తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా చెలరేగిపోతోంది. మొన్నటి వరకు చెరువుల పక్కన నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్స్ ని కూల్చేసింది. ఏ నోటీసులు ఇవ్వకుండా అలా చేస్తుంటే, ఇదంతా సామాన్యుల మీద ప్రతాపమేనని, పలుకుబడి ఉన్నవాళ్ల జోలికి ప్రభుత్వం వెళ్లదని, వెళ్లినా వాళ్లు స్టేలు తెచ్చుకోగలరని అభిప్రాయాలు వెల్లడయ్యాయి సోషల్ మీడియాలో.
కానీ అంతలోనే నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ని కూల్చేయడం, కూల్చిన తర్వాత గానీ నాగార్జున కోర్ట్ నుంచి స్టే తెచ్చుకోలేకపోవడం అందర్నీ షాక్ కి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా ఈ రేంజులో నాన్-పొలిటికల్ సెలబ్రిటీలమీద దూకుడు చూపించదు ప్రభుత్వం.
అయితే ఇక్కడే మరొక అభిప్రాయం. నాగార్జున సినీ నటుడే అయినా ఆయనకున్న పొలిటికల్ కనెక్షన్స్ బీఆర్ఎస్ మరియు వైకాపా అని అందరూ నమ్ముతారు. బీఆర్ఎస్ పదవిలో ఉన్నంతకాలం ఎన్-కన్వెన్షన్ కి ఏ సమస్యా రాలేదు. ఇప్పుడే వచ్చింది. అంటే ఏమిటి? స్వపక్షపాతంతో బారాసా ప్రభుత్వం ప్రముఖుల కబ్జాలను చూసీ చూడనట్టు వదిలేసిందని, తాను వచ్చాక వాటి అంతు చూస్తున్నానని రేవంత్ చెబుతున్నట్టుగా ఉంది.
ఒకవేళ అదే నిజమైతే సొంత పార్టీ నేతల కబ్జా ఆస్తులను కూడా ఇలాగే కూలగొడతరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఎవరెవరికి అలాంటి ఆస్తులున్నాయో చూస్తే – ఒక్క హిమాయత్ సాగర్ చెరువు వద్ద నలుగురుకి ఉన్నాయని లెక్క తేలింది.
హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వి6 ఛానల్ ఓనర్ కి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవే అని ఎప్పటినుంచో వివాదంలో ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అంటే మరొక పుకారు సోషల్ మీడియాలో చలామణీ అవుతోంది.
సొంత పార్టీ నాయకుల అక్రమ కట్టడాల మీదకి పోవట్లేదనే చెడ్డపేరు పోగొట్టడానికి రేవంత్ ఎత్తుగడ వేసినట్టు ఒక వార్త వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, “నీకున్న ఆస్తుల్లో ఇదొక్క బిల్డింగ్ పోతే ఏమీ కాదు. బదులుగా నీకు ఏదో ఒకటి చేస్తా”.. సైలెంట్ గా ఉండమని ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డితో మాట్లాడిన రేవంత్ రెడ్డి …అంటూ ఒక వైరల్ పోస్ట్ చక్కెర్లు కొడుతోంది.
ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫార్మ్ హౌజ్ లని కూలగొట్టినా ప్రజలు ఈ లోపాయికారి ఒప్పందం ఉందనే నమ్ముతారు.
కనుక రేవంత్ రెడ్డిది రాజకీయ చర్య కాదు, పక్కా సిన్సియర్ చర్య అని పేరు రావాలన్నా, జనం నమ్మాలన్నా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి.
ఒకటి- గండిపేట చెరువులో టీడీపీ పార్టీ ట్రస్ట్ నిర్మించిన కాలేజీ.
రెండు- రామోజీ ఫిల్మ్ సిటీ
రామోజీ ఫిల్మ్ సిటీ వేలాది ఎకరాల్లో ఉంది. అక్కడ ఏ చెరువూ ఉండేది కాదంటే “లేక్ సిటీ”గా పిలవబడే హైదరాబాద్ వాసులు నమ్మరు. లెక్కలు తీస్తే ఎన్ని చెరువులున్నాయో కూడా తేలుతుంది. ఇక్కడ చెరువుల విషయం ఒకటే కాదు, ఏ రకమైనా ప్రభుత్వ భూమిపై అక్రమ కట్టడమైనా కూలగొట్టి స్వాధీనం చేసుకుంటోంది హైడ్రా.
