స్టీల్ ప్లాంట్ గట్టెక్కినట్లేనా?

ఈ పోరాటం ఇక్కడితో ఆపకుండా సొంత గనులు దక్కేంతవరకూ చేయాల్సి ఉంది అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్యాకేజీ గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే జీతాలు లేక అల్లాడుతున్నారు ఉద్యోగ కార్మికులు. వారికి పండుగలు, పబ్బాలు లేవు.

అలాగే పని భారం పెరిగింది. రిటైర్మెంట్ అయిన వారి ప్లేస్ లో కొత్త రిక్రూట్‌మెంట్‌లు లేవు అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 18,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజితో పాటు సొంత గనులు కేటాయించాలని అలాగే ప్లాంట్ లో అన్ని విభాగాలలో పూర్తి స్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో కేంద్రం భారీ ప్యాకేజీనే ప్రకటించింది. అయితే అది కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన 15,000 కోట్లతో పోలిస్తే తక్కువే అని అంటున్నారు. కర్ణాటక ప్లాంట్ కంటే అనేక రెట్లు పెద్దది అయిన విశాఖ ప్లాంట్ కి 20,000 కోట్లు అయినా ప్రకటించాల్సి ఉంది.

అందువల్ల మరిన్ని భారీ ప్యాకేజీలు అవసరం అవుతాయని అంటున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆపకుండా సొంత గనులు దక్కేంతవరకూ చేయాల్సి ఉంది అంటున్నారు. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి దక్కిన ఆర్థిక ప్యాకేజీ తమ ఘనత అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.

బీజేపీ నేతలు అయితే తామే తెచ్చామని అంటూంటే కూటమి ఎంపీల మద్దతుతో కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఒత్తిడి చేసి తామే తెచ్చామని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ప్రకటించడం రాజకీయ అవసరాలలో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్రంలో ప్రభుత్వం టీడీపీ మద్దతు మీద ఆధారపడి ఉంది. అనేక బిల్లులు కూడా కేంద్రం ఆమోదించుకోవాల్సి ఉంది. జమిలి ఎన్నికల వ్యవహారాలు కూడా ఉన్నాయి. వీటి నేపధ్యంలోనే ఉక్కు‌కు దక్కాల్సింది దక్కిందని అంటున్నారు. ఏ విషయం అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కరుణించారు కాబట్టి దానికి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేసి కేంద్రం పూర్తిగా ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.

25 Replies to “స్టీల్ ప్లాంట్ గట్టెక్కినట్లేనా?”

  1. Credit goes to Kootami Govt. It all depends on workers, how they make use of this big boost from center. If plant is operating at 25% of its capacity, they need to lay off at least 50% of workforce. Else it will not survive for another three years.

  2. మనం కూడా ఒక రాయి వేద్దామా 2005 లో వైయస్rఆర్ ఒక లెటర్ రాసాడు కేంద్రానికి దానికి భయపడి ఇప్పుడు పాకేజ్ ఇచ్చారు అని పులివెందుల పులి అని మెడలు వంచాడు అని ప్రెస్ రిలీజ్ ఇద్దాం

  3. లండన్ లో జగన్ రెడ్డి కి షాక్ ట్రీట్మెంట్ తో పిచ్చి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్..

    అయినా పేషెంట్ మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని.. లండన్ డాక్టర్స్ ఆందోళన చెందుతున్నారు..

    ..

    2027 లో జమిలి ఎన్నికలు వస్తాయి.. ఈసారి వై నాట్ 175 కొట్టేసి.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుని.. అక్కడ రాజధాని కట్టుకుని.. ఋషికొండ పాలస్ లో 5 లక్షల కమోడ్ పైన కూర్చుని సాక్షి పేపర్ చదువుతూ.. సీఎం పదవి ఎంజాయ్ చేయాలనుకున్న జగన్ రెడ్డి కి..

    ఈ అనుకోని షాక్..

    ..

    సరిగ్గా వారం క్రితమే.. ముగ్గురు నాయకులు విశాఖ మొత్తం ఊరేగింపుగా వెళ్లి సభ పెట్టారు..

    ఈ ప్యాకేజీ గురించి ఏ మాత్రం మాట్లాడలేదు.. అసలు మాట వరసకు కూడా ఎలాంటి లీకులు లేవు..

