ప్రైవేటుగా మాట్లాడుకోవడానికి, పబ్లిక్ గా మాట్లాడడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దానినే మనం సభ్యత అంటాము. కానీ చాలా మంది ప్రముఖులు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి హద్దుగీతను మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ విషయంలో జరిగింది కూడా అదే.
రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ లో ఆయన అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యల కారణంగా.. పనిగట్టుకుని సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. చేసిన వ్యాఖ్యలేమో సరదాగా చేసినవి. కానీ.. వాటి పర్యవసానం ఎలా ముదురుతున్నదో తెలిసిన తర్వాత.. రాజేంద్రప్రసాద్ సీరియస్ గా సారీ చెప్పాల్సి వచ్చింది. దీనినే ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అంటారు పెద్దలు. నరం లేని నాలుకపై అదుపు తప్పితే ఇదే జరుగుతుంది.
ఆత్మీయంగా ఉండేవాళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ సరదాగా బూతులు, అసభ్య భాషలో తిట్టుకోవడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి సినిమా రంగంలో ఇలాంటి ‘క్లోజ్ నెస్’ చాలా త్వరగా ఏర్పడిపోతుంటుంది. పైగా అలాంటి చిన్న చిన్న బూతులు, అసభ్య భాషలో తిట్టడం ద్వారానే దగ్గరితనాన్ని పెంచుకుంటూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ చేసింది కూడా అదే. తిట్టు సంగతి పక్కన పెడితే.. క్రికెట్ ఆడమంటే.. పుష్పలాగా భుజం పెట్టి రీల్స్ చేస్తాడా? డేవిడ్ వార్నరుకు ఇదే నా వార్నింగ్ అంటూ రాజేంద్రప్రసాద్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అచ్చంగా సరదాగా చేసినవి మాత్రమే.
ఇలాంటి వికట సరదాలు సినిమా పరిశ్రమలో, వేదికల మీద అప్పటికప్పుడు పుట్టే ప్రేమలను కురిపించుకోవడంలో చాలా సహజం. రాజేంద్రప్రసాద్ కూడా అంతవరకు పరిమితమై ఉంటే.. ఆయన వ్యాఖ్యలను అందరూ ఎంజాయ్ చేసి ఉండేవారు. సర్కాస్టిక్ గా భావించేవారు. ఆ ఒక్క పదం తిట్టడంలో తిట్టడం అనేది ఆయన ఉద్దేశం కాదు.. విన్నవారికి కూడా అలా అనిపించి ఉండదు.
కానీ ఇవాళ్టి సోషల్ మీడియా తాటాకులు కట్టేయడానికి రెడీగా కాచుకుని ఉంటుంది. ఇలాంటి వికటమీడియా పోకడలు విశృంఖలం అవుతున్న వేళ.. మాటలకు హద్దు ఎక్కడిదాకా ఉండాలో రాజేంద్రప్రసాద్ గుర్తుపెట్టుకుని ఉండాలి. ఆయన అది మిస్సయ్యారు.
అందుకే ఇవాళ సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ లో వెంకీ కుడుముల చెప్పిన ప్రకారం.. ఆయన రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను వార్నర్ కు వివరించినప్పుడు.. అది దురుద్దేశంతో కాదని అన్నప్పుడు.. వార్నర్ చాలా హుందాగా స్పందించినట్టు తెలుస్తోంది. క్రికెట్ లో స్లెడ్జింగ్ తమకు అలవాటేనని, సినీ రంగంలో ఇది స్లెడ్జింగ్ అనుకుంటానని అన్నట్టుగా తెలుస్తోంది.
రాజేంద్రప్రసాద్ మాత్రమే కాదు, వేదికలెక్కి మాట్లాడే స్థాయి ఉన్న వారు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. ప్రెవేటు సంభాషణల్లో ఎంత సరదాగా అయినా తిట్టుకోవచ్చు. నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సరదాలు అసహ్యంగా ఉంటాయి.Rajendra Prasad
Useless shychona koduku veedu
Mana karma, veelu cinima actors anta..
indulo karma emi undi ..asko isko ..hai hu .. ane vallu leaders ayi mana netina kurchunaru ..valla kanna na ..
అవును j గాడు సీఎం అయినట్టు!
True మాటలు జాగ్రత్త గా మాట్లాడాలి
Rajendra prasad garu ante naku entho ishtam. Aayana old cinemalu chala sarlu chusthanu. Kani iteevala aayana stage meeda chestunna comments chala asahyam ga darunam ga untunnayi. Vayasu tho vachina chandasam vallemo. Eemadhya Allu Arjun Pushpa 2 meeda kuda comments chesadu. Alanti comments chesi aayana gouravanni aayane tagginchukuntunnadu.
Anna .. idi cinema vallakena… mana annaya parrty leaders.. karyakarthalau , paytm batch… andariki naa?
Antha mana pachha manda ki kooda.
sarle nili banda garu ..
avuna neeli k j lu ki anukunna students mundu na … annappudu
Mana Kara Endante ilanti lucha nakodukulu ane actors ki koddiga kuda sense , manners, Siggu sharam, public lo ela behave cheyyalo emi vundavu…vallane manam actors antaamu..ide Manalni evarain english actors tidithe ela vuntadi..entha feel avutham…koddigaina artham cheskoni public meetings lo dignity tho behave cheyandra chillara nakodakallara…
పెద్ద వయసు లో కొంత చాదస్తం, వాచాలత్వం వస్తుంది.. సహజమే..
అయినా మరో సారు ఎ రు పు ఫేస్ అన్నారు.. పెద్దాయన కదా ఆ న్యూస్ తొక్కేసారు.. అనిపించుకున్న అయన కూడా అదో దీవెన లా ఫీల్ అయ్యారు
Avunu
దీన్నే నోటిదూల అంటారు…
అక్కినేని నాగేశ్వరరావు ఈ తరం వరకూ ఉండి ఉంటే ఆయన ఉపన్యాసాలు విని సోషల్ మీడియా ఆయన మీదకి ఒంటి కాలితో లేచి వచ్చి ఉండేదని నా అభిప్రాయం. ఆయన గురించి ఒక్క ఉదాహరణ ఇవ్వాలంటే: నటి సుజాత గురించి మాట్లాడుతూ “ఆమె భర్తగా నటిస్తుంటే నిజంగానే ఆమెతో కాపురం చేస్తున్నట్లు ఉంటుంది నాకు. ఆమె నటన అంత సహజంగా ఉంటుంది”.
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు >>> మేల్ ఎస్కార్ట్