ప్రతి విద్యార్థికి.. తల్లికి వందనం

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అత్య‌ధికంగా ప్ర‌జ‌లు కోరుకునే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై ప్ర‌భుత్వం ఎట్ట‌కేలాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. చ‌దువుకునే ప్ర‌తి విద్యార్థి త‌ల్లికి రూ. 15వేల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు…

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అత్య‌ధికంగా ప్ర‌జ‌లు కోరుకునే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై ప్ర‌భుత్వం ఎట్ట‌కేలాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. చ‌దువుకునే ప్ర‌తి విద్యార్థి త‌ల్లికి రూ. 15వేల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రూ. 9,407 కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయించారు.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యాల‌యాల్లో 1-12 చ‌దువుతున్న విద్యార్థుల‌కు త‌ల్లికి వంద‌నం వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. అలాగే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌న్నింటికీ ఉచిత విద్యుత్ అంద‌జేస్తామ‌న్నారు. ప‌నిలో ప‌నిగా గత ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ 2 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు విద్య‌కు దూరం అయ్యార‌ని.. మంత్రి నారా లోకేశ్ బాధ్య‌తలు తీసుకోగానే విద్య వ్య‌వ‌స్ధ‌లు మార్పులు వ‌చ్చాయ‌న్నారు.

బ‌డ్జెట్‌లో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి కేటాయింపులు జ‌ర‌గ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో అమ్మఒడి పేరుతో రెండు వేలు రూపాయిలు స్కూల్ డెవ‌ల‌ప‌మెంట్ పేరుతో ప‌ట్టుకుని 13 వేలు ఇచ్చేవారు. కొన్నిసార్లు డ‌బ్బులు బ‌దులు ట్యాబ్‌లు ఇచ్చేవారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై వైసీపీ ప్ర‌శ్నిస్తూ వ‌స్తోంది. ఇక‌పై వైసీపీకి అటువంటి అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చు.

34 Replies to “ప్రతి విద్యార్థికి.. తల్లికి వందనం”

  1. అంటే.. జగన్ రెడ్డి పేడ మొఖమేసుకుని చేసే కామెడీ.. ఇకపై మనం చూడలేమా..

    సాక్షి లో సూపర్ సిక్స్ అంటూ.. ఏడ్చే ఏడుపులు మనం వినలేమా..

    ఇక్కడ వైసీపీ కోసం కామెంట్స్ రాసే గాలిలంజాకొడుకులకు.. ఇకపై PAYTM దెంగిపోయినట్టేనా…

    ..

    ఓహ్ మై గాడో.. ఏందీ మా జగన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు.. గోరంట్ల మాధవ ది పట్టుకుని చప్పరించడమేనా.. అదేనండీ..బొటనవేలు..

    అంతా.. డర్టీ మైండ్స్..

      1. వైసీపీ నాయకులు చాలా మంది వీడియో కాల్స్ లో దొరికారు..

        గోరంట్ల మాధవ్ వచ్చే వరకు.. అనంతబాబు తో అడ్జస్ట్ అవుతాడేమో..

        జగన్ రెడ్డి పాషన్ మనకు అంతుబట్టదు.. ఏమో.. అరగంట రాంబాబు తో కూడా అడ్జస్ట్ అయిపోతాడు..

  2. ఇప్పుడు క సాయి లాంటి మేధావులు… కొత్త ఏడుపు మొదలు పెడతారు… జగన్ కోటి మందికి 20వేల కోట్లు ఇచ్చాడు… బాబు కత్తిరిస్తున్నాడు అని

  3. నిజానికి ఈ అమ్మవడి అంత వెస్ట్ పదకం మరొకటి ఉండదు! అయితె జనానికి మన నాయకులు అలా అలవాటు చెసారు! సంవస్చరానికి 10 వేల కొట్లా???

      1. రెడ్ బుక్ గురించి కూడా ఎన్నికలకు ముందే చెప్పాము కదా..

        ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేస్తున్నారో.. అని గుక్క పెట్టి ఏడవడం దేనికి..?

        చెప్పిందే చేసి చూపిస్తున్నారు.. అని అర్థం అవడం లేదా..

