ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది అదే. ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని, ఇష్టం అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారని. వైకాపా తప్పు చేస్తోంది అని భావించారు కనుక మీడియా అలా నిలదీయడం సబబే అనుకుందాం. ఇప్పుడు తేదేపా ప్రభుత్వం వచ్చింది అదే మీడియా ఇప్పుడు రివర్స్ లో వెళ్తోంది.
వైకాపా పాలనలో అందలం ఎక్కిన వారికే తేదేపా పెద్ద పీట వేస్తోంది అంటూ, ఎవరు, ఎక్కడ అనేది వివరిస్తూ నిత్యం వార్తలు వండి వారుస్తోంది. అవినీతి పరులను అందంలం ఎక్కిస్తే తప్పకుండా చెప్పవచ్చు. తప్పు లేదు. అలా కాకుండా కేవలం వైకాపా హయాంలొ కీలకంగా పని చేసారు కనుక వారిని ఇప్పుడు పక్కన పెట్టేయాలని మీడియా చెప్పడం అంటే ఎంత వరకు కరెక్ట్. ఇలాంటి డిమాండ్ పార్టీ జనాల నుంచి వస్తుంది. అది సహజం. కానీ మీడియా నుంచి రావడం ఏమిటి?
నిత్యం అక్కడ ఓ ఎంప్లాయి.. ఇక్కడ ఈ ఎంప్లాయి అంటూ ఉద్యోగుస్తులను టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్. అవినీతి అధికారులు అయితే ఎత్తి చూపండి. అదే కోణంలో ఎత్తి చూపాలి. తప్ప వాళ్లను తీసేయండి, వీళ్లను తీసేయండి అని కక్షసాధింపు వ్యవహారానికి మీడియానే పాల్పడితే ఎలా?
ఇలా చేయడం వల్ల మీడియా మీద సదరు ఉద్యోగులకు కోపం వస్తుంది. వైకాపా ను అంటి పెట్టుకునే వారిని వైకాపాతోనే వుండేలా చేస్తోంది ఈ మీడియా. అలా కాకుండా వారిని కూడా తేదేపా వైపు తిప్పేలా చేస్తే బెేటర్ కదా. వైకాపా జనాలను సాధించడం, వైకాపా అనుకూల ఉద్యోగులను మూలన పెట్టడం, వైకాపా నేతలను చంపడం ఇలాంటి వాటి వల్ల వైకాపాకు ఇప్పుడు వచ్చిన 40శాతం ఓటింగ్ ను అలాగే వుంచే పరిస్థితి కనిపిస్తోంది.
అబ్బా ఇలాంటి నీతులు.. మీ గ్యాస్ Andra నే చెప్పాల
VAMMO !!!
Call boy works 8341510897
Nayame kadaa 40 ni unchiye, so, malli otame 11 reddy
Vc available 9380537747
40% వైసిపి కు ఓట్లు ఎక్కడ? 39.37% మటుకే. ఆ 36గురు వైసీపీ వాళ్లను చంపిన లిస్ట్ జిఏ లో ప్రచురించగలరా? ఏ మీడియా ఏం చేస్తోందో ప్రశ్నించవచ్చు. ఏమంటావ్?