దటీజ్ రేవంత్.. అనుకోవాల్సిందేనా?

హైడ్రా పేరుతో నీటి వనరుల అక్రమణలను కూల్చి వేస్తున్న వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డికి జంటనగరాల్లో కచ్చితంగా ఓట్లను తెచ్చి పెడుతుంది.

రాబిన్ హుడ్ అంటే ఎందుకు ఇష్టం.. పెద్దలను కొట్టి పేదలకు పంచాడు కనుక. తప్పు చేసిన పెద్దలను కొడితే పేదలకు ఎక్కడో చిన్న సంతృప్తి అన్నది ఎప్పుడూ కామన్. అది ఎక్కడైనా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సాధించింది అదే. అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం సాధించి అధికార పీఠం అందుకున్నా కూడా చిన్న వెలితి. హైదరాబాద్ లో ఓట్లు, సీట్లు సాధించలేకపోయామని.

హైడ్రా పేరుతో నీటి వనరుల అక్రమణలను కూల్చి వేస్తున్న వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డికి జంటనగరాల్లో కచ్చితంగా ఓట్లను తెచ్చి పెడుతుంది. రేవంత్ రెడ్డి నిజంగా సిన్సియర్ గా చేస్తున్నారా ఇదంతా. లేక మరే కారణమైనా వుందా? అన్న అనుమానాలు అలా వుంచితే జ‌నం నుంచి మద్దతు మాత్రం కచ్చితంగా అందుతోంది. అందులోనూ నాగార్జున కన్వెన్షన్ కూల్చి వేత మీద సోషల్ మీడియాలో తెలుగుదేశం మద్దతు దారుల మద్దతు పూర్తిగా అందింది. నాగార్జున మీద తెలుగుదేశం శ్రేణులకు కోపం వుండడమే అందుకు కారణం.

కానీ నాగ్ కన్వెన్షన్ సెంటర్ సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ నేత పల్లంరాజు దగ్గర బంధువు కట్టడం కూడా వదలలేదు. ఒకప్పటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ లో సీనియర్, అలాంటి వ్యక్తి కుటుంబానికి చెందిన కట్టడం కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరో వైఎస్ లా మారుతున్నారు. తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, స్వంత ఇమేజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీడియా కూడా ఏమీ మాట్లాడలేకపోతోంది.

రెడ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నా మీడియా కిక్కురు మనడం లేదు. ఎందుకంటే రేవంత్ మీడియాతో సహా అందరిని కలుపుకుని పోతున్నారు. దాంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. నాగ్ విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు వస్తుందని రేవంత్ కు తెలియంది కాదు. అందుకే ధైర్యంగా ముందు అడుగు వేసారు. మైలేజ్ తెచ్చుకున్నారు.

ఇక మిగిలింది ఒకటే, ఇప్పుడు లైమ్ లైట్ లో వున్న కాంగ్రెస్ బడాబాబుల కట్టడాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదాన్ని బట్టి రేవంత్ ఇమేజ్ ఏ దిశగా వెళ్తుంది అన్నది వుంటుంది. అక్కడ మాత్రం కాస్త ముందు వెనుకలు చూసుకునే వెళ్లే అవకాశం వుంది.

రేవంత్ తన చర్యలు ఇక్కడితో ముగించకపోవచ్చు. అయ్యప్ప సొసైటీ, చిత్రపురి కాలనీ ఇలా చాలా వాటి మీద దృష్టి పెట్టే అవకాశం వుంది. ఏమైనా హైదరాబాద్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద తన పట్టును బిగించుకునే దిశగా రేవంత్ ముందకు వెళ్తున్నారన్నది వాస్తవం.

53 Replies to “దటీజ్ రేవంత్.. అనుకోవాల్సిందేనా?”

      1. ము*డ్డి కడుక్కొద్దం తెలియని గబ్బు అరబ్బు వాళ్ళ క*బాబ్ రుచి కి బాగా అలవాటు పడ్డ బానిస తెలుగు అబ్బాయి దిలీ*ప్ పేరుతో చెలామణి అయ్యే దూ*దేకుల ము*స్లిం గారు.

  1. ఏమి ఓట్లు తేవడం? ప్రతీ వాడు ప్రతీ వాడిని బెదిరిస్తుంటే భయపడి చస్తున్నారు అట! పొల్యూషన్ పేరుతో గల్లా జయదేవ్ ని వేధిస్తే జనాలు హర్షించారా?

