ఏపీలో 8 నెలల కాలంలో టీడీపీ కూటమి చేసిన అప్పు లక్షా 45 వేల కోట్లు అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు. అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఇది ఒక రికార్డు అని ఆయన సెటైర్లు పేల్చారు.
ఇంత పెద్ద ఎత్తున అప్పు తెచ్చిన చంద్రబాబు దానిని ఏమి చేశారు, ఏ రంగాలలో ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అప్పులు తెచ్చిన దాని నుంచి నిరుద్యోగులకు భృతి కింద ఒక్క రూపాయి అయినా వేశారా అని ప్రశ్నించారు. కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని నిలదీశారు.
సూపర్ సిక్స్ హామీలను కూడా నెరవేర్చింది లేదని మరి ఈ డబ్బు అంతా ఏమైపోయిందని ఆయన అంటున్నారు. సూపర్ సిక్స్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పినందుకు ఎవరి కాలర్ పట్టుకోవాలని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనులను జనంలో పెడితే ఆయన మీద మంత్రుల చేత సభ్య సమాజం సిగ్గుపడేలా సమాధానం చెప్పించడం సిగ్గుచేటని రవిబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు హుందాగా వ్యవహరించాలన్నది మరచిపోతే ఎలా అన్నారు. విపక్షంలోకి వచ్చాక జగన్ 11 సార్లు మీడియా సమావేశం పెట్టి అన్ని ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి చంద్రబాబు కానీ లోకేష్ పవన్ కానీ ఏనాడైనా జవాబు చెప్పేందుకు ప్రయత్నించారా అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకనే మంత్రులను ముందు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కాదా అని ఆయన అంటున్నారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో రవిబాబు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. సంధ్యారాణి జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని అంటున్నారు.
మన బతుకులింతే.. జగన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు.. సజ్జల పంపించే స్క్రిప్ట్ చదవడమే..
అందులో నిజాలేమున్నాయి.. అబద్ధాలు ఎందుకు చెప్పాలి .. అనే ఇంకితజ్ఞానం కూడా పెట్టరు ..
మీకన్నా గొర్రెలు నయం.. అన్ని విధాలా..
..
గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేసిన అప్పులు = 74000 కోట్లు..
అందులో జగన్ ప్రభుత్వం మే నెల వరకు చేసిన అప్పులు = 28000 కోట్లు..
అంటే.. చంద్రబాబు చేసిన అప్పులు .. డిసెంబర్ వరకు.. 46000 కోట్లు..
సింపుల్ గా ముందర “లక్షా” చేర్చేసారు.. పనికిమాలిన గుంపు..
..
మీ బతుక్కి నిజాలు చెప్పడం ఎలాగో తెలీదు.. కనీసం అబద్ధాలైనా బద్దలవకుండా చెప్పండి..
Kinda ok na. Poramboka
జగన్ రెడ్డి ని అడిగి కనుక్కోండి.. కిందకు దిగజారిపోయింది వాడే..
ఇకపై కిందనే ఉంటాడు.. ఎప్పటికి పైకి లేవకుండా కొడతాం..
3 crores voters lo nuv okadivi anthe. Nuv cheyagaligedi emi undadu. Vaadu bagane untadu.
నేను ఎదో చేస్తాను అనలేదు..
నేను నమ్ముకున్నా నాయకుడు, పార్టీ.. జగన్ రెడ్డి ని లేవకుండా కొడతాం అని నమ్ముతున్నాను.. అదే చెపుతున్నాను..
నీకు కష్టం గా ఉంటె.. జగన్ రెడ్డి తో పాటే బెంగుళూరు వెళ్లిపోవచ్చు.. నష్టమేమీ లేదు..
Haa veltham babu gari banjara hills ki 2019 to 2024 shuttle service chesinatlu.
ఎదో తగలెట్టండి రెడ్డి.. రాష్ట్రం వదిలి పోండి ..
మీ దరిద్రం మా రాష్ట్రానికి వద్దు బాబోయ్..
corporation appulu kooda cheppu . amaravathi appulu adanam . amaravathiki world bank ichhedi appu ani mana eenadu kodi koostha vundi . asalae $ valaue perogipothavundi . adi perige koddi manam katte appu double aeina ashryapovalsina pani ledu .
nka e scheme ivvaledu ani gurthu pettuko thammudu .
2019-24 lo corporation appulu ani gonthethi aricharu kada ippudu moogaboeindi enti .ha ha
కార్పొరేషన్ అప్పులు కూడా కలిపే చెప్పాను..
అమరావతి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు.. అది రాష్ట్రానికి కలపకూడదు..
అయినా.. ఆ డబ్బు ఇంకా రిలీజ్ అవలేదు..
రిలీజ్ అవకుండా చేయాలని.. నీ జగన్ రెడ్డి కష్టపడుతున్నాడనుకో .. వాడి తిప్పలు వాడివి..
