ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి రాజకీయాల్లో ఉంటూ మా లీడర్ గా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఆయనలో రాజీలేనితనం, నోటి దురుసు కలసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటూంటారు. ఆయనను చేరదీసి పదవులు ఇచ్చిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు దివంగత వైఎస్సార్, రెండవవారు వైఎస్ జగన్.
వైఎస్సార్ ఆయనకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చి జిల్లాలో కీలక నేతగా నిలబెడితే జగన్ ఆయనకు గత మూడు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయితే విజయం అన్నది ఆయనకు దక్కలేదు. జగన్ మాత్రం ఆయనకు అధికారిక హోదా ఉండాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈపాటికి మంత్రి అయి ఉండేవారు. కానీ ఆయన తాను అనుకున్నదే నమ్ముతారు. అదే బాటలో వెళ్తారు. దాంతో సొంత పార్టీలో కూడా ఆయనకు పడని వారు తయారు అయ్యారు.
జిల్లాలో రెండు కుటుంబాలు రెండు పార్టీలు లోపాయికారి రాజకీయాలు అని ప్రచారం ఉంది. అయితే దువ్వాడ మాత్రం తాను ఉన్న పార్టీకే కట్టుబడి జిల్లాలో బలమైన వారినే ఎదిరించారు. ఆయన దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం మీద పోరాడుతున్నారు.
లేటెస్ట్ గా కూడా ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వూ ఇస్తూ అచ్చెన్నాయుడు మీద విమర్శలు చేశారు. సొంత పార్టీలో కూడా తాను అంటే గిట్టని వారు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరేమనుకున్నా జగన్ తనకు దేవుడని ఆయన కోసం ప్రాణం ఇస్తాను అని ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారే ఇలా చేయించారు అని దువ్వాడ అభిమానులు అంటున్నారు. అయితే దువ్వాడ నోటి దురుసు వల్ల ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత జీవితంలో పడిన ఇబ్బందులతో తన ఇమేజ్ ని పార్టీ ఇమేజ్ ని ఫణంగా పెట్టిన కారణం చేత ఈ విధంగా జరిగింది అని పార్టీలో అంటున్న వారూ ఉన్నారు. బలమైన నాయకుడిగా జిల్లాలో ఉండాల్సిన దువ్వాడ స్వయంకృపాపరాధంతోనే అంతా చేసుకున్నారు అని అంటున్నారు.
మనం వెస్టర్న్ కల్చర్ లో లేము రా..ఒక రాజకీయ నాయకుడు అయ్యివుండి మనవల్ల తో ఆదుకోవాల్సిన వయసులో.. కూతురు వయసున్న ముగ్గురు పిల్లల తల్లి తో డాన్స్ లు, రాంప్ వాక్ లు…సమాజం హర్షిస్తుందా? వ్యక్తిగత ము అనుకుంటే గోప్యత పాటించాలి..అంతేకాని ఈ బజారు చేష్టాలెంది?
చెట్టంత ఎదిగిన ఇద్దరు ఆడబిడ్డలు ని పెట్టుకొని ముగ్గురు పిల్లలు వున్న ఒక నెరజాణ తో వీడు చేసే వెకిలి చేష్టలు వీడి ఏంటో వాడి కారెక్టర్ ఏంటో తెలుస్తుంది.వీడు మా కింజరాపు ఫ్యామిలీ కి పోటీనా..ఎన్ని దశాబ్దాలు పోరాటం చేసినా పులులు మీద పిల్లులు గెలుస్తాయా??
Reddy?
Mari Raj KasiReddy ni kooda Jagan anna suspend chesthada leda?
cheppu reddy?
అబ్బో వీడొక పెద్ద నాయకుడు, మాధురి తో లంగా వేషాలు వేయకుండా వుంటే , వీడి పేరు ఎవరకీ తెలయదు
ఆడదే ఆధారం ..
మరి వినాశం సంగతి ఏంటి అని అడిగాడు అంట కదా , దువ్వాడ.
ఇంకో మాధురి ని తెచ్చుకో
పు వ్వుల మీద పిచ్చ ఉన్నడు బాగు పడినట్టు హిస్టరీ లో లేదు.
ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…
ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!
ప్రజలు ఏం చేశారు తెలుసా?
ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.
ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!
ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”
ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.
గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.
ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.
ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”
#చెంపతాటు2024
#తీవ్రతిరస్కారం
#JaganRejected
#SelfRespectVote
#NeverAgainJagan
#YSRCPGone
#PublicSlap
#AndhraDecided
Veedi kanna dikkumalina sannasi inkokadu vundadu..
Ee vedava gurinchi GA baga feel avuthunnadu…oka sannasi gurinchi inko sannasi la vundhi
vedavala gurinchi ga gaadu okkade baaga feel avuthadu
ee verri sannasi
Bevarse ga