా రాయకుండా వదిలేసేవాడివా.. నీ గుడ్డ ఆగేదా..? నీ వెటకారం .. నీ అహంకారం ఆపుకొనేవాడివా..?

    జగన్ రెడ్డి విశాఖ GIS సదస్సు లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్పినప్పుడు నీ గుద్దాత్రం మాకు గుర్తుంది.. ఏమైనవి ఆ పెట్టుబడులు.. అడిగావా..?

    నువ్వు న్యూట్రల్ జర్నలిస్టువా..? కొడితే మూతి ము డ్డి ఏకమైపోతాయిరా రేయ్..

    1. Babu kotte dabba nijama.. 2014 to 2019 enni dabbalu kottadu.. enni jobs ochay enni pettubadulu ochay.. meru me bajana jathi.. siggulekunda Inka 65k crores ochay 2

      5 lakhs job ochay ani chepkuntnaru.. me burada jathiki gudha

      1. వీడెవడో కొండెర్రిపప్ప గాడు..

        జగన్ రెడ్డి కట్టిన ఋషికొండ పాలస్ ని కూడా ఇండస్ట్రీ అనుకొంటున్నాడేమో..

        కియా ఎవరు తెచ్చారు.. ? ఈ గాడిదకొడుక్కి కూడా గుర్తు చేయాలేమో..

        ఇలాంటి వెధవల్ని ఎప్పుడు ఎత్తేస్తారో.. లైన్ లో నిల్చోరా.. గాడిదకొడకా..

          1. వీడెవడో కొండెర్రిపప్ప గాడు..

            జగన్ రెడ్డి కట్టిన ఋషికొండ పాలస్ ని కూడా ఇండస్ట్రీ అనుకొంటున్నాడేమో..

            కియా ఎవరు తెచ్చారు.. ? ఈ గాడిదకొడుక్కి కూడా గుర్తు చేయాలేమో..

            ఇలాంటి వెధవల్ని ఎప్పుడు ఎత్తేస్తారో.. లైన్ లో నిల్చోరా.. గాడిదకొడకా..

          2. వీడెవడో కొండెర్రిపప్ప గాడు..

            జగన్ రెడ్డి కట్టిన ఋషికొండ పాలస్ ని కూడా ఇండస్ట్రీ అనుకొంటున్నాడేమో..

            కియా ఎవరు తెచ్చారు.. ? ఈ గాడిదకొడుక్కి కూడా గుర్తు చేయాలేమో..

            ఇలాంటి వెధవల్ని ఎప్పుడు ఎత్తేస్తారో.. లైన్ లో నిల్చోరా.. గాడిదకొడకా..

  15. నిన్న ఇండియా టుడే

    దేశం లోనే “అయిదవ” అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు ..

    దేశంలోనే ఉత్తమ సీఎం గా చంద్రబాబు ఎన్నికయ్యారు..

    ఆరు నెలల్లోనే.. జీరో నుండి హీరో గా మారిన చంద్రబాబు గురించి .. ఈ వార్త ఒక్క ముక్కైనా రాశావా..?

    ఇదే జగన్ రెడ్డి కి ఆ ర్యాంక్ వచ్చి ఉంటె.. నువ్వు భూమి మీద ఆగేవాడివా..?

    వాడెవడో ఒక బోకు ఆర్టికల్ రాసాడని .. నీకు నివ్వు “ఉత్తముడిగా” సర్టిఫికెట్ ఇచ్చేసుకొన్నావా..?

    ఇంకోసారి ఈ పిచ్చికూతలు కూసావంటే.. గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తారు రా.. సంకరజాతికొడకా..

  16. 😂😂😂….ఆకాశం వైపు వుమ్మి వుమ్మి …వుమ్మి సముద్రం లో మునిగిపోయిన నీ లాంటి వాళ్ళు ఇలాంటి నీతులు చెప్పకూడదు GA….