గొర్రె PayTM అమరావతి ప్ అప్పు రాష్ట్రం క్రిందకి రాదు అని తెలియదు…తాడేపల్లి కొంప నుండి ఒక స్క్రిప్ట్ వచ్చింది అదే అందరు కాపీ పేస్ట్
TDP gorre first grant ani koosaru .. tharuvaatha appu annaru .. ippudu central kaduthundi antunnaru .. ha ha meeke clarity lekunte ela .. central ekkadina cheppinte choopinchu thammudu appudu nammutha
ఓరి నిషాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని గ్రాంట్ అంతర్రా కొండెఱి…నువ్వు కట్టాల్సిన అప్పు పక్కనోడు బడ్జెట్ లో వేసుకోదురా ఎర్రిపప్ప…
మా ఖర్మ ఇలాంటి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావడం ..
కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు నుండి తెచ్చుకున్నది.. అప్పు.. అది వాళ్ళే కట్టుకొంటారు..
ఆ డబ్బు ని.. కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది “గ్రాంట్” రూపం..
గ్రాంట్ అంటే.. సాధారణం గా 90:10 ఉంటుంది.. అంటే 90% కేంద్రం ఇస్తుంది.. ఆ 10% రాష్ట్రం భరించాలి..
10% రాష్ట్రం ఖర్చు చూపిస్తేనే.. 90% ఫండ్స్ రిలీజ్ చేస్తారు..
..
గత బడ్జెట్ తర్వాత.. కేంద్ర ఆర్థిక మంత్రి.. నిర్మల గారు ప్రెస్ మీట్ క్లారిటీ గా చెప్పారు.. చూసుకోండి..
ప్లీజ్ రంజిత్ గారు… ఈ రోజుకు మీరు కష్టపడింది చాలు.. చాలా ఎక్కువగా అబద్దాలు చెపుతున్నారు.. మంచి కాదు.. రెస్ట్ తీసుకోండి..
..
మీ తెలివి ఏ పాటిదో నాకు తెలీదు.. చిన్న చిన్న విషయం ప్రతీది విడమరిచి చెప్పడం కష్టం గా ఉంటుంది..
ఇంతా కష్టపడి చెపితే.. మీరు నమ్ముతారా.. నమ్మరు.. ఎందుకంటే.. మిమ్మల్ని అలా మత్తులో ఉంచేశారు.. మీ పార్టీ నాయకత్వం..
కరెక్ట్ ప్రతి PayTM గాడు ఇలానే ఉన్నారు…అందుకే వాడికి ఇంకా 39.4%
Mari 2019 lo tdp ki kuda 39% googlepay gaaru
ప్రతిపక్ష హోదా? పెద్ద PayTM
nuvvu 740000 kotlu appu maathrame . CAG Montly report lo ichhedi monthly monthly chese appu . corporation appulu andulo kalaparu thammudu . okasari check chesuko … anni manake thelusu ani vaagakoodadu .
adi central appu ani evaranna cheppara neeku . first grant ani koosaru .. tharuvaatha appu annaru .. ippudu central kaduthundi antunnaru .. ha ha meeke clarity lekunte ela
సాక్షి ఇచ్చే క్లారిటీ మాకు ఉండదులే..
ఎందుకంటే.. రోజు రోజుకీ 10,000 కోట్ల అప్పు పెంచేయూస్కుంటూ వెళుతుంటారు.. మీరు నమ్మేసి.. ఇక్కడ అంతా తెలిసినట్టు రాసేస్తుంటే.. మేము కూడా .. హ .. హా అంటూ నవ్వుకోవాలి..
..
కాగ్ రిపోర్ట్ నీకు 74000 కోట్లు అని చెప్పిందా.. ఏదీ ఆ రిపోర్ట్ పంపించు.. సాక్షి ని అడిగి తెచ్చుకో..
మరి.. కార్పొరేట్ అప్పులు.. మిగతా 70,000 కోట్లు అనుకోవాలా.. దానికి ప్రూఫ్ ఉందా..? ఉండదు.. ఎందుకంటే.. గాలి పార్టీ.. గాలి మీడియా.. గాలి వార్తలు..
..
నువ్వు రాసావు కాబట్టి.. హ.. హా.. అంటూ నవ్వుకుని నమ్మేయాలి..
Mari CAG iche report meeru accept chestara? CAG eppudu cheppindi jagan 10 lkhs crore appu chesarani? Meeru chepthaaru gaa abn lo eenaadu lo jagan 10 lakshala crores appu ani.
కాగ్ చెప్పిందని నేను ఎప్పుడూ చెప్పలేదు..