కనుక ఈ రెండు ఆస్తుల్ని ముట్టుకుంటే రేవంత్ నిజంగా హీరోనే అవుతారు. అంతే తప్ప నాగార్జున ఆస్తిని కూలగొట్టినందుకు కొందరు “శభాష్ రేవంత్. నువ్వు హీరోవి” అనగానే హీరో అయిపోరు.
అయితే అంతటి సాహసం చేస్తే తన కుర్చీ ఉంటుందా, ఊడుతుందా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే తెదేపా సానుకూల మీడియా శక్తి సామాన్యమైనది కాదు. వాళ్లు తిరగబడ్డారంటే తట్టుకోవడం కష్టం. ఏదో ఒక యూట్యూబ్ చానల్ ని, ఒక సాటిలైట్ చానల్ ని పెట్టుకుని వారితో పోరాడడం అయ్యేపని కాదు.
అలాగని కొందరి ఆస్తులు కూలగొట్టి తెదేపా ఆస్తుల జోలికి పోకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీపై పెద్ద మచ్చే పడుతుంది.
ఇక్కడ నాగార్జున ఒక సెలెబ్రిటీ. అతని ఆస్తి కుప్పకూలగానే సామాన్య ప్రజల్లో ఎక్కువమంది సోషల్ మీడియాలో పోష్టులు,కామెంట్ల రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు. అదొక మానసిక స్థితి. డబ్బున్నవాడు ఇబ్బంది పడితే లేనివాడికి కలిగే ఒకానొకరకమైన సాడిస్టిక్ ఆనందమది.
అదే సామాన్యుడు తెలిసో తెలీకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే, ఇదే హైడ్రా వాళ్లు అతని మీద పడితే “అన్యాయం” అని ఏడుస్తాడు. ఇంతకీ సోషల్ మీడియాలో హైడ్రా దూకుడు మీద కామెంట్లు పెట్టి ఆనందపడుతున్నవాళ్లు-
– హైదారబాదులో సొంత ఇల్లే లేని వాళ్లు
– సొంత ఇల్లు ఉన్నా చెరువు పరిధిలో లేని వాళ్లు
అసలు చెరువు మీద ఇల్లు కట్టడం అక్రమం కదా అంటే, ఇక్కడ ఆవేశం కన్నా ఆలోచనతో చూడాల్సిన అంశం ఉంది. చెరువు మీద కట్టడం కచ్చితంగా అక్రమమే. అయితే అలా కట్టొచ్చని అనుమతి ఇచ్చిన సంస్థలు ఒకటి కాదు- హెచ్ ఎం డి యే, జీ హెచ్ ఎం సీ, రెవెన్యూ శాఖ, ఇర్రిగేషన్ శాఖ.. ఇలా అనేకముంటాయి. ఈ శాఖలన్నీ అనుమతులిస్తేనే ఎవరన్నా కట్టగలుగుతారు. “లంచమిచ్చి దొంగ అనుమతులు తెచ్చుకుని ఉండొచ్చు” అని వాదిస్తున్నవారున్నారు. అన్ని శాఖల్నీ చేతులు తడిపి అనుమతులు తెచ్చేసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమయింది అనుకున్నా, ప్రభుత్వశాఖ అధికారి సంతకంతో ఉన్న డాక్యుమెంట్ చట్టబద్ధమే కదా. అయితే ఈ గోలంతా బిల్డర్లు పడతారు. ఫ్లాట్ కొనుక్కునే వారికీ ఈ కాగితాలన్నీ చూపిస్తారు. ఈ కాగితాల్ని బేస్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి, వాళ్లు తమ బ్యాంక్ లాయర్ కి పంపి మరీ చెక్ చేసాక తప్ప లోన్ ఇవ్వరు. అంత పకడ్బందీగా జరిగే విధానాన్ని ఎవరు కాదనగలరు?
ఇవన్నీ ఉన్నా కూడా కబ్జా అని అనిపిస్తే కూలగొట్టేయమని అధికారాలిస్తూ హైడ్రాని ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నవారున్నారు. అలా అడుగుతున్నవారు చెరువు పక్కన కట్టిన అపార్ట్మెంట్లల్లో ఫ్లాట్స్ కొనుక్కుని అందులో ఏళ్ల తరబడి జీవిస్తున్నవారు. ప్రభుత్వం వాళ్ల చేత ఆస్తిపన్ను కట్టించుకుంటోంది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్లు వేసింది, మంచి నీటి కనెక్షన్ ఇచ్చి వాటర్ బిల్ కట్టించుకుంటోంది.. ఇప్పుడు సడన్ గా వచ్చి “ఇది అక్రమ కట్టడం.. కూల్చేస్తాం..” అని బుల్డోజర్లు తీసుకొస్తే పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలి? నాగార్జునకే పని జరగలేదు. సామాన్యుల సంగతేంటి?
