మాజీ మంత్రిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టిన‌ట్టేనా?

అనిల్ కంటే ఎవ‌రైనా మంచిదే అనే భావ‌న నెల్లూరు వైసీపీలో వుంది. రానున్న రోజుల్లో అనిల్‌ను ఏ ర‌కంగా ఉప‌యోగించుకుంటారో చూడాలి.

వైసీపీకి భార‌మైన నాయ‌కుల్ని ఆ పార్టీ అధినేత ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి న‌ష్టం తెచ్చేలా వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌ను ప‌క్క‌న పెట్టార‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు అనిల్ వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. అయితే 2024 ఎన్నిక‌ల్లో నెల్లూరులో అనిల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌నే కార‌ణంతో న‌ర‌సారావుపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలో నిలిపారు. లావు కృష్ణ‌దేవ‌రాయ‌లుపై అనిల్ ఓడిపోయారు.

వైసీపీ పాల‌న‌లో ఎగిరెగిరి ప‌డిన అనిల్‌కుమార్ యాద‌వ్‌… కొంత‌కాలంగా మౌనాన్ని ఆశ్ర‌యించారు. ఇంత‌కూ అనిల్ ఎక్క‌డ‌? అని వైసీపీ నేత‌లే ఆరా తీసే ప‌రిస్థితి. నెల్లూరు న‌గ‌ర వైసీపీ బాధ్య‌త‌ల్ని టీచ‌ర్స్ ఎమ్మెల్సీకి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు. దీంతో ఆయ‌న నెల్లూరు న‌గ‌రంలో పార్టీ స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, వైసీపీ శ్రేణుల్ని యాక్టీవ్ చేస్తున్నారు. నెల్లూరు న‌గ‌రంలో చాప‌కింద నీరులా పార్టీని ఆయ‌న బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదే సంద‌ర్భంలో అనిల్‌కుమార్ యాద‌వ్ ఎక్క‌డున్నారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. అనిల్‌కుమార్‌కు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌ధ్య సంబంధాలు బాగా లేవు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంప‌తులు వైసీపీని వీడ‌డంలో అనిల్ కుట్ర‌పూరిత పాత్ర పోషించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. దీంతో వైసీపీకి తీర‌ని న‌ష్టం చేశార‌ని జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో అనిల్‌తో రాజ‌కీయంగా న‌ష్ట‌మే త‌ప్ప‌, ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని జ‌గ‌న్ దృష్టికి వైసీపీ నాయ‌కులు తీసుకెళ్లారు.

ఈ నేప‌థ్యంలో నెల్లూరు న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల్ని చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి అప్ప‌గించ‌డంతో ఆయ‌న చురుగ్గా ప‌ని చేసుకెళ్తున్నారు. అనిల్ కంటే ఎవ‌రైనా మంచిదే అనే భావ‌న నెల్లూరు వైసీపీలో వుంది. రానున్న రోజుల్లో అనిల్‌ను ఏ ర‌కంగా ఉప‌యోగించుకుంటారో చూడాలి.

41 Replies to “మాజీ మంత్రిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టిన‌ట్టేనా?”

    1. కాన్సర్ చెట్టు వేర్లకే పట్టేసింది.. కొమ్మలను నరికేస్తే ఏమిటి లాభం..?

      రెండు రోజులు ఆశ ఉంటుంది.. మూడో రోజు అదే మోడు గా మిగుతుంది..

      ..

      ఎన్నికలకు ముందే చెప్పాను.. వేమిరెడ్డి, శ్రీకృష్ణ లాంటి వాళ్ళను వదులుకోవడం.. శ్రీకాంత్ బొల్లా చేత చంద్రబాబు ని తిట్టించాలని కండిషన్స్ పెట్టడం.. ఒక రాక్షసుడి పతనానికి సూచనలు..

      ..

      జగన్ రెడ్డి ని ఎందుకు అంతగా అసహ్యించుకొంటావని అందరూ అడుగుతుంటారు..