    అంతా లోపల లోపల సర్దేసారు.. సమయం చూసుకుని జగన్ రెడ్డి కి కోలుకోలేని దెబ్బ కొట్టారు..

    ..

    సింగల్ సింహం ఐదేళ్లు పాలించింది.. ఏమి సాధించింది.. అసలు వాడి వల్ల ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి..?

    ప్రజలకు మేలు చేయలేని ప్రభుత్వం సింగల్ గా వచ్చి ఏమి బావుకుంటుంది..?

    ..

    కలిసి ఉంటె కలదు సుఖం.. వాళ్లకు మన ఎంపీలు అవసరరం.. మనకు వాళ్ళ ఆర్థిక సహాయం అవసరం..

    వెళ్లి మీ సింగల్ సింహానికి చెప్పండి.. సింగల్ గా ఉంటె వాడొక్కడే బాగు పడతాడు.. కలిసి నడిస్తే అందరూ ఆనందిస్తారు..

    అయినా జగన్ రెడ్డి కి అందరూ బాగుపడటం, సంతోషం గా ఉండటం ఇష్టం ఉండదులే..

      1. మీ బతుకులు ఇంతే..

        మేము రాయలేమా ఇలాంటి నీచపు రాతలు.. కానీ మాకు అనవసరం.. సచ్చిన పాము ని ఇంకా సంపితే .. మా గెలుపు కి అర్థం ఉండదు..

        మేము గెలుస్తూనే ఉంటాం.. మీ ఏడుపు ని వింటూనే ఉంటాం..

        ఇంతకన్నా నీకోసం టైం వేస్ట్ చేయడం.. దండగ..

      2. ఏదో విమర్శ కోసం కాకుండా, వ్యక్తి పూజ కాకుండా జనాలకు ఉపయోగ పడే మంచి పని ఎవరు చేసినా చదుకున్నోళ్లగా దాన్ని స్వాగతించాలి… అలా చెయ్యలేకపోతే ఎవరైనా సరే అధపాతలనికి పోతారు అని kachara jagga examples చూసి తెలుసుకోవాలి

  4. Now employees have the responsibility to work hard and make their lives better. If still they cry for something no one will give support all the time. Looks like they were helped a decade back with 1000 crores.

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  6. It took 30+ hours for you to report on this- because this is good for AP & Vizag Steel Plant. Even reporting after 30 hours, you cant appreciate as you wish to see the AP govt to fail every single day! Not sure if you heard this, but if you always wish for bad things to others, they will happen to you instead!

    The current package is good for VSP- Wishing for 20K Crores and 30K Crores is stupidity- Its a golden opportunity for a fresh start- make good decisions and bring the VSP into profits!

    And for YCP followers, please stop shitting all over the places!!

    1. వాడు ఏడుస్తున్నందుకు జగన్ రెడ్డి డబ్బులిస్తున్నాడు.. ఆపాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం..

      వాడికి ఇలా తప్పితే.. ఇంకోలా బతకడం చేత కాదు..

  7. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  8. గట్టెక్కినట్లే అనుకుంటా బ్రో. ఎందుకంటే ఇవాళ మీ సాక్షిట్ చానెల్ లో జగన్ మూలంగానే ప్రైవేటీకరణ ఆగింది అని చెబుతున్నాడు. ఎవరి మూలాంగా అయితేనేం ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ సేఫ్

    1. ఎలా గట్టెక్కినట్టు.. ? క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారా? లేదే… privatisation ఆపేస్తున్నారా. ? ఆ విషయం కంఫర్మ్ గ చెప్పలేదే..

      1. అన్నీ ఇస్తారు… కూటమి ప్రభుత్వం సాధిస్తుంది choostho వుండండి… అన్నకు ఇక పర్మనెంట్ రెస్ట్ ఇస్తారు

  9. ఈ సినిమా చాలా అంటే చాలా క్రొత్తగా ఉంటుంది, కాని ఇంతకు ముందు చాలా సార్లు చూసేసాం ఇలాంటివి.

    ఇదొక భక్తుడి కథ కాని టూ ముచ్ ఏక్షన్ ఉంటుంది, ఫైట్స్ అన్నీ క్రొత్తగా ఉంటాయి.

    చిన్న పిల్లలతో కలిసి చూడదగ్గ ఫేమిలీ సినిమా, సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చినా మాకు OK.

Comments are closed.