ఈ సామాన్యులకి నాగార్జున మాదిరిగా రకరకాల ఇతర ఆస్తులు, ఇళ్లు ఉండవు. వీళ్ల ఫ్లాట్స్ జీవితం మొత్తం సంపాదించిన దాంట్లో సేవ్ చేసుకుని కొన్నవి, లేదా బ్యాంక్ లోన్ తో కొని 20 ఏళ్ల పాటు ఈ.ఎం.ఐ కడుతూ తీరుస్తున్నవి. అలాంటి వాళ్లకి ఎటువంటి చెల్లింపు లేకుండా పొమ్మనడం ఏం న్యాయమో తెలీడం లేదు చాలామందికి.
ఇలాంటి అయోమయం ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కే ప్రమాదం. ఎందుకంటే ప్రతి బిల్డర్ అన్ని పేపర్లూ చూపిస్తాడు. ఇప్పుడు ఓకే అనుకున్న ప్రాపర్టీ రెండేళ్లు పోయాక “ఇక్కడ కులీ కుతుబ్ షా కాలంలో చెరువు ఉండేది.. కనుక కూలగొట్టేస్తున్నాం” అని హైడ్రావారి బుల్డోజర్ వస్తే పరిస్థితి ఏంటి అనే భయాలు కొనుగోలుదారుల్లో ఉంటాయి. దాంతో హైదరాబాదులో స్థలాలు, ఇళ్లు కొనేకంటే ఉన్నంతకాలం అద్దె ఇంట్లో ఉండిపోదామనుకునే వాళ్లు పెరుగుతారు.
ప్రస్తుతానికి నిర్మాణంలోనే ఉండి ఇంకా ఆక్యుపై చేయని ఫ్లాట్లు, ఎన్-కన్వెన్షన్ లాంటి కమర్షియల్ హాల్, ఏవో కొన్ని ఫార్మ్ హౌజులు తీసేస్తే తీసేయొచ్చు గాక. కానీ ఇదే ఊపుతో చెరువుల చుట్టూ ఉన్న ఇళ్లల్లొ నివాసముంటున్న సామాన్యుల జోలికొస్తే మాత్రం పెనుదుమారం చెలరేగుతుంది. రాజకీయంగా అది రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ అవుతుంది.
ఈ లెక్కలో బాధితుల సంఖ్య తక్కువే ఉండొచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని ప్రభావితం చేసేంతగా ఉండదని అనుకోవచ్చు. పైగా హైదరాబాద్ జోన్ మొత్తంలో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా కాంగ్రెస్ గెలవలేదు కనుక ప్రజలపై రివెంజ్ అనుకోవచ్చు. ఎలా అనుకున్నా, అన్నేసి ఇళ్లు కూల్చేస్తే వాటి యజమానులే కాదు.. ఆశ్రయించుకుని ఉన్న ఎందరో వాచ్ మెన్లు, పనిమనుషులు ఇలా చాలామందికి ఇబ్బంది కలగవచ్చు. వాళ్లు కూడా ఆ ఏరియాని వదిలి మరొక చోటకి వలస వెళ్లి పనులు వెతుక్కోవాలి.
ఇదే పని చెయ్యాలంటే మణికొండలో చాలా ఇళ్లు ఎగిరిపోతాయి. చెరువులపక్కన కట్టినవి వందల్లో ఉన్నాయి. అక్కడ సినీప్రముఖుల ఇళ్లు అనేకమున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షేమపథకాలు అమలు చేయడానికి ఇబ్బంది పడుతోంది. రైతుల ఋణమాఫీ విషయంలో గొడవలవుతున్నాయి. ఇంకా ప్రజలకు తెలియని, ముఖ్యమంత్రికి మాత్రమే తెలిసిన ఇంకొన్ని ఇబ్బందులు లైన్లో ఉండి ఉండొచ్చు. అవన్నీ జనం దృష్టి నుంచి డైవర్ట్ కావాలంటే ఇలా ఇళ్లు, బిల్డింగులు కూల్చేయాలనే ఆలోచన చేసారేమో అని కూడా కొన్ని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అప్పట్లో సినిమావాళ్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డ్రగ్స్ రైడ్లు జరిగినప్పుడు కూడా ఇలాగే అన్నారు.. అదంతా డైవెర్షన్ పాలిటిక్స్ అని. అప్పుడు ఏ విషయాలు జనం దృష్టిలో పడకుండా పోయాయో మరి!
