వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?

తన వ్యక్తిగత కక్షల కోసం లోకేష్ వచ్చే ప్రాజెక్టులను కూడా వెళ్లగొడతారా?

నారా లోకేష్ మరీ అంత అమాయకంగా ఈ కేసులో ఇరుక్కున్నారా? లేదా, తెలిసీ అనుమతించిన డీల్ లోని లొసుగు రచ్చరచ్చ అయిపోయిన తర్వాత.. తనను తాను క్లీన్ గా ప్రొజెక్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.

తనను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి.. ఆ రకమైన కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి.. లోకేష్ ప్రతిష్ఠాత్మక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో స్వయంగా ఎలా భాగస్వామి కాగలిగాడు? అనేది చాలా పెద్ద ప్రశ్న. కాగా తాను కుదుర్చుకున్న ఒప్పందంలో అతను కూడా భాగస్వామిగా ఉన్నాడని తెలియగానే.. లోకేష్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అతడిని తొలగించాల్సిందిగా ఆ సంస్థకు కూడా లేఖ రాశారు.

ఈ విషయాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడిని తొలగించకుంటే.. లోకేష్ ప్రాజెక్టులను వెళ్లగొడతారా? ఒప్పందాలను రద్దుచేసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. సిస్కో సంస్థతో మంత్రి నారా లోకేష్ పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎంఓయూ ఒప్పందం కుదిరేదాకా మెటీరియలైజ్ అయిన అతికొద్ది ప్రాజెక్టుల్లో ఈ సిస్కో ఒప్పందం కూడా ఒకటి! ట్విస్టు ఏంటంటే.. ఈ ఒప్పందం సందర్భంగా దిగిన గ్రూపు ఫోటోల్లో.. సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఇప్పాల రవీంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. నిజానికి ఎంఓయూ మొత్తాన్ని రవీంద్రరెడ్డి స్వయంగా కోఆర్డినేట్ చేశారని కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ రవీంద్ర రెడ్డి మరెవ్వరో కాదు. చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నాయకుల మీద గతంలో అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిగా గుర్తించారు. లోకేష్ నే అసభ్యంగా తిట్టిన వ్యక్తి.. లోకేష్ తో ఒప్పందంలో కీలకం కావడం, కలిసి ఫోటోలు దిగడం.. తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా వారికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. నేతలందరూ ఈ వైనంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రరెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా మళ్లీ ప్రస్తావించారు. పార్టీ పెద్ద నాయకులు కూడా కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వని నారా లోకేష్ వరకూ అతను ఎలా వెళ్లగలిగాడనేది అందరికీ కోపంగా ఉంది.

ఈ విషయం రచరచ్చ అయిన తర్వాత.. నారా లోకేష్ జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పాల రవీంద్రరెడ్డి తమ పార్టీ వారి గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఆయనను పక్కన పెట్టాలని కోరుతూ లోకేష్ పేషీ నుంచి సిస్కోకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. వెంటనే రెస్పాండ్ కావాలని కూడా లోకేష్ సిస్కో వారిని కోరినట్టు తెలుస్తోంది.

ఏ సంస్థ అయినా.. తమకు సమర్థలు ఎవరో వారిని తమకు అవసరమైన పోస్టుల్లో నియమించుకుంటుంది. ఇప్పాల రవీంద్ర రెడ్డి అసభ్య పోస్టులు పెట్టారనే ఆగ్రహం ఉంటే.. ఆయన మీద ఆ మేరకు కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప.. ఆయనను, ఆ కారణం చేత ఉద్యోగం నుంచి తొలగించాలని సిస్కోకు లేఖ రాయడం ఎలా సబబు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అలాగే.. రవీంద్రరెడ్డిని తొలగించకపోతే.. సిస్కో ప్రాజెక్టును లోకేష్ రాష్ట్రానికి రానివ్వరా? అనే అనుమానం కూడా కలుగుతోంది. తన వ్యక్తిగత కక్షల కోసం లోకేష్ వచ్చే ప్రాజెక్టులను కూడా వెళ్లగొడతారా? అని ప్రజలు అడుగుతున్నారు.