      చెప్పలేనన్ని కారణాలు ఉన్నాయి.. చెప్పుకోలేనన్ని వివరణలు ఉన్నాయి.. దేవుడా..!

      1. ఎదుటి వారి మీద ఏ నిందలు వేస్తాడో వాటినే తాను అమలు చేస్తుంటాడు సింగిల్ సింహం

  1. అనిల్ కుమార్ ని నమ్ముకుని.. వేమి రెడ్డి ని వదులుకున్నాడా జగన్ రెడ్డి..

    ఇలాంటివాడిని .. నాయకుడు అని పిలుచుకొంటున్నారా.. పైగా వాడికి “సింగల్ సింహం” అంటూ బిరుదులు ఇచ్చారా..?

    ..

    ప్రపంచం మొత్తం తెలుసు..

    తాడేపల్లి పాలస్ నుండి వచ్చే స్క్రిప్ట్ వైసీపీ నాయకులు చదువుతుంటారని..

    చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను భూతులు తిట్టమని స్క్రిప్ట్ పంపించి.. ఇప్పుడు పార్టీ సంక నాకిపోయాకా.. వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాక.. తప్పంతా వాళ్ళ మీద తోసేసి.. వాళ్ళని వదిలించుకొంటున్నారా..

    ..

    అధికారం లో ఉన్నప్పుడు.. జగన్ రెడ్డి చెప్పుని నిలబెట్టినా గెలుస్తారు అని ప్రగల్భాలు పలికి..

    ఇప్పుడు ఈ దారుణ ఓటమికి.. నాయకులను బలి చేసేసి.. చేతులు దులుపుకొంటున్నారా..?

    వీళ్ళనే కదా.. మీ జగన్ రెడ్డి.. మంచివాడు. అమాయకుడు, సద్గుణ సంపన్నుడు అంటూ ఎన్నికల ప్రచారం లో ప్రజలకు పరిచయం చేసాడు..

    ఇప్పుడు ఉన్నఫలం గా వైసీపీ ద్రోహులు గా మారిపోయారా..?

    ..

    జగన్ రెడ్డి మనిషి గా కూడా అట్టర్ ఫెయిల్..

    1. Ee. స్క్రాప్ అంత. కూటమి లో దూరుతుందా వసుపల్లి. బీజేపీ అంట ఒకేసారి వీళ్లంతా మోడీ కి జై కో ధతేమో

      1. దూరడం మంచిది కాదు కానీ…ఈ మంద అంతా టీడీపీ కానీ వేరే పార్టీల్లో ఉన్నప్పుడు ఇంత ఉచ్చ నీచాలు తెలీకుండా ప్రవర్తించలేదు ….

      2. దూరడం మంచిది కాదు కానీ…ఈ మంద అంతా టీడీపీ కానీ వేరే పార్టీల్లో ఉన్నప్పుడు ఇంత ఉచ్ఛ: నీచాలు తెలీకుండా ప్రవర్తించలేదు ….

      3. జనసేన పోటీన మహేష్ భాష అంతకు ముందు ఇప్పుడు చాల మారిపోయింది నాని 2009 లో ప్రతి మారిపోయిన 2014 నుండి 2024 ఇంకా చెప్పాలి అంటే 2019 తర్వాత చాల మారిపోయింది …అలానే ఒక తమ్మినేని వల్లభనేని కేశినేని ఇలా అందరు …వాళ్ళ రాజకీయం 2019 ముందు ఒకలా ఉంటె 2019-24 లో చాల మారిపోయింది …భాష ఎంత గబ్బు పట్టింది

  2. అసలోడు జగన్ నే ప్రజలు ప్రక్కన పెట్టారు. బొంగులోది వాడు ప్రక్కన పెట్టేదే ఏంటి ? జగన్ పిలిచినా ఎవ్వరూ వెళ్లట్లేదు. అందుకే ఈ కవరింగ్ .