  17. సరిగ్గా జగన్ ముఖ్యమంత్రి అయ్యే 4 నెలల ముందు ఏ ఒక్క కారణం లేకుండా బండ బూతులు తిట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, మళ్ళీ సరిగ్గా జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన 4 నెలల తరువాత, కుక్కలను వేటాడినట్టు వేటాడుతున్నారు వైసీపీ వాళ్ళను. ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో పెట్టుకోకూడదో ఒక వ్యవస్థే లేదా వైసీపీ వాళ్లకు? ఆ సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం నేనెందుకు పడాలి?

  18. సరిగ్గా జగన్ ముఖ్యమంత్రి అయ్యే 4 నెలల ముందు ఏ ఒక్క కారణం లేకుండా బండ బూతులు తిట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, మళ్ళీ సరిగ్గా జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన 4 నెలల తరువాత,_కుక్కలను వేటాడినట్టు వేటాడుతున్నారు వైసీపీ వాళ్ళను. ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో పెట్టుకోకూడదో ఒక వ్యవస్థే లేదా వైసీపీ వాళ్లకు? ఆ సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం నేనెందుకు పడాలి?

  19. సరిగ్గా జగన్ ముఖ్యమంత్రి అయ్యే 4 నెలల ముందు ఏ ఒక్క కారణం లేకుండా బండ_బూతులు తిట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, మళ్ళీ సరిగ్గా జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన 4 నెలల తరువాత,_కుక్కలను వేటాడినట్టు వేటాడుతున్నారు వైసీపీ వాళ్ళను. ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో పెట్టుకోకూడదో ఒక వ్యవస్థే లేదా వైసీపీ వాళ్లకు? ఆ_సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం నేనెందుకు పడాలి?

  20. కొన్ని వైసీపీ_కుక్కలు ఇక్కడ చాటుగా మొరిగి దాకుంటున్నాయి. కామెంట్-డిలీట్-హైడ్,_ఎర్రి_ పూకు_పిరికి_లంజాకొడుకులు.

  21. గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్ విష‌యానికి వ‌స్తే…ఏ పార్టీకి ఎప్పుడూ కొమ్ము కాయ‌లేదు… ఈ లైన్ రాసేటప్పుడు కనీసం నవ్వుతారనే డౌట్ కూడా రాలేదా మీకు. గత ఐదేళ్ళలో మీరు రాసిన ఆర్టికల్స్ ఓ సారి మళ్ళీ రివిజిన్ లాగా చదువుకోండి మీరు ఏ పార్టీకి కొమ్ము కాశారో తెలుస్తుంది. అన్నట్లు.. నాకు తెలిసి మీ మీదకు కేసులు రావు. మీ గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ ను అమెరికాలో రిజిస్టర్ చేసుకున్నారట కదా.. కాబట్టి ఇక్కడి చట్టాలు వర్తించవేమో.. తెలివిగా ప్లాన్ చేశారు మీ బాస్ ఎవరో కానీ..

    1. వెంకట్ రెడ్డి ని అరెస్ట్ చేయక్కరలేదు..

      ఇండియా లో వెబ్సైటు ని బ్లాక్క్ లిస్ట్ లో పెట్టేస్తారు.. వెబ్సైటు ఓపెన్ కాకుండా ఆపగలరు..

      అంటే.. గ్రేట్ ఆంధ్ర ని ఒక పోర్న్ సైట్ లిస్ట్ లో పెట్టేస్తే.. వెంకట్ రెడ్డి గాడి దూల తీరిపోతుంది..

      ఆ లెవెల్ ఆక్షన్ తీసుకోకపోవచ్చు.. కానీ ఇలా అతి చేస్తే.. ఎక్కడ నొక్కాలో లోకేష్ కి తెలుసు..

  22. Endi ra ayya…nuvvu ee party ki kommu kayaleda…kulam lekunda okka article rayalevu…veetine cheppevi sriranga neetulu doorevi dommara gudeselu Ane Telugu sameta to polustaru

  23. లోకేష్ అన్నా పవన్ అన్నా..వెంకీ గాడి మీద దయచేసి యాక్షన్ తీసుకోకండి.ఈడు ఎంత ఎదవ రాతలు రాసినా మనకి అధికారం రాకుండా ఆగిందా..మాకు వీడు లేకపోతే ఎంటర్టైన్మెంట్ వుండదు.. కాకపోతే ఒక ఝలక్ ఇచ్చి చూడండి..మారితే ok.. లేదంటే అప్పుడు చూసుకోండి..:)

  24. Second pera start cheyyagane, article kuda chadhavadam apesi comments chudataniki vacchesa…

    But I disappointed a lot… Great andhra vaadu intha peddha joke vesthe yevvaru navvadam ledhu…

    1. జోకులు పరిధులు దాటితే డోకు వస్తుంది.. అసహ్యం కలుగుతుంది..