ఎన్-కన్వెన్షన్ కూల్చివేత అనగానే జనం దృష్టి వేణుస్వామి వివాదం నుంచి షిఫ్ట్ అయిపోయింది. రైతుల ఋణమాఫీ గొడవ చాలామందికి రిజిస్టర్ కూడా కాలేదు. కాబట్టి కొన్నాళ్లు ఈ హైడ్రా స్వైరవిహారం తప్పేలా లేదు. దీనికి ప్రతిపక్షనేతలు తమ రాజకీయ పునరుత్థానానికి వాడుకుంటారా? వాడుకుంటే ఎలా వాడుకుంటారు? అసలా అవకాశముందా అనేది కూడా చూడాలి.
ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కంపని తగిలించుకుంది. దీనిని పూర్తిగా అమలు చేసి, అన్నివర్గాల వారి ఆస్తులని సమానంగా కూల్చేసి, ఏ ఇబ్బందులు లేకుండా బయటపడడం రేవంత్ సర్కారుకి కష్టం. ఈ హైడ్రావల్ల రేవంత్ రెడ్డి కొందరికి హీరో అవుతారు, కొందరికి విలనౌతారు.
– శ్రీనివాసమూర్తి
మరి తామర తటాకం ?
వర్షాలు పడి హైదరాబాద్ అంత పొంగితే కానీ నీకు బుద్ధి రాదనుకుంటా
Ee writer ni cheppulatho kottandi
అసలైన కబ్జాలు :
1 . లోటస్ పాండ్ , వై వీ సుబ్బారెడ్డి ఫార్మ్ హౌస్ , కేవీపీ ఫార్మ్ హౌస్ , పెద్ది రెడ్డి ఫార్మ్ హౌస్
2 . సాక్షి ఆఫీస్
వీటిని కూల్చితే అప్పుడే అసలైన హీరో …
అంతేగా
nee teeta teeripoddaaa? appudu
nee te..ta.. teeripoddaa
g mandina ku….
ఓహ్O murthy. Sehabash అన్నయ్య కు 11 వచ్చాకా మల్ల కనిపించలేదు అన్నయ్య క బాగా బెలూన్ లు. ఊదేవాడివి జనాలు ముళ్ళు గుచ్చి పేల్చేసారు welcome back . ఇంకా. రామోజీ మీద ఏడుస్తున్నావు . Next aa 11 kooda కష్టమే.
Hi raa మూర్తి వచ్చావా అన్నయ్య కు 11. వచ్చాక మల్ల కనిపించ లేదు welcome. అప్పట్లో అన్నయ్య పాలన అద్భుతం అని రాసేవాడివి గుర్తుందా
jagan votes dongatam chesinolla sankanaake
aviveki vachaavaa
proofs unte mana sudha tho supreme court lo caselu vesukondi .. ikkada kutalu kusthe emi radhu ..
Just public minds deviate cheyataaniki chese mad acts. Rakshah Reddy veedu. Brs never behave like this. Getup congress you will get same fate like ycp in ap. Voters are very intelligent now.
“రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ల భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది.”
అయినా కూల్చివేతలపై గౌరవనీయ హై కోర్టుజ్ స్టే ఇచించిదిగా.. ఇంకా కూల్చివేతలేమిటో?
“స్వపక్షపాతంతో…” తెలుగు భాషను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించడానికి నడుముకు వడ్డాణం కట్టుకున్న GA పక్షపాతాన్ని స్వపక్షపాతం అని వ్రాసుకొస్తోంది. విపక్షపాతం అనే పదం కూడా ఉంటుందేమో వీడి దిక్కుమాలిన dictionary లో. బాలింతగా ఉన్న బావురు పిల్లి భారంగా మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఉంటుంది GA
రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టు పక్కల గ్రామాలకి వెళ్ళే అన్ని నక్ష రోడ్లను నాశనం చేశారు. అవి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న దారులు అవి. లేకుండా చేశారు. వాటిని పునర్నిర్మించాలి
లక్ష నాగళ్లతో దున్నుతా అన్నాడు ఓ దున్నపోతు వాడిని ఎవడు ఆపాడు.. ఆ పని ఎప్పుడో చెయ్యాల్సింది
లక్ష నాగళ్లతో దున్నుత అన్నాడు ఒక kachara sannasi
లక్ష నాగళ్లతో dunnutha అన్నాడు ఓ సన్నాసి
లక్ష నాగళ్లతో దున్నాల్సింది
ఆర్టికల్ సూపర్!