కాగ్ రిపోర్ట్ లో డాకుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయలేదు అనే నోట్ రాశారు.. అంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన డాకుమెంట్స్ వరకు ఎంత అప్పు ఉందొ చెపుతారు.. ఆ లెక్క కాకుండా కార్పొరేట్ అప్పులు ఎంత ఉన్నాయో.. కార్పొరేట్ / బ్యాంక్స్ వాళ్లకు వాళ్ళుగా చెపితే మొత్తం 10 లక్షల కోట్లు ఉన్నట్టు.. చెప్పారు..
ఇప్పుడు కాగ్ రిపోర్టు ముద్దు వస్తుంది..
2019నుంచి 2024 వరకు కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా చదివితే బాగుంటుంది
కి
ఎలక్షన్ నోటిఫికేషన్ feb లో వచ్చింది.. అప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ అధికారం.. సీఎం ధీ జస్ట్ పేరుకే.. కేంద్రంలో పొత్తు సంపాదించి.. రాష్ట్రంలో ఆడాల్సిన ఆట ఆడిన మీరు ఆ డబ్బులు అంతా ఎం చేశారు.. ? మిగతా బుడ్జెటేతర అప్పులు సైలెంట్ గ సైడ్ చేసేసారు.. అవి అప్పులు కావా.. అవి ఎవడు కడతాడు.. ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా 14 లక్షల కోట్లు అప్పు అని ఊరూ వాడ ప్రచారం చేసి, ఆఖరికి బడ్జెట్ లో 6 లక్ష కోట్ల అప్పులే .. అవికూడా అంతకుముందు పాలనలో బాబోరు చేసిన 3 లక్ష కోట్ల అప్పులతో కలిపి అని చెప్పక తప్పలేదు…
ఇప్పుడేం అలా కాదే.. ? చేసిన లక్ష యాభై వేల కోట్ల అప్పులు నిజంగా అప్పులే.. .నిజంగా చేసినవే… వాళ్ళేమి మీకులా అబద్దాలు ప్రచారం చెయ్యడం లేదు…
నిజాలు కోసం నువ్వు, మీ బాబు మాట్లాడకండి.. సిగ్గుపడుతుంది..
ఎలక్షన్ నోటిఫికేషన్ feb లో వచ్చింది.. అప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ అధికారం.. సీఎం ధీ జస్ట్ పేరుకే.. కేంద్రంలో పొత్తు సంపాదించి.. రాష్ట్రంలో ఆడాల్సిన ఆట ఆడిన మీరు ఆ డబ్బులు అంతా ఎం చేశారు.. ? మిగతా బుడ్జెటేతర అప్పులు సైలెంట్ గ సైడ్ చేసేసారు.. అవి అప్పులు కావా.. అవి ఎవడు కడతాడు.. ?
ప్రతిప క్షంలో ఉన్నప్పుడు ఏకంగా 14 లక్షల కోట్లు అప్పు అని ఊరూ వాడ ప్రచారం చేసి, ఆఖరికి బడ్జెట్ లో 6 ల క్ష కోట్ల అప్పులే .. అవికూడా అంతకుముందు పాలనలో బాబోరు చేసిన 3 ల క్ష కోట్ల అప్పులతో కలిపి అని చెప్పక తప్పలేదు…
ఇప్పుడేం అలా కాదే.. ? చేసిన ల క్ష యాభై వేల కోట్ల అప్పులు నిజంగా అప్పులే.. .నిజంగా చేసినవే… వాళ్ళేమి మీకులా అబద్దాలు ప్రచారం చెయ్యడం లేదు…
నిజాలు కోసం నువ్వు, మీ బాబు మాట్లాడకండి.. సిగ్గుపడుతుంది..
ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్.. ఎక్కడ దరిద్రం రా ఇది..
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మార్చ్ 16 2024 రా నాయనా..
ఎందుకు ఇన్ని అబద్ధాలు.. నా ఖర్మ కొద్దీ ఈ దరిద్రాలకు అన్ని క్లారిటీ గా చెప్పుకుంటూ రాయాల్సి వస్తోంది..
..
ప్లీజ్ సర్.. అబద్దాలతో నా టైం వేస్ట్ చేయకండి..
ప్లీజ్..
పోనీ మార్చ్ .. ఏమన్నా మారిందా. ? ఏమైనా తేడా ఉందా.. అవున్లే, టైపోస్ వాడేసుకొని బెయిల్ తెచ్చుకొన్నట్టు… నువ్వు చెప్పే అబద్దాలు ఏమైనా నిజం అయిపోతాయా.. ? చెప్పు..
అవున్లే.. నువ్వు చెప్పే అబద్ధాలను మేము చూసి చూడనట్టు ఉండిపోవాలి..
మేము ఏదైనా చెపితే పారిపోతావు.. అబద్ధం అని ప్రశ్నిస్తే ఏడుస్తావు..
అయినా.. తిరిగి.. మేము భూతులు తిడుతున్నాము అని అడ్డం గా వాదిస్తావు..