      అదే ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివాక పాఠకుల పరిస్థితి..

        1. జోకులు పరిధులు దాటితే డోకు వస్తుంది.. అసహ్యం కలుగుతుంది..

          అదే ఇప్పుడు నీ కామెంట్స్ చదివాక పాఠకుల పరిస్థితి..

  25. వర్రా కంఫెషన్ స్టేటెమెంట్ లొ నీ పెరు చెపితె దాని TDP వర్రి ఎమిటిరా అయ్యా? నీ పెరు చూసుకున్నక నీ మైండ్ బ్లూక్ అయినట్టు ఉంది.

    .

    అయినా నువ్వూ ప్రతిసారి కులాల మీద రాస్తూ కుల కుంపట్లు పెడతావు కదా? అది చాలదా నిన్ను మూసెయటనికి?

  26. వర్రా కంఫెషన్ స్టేటెమెంట్ లొ నీ పెరు చెపితె దాని TDP వర్రి ఎమిటిరా అయ్యా? నీ పెరు చూసుకున్నక నీ మైండ్ బ్లూక్ అయినట్టు ఉంది.

    .

    అయినా నువ్వూ ప్రతిసారి కులాల మీద రాస్తూ కుల కుంపట్లు పెడతావు కదా? అది చాలదా నీ సైట్ బ్లా.-.క్ చెయటనికి?

  27. ఏడి రాయలో తెలియక కళ్ళు బైర్లు కమ్మి ఈడో పిచ్చ పిచ్చు రాతలు రాస్తున్నాడు GA.
    అదే 2019 అయితే నాసమి రంగా జీఏ రాతలు పానుగంటి వారి వాతలు అన్నట్లు ఉండేది..
    కర్మ ఎవ్వరని వదలదు
  28. నీ వెబ్సైట్ లో స్పెషల్ గా టీం పెట్టీ మరీ టీ*డీపీ, జనసేన ఆడవారి మీద అస*భ్య రాతలు రాసేవాడివి.

    ఇప్పుడు నేను శు*ద్ధ పూసని అంటే జనాలు మర్చిపోలేదు.

  29. “వ‌ర్రా క‌న్ఫెష‌న్ స్టేట్‌మెంట్‌లో టీడీపీ వ‌ర్రీ”

    why should TDP be worried…does not make sense..his posting are public for every one judge who directed him..

  30. ఇలాంటి నీతులు, కోతలు కోసమెగా మేము నీ తుమిడి వెబ్సైట్ చూసేది ఎంకటిరెడ్డి. పతంజలి గారు 1982 లో రాసింది గ్రేట్ ఆంధ్ర కోసమే అని చెప్పారు తన ముందు మాటలో 🤣 క్రింద అందరు నీ ప్రాతివచానికి జోహార్లు చెప్తున్నారు. ప్లీజ్ కామెంట్స్ అన్నీ వదలకుండా చదువు 😂😂

  31. గ్రేట్ ఆంద్ర వైసిపి పైడ్ చానెల్ ఒక నిజాన్ని చెప్పినా 99అబద్ధాలను ప్రచారం చేస్తుంది

  32. “గ్రేట్ ఆంధ్ర ఏ పార్టీకి కొమ్ము కాయ లేదు, ఇంక పైన కాయదు”

    ఇంతకంటే అతిశయోక్తి ఇంకేమి వుండదు. ఇ ఒక్క స్టేట్మెంట్ చదివి చాల మంది పాఠకులు రెండు జేబులో చేతులు పెట్టుకుని అల్లా వెల్లిపోయుంటారు. నేను కూడా రెండు గంటల తరువాత తేరుకొని ఇది రాస్తున్నాను 🤣🤣

  33. గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    గ్రేట్ అంధ్ర విషయనికి వస్తె.. ఎ పార్టికీ కొమ్ము కాయలెదు……Ha! Ha!! LOL! ROFL!!