  4. జగన్ మోహన్ రెడ్డి: ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన నాయకుడు

    జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ప్రజల ఆకాంక్షలనే తాకట్టు పెట్టి నడిచిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రజల సంక్షేమం కన్నా తన కోర్టు కేసులు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు ప్రజలు స్పష్టంగా గమనించారు. ఇది ఆత్మకేంద్రిత నాయకత్వానికి దారితీస్తూ, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా చేజార్చేలా చేసింది. ఆ నమ్మకాన్ని కోల్పోయి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా, తన పార్టీని దిగజార్చిన ఘనత మాత్రం జగన్ మోహన్ రెడ్డి సొంతం.

    పార్టీలో అసభ్యమైన ప్రవర్తనకు ప్రోత్సాహం:

    జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పతనానికి ప్రధాన కారణం అసభ్యమైన భాష వాడే వ్యక్తులను వేదికలపై నిలబెట్టడం. పోసాని వంటి వ్యక్తులు యుద్ధరంగంలోకి దిగి అసభ్యంగా మాట్లాడటం, ప్రజాస్వామ్య సంస్కృతిని కించపరచడం ఒక పరిపాటిగా మారింది. జగన్ మౌనంగా అంగీకరించడం వల్ల ఈ ప్రవర్తన మరింత ప్రోత్సహింపబడింది. పార్టీ అధినేతగా ఉన్నా, ఇటువంటి అసభ్య వ్యాఖ్యలను నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ పేరును నిందకు గురిచేస్తూ, ప్రజల్లో అసహ్యాన్ని పెంచే పని జగన్ సరిగా చూసుకోలేకపోయారు.

    కుల, మత ద్వేషాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు:

    తన అధికారంలో ఉన్నప్పుడు, కులం, మతం ఆధారంగా విభజనలను రగిలించడం జగన్ పాలనలో స్పష్టంగా కనిపించింది. అభివృద్ధి అజెండాని పక్కన పెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత ఆత్మగౌరవాలను రేకెత్తించడం ఆయన అనుచరుల వ్యూహాలుగా మారింది. ఇది ప్రజల మధ్య సంఘర్షణలను పెంచుతూ, రాష్ట్ర అభివృద్ధికి నిరోధంగా నిలిచింది.

    పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజార్చడం:

    పోసాని వంటి వ్యక్తుల అసభ్య వ్యాఖ్యలు, కుల-మత చిచ్చులు—all these have only dragged the party deeper into a reputational quagmire. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ గౌరవాన్ని నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల్లో వైసీపీపై అసంతృప్తి పెరిగింది. తాను రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ పేరు వాడుకోవడం ద్వారా ఆ పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టింది.

    వైసీపీ అనుచరులు – గుడ్డి మద్దతు కాదు, ప్రశ్నలు వేసే సమయం:

    మీ నాయకుడు ప్రజా సంక్షేమం పక్కనపెట్టి, అసభ్య భాషను ప్రోత్సహిస్తూ, కుల, మత ద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను అనుసరిస్తున్నప్పుడు—ఇంకా మీరు గుడ్డిగా మద్దతు ఇస్తూ ఆ పార్టీకి మిగిలిన గౌరవాన్ని కూడా పోగొట్టే పని చేయవద్దు. మీ నాయకుడిని నిలదీయండి. జగన్ మోహన్ రెడ్డి తన విధానాలను మార్చకపోతే, వైసీపీ పూర్తిగా నాశనం అవడం ఖాయం

    1. ఈ కామెంట్ లో నచ్చని విషయం ఏముందో నాకు అర్థం కావడం లేదు. I felt awkward after seeing two dislikes 👎. అందరూ అసభ్యకరమైన భాష మాట్లాడాలని రెచ్చగొడుతున్నారేమో.

  5. జగన్మోహనశ్చ అసభ్యతాయ రక్షకః”

    “యదా యదా హి కులవిచ్ఛేదస్యం గ్లానిః భవతి, తత్ర జగన్మోహనః అసభ్యతాయ ప్రతిష్ఠాపనమ్”

    జగన్మోహనుడు వైసీపీ శ్రేణులను సుసంస్కృతముగా నడిపించవలసిన కర్తవ్యాన్ని విస్మరించి, అసభ్యమైన భాష వాడే వారి మాటలను సమర్థించుతూ, వారి ప్రవర్తనకు కవచం కట్టుచున్నాడు. “కులములం భేదాయ, అసభ్యతాయ వృద్ధిః” అని ఒక నూతన కర్మఫలం సిద్ధాంతమును ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తున్నాడు.