ఎక్కడో చూపించు అంటే.. మళ్ళీ కనపడకుండా దాక్కుంటావు..
..
ఎవరు సర్ మీరు.. ఇంత ఛండాలంగా ఉన్నారు..
అబద్దాలతో, అవి రాసి ఛండాలపు బ్రతుకు బ్రతికే నువ్వు … typo ని పట్టుకొని ఇంకొన్ని అబద్దాలు రాయగలవు.. అదేగా మీకు ట్రైన్ చేస్తారు.. ఒక అబద్దాన్ని వంద సార్లు రాస్తే అదే నిజం అవుతాది అని నమ్మే నాయుడు ఉన్న అనుచరులు మీరు. అలానే గత అయిదేళ్ళు అబద్దాలు ప్రచారం చేశారు.. నువ్వు కంటిన్యూ చేయు.. లేట్ ఎందుకు..
అవును.. తమరు చెప్పే అబద్ధాలకు టైపో అనే ఇంకో అబద్ధపు కవరింగులిస్తారు..
ఇందుకేగా మీ బతుక్కి 11 ఇచ్చారు..
ఇది కూడా టైపో అని చెప్పుకోండి.. మీ ఛండాలపు బతుకులకి
అవును అసలు విషయం లేనప్పుడు, నీల కొసరు విషయం పట్టుకొని వేలాడాలి… కంటిన్యూ చెయ్.
అవును అసలు విషయం లేనప్పుడు, నీల కొసరు విషయం పట్టుకొని వేలాడాలి… కంటిన్యూ చెయ్.
మీ బతుకులకి సిగ్గనేదే లేదు.. రాదు ..
ఆ కొసరు పదకొండే మీకు ముష్టిగా పడేసారు..
అయినా అవే అబద్ధాలు.. అవే తప్పులు..
ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చ్ లో వచ్చింది.. అప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ అధికారం.. సీఎం ధీ జస్ట్ పేరుకే.. కేంద్రంలో పొత్తు సంపాదించి.. రాష్ట్రంలో ఆడాల్సిన ఆట ఆడిన మీరు ఆ డబ్బులు అంతా ఎం చేశారు.. ? మిగతా బుడ్జెటేతర అప్పులు సైలెంట్ గ సైడ్ చేసేసారు.. అవి అప్పులు కావా.. అవి ఎవడు కడతాడు.. ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా 14 లక్షల కోట్లు అప్పు అని ఊరూ వాడ ప్రచారం చేసి, ఆఖరికి బడ్జెట్ లో 6 లక్ష కోట్ల అప్పులే .. అవికూడా అంతకుముందు పాలనలో బాబోరు చేసిన 3 లక్ష కోట్ల అప్పులతో కలిపి అని చెప్పక తప్పలేదు…
ఇప్పుడేం అలా కాదే.. ? చేసిన లక్ష యాభై వేల కోట్ల అప్పులు నిజంగా అప్పులే.. .నిజంగా చేసినవే… వాళ్ళేమి మీకులా అబద్దాలు ప్రచారం చెయ్యడం లేదు…
ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చ్ లో వచ్చింది.. అప్పటి నుండి ఎలక్షన్ కమిషన్ అధికారం.. సీఎం ధీ జస్ట్ పేరుకే.. కేంద్రంలో పొత్తు సంపాదించి.. రాష్ట్రంలో ఆడాల్సిన ఆట ఆడిన మీరు ఆ డబ్బులు అంతా ఎం చేశారు.. ? మిగతా బుడ్జెటేతర అప్పులు సైలెంట్ గ సైడ్ చేసేసారు.. అవి అప్పులు కావా.. అవి ఎవడు కడతాడు.. ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా 14 ల క్షల కోట్లు అప్పు అని ఊరూ వాడ ప్రచారం చేసి, ఆఖరికి బడ్జెట్ లో 6 ల క్ష కోట్ల అప్పులే .. అవికూడా అంతకుముందు పాలనలో బాబోరు చేసిన 3 ల క్ష కోట్ల అప్పులతో కలిపి అని చెప్పక తప్పలేదు…
ఇప్పుడేం అలా కాదే.. ? చేసిన ల క్ష యాభై వేల కోట్ల అప్పులు నిజంగా అప్పులే.. .నిజంగా చేసినవే… వాళ్ళేమి మీకులా అబద్దాలు ప్రచారం చెయ్యడం లేదు…
నీ ప్రతి కామెంట్స్ లో ఒక్కో లైన్ లో వంద అబద్ధాలుంటాయి..
ప్రతీది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి నేను..
అప్పుడు తమరు.. ఆ అబద్ధం సరిదిద్ది మళ్ళీ మళ్ళీ అదే రాస్తుంటారు..
నీ అబద్ధాలను, తప్పులను సరిదిద్దడమేనా నా పని..?