    1. నువ్వు చెప్పిది కనీసం నీ పెళ్ళం పిల్లల్లు అన్నా నమ్ముతరా?

      మరీ ఇలా నిస్సిగుగా అభద్ధాలు రాస్తె జనం నవ్వుకుంటారు అన్న సొయి కూడా లెకపొతె ఎలారా అయ్యా!

  34. స్వయం స్తుతికి , ఆత్మవంచనకి కూడా ఒక హద్దు ఉంటాది, మీకు మీరు పక్షపాతం లేదు అనుకుంటే ఏలా, గత పదేళ్ళలో మీ రాతలు చూస్తే తెలియదా ,

  35. వాళ్ళ టైం వచ్చింది వాళ్ళేంటో చూపిస్తున్నారు. అధికారంలో ఉన్న సాక్షాత్తు ముఖ్యమంత్రినే పట్టుకొని ఓరేయ్ భూషడీకే , మీ గుడ్డలిప్పి మోకాళ్ళ మీద కూచోబెడతా వైసీపీ కొడకల్లారా అంటే కూడా వాళ్ళ ఆతులు కూడా పీకలేని చేతకాని చేవచచ్చిన దద్దమ్మలు మీరు, మీకెందుకురా రాజకీయాలు మొహానికి పసుపు పూసుకుని గాజులు తొడుక్కొని మూలకూచొండిరా

  36. గ్రేట్ ఆంధ్ర కంటే హీనంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటున్నాయి ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా!

  37. “గ్రేట్ ఆంధ్ర ఏ పార్టీకి కొమ్ము కాయ లేదు, ఇంక పైన కాయదు”

    ఇది చదివిన వాళ్ళు కోమాలోకి వెళ్తే ఎవరు రెస్పాన్సిబుల్ GA ?

  38. నేను ఒక్కసారిగా క్యాలెండరు వైపు చూసాను. కొంప తీసి ఈ రోజు ఏప్రిల్ 1 అయితే నేను మర్చిపోయాను అనుకుని.

    ఏది ఎమైనా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్.

  39. నీ సైట్ లో వున్న ఒకే ఒక్క మంచి లక్షణం కామెంట్స్ సెక్షన్. అది తీసేసి చూడు నీ సైట్ ఎంత మంది చదువుతారో. బేసిక్ గా నీ వెబ్సైటు చదివేది కామెంట్స్ కోసం నీ తొక్కలో ఆర్టికల్స్ కోసం కాదు. ఎందుకంటి నీవు రాసేది అన్ని ఆవు వ్యాసాలు కాబట్టి.

    1. Lot of people who comment are from non-ycp parties and we can see their insecurity a lot based on GA content. If GA is waste, why so many Non-YCP come and read. They like it and they can’t deny the truth being said.

      1. Rightly said..సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరీ కామెంట్స్ పెట్టిస్తున్నారు… అందులోను maximum బూతులు.. Including their display name..Jagan పైన వ్యక్తిత్వం హననం చేస్తూ..

      2. You dont understand telugu? He said this website is a sh**, people like us visit only to read the comments section. If GA removes the comments section i doubt he will get 1% visitors. GA is there to cover insecurities of YCP and his supporters, readers comments expose these and reflects what common people are really thinking.

  40. గ్రేట్ ఆంధ్ర యే పార్టీ కి కొమ్ము కాయదు జోక్ బాగుంది మాస్టారు …జోక్ అఫ్ ది సెంచరీ..😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 చాలు చాలు.

  41. I support Great Andhra’s claim that they are neutral and provide meaningful insights both for the ruling and the opposition parties. Chandana’s big stories are very meaningful and balanced. It is better than TV5, Jyothy and Eenadu.

  42. Yes observed lot lot many many articles against.. ఇంటూరి చెప్పినట్లు kutami కి కారిపోతుంది.. అందుకే social media మీద పడి ఏడుస్తున్నారు…

    1. అవును.. ప్రజలు అమాయకులు కాదు.. అందుకే మీ మొఖాన 11 ముష్టి కొట్టారు..