    1. Meeru mokaliki, bodi gunduki linkesthunnaru. Encroachment adi kuda cheruvulu parkulu sambhandhinchina sthalam. ae uddesamtho kulchivethalu chesina kuda, chesina pani manchide. Kabatti samanya janalu parteelaki atheethamga harshisthunnaru.

      1. ఇక్కడ చెరువు ఆక్రమణ, అక్కడ పొల్యూషన్ ఎందుకు పోలిక లేదు? అయినా మీకు తెలంగాణా లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, అందుకని కాంగ్రెస్ ని సపోర్ట్ చెయ్యకూడదు, మీరు BRS దోస్తులు కదా!

  2. చెరువు ఆక్రమణ ను నగరంలో వరద ముంపు కి ముడి పెడుతున్నారు కొందరు. మా చిన్నతనం లో చెరువులు, కాలువ లు ఊరి చుట్టూ ఉండేవి, అయినా భారీ వర్షాలకి ద్విపం లా తయారు అయ్యేది. అన్ని ఊళ్ళు అంతే, 1969 లో వచ్చిన గాలి వాన కి కాకినాడ లో నడుము లోతు నీరు నిలిచింది.

  3. అయ్యప్ప సొసైటీ లో ఆల్రెడీ రేవంత్ బ్రదర్స్ ఒక చిన్న అఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ ఉన్న భూములు రెగ్యులరైజ్ చెయ్యాలి అంటే గజానికి 5,000 తీసుకుంటున్నారు. ఇది rumor కాదు నిజం.

  4. కమ్మోడు అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. కమ్మ లు అని పడి ఏడిచినందుకే 11 .. ఇంకా మనకి బుద్ధి రాలేదు .. ఇలా ఏడిస్తే ఈసారి అవి కూడా రావు ..

  5. కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. జగన్ తొత్తు నాగార్జున. అయినా అతన్ని అంటున్నావు అంటే మీకు నీతి లేదు. మీ సొంత పార్టీ వాళ్ళనే తిడతారు, రెడ్డి తోక లేకపోతే. ఇంతకీ తమరికి రెడ్డి తిక వుందా , లేక రెడ్డి కుల కట్టు బానిస వాడివా.

      అయినా నాగార్జున వెనుక నాగేశ్వరరావు గారు సంపాదించిన వందల కోట్ల ఆస్తులు వున్నాయి.

      జగన్ కి వున్న ఆస్తుల లెక్కలు చెప్పు ఒకసారి, ఎలా సంపాది చాడో? కోర్టు అడిగితేనే చెప్పుకో లేక దాక్కున్నాడు ఇన్నాళ్లు.. వాటినే దొం*గ ఆ*స్తులు అంటారు. నాగార్జున ఆస్తులను కాదు.

  6. ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )

    ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు

  7. రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమాలు హైడ్రాకు కనపడవా? చెరువులు కాదు ఊళ్ళకు ఊళ్లే కబ్జా చేశారు

  8. ఇవన్నీ పెద్ద ఫైనాన్సియల్ డ్రామాలు , దీని వెనక ఉండే లాజిక్ చెప్పమంటారా ?

    కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి దాని స్ట్రాటజీ ఏమిటి అంటే, అధికారం లోకి రాగానే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళను , సినిమా వాళ్ళ నుంచి ప్రతినెలా డబ్బులు గుంజడం కోసం ఒకడిని టార్గెట్ చేస్తారు, వాడి మీద పెద్ద ఏక్షన్ చేసినట్లు publicity చేయించుకుంటారు,

    ఆ భయం తో రియల్ ఎస్టేట్ యూనియన్, సినిమా నిర్మాతల యూనియన్, లిక్కర్ యూనియన్ , డ్రగ్స్ యూనియన్, ఫార్మా కంపెనీ ల యూనియన్ అందరూ ప్రతి నెలా వాళ్ళ లాభాలలో కొంతభాగం స్టేట్ కాంగ్రెస్ పార్టీ కి సమర్పించుకుంటారు, ఈ స్టేట్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కి పంపుతారు , వాళ్ళు మిగతా స్టేట్స్ ఏలెక్షన్స్ , పార్టీ విస్తరణకు ఉపయోగించుకుంటున్నారు,

    ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గత 70years గా చేస్తున్నదే, కొత్తగా ఏమి లేదు. ఈ పార్టీ నుంచి పుట్టిన ప్రాంతీయపార్టీ లు కూడా అవే స్ట్రాటజీ ని అప్లై చేస్తారు, 2014 lo కెసిఆర్ అదే ఫార్ములా యూజ్ చేసి అందరిని దారిలోకి తెచ్చుకున్నాడు. అంతెందుకు మహారాష్ట్రలో NCP + కాంగ్రెస్ + శివసేన అధికారం లో ఉన్నప్పుడు అక్కడ హోంమినిస్టర్ ఒక IPS ఆఫీసర్ ని ఈ పనికోసం నియమించుకుని ఏకంగా అంబానీ నే టార్గెట్ చేసి దొరికిపోయారు.

    నాలుగు రోజులు పొతే ఈ న్యూస్ ఏమి ఉండదు, ఎందుకు అంటే అన్ని యూనియన్స్ , పార్టీ కంట్రోల్ లోకి వచ్చేసి ఉంటాయి , రాకపోతే ఇంకోసారి action స్టార్ట్ చేస్తారు.

    దీని నుంచి నష్ట పోయేది సామాన్య ప్రజలే , ఎందుకంటే ఈ యూనియన్స్ ఇచ్చే డబ్బులు అన్ని మల్లి ప్రజల నుంచే వసూలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్స్/అపార్ట్మెంట్ రేట్ పెంచుతాడు, ఫార్మా వాడు డ్రగ్స్ రేట్ పెంచుతాడు, సినిమా వాళ్ళు టికెట్ రేట్స్ పెంచుతారు, డ్రగ్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ గ్రాము రేట్స్ పెంచుతారు. ఇది మొత్తం ప్రజలకు అర్ధం కాక మీరు చూపించే న్యూస్ చూసి అదే నిజం అనుకుని నమ్మి టైం పాస్ చేసుకుంటారు

  9. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించాడని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ ని కూలగొట్టింది, వెరీ గుడ్, వెల్ డన్, మరి మన రామోజీ ఫిలిం సిటీ కూడా అదే category అని కెసిఆర్ 2014 ముందు చెప్పేవాడు. ఇలానే 2015 లో కెసిఆర్ హడావిడి చేసి సినిమా వాళ్ళ దెగ్గర , రియల్ ఎస్టేట్ వాళ్ళ దెగ్గర, drug dealers దెగ్గర settlement చేసుకున్నారని అందరు అనేవారు , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సమె రూట్ లోనే వెళ్తుందా లేక రామోజీ ఫిలిమ్ సిటీ, ఇంకా ఓల్డ్ సిటీ లో చాల ఉన్నాయట వాటి సంగతి కూడా చూస్తారా ? చూద్దాం !

  10. పావలా గాడి ఫామ్ హౌస్,తండ్రి అధికారం అద్దం పెట్టుకొని దోచుకున్న పప్పు గాడి ఆస్తులు లాక్కోవాలి

  11. this is a forest fire he could only ignite it. but. wont be able to contain and. likely it will engulf. his own kin and kith and even him selves. if. opposition and sincere press if it remains any, build a website/portal and list 1 to 9999. properties with sufficient details. to throw. challenge after challenge to the. body. specially formulated. to. run a. proper check list and not dare to exclude properties around durgam Chervu, tank bund, kbr park in and out side, old city. [need. tons of. guts though]. when the noise becomes too unbearable, they will try to find a logical respectable. exit for. the. thought initiators by promoting. them. 2 or 3 levels higher. be ready. builders lobby is. thrown by force to the side of opposition and. king nag may. even join. brs now valiantly.

  12. Let him first need to prove that he / his hydra is unbiased. Pallam raju is andhra and no longer and not at all active politician . if he really serious let him do demolition of any active politician / high profile politician of TS congress. He is taking high risk if not proven unbiased and can boomerang of loosing votes than getting votes

  13. రేవంత్ రెడ్డిది రాజకీయ చర్య కాదు, పక్కా సిన్సియర్ చర్య అని పేరు రావాలన్నా, జనం నమ్మాలన్నా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ ఒక్కటి ఉంది2004-09 మధ్య తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని దోచుకున్నా వాటిలో ఒకటి

    జగన్ లోటస్ పాండ్ – చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్యాలెస్

Comments are closed.