#11# సార్లు ప్రెస్ మీట్ !హహహహ
175 లో 11 రావడం అంటే మాటలా.. అదొక అద్భుతం..
11 అంటే ఒక ఎమోషన్..
11 అంటే.. ఒకటి కాదు.. రెండు సింగల్ సింహాలు..
11 అంటే జగన్ రెడ్డి..
Orey lanja kodaka adiginadhaiki anwer ivvraa divert cheyakunda
Point ki answer cheppandi…aa debt em chesaro.
ఏ అప్పు రెడ్డి.. మీరు చెప్పే అబద్ధపు అప్పా..?
మేము చెప్పే నిజమైన అప్పా..?
మీ బొక్కల్లో లెక్కలకు మా దగ్గరే కాదు.. ఎవ్వడు దగ్గరా సమాధానం ఉండదు..
గాలి పార్టీ.. గాలి లెక్కలు.. గాలి అప్పులు .. గాలి మాటలు..
వాటికి నన్ను సమాధానం చెప్ప్పమంటున్నారా..?
June 2024 nundi january 2025 varaku chesina appu sodaraa?? Em chesarantaaru?? Any idea??
మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు.. కాబట్టి.. నా సమాధానము కూడా అదే..
..
ఏ అప్పు రెడ్డి.. మీరు చెప్పే అబద్ధపు అప్పా..?
మేము చెప్పే నిజమైన అప్పా..?
మీ బొక్కల్లో లెక్కలకు మా దగ్గరే కాదు.. ఎవ్వడు దగ్గరా సమాధానం ఉండదు..
గాలి పార్టీ.. గాలి లెక్కలు.. గాలి అప్పులు .. గాలి మాటలు..
వాటికి నన్ను సమాధానం చెప్ప్పమంటున్నారా..?
Prati mangalavaaram RBI nundi state govt securities kinda 7% interest ki teeskochina appu ejay gaaru. Atleast oka 30k crores ainaa avvaali gaa mee lekka prakaramaina?? Cheppandi em projects kattaaro? Entha mandi govt employees ki salary penchaaro?
మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు.. కాబట్టి.. నా సమాధానము కూడా అదే..
..
ఏ అప్పు రెడ్డి.. మీరు చెప్పే అబద్ధపు అప్పా..?
మేము చెప్పే నిజమైన అప్పా..?
మీ బొక్కల్లో లెక్కలకు మా దగ్గరే కాదు.. ఎవ్వడు దగ్గరా సమాధానం ఉండదు..
గాలి పార్టీ.. గాలి లెక్కలు.. గాలి అప్పులు .. గాలి మాటలు..
వాటికి నన్ను సమాధానం చెప్ప్పమంటున్నారా..?
Telsinaa aham addu varthundemo answer cheyadaaniki…ledaa teledu anukovaalo…kootami maaya.
మనం పోలవరం కట్టేసాం .. మూడు రాజధానులు కట్టేసాం .. ఇంకేమి ఉన్నాయి కూటమి కి కట్టడానికి ప్రాజెక్ట్స్ ..
Avunu kani 11 seats vachina mastaru state ni veliginchadu kada
Appulu Enduku teesukuntunaru
రవిబాబు గారు ! సూపర్ సిక్స్ హామీలు అన్ని అమలు గొప్పగా అమలు చేస్తున్నారు కదా. వాటికే ఖర్చు పెట్టారు చంద్రబాబు . చంద్రబాబు హామీ అంటే దేవుడి హామీ.
అన్ని హామీలు అమలు చేసేస్తే.. జగన్ రెడ్డి లాగా 11 కి పడిపోతారు..
ఈ మాత్రం తెలీదా మీ ఎమ్మెల్సీ కి..
ivanni inka ye hami amalu cheyyakane .. dec varaku capital expenditure 8000 cr . least in all big states .
presentation lu ivvadmae kaani relaity lo emi vundadu ha ha
6 నెలల ప్రభుత్వానికి.. 12 నెలల ప్రభుత్వాలకి కంపేర్ చేసి లెక్కలు కడుతున్నారా..
ఇంతకుముందు మీ అవివేకాన్ని వందల సార్లు ప్రశ్నించాను.. అయినా సిగ్గు లేకుండా అతితెలివి ప్రశ్నలు వేసి దొరికిపోతుంటారు..
okey march lo 9 nelalo prabhthyam kada .. appudu maatladukundamu entha karchu peduthudo .
హామీలు అమలు చెయ్యకపోతే 23 కి పడిపోయారు 2019 లో. అది గుర్తు లేదా మీ చంద్రానికి .
హబ్బో.. ఎందుకు గుర్తు లేదు.. కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారు..
అంటే.. ప్రజల గొంతుకై అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ..
మీ జగన్ రెడ్డి బతుక్కి.. అది కూడా లేదు కదా..
4 లక్షల కోట్లు పంచేస్తే.. ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..
