అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్ర‌బాబు!

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నార‌ని మాజీ సీఎం, దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి, వైసీపీ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న అరోప‌ణ చేశారు.

View More అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్ర‌బాబు!