38 Replies to “వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?”

  1. “లోకేష్ ప్రాజెక్టులను వెళ్లగొడతారా?” – no one can match Jagan psyko brain…yes, this che ddi fellow should pay the price….if he has such a disgusting hate for others, how can he be fair in workplace…

  2. వ్యక్తుల మీద కక్షతోనే కదా ప్రజావేదిక లాంటి ప్రభుత్వ ఆస్తులు కూల్చింది

    1. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, software & hardware కంపెనీస్’ నీ ‘చివరికి ‘underware కంపెనీనీ ‘వెళ్లగొట్టిన నీ’చ ‘చరిత్ర ‘చేతకాని ‘చవట ల0గా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలాకాదు వ్యక్తిపై ‘కక్షని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద దె0గుతుంటే నీకు భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..గ్యాస్ ఆంధ్ర

  3. వ్యక్తుల పై కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీచ చరిత్ర చేతకాని చవట లంగా మోహన ది.. కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తి పై కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ గాడిద రెడ్డి లేకుండా ఆంధ్రా లో కంపెనీ పెట్టము అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ తప్పుడు కొడుకుని అవకాశం చూసి మరీ ‘గుద్ద దెంగుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్..

  4. వ్యక్తుల పై కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీచ చరిత్ర చేతకాని చవట లంగా మోహన ది.. కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తి పై కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ గాడిద రెడ్డి లేకుండా ఆంధ్రా లో కంపెనీ పెట్టము అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ తప్పుడు కొడుకుని అవకాశం చూసి మరీ ఆడి ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్..

  5. వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని చవట లంగా మోహన రెడ్డి ది.. కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిద రెడ్డి లేకుండా ఆంధ్రా లో కంపెనీ పెట్టము అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ తప్పుడు కొడుకుని అవకాశం చూసి మరీ ఆడి ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్..

  6. వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని చవట లంగా మోహన రెడ్డి ది.. కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిద రెడ్డి లేకుండా ఆంధ్రా లో కంపెనీ పెట్టము అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ ఆడి ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, ‘తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్..

  7. వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని ‘చవట లంగా మోహన రెడ్డి ది.. కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిద రెడ్డి ‘లేకుండా ఆంధ్రా లో కంపెనీ పెట్టము అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ ఆడి ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, ‘తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్..

  8. వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని చవట లంగా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిద రెడ్డి లేకుండా ఆంధ్రాలో కంపెనీ పెట్టే సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, ‘తప్పుడు ‘ఆరోపణలు చేస్తున్నావ్..

  9. నువ్వు రాసె అబ్బదాలకి హద్దె ఉండదా GA?

    ఈ ప్రభుద్దుడు రవీంద్ర రెడ్డి లొగడ లొకెష్ పుట్టుక గురించి, ఒక కులం ని నిచాతి నిచంగా నిందిస్తూ పిచ్చిరాతాలు రాసి 2017 లొ అనుకుంటా అర్రెస్త్ అయ్యాడు. ఇప్పుడు ఈయన సిస్కొ లొ sales team లొ ఉద్యొగం వెలగ పెడుతున్నాడు.

    .

    సిస్కొ ఎదొ పెట్తుబడులు పెట్టబొతుంది, దానికి ఈ రెడ్డిగారె కారణం అన్నట్తు GA చెపుతున్నాడు.

    నిజానికి ఇది కూడా skill development ప్రొజక్ట్ లాంటిదె! సిస్కొ Training ఇస్సుంది. అక్కడ photo లొ సిస్కొ Sr VP, గ్లొబల్ ఇన్నొవేష్యన్ ఆఫీసర్ Guy Diedrich ఉండగా, ఈ రవీంద్ర రెడ్డి నె సిస్కొ నుండి మన రాష్ట్రం కొసం ఎదొ పీకాడు అనట్తు రాస్తున్నాడు! అక్కడ జరిగింది MOU మాత్రమె!