హోదా ఇవ్వమని అడుక్కొంటున్నాడు.. అది బోనస్..
ఓహో.. 11 అంటే 23 కన్నా పెద్ద సంఖ్య అనుకొంటున్నారేమో.. 23 లో సగం కూడా కాదు అని చెప్పండి జగన్ రెడ్డి కి..
2019 లో మీ చంద్రానికి వచ్చిన వోట్ percentage కంటే 2024 లో జగన్ కి వచ్చిన వోట్ percentage ఎక్కువ . చంద్రానికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన అసెంబ్లీ ని వదిలేసాడు కదా.
ప్రతిపక్ష హోదాపై ఇచ్చేది పార్టీ కి.. మనిషికి కాదు.. నీ అతితెలివి కుత్తలో నా…
టీడీపీ కి ప్రతిపక్ష హోదా వచ్చింది.. చంద్రబాబు వెళ్ళలేదు కానీ.. మిగతా పార్టీ లో ఉన్న సభ్యులు వెళ్లారు.. పోరాడారు.
..
కానీ నీ జగన్ రెడ్డి .. వాడు వెళ్ళడు .. మిగతా 10 మందిని వెళ్లొద్దంటాడు..
అందుకే.. 60 రోజుల రూల్ తెచ్చింది.. వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవులు పోతాయి.. వెళ్లి నీ జగన్ రెడ్డి కి చెప్పుకో..
..
2019 లో టీడీపీ కి, 2024 లో జగన్ కి.. ఇద్దరికీ ఒకటే ఓట్ శాతం.. ఇద్దరికీ 39.5% .. ఆ దరిదాపుల్లోనే ఉంది..
అయినా.. 2019 లో నాలుగు పార్టీలు పోటీ పడితే.. టీడీపీ కి 39.5% వచ్చాయి..
2024 లో ప్రాక్టికల్ గా రెండు పార్టీలు పోటీ పడితే .. (ఒకటి కూటమి.. రెండు వైసీపీ ).. వైసీపీ కి 40% వచ్చాయి..
..
నీకు నిజం గా జ్ఞానం ఉంటె.. తేడా తెలుస్తుంది..
సంకరజాతి జి ముయ్యి
సమాధానం లేనివాళ్లు మూసుకోవాలి..
నీకు డిటైల్డ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను..
తప్పులుంటే ప్రశ్నించాలి.. పారిపోవాలనుకుంటే.. ఇలా తిట్టాలి..
నీ ఐడి లోనే ఉంది.. సంకరజాతి..
నాయకుడి లేకుండా పార్టీ అసెంబ్లీ వెళ్లడం ఎందుకు P5 కుత్త
సో నాయకుడితో పాటు పార్టీ అంతా ఆడంగి వెధవళే అంటావ్…నీతోసహా
అంతా పని కి మాలిన పార్టీ అంటావ్
అంటే.. మీ నాయకుడు చస్తే.. పార్టీ మూసేసుకోవడమేనా..?
లేదా జైలు కి వెళితే.. పార్టీ జెండా ఎత్తేసినట్టేనా..
రాజకీయం అంటే.. పార్టీ శాశ్వతం.. నాయకుడు శాశ్వతం కాదు.. బేసిక్ సెన్స్..
ఇంకా ఎక్కువగా కెలుక్కోకు.. నీ కుక్కకుత్త చెత్త కంపు కొడుతోంది….
మీ చంద్రిక ఎప్పుడైనా ఒంటరిగా పోటీచేసి గెలిచిందా . ఎప్పుడు ఎవరోఒకరికి కీపు గ ఉండటం . గెలేవటం . 1999 , 2004 , 2014 , 2024 బీజేపీ కి కీపుగా వుందా లేదా ? సంకర జాతి P5 బిడ్డ భాష ఇలాగె ఉంటుంది
రాజకీయం లో గెలిపి ముఖ్యంరా పుండాకోర్…గెలవలేనోడు చెప్పేవన్నీ ఇదిగో నీలా మంగళవారం కబుర్లు
అందుకే చదువుకోవాలి అనేది….కామెంట్ చేసే ముందు గూగుల్ ని అడిగినా లెక్కలు చెబుతుంది
మన పిరికిపందల అసలు రావడం మానివెయ్యలేదు…రెండున్నర యేళ్ళు వచ్చాడు…అమావానం జరిగింది ప్రతిజ్ఞ చేసి బయటకువెళ్ళాడు…ఆయన రాకపోయినా మిగితా మ్మెల్యే లు అసెంబ్లీ కి వచ్చారు.మన సింహం అనే పిల్లి , తాను రాలేదు, మిగితా వారిని రానివ్వలేదు.పాపం అందులో మొదటి సారి ఎన్నికైన వారు ఉన్నారు, ఏదో పొడిచేద్దాం అనుకుంటే కనీసం అసెంబ్లీ లోకి ఎంట్రీ అవ్వనివ్వడంలేదు
GA, News lo aa 11 sarlu press meet matter skip cheyalisindhi. Nuvvu kavali ani maa anna ni వెటకారం చేస్తున్నావు
ముఖ్యమంత్రి గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టని వాడు ఏదో ఇప్పుడు పెట్టాడు అని ఎలేవేషన్ ఇచ్చే ప్రయత్నం.అది ప్రెస్ మీట్ కానే కాదు , ఆది పైడ్ మీట్, ఎందుకంటే ఓన్లీ నీలి కూలి మీడియా కి మాత్రమె ఎంట్రీ
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
గుంతల రోడ్స్ https://youtu.be/xZ94bx5YelQ?si=1Mn8eRTKfhWcBU5O
నోటికొచ్చింది.. సాక్షి లో వచ్చింది .. ఇక్కడ కొచ్చి కామెంట్స్ లో రాస్తారు..