    “పోసాని చ వాగ్మనః విసృజతే, జనహాస్య సృజకః”

    పోసాని కృష్ణ మురళి వంటి వారు వేదికలపై అవమానకరమైన, అసభ్యమైన భాష ఉపయోగిస్తారు. జనులు “ధర్మం గౌరవం” కోరినప్పటికీ, పోసాని వాక్కులు **“అధర్మం కౌరవం”**గా వినిపిస్తాయి. అయితే, జగన్మోహనుడు వాటిని “యస్య వాక్కం, తస్య గౌరవం” అనే కొత్త వ్యతిరేక న్యాయంతో సమర్థించుచున్నాడు.

    “ధర్మరాజ్యే అసభ్యతా న్యాయం భవతి”

    జగన్మోహనుడు “సర్వే భవంతు అసభ్యినః” అని తమ పార్టీలో ఒక నూతన సంస్కృతి నిర్మించుచున్నాడు. అసభ్యవాక్యాలు వినిపించినపుడు, “తత్ తత్ కర్మ ఫలస్య విసృజతి” అంటూ ప్రజలకు తత్వపాఠాలిచ్చే ప్రయత్నం చేస్తాడు. “ధర్మాయ నైవ న్యాయం, అసభ్యతాయైవ” అని నిత్య నూతన కర్మ సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు.

    “తద్భావే జనహాస్యం”

    ప్రజలు అసభ్యతను గమనించి “కుశలమయే జగన్మోహనః” అని ఎక్కడ చదివారో, అదృష్టంగా కొందరు ఇంకా విశ్వసిస్తూ ఉండే అవకాశం ఉంది. కానీ నిజంగా వారు చూస్తున్నది “యత్ర ధర్మక్షయం, తత్ర అసభ్యతా వృద్ధిః” అని.

    “యదా అసభ్యతా ప్రతిష్ఠాపనమ్”

    తన అనుచరుల అసభ్య వ్యాఖ్యలు, అవమానకరమైన మాటలపై జగన్మోహనుడు “వదంతి పాపాత్మనః” అని మాత్రం కాకుండా, “వదంతి ధనపుష్టినః” అని సమర్థిస్తూ, వారిని మరింత రక్షించుచున్నాడు. “అధర్మేన న్యాయం, అసభ్యతాయైవ గౌరవం” అనే కొత్త వాక్యం జనాల నోట వినిపిస్తోంది.

    “ధర్మరాజ్యే అసభ్యతా న్యాయం న భవితుమర్హతి”

    జగన్మోహనుడు అసభ్యతా ప్రేరణకు బ్రహ్మరథం పట్టినది. “ధర్మం తస్య న భవితుమర్హతి” అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. “తత్కర్మ ఫలస్య నాస్థికం” అని ప్రజాస్వామ్యం నిలిపే మార్గం తెలుసుకున్న ప్రజలు, అసభ్యతా ప్రవాహాన్ని అడ్డుకోవాలని తలపెట్టుచున్నారు. “యత్ర జగన్మోహనుడు, తత్ర అసభ్యతా వర్ధతే” అనే నూతన పాఠాన్ని సమాజం పునఃపఠనముచేయుచున్నది.

    1. మన 11 రెడ్డి లాగా .. పింఛన్లు 50% ఇచ్చేసాము.. 70% ఇచ్చేసాము.. 99% ఇచ్చేసాము అని ప్రజల సొమ్ముతో సాక్షి లో యాడ్లు వేసుకోవాలంటావా..?

  6. Govt. is spending so much money on Govt Teacher’s salaries and schools. Then, what is the need of ammavodi? I would fix the system for the maximum productivity.

  7. ఏంటి జగన్ మీద కోపం తో 2 లక్షల మంది విద్యార్థులు స్కూల్ కి వెళ్ళటం మానేసారా ?ఇది మరి వెటకారం గ లేదు ? మిగిలిన విషయాలు పక్కన పెడితే , జగన్ స్కూల్ మీద బాగానే కేర్ తీసుకున్నాడు. ఇప్పుడు 15000 పధకం కూడా జగన్ దగ్గర నుంచే కదా కాపీ చేస్తుంది. కొత్తగా ఎం చేసారు ?

Comments are closed.