    .

    ఈ రవీంద్ర రెడ్డి ని లొకెష్ టేం గుర్తించాక.. అంధ్ర ప్రబుత్వ projects ఈయన్ని involve చెయవద్దు అని mail రాసారు అని వార్థలు వచ్చాయి! ఇందులొ తప్పెముంది!!

    .

    ఎ ఉద్యొగి అయినా అమెరికాలొ ఇలా సొషల్ మీడియాలొ రాస్తె అదె రొజు ఉద్యొగం పీకి ఇంటికి పంపిస్తారు! అయినా ఇది సిస్కొ ని పెద్ద embarassment. వాళ్ళు ఈ ప్రబుద్దుడి కి బ్యాక్ గ్రౌండ్ చెక్ చెయలెదా?

    1. అక్కడ జరిగిన దానికి వీడు పెట్టిన హెడ్డింగ్ కి ఎమన్నా సంబందం ఉందా?

  10. తండ్రి కొడుకులు రేపు జగన్ తో కూడా ఫొటోలు దిగుతారు. అభిమానులే వెర్రి వెధవలు అవుతున్నారు. మొన్న జోగి రమేష్ తో టీడీపీ నేతలు మీటింగ్ చూసాం, అప్పుడు ఫైర్ అయ్యాడని చెప్పారు. ఇపుడు స్వయంగా ఈయనే వీడితో ఫోటోలకు పోసులిచాడు.

    1. Y.-.C.-.P సొషల్ మీడియాలొ రాసె వాళ్ళు అందరు లొకెష్ కి తెలుసా, లెక గుర్తు ఉంటారా?

  11. ఇలాగే వొదిలేస్తే రేపు జగన్ వచ్చి వివేకా కే!సు!ని కొట్టేయమని లోకేష్ ని కలుస్తాడు అప్పుడు ఎవరు బాద్యులు GA

  12. వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని చవట లంగా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిద రెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ పెట్టే సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, ‘తప్పుడు ‘ఆరోపణలు చేస్తున్నావ్..

  13. వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి underware కంపెనీనీ వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని ‘చవట లంగా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ పెట్టే సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ వాడు ఉండకూడదు అని ‘గుద్ద దె0గుతుంటే నీకు ఎక్కడో భాదగా ఉండి, ‘తప్పుడు ‘ఆరోపణలు చేస్తున్నావ్..

  14. ‘వ్యక్తులపై ‘కక్షతో అమర్రజా, software n hardware కంపెనీస్ నీ చివరికి ‘underware కంపెనీనీ ‘వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని ‘చవట ల0గా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ పెట్టే సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద దె0గుతుంటే నీకు భాదగా ఉండి, ‘తప్పుడు ‘ఆరోపణలు చేస్తున్నావ్..

  15. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, software &hardware కంపెనీస్ నీ చివరికి ‘underware కంపెనీనీ ‘వెళ్లగొట్టిన నీ’చ చరిత్ర ‘చేతకాని ‘చవట ల0గా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలా కాదు వ్యక్తిపై ‘కక్ష ని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ పెట్టే సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద దె0గుతుంటే నీకు భాదగా ఉండి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

  16. “ఒకవేళ అతడిని తొలగించకుంటే.. లోకేష్ ప్రాజెక్టులను వెళ్లగొడతారా? ఒప్పందాలను రద్దుచేసుకుంటారా” no need to over think…he will be out of this project…and if HR reviews his racial abuse of others, he probably will loose job also.