క్లియర్ గా.. క్లారిటీ ఇస్తే.. సమాధానం లేక తిడతారు.. ఎక్కడ తప్పు ఉందొ చెప్పమని ప్రశ్నిస్తే.. బ్లాక్క్ చేసుకుని పారిపోతారు..
..
ఇక్కడ ఈ రోజు RGV .. ఏదేదో రాసాడు.. రిప్లై ఇస్తే.. సమాధానం లేక తిట్టడం మొదలెట్టాడు..
తప్పులుంటే ప్రశ్నించామని అడిగితే.. బ్లాక్క్ చేసుకుని పారిపోయాడు..
..
వీళ్ళు చెప్పే అబద్ధాలు వినాలి.. ప్రశ్నిస్తే తిడతారు.. ఎదురు తిరిగితే బ్లాక్క్ చేసుకుని వెళ్ళిపోతారు..
ఇలాంటి పార్టీ నేనా .. సింగల్ సింహాలు అని చెప్పుకొంటున్నారు..
బలే కామెడీ చేస్తుంటావ్ నువ్వు అప్పుడపుడు.. సమాధానాలు లేక బూతులు రాసే నువ్వు అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నావ్..
బలే కామెడీ చేస్తుంటావ్ నువ్వు అప్పుడపుడు.. సమాధానాలు లేక బూ తు లు రాసే నువ్వు అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నావ్..
బూతులతోనే సమాధానాలు రాసే నువ్వు.. నా కామెంట్స్ కి సమాధానం లేక ఎప్పుడో పారిపోయావు..
ఎక్కడైనా నాకు నేనుగా మీ ఇండ్లల్లో ఆడోళ్లను తిట్టినట్టు నిరూపించమని అడిగితే.. ఈ రోజు దాకా కనపడకుండా పారిపోయిన నువ్వు.. ఇప్పుడొచ్చి .. నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నావు..
..
అంతేలే.. నీ జగన్ రెడ్డి కూడా అంతేగా.. వారానికొకసారి వచ్చి.. కుక్కలాగా మొరిగేసిపోతాడు.. నీలాంటోళ్ళు ప్రత్యేకం గా ఏమీ ఉండరు..
హ్ అః హ హ. నవ్వు ఆగడం లేదు… నువ్వు ఎన్ని బూ .తు .లు రాస్తావో నేను ఎం నిరూపించక్కర్లేదు.. ఇక్కడ కా మెం ట్స్ చూసే జనాలకి బానే తెలుసు… ఇక ఎప్పుడో కా మెం ట్స్ అంటే, నీకు మాదిరి మేమైనా జీతాలకే పని చేస్తున్నామా. .. మాకు కుదిరినప్పుడు చేస్తాం.. అప్పుడు కూడా.. మెం రాసిన కా మెం ట్స్ బ్లా…క్ చేస్తారు.. ఎం చేస్తాం.. నువ్వెన్ని బూ .తు .లు రాసిన నీ కామెంట్స్ బ్లా .. క్ అవ్వవు.. ఒక్కటి రాయకపోయినా మా id నే బ్లా .క్ చేస్తాడు.. ఎటువంటి కామెంట్స్ పెట్టడానికి అవ్వవు.. నీకులా కుదరదు కదా.
నువ్వు నవ్వుకొంటావో.. ఏడ్చుకొంటావో నాకు అనవసరం..
నా ఛాలెంజ్ కి నీ దగ్గర సమాధానం లేదు.. అందుకే ఏడుపు ని నవ్వుగా చెప్పుకొంటున్నావు..
నా జీతం, కష్టార్జితం మొత్తం జగన్ రెడ్డి మెంటల్ ఖర్చులకే వాడుతున్నాను అని నీకు గతం లోనే చెప్పాను.. వాడు అలా ఉంటె రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు.. అందుకే నా కామెంట్స్ రాస్తే వచ్చే డబ్బులు మొత్తం జగన్ రెడ్డి లండన్ మెంటల్ హాస్పిటల్ బిల్లులకే సరిపోతోంది..
