ఇంత కాలం నారా లోకేశ్ రాసుకున్న రెడ్‌బుక్ గురించి మాత్రమే తెలుసు. ఇప్పుడు రాజకీయ తెరపైకి గుడ్‌బుక్ వచ్చింది. ఈ బుక్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాస్తుండడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా జగన్ వెల్లడించడం విశేషం.
తాడేపల్లిలో బుధవారం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు. జగన్ మాట్లాడుతూ తాము గుడ్‌బుక్ రాయడం మొదలు పెట్టామన్నారు. పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను ఇందులో రాసుకుంటున్నట్టు జగన్ చెప్పారు. వైసీపీ అభివృద్ధికి పని చేసే వాళ్లకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే పార్టీ కోసం ఇబ్బందులపాలైన వారికి ఆర్థికంగా అండగా నిలుస్తామన్నారు.
టీడీపీ మాదిరిగా రెడ్‌బుక్ రాయడం పెద్ద పనేమీ కాదన్నారు. అలాంటి బుక్ రాయొద్దని తాను చెప్పినా, వైసీపీ శ్రేణులు వినిపించుకునే పరిస్థితి లేదన్నారు. తమను ఇబ్బందులకు గురిచేసే కూటమి నేతలు, అలాగే అధికారుల పేర్లను తమ వాళ్లు కూడా బుక్‌లో రాసుకుంటున్నట్టు జగన్ చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులున్నాయన్నారు. అందుకే మంగళగిరి వైసీపీ శ్రేణులకు సంపూర్ణ భరోసా ఇస్తామన్నారు. పార్టీ కేడర్‌కు భరోసా ఇచ్చేందుకే సమావేశం నిర్వహిస్తున్నట్టు జగన్ చెప్పారు. అన్నిటికి తట్టుకుని వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే వేమారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు జగన్ చెప్పారు. కష్టాలు ఎక్కువ కాలం వుండవన్నారు.
ఎర్రి బుక్
కొన్డెర్రిబుక్
పాపం గంజి చిరంజీవి, మురుగుడు హనుమంత రావు, కాండ్రు కమల అందుబాటులో ఉండరా?మన కులపోడైతే అందుబాటులో ఉంటారా?
book title “why not 175″…. raaseyyi
Book title = Babai abbai
(Gandra Goddali)
ఈ పనేదో అధికారం లో ఉన్నప్పుడే రాసుకుని ఉంటె.. ప్రతిపక్ష హోదా అయినా దక్కేది కదా..
నీ వాళ్ళు నీవల్లే నష్టపోయారు.. ఇప్పుడు నీ సొల్లు చెప్పినా వినే ఓపిక, సహనం వాళ్లలో ఉంటాయా.. అనుమానమే..
బుక్కు పేరు “పంగనామాలు” (11) అని పెట్టుకో
Call boy jobs available 9989793850
First కొట్టేసిన ఫర్నిచర్ ఇవ్వరా దొంగ నా లెవెన్ కొడ,కా
helpful in 2089 or 2099..
bukkulo rama koti raasukuntay manchidhi…. chesina paapalu konnaina pothayi…
Vadu …Rayadu ….kirasthani mathasthudu
avunu correctey bro…
Book name = Mushi Mushi Navvu .
Aa book lanni madichi….. Pettuko.
Nuvvu entha good Book rasina ninnu evarru nammaru
GA, BC ల సీట్లలో నీ కులపోడా? ఇదేమి రాజకీయం? చాలా articles రాసావు కదా lokesh నుంచున్నప్పుడు. CBN, Lokesh Balayya ముగ్గురూ బీసీల సీట్లలో నుంచున్నారు అని. మరి ఇప్పుడు.
Book name =Blue Book
Characters. = Gorantla madav
Ambati Rambabu
Dhuvvada
Roja
Vijai Sai etc .
Andamaina Neelam rangulatho ….sarasamaina neeli Chitralu .
Price = 5/- only Paytm acceptable .
