నాగార్జున మంచి న‌టుడు కావ‌చ్చు.. క‌క్కుర్తి ఎందుకు?

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల భ‌వ‌నాల‌ను కూల్చ‌డానికే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున‌కు…

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల భ‌వ‌నాల‌ను కూల్చ‌డానికే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కూల్చివేత తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌నీసం త‌న‌కు నోటీసులు కూడా ఇవ్వ‌కుండా కూల్చివేశారంటూ హైకోర్టును నాగార్జున ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కూల్చివేసిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను సీపీఐ నాయ‌కుడు కె.నారాయ‌ణ ఆదివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నాగార్జున మంచి న‌టుడే కావ‌చ్చ‌ని, కానీ క‌క్కుర్తి ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సినీ డైలాగ్‌లు కొట్ట‌డం కాద‌ని, బుకాయింపులు వ‌ద్ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. అక్ర‌మంగా వుంటే తానే కూలుస్తాన‌ని నాగార్జున సినీ డైలాగ్‌లు కొడుతున్నాడ‌ని నారాయ‌ణ త‌ప్పు ప‌ట్టారు.

ఈ వ్య‌వ‌హారంలో నాగార్జున క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న కోరారు. ఇన్నాళ్లు అనుభ‌వించిన దానికి ప్ర‌భుత్వానికి ప‌రిహారం చెల్లించాల‌ని నారాయ‌ణ డిమాండ్ చేశారు. గ‌తంలో ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ విష‌యంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బుస కొట్టి, ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యింద‌న్నారు. రేవంత్ స‌ర్కార్ అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చేయ‌డం మంచిదే అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌ల్లారెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి ప‌తివ్ర‌త మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. హైద‌రాబాద్‌లో ఎంఐఎం వాళ్లు ఆక్ర‌మించినంత‌గా మ‌రెవ‌రూ ఆక్ర‌మించ‌లేద‌న్నారు. వాళ్ల‌వి కూల్చాల‌ని నారాయ‌ణ డిమాండ్ చేశారు. వాన కురిస్తే హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌తో న‌ర‌కం త‌ల‌పిస్తోంద‌న్నారు. చెరువుల్ని ఆక్ర‌మించ‌డం వ‌ల్ల నీళ్లు రోడ్ల‌పైనే నిలుస్తూ ప్ర‌జానీకానికి తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌న్నారు.

12 Replies to “నాగార్జున మంచి న‌టుడు కావ‌చ్చు.. క‌క్కుర్తి ఎందుకు?”

  1. మొత్తానికి బాలినేని గనుక EC మీద తప్పు ఉందని ఋజువు చేస్తే గుజరాత్ లో భక్తులు ఎలా గెలుస్తున్నారో తెలిసిపోతుంది.

  2. “ ఈ వ్య‌వ‌హారంలో నాగార్జున క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న కోరారు.”

    ఎవరికీ చెప్పాలి? చెఱువులో కప్పలకా?

  3. కమ్మోడు అంటే దోపిడి.. 

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

  4. కమ్మోడు అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. రెడ్డి లు అంటే అమాయకులు పాపం జనం చేతిలో మోసపోయి రోడ్ మీద అడుక్కుతింటున్న కొన్ని రెడ్డి ఫ్యామిలీస్

      1) వైయస్ జగన్ రెడ్డి

      2) ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి

      3) పెద్ది రెడ్డి

      4) చెవిరెడ్డి

      5) మేఘ కృష్ణా రెడ్డి

      6) బాలినేని శ్రీనివాస రెడ్డి

      7) వైవీ సుబ్బా రెడ్డి

      8) విజయ సాయి రెడ్డి

      9) మిథున్ రెడ్డి

      10) అరబిందో రెడ్డి

      11) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

      పాపం వీళ్ళకి అసలు ఆస్తులు లేవు ఏదో రోజు కూలీ చేసుకుని బతుకుతున్నారు అందరూ మర్యాదగా ఒప్పుకోండి

      లేకపోతే గ్రేట్ ఆంధ్ర లో డైలీ ఒక ఆర్టికల్ వదిలి చిత్ర వధ చేస్తాం

  5. Nagarjuna కక్కుర్తె అందులొ అనుమానం లెదు

    మరి నీ సంగతెంటి

    పెద్ది రెడ్డి పడెసి Biscuits తినట్లెదా ..మి ఇద్దరిది ఒకె జిల్లా .

    YS Jagan ను.తిడుతావ్ కాని ….

    పెద్ది రెడ్డి నీ .ఒ రొజు ఒ మాట అయినా అన్నావా

  6. Are bosadak ke narayana Mari cbn akkarama komapa kudha karakatta midha kulachaali kadhara , cbn gaadhu dosukunna lakhs of crores midha kudha endhuku matladatam ledhu

Comments are closed.