డబ్బున్న వాడికి అన్యాయం జరిగితే జనాలకు కలిగేది sadistic ఆనందం అన్నావ్ చూడు అక్కడే తెలుస్తుంది నువ్వు ఎంత శాడిస్ట్ సన్నశివో
just don’t invest in Indian real estate. it’s all fraud!
Arere….. idi mana anniyya kosam anukunname….kaada GA…😂😂😂
అధిష్టానానికి లేదా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి ఫండ్ రైసింగ్ ఈవెంట్ కూడా కావచ్చు!
రే *వం*త్ మీద కోపమా, నా *గా*ర్జు*న మీద అభిమానమా, మీ కట్టడాలు ఏమైనా రి*స్క్ లో పడతాయాన్న భ#య%మా ఈ ఆర్టికల్ వెనకున్న ప్రేరణ ? రాజకీయాలు పక్కన పెట్టి, ఈ విషయంలో బీ*జే/ పీ రఘునందన్ స్పందన వినండి. గూగుల్ మ్యాప్ శాటిలైట్ వ్యూ లో చూడండి చెరువు, కన్వెన్షన్ సెంటర్ మధ్య హద్దు ఎలా కనిపిస్తుందో.
” డబ్బన్న వాడికి ఇబ్బంది కలిగితే లేనివాడికి కలిగే శాడిస్టిక్ ఆనందం అది “.
నిజమా ? అలా ఐతే సినిమా వాళ్లంతా డబ్బున్నోళ్లే, వాళ్ల సినిమాలు ఫ్లాప్ ఐతే వాళ్లకు నష్టం వస్తుంది అని శాడిస్టిక్ గా ఆలోచించకుండా, వాళ్ల సినిమాల కోసం థియేటర్లను ముస్తాబు చేసి, సినిమా బాగోక పోయినా తలా నాలుగు సార్లు డబల్ రేట్లకు టిక్కెట్లు కొనే వీరాభిమానులు ఎక్కడినుండి వస్తారు మరి ? కష్టపడి సంపాదించి ఎదిగిన వాడిని చూసి కష్టపడే మనస్తత్వం ఉన్నవాడెవ్వడూ కుళ్లుకోడు.. చట్టం లో ఉన్న లొసుగులు, ప్రభుత్వం లో ఉన్న పరిచయాలను అడ్డు పెట్టుకొని చెరువులు ఆక్రమించడం, స్టుడియోల పెరుతో తీసుకున్న భూములతో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడాన్ని ఎవరూ సమర్థించరు కదా ?
లోటస్ పాండ్ ప్యాలెస్ ఉన్న స్థలం లో ఏదో చెరువు ఉందని హైదరాబాద్ వాసులు పిర్యాదు చేస్తారంట.
రేవంత్ రెడ్డి తన నిజాయితీ నిరూపించుకుంటారంట.
కోమటి రెడ్డి ఊరుకుంటాడా? ఏదో ఒక రోజు జగ్గాడు రేవంత్ నీ దింపేస్తాడు
ఏమి మూర్తి, ఈ లిస్ట్ లో లో*టస్ పాం*డ్, ము*క్కు దొర ఫా*ర్మ్ హౌస్ కూడా కలిపి రాయడానికి ఏమి భయం ?
నీ జీతం డబ్బులు రావు అని భయమా !
ఒకప్పటి భాగ్యనగరం హైదరాబాద్ నగరంగా మారే క్రమంలో..విశాలంధ్ర తెలంగాణలో విలీనం అయినప్పుడు..రంగారెడ్డి జిల్లా ఆవిర్భావ సందర్భంలోనూ వేలాది భూములు ఆక్రమణలకు గురైన మాట వాస్తవం.ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ రోజులు ఏటా మామూలు విషయం.ఇవన్నీ భూ అక్రమణాల నేపథ్యంలో నే అనే విషయాన్ని మరచిపోకూడదు.