  17. “వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?”..looks like you are thinking everybody behaves like Jagan

  18. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, software & hardware కంపెనీస్’ నీ ‘చివరికి ‘underware కంపెనీనీ ‘వెళ్లగొట్టిన నీ’చ ‘చరిత్ర ‘చేతకాని ‘చవట ల0గా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలాకాదు వ్యక్తిపై ‘కక్షని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద దె0గుతుంటే నీకు భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

  19. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, software & hardware కంపెనీస్’ నీ ‘చివరికి ‘underware కంపెనీనీ ‘వెళ్లగొట్టిన నీ’చ ‘చరిత్ర ‘చేతకాని ‘చవట ల0గా మోహన రెడ్డిది.. ‘కానీ లోకేష్ ఆలాకాదు వ్యక్తిపై ‘కక్షని కేవలం ఆ వ్యక్తి మీదే చూపుతున్నాడు.. ఒకవేళ CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” అవకాశం చూసి మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద దె0గుతుంటే నీకు భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

  20. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, “software & hardware” కంపెనీస్’నీ ‘చివరికి ‘underware క0పెనీనీ ‘వెళ్లగొట్టిన “నీచ ‘చరిత్ర” ‘చేతకాని ‘చవట ల0గా మోహనరెడ్డిది.. ‘కానీ లోకేష్ ‘ఆలాకాదు ‘వ్యక్తిపై ‘కక్షని కేవలం ఆ వ్యక్తి ‘మీదే చూపుతున్నాడు.. ఒకవేళ ‘CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో కంపెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అంటే, అప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” ‘అవకాశం చూసి ‘మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద ‘దె0గుతుంటే నీకు ‘భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

  21. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, “software & hardware” కంపెనీస్’నీ ‘చివరికి ‘underware క0పెనీనీ ‘వెళ్లగొట్టిన “నీచ ‘చరిత్ర” ‘చేతకాని ‘చవట ల0గా మోహనరెడ్డిది.. ‘కానీ లోకేష్ ‘ఆలాకాదు ‘వ్యక్తిపై ‘కక్షని ‘కేవలం ఆ ‘వ్యక్తి ‘మీదే చూపుతున్నాడు.. ‘ఒకవేళ ‘CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో క0పెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అ0టే, అప్పుడు నువ్వు ‘చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” ‘అవకాశం చూసి ‘మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద ‘దె0గుతుంటే నీకు ‘భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

  22. ‘వ్యక్తులపై ‘కక్షతో ‘అమర్రజా, “software & hardware” కంపెనీస్’నీ ‘చివరికి ‘underware క0పెనీనీ ‘వెళ్లగొట్టిన “నీచ ‘చరిత్ర” ‘చేతకాని ‘చవట ల0గా మోహనరెడ్డిది.. ‘కానీ లోకేష్ ‘ఆలాకాదు ‘వ్యక్తిపై ‘కక్షని ‘కేవలం ఆ ‘వ్యక్తి ‘మీదే చూపుతున్నాడు..

  23. ఒకవేళ ‘CISCO ఆ ‘గాడిదరెడ్డి ‘లేకుండా ఆంధ్రాలో క0పెనీ ‘పెట్టే ‘సమస్యే ‘లేదు అ0టే, అప్పుడు నువ్వు ‘చెప్పేది కరెక్టే ‘కానీ ఇక్కడ “తప్పుడు ‘కొడుకుని” ‘అవకాశం చూసి ‘మరీ “వాడు ఉండకూడదు” అని ‘గుద్ద ‘దె0గుతుంటే నీకు ‘భాదగా ఉ0డి, ‘తప్పుడు ‘ఆరోపణలు ‘చేస్తున్నావ్..

    1. How much public money wasted on scraping our faces on the stones, passbooks, , yakchi ads .. final nail in the coffin rushi konda palatial bunglow ..

    2. Not even peanuts when compared to money spent by previous govt to color n decolor the govt buildings with its party colors. Not even peanuts when compared to money wasted for propaganda by previous govt to advertise the same scheme every quarter. Not even peanuts when compared to money paid to own media by previous govt. Above all, this agreement will develop skill among the aspirants and make them industry ready.

Comments are closed.