      1. Rey, bolli, potti etc entra ivi? Kelikudam ani chustunnavu em matladalo teliyaka? Gudda balisi kottukuntunnavu. Nee ammalu, adolla gurinchi chala matladagalanu. Ayina lite teesukuni nee peru, address chepthe in person vachhi naluka teggosi nee Amma chetilo pedatanu!

        Chaduvu Sandhya leni erripooka!

  43. ఈ ముక్క జగన్ కి తెలిస్తే నీవు ఎవరికీ సపోర్ట్ చెయ్యనప్పుడు అయన నీకు ఇచ్చిన పేమెంట్ వెనక్కి ఇవ్వమంటాడు ఇవ్వకపోతే బాత్రూం గొడ్డలి మీరు చూడవలసి వస్తుంది

  44. I was once a reader of MBS gaari articles.

    But 2016 anukunta. I can see how one sided your articles are. And from then almost ignored your website for being one sided articles.

    Ippudu deyyalu vedaalu vallinchinattu memu neutral Ani oh arupulu enduku ? Aa maatram readers ki ardam kaada ?

    Pls janalani meeru chala takkuva anchana vesaaru. 2019 lo vacchina gelupu alantidhe. Janalani verrollani chesi manipulate chesi gelichaaru.

    Ippudu kathalu cheppoddu. Konchem ayina siggu undaali. Maree ekkuva bonkoddhu. Ippudu unna channels or websites lo kasta best n parledu anukunnadhi okka eenade… Konchem TDP vaipu unnattu unaaru but atleast they write news as news. Neeku laaga bonkaru.

    Ippudu karhalu

  45. అసలు నీకు సిగ్గు వుండా ఇలా రాయటానికి ?
    నీది జగన్ సంక లో మట్టి నలిపే సైట్ అని అందరికి తెలుసు.

    Last govt lo ads ani kotlu bokkavu, ippudu neeku okka ad kooda rakapoga

    #BanGreatAndra in Inda avuthadi

  46. As a neutral voter, I know how your articles were during last 5 years. Instead of questioning the Government, you targeted opposition in all of your articles. When TDP was in government you criticized the government. When YSRCP was in government, you criticized the opposition. Siggunda neekassalu? Siggu lajja vunnodu, jaathiga puttinodu, thappuchesina dhairyamga Nene chesanantadu. Jaathiga puttakapothene ila nanganaachi panulu chestadu. Shame on your parents 😡

  47. Even worst messages were and are being posted by TDP & Janasena supporters, and that way Sri Reddy & RG Verma posts appear much mild. Before taking up such offensive cases.., government and other administrative bodies should take up overall review of ‘social media posts’ by ALL political parties and their supporters.. that way social media can be cleaned up to a larger extent…

  48. No one is pristine clean. Let all offensive posts sent by the supporters of all political parties (both ruling & opposition) should be reviewed by the government, courts, and and other administrative departments. So that all messengers in social media can become more responsible.

  49. ఓరినీ యేసాలో నువ్వు ఎవ్వరికీ కొమ్ము కాయలేదా? సిగ్గు యెగ్గు ఏమైనా ఉండరా నీకు యెనకటి ,వైఎస్ఆర్సీపీ తో నీ అంత సాని సంసారం చేసినోదు లేదుగారా ,💦💦💦 నీ బతుకులో నా చెప్పు

  50. జగన్ పేటియం బ్యాచ్ లో ఒకడైన నీవు కూడా నీతులు చెప్పేది ఎవరూ నమ్మరు ఎప్పుడు కులపిచ్చి జగన్ భజన చేస్తూ నీకు నీతులు చెప్పే అర్హత లేదు

  51. Was this article written to prove that GA is a neutral platform ? Based on the new information and GA’s own coverage, it appears so…

    Sri MBS is doing his bit for his friend Venkat

  52. Was this article written to prove that GA is a neutral platform ? Based on the new information and GA’s own coverage, it appears so…

    Sri M/B//S is doing his bit for his friend Venkat

Comments are closed.