వంగలపూడి అనిత… ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు. వైసీపీపై ఒంటికాలిపై లేచేవారు. ఎన్నికల్లో ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదృష్టం కలిసొచ్చి ఆమె ఏపీ హోం మంత్రి అయ్యారు. మంత్రిత్వశాఖల బాధ్యతల కంటే వైసీపీని రాజకీయంగా టార్గెట్ చేయడానికే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
మరీ ముఖ్యంగా 11 సీట్లకే పడిపోయి, కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఆమెకు చాలా అలుసయ్యారు. జగన్ గురించి ఆమె మాట్లాడాల్సి వస్తే, అతను మాజీ ముఖ్యమంత్రి అని మరిచిపోతుంటారామె. పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఆమె నిత్యం వెటకరిస్తున్నారు. జగన్‌ను ఎంతగా వెటకరిస్తే, అంతగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, రాష్ట్ర మంతి అయిన నారా లోకేశ్ మెప్పు పొందొచ్చని బహుశా ఆమె ఆశ అయి వుండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్‌ను అవహేళన చేసేందుకు పులివెందుల ఎమ్మెల్యే అని అనిత సంబోధిస్తూ, ఆనందం పొందుతున్నారు. ఇదే సందర్భంలో ఆ మాట విన్నప్పుడల్లా ముల్లకర్రతో గుచ్చినట్టుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
అనిత శ్రుతి మించిన వ్యంగ్యం వైసీపీలో కసి పెంచుతోంది. తమకూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు జగన్ ఎవరో అనితకు బాగా తెలియజెబుతామని వైసీపీ నాయకులు ఆగ్రహంతో చెబుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లికి ఫార్మా బాధితుల్ని పరామర్శించడానికి వస్తే సీఎం, మంత్రులకు భయం ఎందుకని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
mee kodali naani, roja, perni naani, ambati laanti vaalla nunchi nerchukoni vuntundi.
Call boy jobs available 8341510897
ఆమె అన్నదానిలో తప్పేముంది?
సరే అయితే, నేను మన హోమ్ మంత్రి గారికి సవినయం గ మనవి చేసుకొంటున్న. ఇప్పటినుంచి, అతని గురుంచి చెప్పాలంటే – మాజీ ముఖ్యమంత్రి గారు పుత్రుండ, ప్రస్తుత మాజీ ముఖ్యమంతృo డ, సభకి రాణి MLA గారు అని సంభోదిస్తారు లే.
కొంపదీసి ప్యాలస్ పులకేశి గాడు, తానే ఇంకా సిఎం అని అనుకుతున్నాడ ఏమిటి?
వాడికి పిచ్చి తగ్గే ట్యాబ్లెట్లు తయానికి వేసుకో మని చెప్పండి.
ఒక రోజు వస్తుందని : మళ్ళీ మళ్ళీ రాని రోజు
vc available 9380537747
vc estanu 9380537747
ఐనా కసి పెరగాల్సింది జనాల్లో.
oreyi erripooka jagan & co adhikaram lo vunnapudu nuvvu emi matladaledemiraa lanja kodaka eppudu gurthuku vasthunda manam maryada meeku.
PK ni dattapurtrudu ani sambhodhinchinappudu,Kodali Nani tho Cbn ni,Perni Nan,Rojai tho bhutulu tittinappudu emandi ee noppi.Vallu Jagan kallllo aanandam chudatanike ga PK ,Cbn ni thittitindi
kasi perigithe lopwkelli pisukko
గ్రేట్ ఆంధ్రా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ తో సహా వారు మాట్లాడిన భాష కంటే ఆవిడ మాటలలో బూతు కానీ, అసభ్యత కానీ లేదు. ఎందుకు కెలుకుతున్నావ్
వెటకారం గా సంబోధించినా … ఒక్క వైకాపా జనాలకు మాత్రమే కాలుతుంది… పకోడీ గాడు… సన్నాసి… బొ చ్చు గా డు… ఇలా సంబోధించినప్పుడు న్యూట్రల్ జనాలకు కూడా కాలుతుంది. దాని ఫలితమే ప ద కొండు
deeni bonda bolli gaade nidra leka sastunnadu inka Rajamandre gurtuku vastondi anta
జగన్ రెడ్డి కి అనంతబాబు గుర్తొస్తున్నాడేమో..
అన్నకి చెంచాల గూడా ఇంకా గుర్తొస్తోంది అనుకుంట .. తన ఇంటికి కూడా పదహారు అడుగులు కంచె పెటించుకున్నాడు ..
Y C P lo anta kasi galle kada…okko Video baitaki vastontenu…annake kasi ledu anukunta……
Gudhamuskora greatandhra kulagajji naa kodaka ycp vaallu adhikaramlo unnappudu tdp vallani yenni analedhu kabodhi lanjakodaka
Evida minister ante namadam kastam stage dancer laga vundhi🤣🤣🤣😬😬😇😇🤐🤐🤐
Next cm jagan or pawankalyan??????????