  3. అసలోడు జగన్ నే ప్రజలు ప్రక్కన పెట్టారు. వాడు ప్రక్కన పెట్టేదే ఏంటి ? జగన్ పిలిచినా ఎవ్వరూ వెళ్లట్లేదు. అందుకే ఈ కవరింగ్

  4. అసలోడు జగన్ నే ప్రజలు ప్రక్కన పెట్టారు. ఇంకా వాడు ప్రక్కన పెట్టేదే ఏంటి ? జగన్ పిలిచినా ఎవ్వరూ వెళ్లట్లేదు. అందుకే ఈ కవరింగ్ .

  5. మాజి మంత్రిని జగన్ పక్కన పెట్టరా? లెక మాజి మంత్రి జగన్ ని పక్కన పెట్టరా?

    .

    నువ్వు రాసింది చూస్తె రెండవదె correct అన్నట్టు ఉంది.

  6. లంగాగాడి కోసం చొక్కాచించి నిలబడ్డ ఏకైక పులి

    అంత మొగోడైతే మా “అనిల్ పులి” ని పార్టీ నుండి భహిష్కరించమను చూద్దాం??

    పోలవరం డ్యామ్ 2021 డిసెంబర్ కే కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇవ్వాలని తపనపడ్డ ఏకైక పులి కి మంత్రి పదవే పీకేసిన ఆంధ్రాకి అన్యాయం చేసిన A1ల0గా గాడు

  7. పోలవరం డ్యామ్ 2021 డిసెంబర్ కే కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇవ్వాలని తపనపడ్డ ఏకైక పులి కి, మంత్రి పదవే పీకేసి ఆంధ్రాకి అన్యాయం చేసిన A1ల0గా గాడు అనుభవించాల్సిందే..

  8. నెల్లూరు నగర బాధ్యతలని అప్పగించటానికి అన్నియ్య కి ఇంకో “రెడ్డి” గారే దొరికారా ?

  9. పాపం స్రిప్ట్ లో వుండేదే కదా చదివారు, మా మాజీ నోటిపారుధల శాఖమంత్రిని అందరు కలిసి వెధవను చేసారు కదా

  10. అరరేయ్…ఇట్ట్ట ప్లేట్ ఫిరాయించావ్….మొన్నటిదాకా అనిల్, కోడలి, వంశి లాంటి వీరు సూరులకి ఎదురులేదు అన్నావ్

  11. వైఎస్ఆర్ భార్య విజయమ్మ ఒక సన్నా*సి వెధ*వ మీద కోర్టు లో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ,అబద్ధాలు చెబుతున్నాడు అని. వెనకటి రెడ్డి గారు ఎందుకో దాన్ని గురించీ రహస్యంగా దాచేస్తున్నారు, ఈ ఇంటర్నెట్ జమానా లో.

  12. వాడ్ని, ఈడ్ని పక్కన పెట్టుడు ఏంది ర భై..మాజీ ముఖ్యమంత్రి j గాడినే జనాలు పక్కన పెట్టిండు పెర్మనెంట్ గా!

  13. అసలోడు జగన్ నే ప్రక్కన పెట్టారు ప్రజలు. అయన ఇంకొకరిని ప్రక్కన పెట్టేదేమిటి?

  14. అలా పక్కన పెట్టాల్సి వస్తే మొదట పెట్టాల్సింది మన పులికేశి గాడినే , ఈ ఆంబోతు అనిల్ గాడికి పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోడ్డు మీద గుంత కూడా పూడ్చలేదు

  15. జనాలు మనల్ని పక్కన పెట్టిసిన తరువాత ..ఎవరు ఎవర్ని పక్కన పెడితే ఏమిటి నాయన ..

  16. కొంతమందిని అన్నియ్య ప్రక్కన పెడతాడు, ఇంకొంతమంది అన్నియ్యని ప్రక్కన పెడతారు. చివరికి మిగిలేది అన్నియ్య ఒక్కడేనా?

Comments are closed.