భూ తగాదాలకు మతం రంగు పూసిన వైనాలెన్నో…కబ్జాదారులే పోలీస్,రెవిన్యూ ఆఫీసుల చుట్టు తిరిగి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధులుగా అధికారులను తమ కోసం శాసించే స్థాయికి చేరుకున్నారు.
అధికారులు శుద్ధపూసలు కాదు, మతం రంగు పూసినది బీజేపీ మాత్రమే
తెలంగాణ …విశాలంధ్రలో విలీనం అయ్యింది, హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ఎప్పుడు లేదు , సో నీ సోది ఆపు , గుజరాత్ లో ఉత్తర్ ప్రదేశ్ లో కర్ఫ్యూ రోజులు ఏటా మామూలు విషయం
Call boy jobs available 8341510897
lotus pond , pond lo undi ..ysrcp kabjalu hyderabad chuttoo undatamu valane ap ki capital lekundaa chesaaru …
తెలంగాణలో చెరువులు కబ్జా చేస్తేనే కూలగొడుతున్నారు…
అది అక్కడ అందరికీ న్యాయం లా కనిపిస్తుంది,పర్యావరణ పరిరక్షణ లా కనిపిస్తుంది…
చెరువు ఫ్లోల మీదనే బాధ పడుతున్న ఎల్లో మీడియా…
ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా నదుల ప్రవాహానికి అడ్డంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తే నివాసం ఏర్పరుచుకుని ఉంటుంటే మాత్రం నోరు మెదపరు…
అదే పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన రోజు గగ్గోలు పెట్టారు రాజకీయ కక్ష్య కార్పణ్యాలు అంటూ ఇదే ఎల్లో మీడియా నానా హంగామా చేస్తుంది…
ఒకే రాష్ట్రంగా ఉండి ఒకే భాష మాట్లాడుతూ విడిపోయిన రెండు రాష్ట్రాల్లో ఒక్కో నీతి ఉంటుంది ఎల్లో మీడియాకు…
తమకు నచ్చిన వారు చేస్తే అహా ఓహో అంటారు,నచ్చని వారు చేస్తే వామ్మో వాయ్యో అంటారు…
ప్రపంచంలో ఏం జరిగిన నీకు అందులో టీడీపీ ప్రస్తావన కావాల్సిందే కదరా GA
లోటస్ పాండ్ ఎక్కడ వుంది
vc available 9380537747
If demolition of illegal structure started, it.should be applicable to each and every such illegal structure without any reservations. It is a big doubt whether governments can do it. If equal justice is not done, targetting few people, it will be blunder and sin on the part of.government. Why water, electricity connections were given to such illegal structures and how property tax and electricity charges can be collected from such structures.
Romoji film city lonchi kanisam okka scent land recover chesina kuda….Reventh reddy will be the greatest CM
Revanth okka pshyco villan🤣🤣😁😁😬
Lekapote Golkonda kota lo kooda cheruvu vundi adi enduku padagotta ledu ani adugutaava.. Vedhava tanaaniki kooda paraakshta
RR is a dummy. Kootami is running him. That is the power of Kootami. Next time BJP and Janasena will directly come to power in TG. Pawan sir will be the CM for TG. Write it down.
Pakka bjp karkasathvanni naranarana nimpukunna mana murthy garu theliviga asaluvishayanni daachi pakkadova pattinchi TDP trust college ani, Ramoji filcity ani kooni ragalu theesthunnaru. Asalu cheyyalsindi emante Charminar pakkana pakalo suddenga velisina mana Bhagyalakshmi bumper draw temple ni lepamani rayalsindi poyi pakkadova pattinchadaniki thega pakuladuthunnaru.
నీ దాంట్లో ఏ ఆర్టికల్ రాసినా చంద్రబాబు,టీడీపీ,రామోజీ ,కమ్మ ప్రస్తావన లేకుండా రాయలేవా రా లాంబిడి కొడకా!? మనిషి స్పెర్మ్ కి పుట్టావా….విషానికి పుట్టావ రా!?
jagan oka comedian , ysr oka ba ffon
j a gan o k a co median , y sr ok a j o ker
Ramoji Film city @ Cheruvu la nu protect chestuu kattaraa ? leka cheruvu la nu poodchi kattaaraa ? anedi okka saari RFC ki velli choosi, ee story raasi vundaalsindi. I find this writer is a half-baked person. RFC geography koodaa telsukokundaa ee story raasinattu vundi.
Rightly said , reventh should prove that he is unbiased else it will backfire in big way. Good articulation in line to ground reality