..
జగన్ రెడ్డి ని బాగు చేసుకోవడం.. రాష్ట్రానికి అవసరం..
Mundu vaadi name talchukokunda okka rojaina undu.
కుదరదు రెడ్డి..
జగన్ రెడ్డి ని ప్రతి పూటా తిడుతూనే ఉంటా.. నా ఇష్టం..
Nee buthulagurinche maaku yekkauva telusu.
Nee gurinchi nee rwthalagurinchi andariki telusu
Neeku dammunte…Jagan press meet lo cheppindi wrong ani proove cheyi. Prathi daniki Jagan ni laaguthavuga..Okka danni okkatante okkati wrong ani proove cheyi.
1,45,000 kotlu aenduku kharchu chesaro kootami elagu cheppaledu. Nuvvu maha gnanivi kada..nuvvu cheppu.
ఆ అప్పుల లెక్క నిజమైతే.. నిరూపించొచ్చు..
నారాసురరక్తచరిత్ర లాగా అబద్ధమైతే.. ప్రజలే అర్థం చేసుకొంటారు.. చెప్పుతో కొట్టి.. 11 కి చెవులు మూసేస్తారు..
దమ్ముల గురించి నువ్వు మాట్లాడకు.. గతం లో నీ దమ్ముల సంగతి ప్రశ్నిస్తే.. పారిపోయిన చరిత్ర నీది..
ఆ అప్పుల లెక్క నిజమైతే.. నిరూపించొచ్చు..
నారాసురరక్తచరిత్ర లాగా అబద్ధమైతే.. ప్రజలే అర్థం చేసుకొంటారు.. చెప్పు తో కొట్టి.. 11 కి చెవులు మూసేస్తారు..
దమ్ముల గురించి నువ్వు మాట్లాడకు.. గతం లో నీ దమ్ముల సంగతి ప్రశ్నిస్తే.. పారిపోయిన చరిత్ర నీది..
2019 lo kuda laksha kotla avineethi annanduku cheppu ki peda poosi kottinatlaa ejay gaaru??
ఇప్పుడు అదే చేత్తో.. దండాలు పెట్టుకుంటూ.. 164 సీట్లు ఇచ్చారు..
23 కే పేడ రాసి కొట్టారు అనుకుంటే.. 11 కి మనిషి పెంటా రాసి కొట్టారు అని చెప్పుకోవాలి….
Oppukunnatle aithe
ఏమి బతుకులు రా రెడ్డి…
మిమ్మల్ని పెంత్థో కొట్టినా పర్లేదు.. ఒప్పుకొంటారు.. కానీ ఎదుటి మనిషి పేడతో కొట్టారు అని సంతోషపడిపోతున్నావు..
ఇది కూడా ఒక బతుకేనా రెడ్డి..
Kottindi nannu ninnu kaadu kadaaa ejay
Sare kani mohana rao aa leven ruling lo state veligi poindi mari vizag summit lo guddu techina 13 l kotlu emi ayyayi
కొండ గొర్రె BJ …తెచ్చిన అప్పు 14 లక్షల కోట్లు అని టీవీలో పేపర్లో అన్ని చోట్ల ఉదదకొట్టిన కొండ గొర్రె ఎవరు.. అప్పులేంత తెచరు అని అడిగితే ఒకే కాపీ పేస్ట్ కొడుతుంటే అర్థమౌతుంది మీ అమ్మకి నీకు రోజు పేమెంట్ వస్తుంది అని.. చేత ఐతే ఎంత అప్పు .. ఏం చేశారో చెప్పే.. చెప్పకపోతే మీ అమ్మ అకౌంట్ కి పోయినట్టే.. వేరే ఆన్సర్ ఏదైనా రాసావో అడిగింది కాకుండా.. మీ నన్నే సంపాదిస్తున్నాడు అని అర్ధం ah appu lo sagam
ఆఖరికి అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు చేస్తున్నారు… దాంతో కిలో మీటర్ కి 50 కోట్లు పెట్టి రత్నాలతో రోడ్స్ వేస్తున్నారు.. రత్నాలు కనపడట్లేదు అని అడక్కండి .. అవి ఎక్కడ ఉండాలో అక్కడ పెడతారు.. అందరికీ ఎందుకు చూపిస్తారు.. ..
సరే గానీ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కదా.. ? మరెందుకు అప్పులు చేస్తున్నారు.. ?
Tinuko, Dochuko, Panchuko schemes kosam vaadaru aa money antha. Sampada srusti jarigedi anthaa daani kosame kada.
Vc available >>
ఇది అసెంబ్లీ కి వెళ్లి అడగాలి రోడ్ మీద అడిగితె ఏమి చెబుతారు అక్కడైతే రికార్డు లు అన్ని తెప్పించి ఇస్తారు