తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి సంతోషిస్తారని సురేఖ అనుకున్నట్టున్నారు. అందుకే కేటీఆర్‌పై సురేఖ అవాకులు చెవాకులు పేలారనే చర్చ లేకపోలేదు.
సినీ హీరోయిన్లకు కేటీఆర్ మత్తు పదార్థాలు ఇచ్చేవారని, అలాగే రేవ్‌పార్టీలు నిర్వహించేవారంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇక సమంతతో కేటీఆర్‌కు ముడిపెట్టి సురేఖ చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు కేవలం రేవంత్ కళ్లలో ఆనందం కోసమే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
కేవలం రేవంత్‌రెడ్డిని సంతోష పెట్టేందుకే కేటీఆర్‌పై సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ప్రచారానికి బలం కలిగించేలా… తెలంగాణ సీఎం మౌనాన్ని ఎత్తి చూపుతున్నారు.
సురేఖ కామెంట్స్ ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం కలిగించేలా ఉన్నాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించాల్సి వచ్చింది.
సురేఖ తన కామెంట్స్‌ను బేషరతుగా ఉప సంహరించిన కారణంగా, వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ పరిశ్రమను ఆయన అభ్యర్థించారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సురేఖ కామెంట్స్‌ను తిప్పి కొట్టడానికి టాలీవుడ్ అంతా ఏకం కావడం విశేషం.
Call boy jobs available 9989793850
puvvu balisi roja , konda m u n jalu mataldutunnaru ..
No. She is such a foul mouth personality with Zero ethics.
Revanth meppu kosame kadu. Revanth adhistanam meppu kosam kuda
జగన్ రెడ్డి బ్యాచ్ ట్రైనింగ్ అలానే ఉంటది , కొండా వాళ్ళు జగన్ రెడ్డి బ్యాచ్
వారు వాడుకోవడం లేదా మొఖానికి రంగులేసుకొని విగ్గు లెట్టు కోని ఊసరవిల్లి కన్నా ఎక్కువ రంగు లు మార్చే వాళ్ళకి మాటాడే హక్కేలేదు చెత్తనా కోడకల్లారా సినిమా రంగంలో అభిమానులను మోసం చేసందేకాక వాల్ల నీ అడ్డు పెట్టుకొని రాజకీయాలు లో కోచ్చి మొత్తం జనాలనే మోసం చేసే యదవన్నర యదవలు