హైడ్రా పేరుతో తెలంగాణ‌లో హైడ్రామా

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల్ని మాత్ర‌మే కూల్చేస్తున్నామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. అయితే ఆయ‌న మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌ని త‌మ నాయ‌కుల్ని సీఎం రేవంత్…

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల్ని మాత్ర‌మే కూల్చేస్తున్నామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. అయితే ఆయ‌న మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌ని త‌మ నాయ‌కుల్ని సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నార‌ని బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు త‌న్నీరు హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరుతో తెలంగాణ‌లో హైడ్రామా న‌డుస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ తెర‌లేపింద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోందని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. త‌మ పార్టీకి చెందిన జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డిని సీఎం రేవంత్ టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆర్థికంగా, రాజ‌కీయంగా ప‌ల్లాను దెబ్బ‌తీయ‌డానికే రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు.

తన కాలేజీల్లో అక్ర‌మ నిర్మాణాలుంటే చెబితే, తానే కూల్చేస్తాన‌ని ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి స‌వాల్ చేయ‌డాన్ని హ‌రీష్‌రావు గుర్తు చేశారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీలో చేర‌లేద‌న్న అక్క‌సుతో, ప‌ల్లాను రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఆయ‌న ఆర్థిక మూలాలు దెబ్బ‌తీయ‌డానికి సీఎం స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నార‌ని హ‌రీష్ విమ‌ర్శించారు. ప‌ల్లా కాలేజీలు ఎఫ్టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌లో లేద‌ని నీటిపారుద‌ల , రెవెన్యూశాఖ రిపోర్ట్ ఇచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అన్ని అనుమ‌తులున్న‌ప్ప‌టికీ సీఎం కావాల‌నే ఇలా చేస్తున్నార‌ని హ‌రీష్ మండిప‌డ్డారు.

హైడ్రాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అలాగే అక్ర‌మ నిర్మాణాల్ని ప్రోత్స‌హించ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. విద్యాసంస్థలు, ఆస్పత్రులపై రాజ‌కీయ క‌క్ష‌లు చూపొద్దని ఆయ‌న అన్నారు. తమ పార్టీ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డివి తప్ప రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్, మెడిసిన్ కాలేజీల సీట్లు పెంచారన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు.

15 Replies to “హైడ్రా పేరుతో తెలంగాణ‌లో హైడ్రామా”

  1. కమ్మోడు అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. Raja Sekhar reddy gaadu mining business diwaala teeyinchadu kotla 1 999 lo pcc president ayyakaaaa. 1 crore loan teeskuni ayyappa society back side illu konnadu . Ipppudu jagan gaadiki 5 palace lu 6 mall lu .. idhi raa kabjaa ante Kumar guddhaa

      1. తండ్రి 2 ఎకరాలతో అడుక్కు తింటుంటే ఒకడు స్కాలర్షిప్తో చదువుకుని, తర్వాత ఎంతోమందిని ముంచి, వెన్నుపోటు పొడిచి ఇప్పుడు లక్షల కోట్లకి అధిపతి అయ్యాడు…. దానిని ఏమంటారో?

        1. రాజకీయాలు ఎవడు ఫ్రీ గ చేయడు అంటారు ..ఒకడి మీద లేక ఒక కులం మీదో పడి ఏడవడం ఆపండి అంటారు ..

  2. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించాడని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ ని కూలగొట్టింది, వెరీ గుడ్, వెల్ డన్, మరి మన రామోజీ ఫిలిం సిటీ కూడా అదే category అని కెసిఆర్ 2014 ముందు చెప్పేవాడు. ఇలానే 2015 లో కెసిఆర్ హడావిడి చేసి సినిమా వాళ్ళ దెగ్గర , రియల్ ఎస్టేట్ వాళ్ళ దెగ్గర, drug dealers దెగ్గర settlement చేసుకున్నారని అందరు అనేవారు , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సమె రూట్ లోనే వెళ్తుందా లేక రామోజీ ఫిలిమ్ సిటీ, ఇంకా ఓల్డ్ సిటీ లో చాల ఉన్నాయట వాటి సంగతి కూడా చూస్తారా ? చూద్దాం !

Comments are closed.