ప్రేమ పుస్తకం
వినాశం – హారతిల ప్రే(కా)మ పుస్తకమా?😜😜😜
వినాశం, హారతిల ప్రే(కా) మ పుస్తకం!😜😜😜
గత ఐదేళ్లు ఏమి రాసారో స్వామి వారు .. .. అప్పుడు పాపం పార్టీ కోసం పని చేసినోళ్లు కనపడలేదు .. ఇప్పుడు ఓడిపోయాక రాస్తాడు అంట .. నమ్మడానికి గొర్రెలు ఉన్నారు గ .
nuvvu tdp pawala gorrevaa mari
pratidaaniki ginjukuntunnav enti bro
vc available 9380537747
వినాశం ఎన్ని సార్లు ప్యాలస్ కి వచ్చి వెళ్ళాడు, ఎంత సేపు వున్నాడు , ఎన్ని ఎగ్ పఫ్ లు తిన్నాడు అని వుంట దా, ఆ బుక్ లో.
అరేయ్ నీ ఒరిజినల్ పేరు మీద కామెంట్ పెట్టే దమ్ములేని ఎదవ ఎందుకురా పౌరుషం
nuvvu mari tdp gaddi thintunnava
nuvvu jagan di tinnava
Hey MADHAVA
Hey REDDY DNA strong ane kadha kamma ga REDDY di pettinchukuntaaru
ఎవడో వ్రాసి ఇచ్చినదానిని సరిగా చదవడమే రాని నువ్వు కూడా book వ్రాస్తావంటే
ఎవడో వ్రాసి ఇచ్చిన దానిని
nuvvu chaduvu stage meeda paper chudakunda
is that your best defense of jagan?….spends money on calling others pappu..
real nathi pappu
chusi chadavatam kooda radu kada jagan ki
Stage అంటే live,ok. అప్పుడప్పుడూ ఎవరైనా కొంచెం తడబడతారు, దానికి నేను – నువ్వు ఎవరైనా అతీతం కాదు. కానీ,
అంటే పొట్టి జలజం కు రాదని ఒప్పుకొంటున్నావు
నేను ఒప్పుకోకపోతే మాత్రం వాడికి వచ్చేస్తోందా?😜😜😜
Revers punch… Revers engineering laga 🤣🤣🤣
చేప్పాల్సిన విషయం మీద అవగాహన లేకుండా stage ఎక్కాడు అంటే వాడు పెద్ద ఏర్రిపప్ప అయ్యి ఉండాలి.
ఈయన్ని అధికారం లో తేవడానికి scst మైనారిటీ లు బీసీ లు ఓట్లు వెయ్యాలి పదవులు మాత్రం కేవలం అయన సామాజికవర్గానికి ఇచ్చుకొంటాడు మిగిలిన సామాజికవర్గవాళ్ళు పదవులు పొందాలంటే అవికూడా ఉత్తిత్తి పదవులు బాబు ని పవన్ ని తిట్టాలి రాష్ట్రాన్ని రీజన్స్ వారీగా విడదీసి అయన బంధువర్గానికి ఇచ్చేస్తాడు
BC lu sc st lu andaru brathikaaru COVID time lo, oka chinna kastam vaste 538 kotlu dobbaru prajala Peru tho…
మడిచి…
“పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను ఇందులో రాసుకుంటున్నట్టు జగన్ చెప్పారు”
is GA name in it?
Title చూసి ఇంకో 5 ఏళ్ళు ఎలాగూ పనీపాటా లేదు కదా, ఏసుకోటి రాస్తున్నాడేమో అనుకున్నా?!…😀
ఆబ్బో దాని లొ
ఆంబోతు అంబటి
దువ్వాడ
గొరంట్ల
అనంతబాబు
అవంతి
సజ్జల
సైరా
సుధాకర్ బాబు
వీళ్ళ నేమ్స్ ఫస్ట్ పేజీ లొ ఉండే లాగా చూడు రా GA
మరి పొడుగోడు అవీ ని ఎక్కడ రాయాలి.. వాడు రాత్రనక పగలనక కష్టపడే కట్టజీవి…