దేశంలో ఏదో ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూనే ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే కేంద్రం తిరస్కరిస్తూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన బీహార్ లోని జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పుడున్న నిబంధనలు బీహార్ కు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు. బీహార్ లో 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది.
కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు గానీ, ఎన్డీయే సర్కారు గానీ ఈ డిమాండ్ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్ లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీయూలోని కొందరు నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు.
ఇక బీహార్ కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చెయ్యడమంటే ఏపీకి కూడా ఈ హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్న మాట. 2014 లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రాలేదు.
ఎన్డీయే కూటమి అంటే ప్రధానంగా బీజేపీ ఏపీలో టీడీపీ మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆశ పెట్టింది. కానీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపింది. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీ పడి హోదాను పక్కన పెట్టేశారు. ఈ వైఖరిని వైఎస్ జగన్ క్యాష్ చేసుకున్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు.
ఇందుకోసం పాతిక మంది ఎంపీలను గెలిపించాలని వేడుకున్నారు. 2019 లో జగన్ పార్టీ సూపర్ డూపర్ గా గెలిచి అధికారం చేపట్టింది. ఎంపీలు కూడా భారీగా గెలిచారు. కానీ …ఎన్డీయేకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇక ఏపీ ప్రజలు కూడా గమ్మున ఉండిపోయారు.
సరే …అనేక కారణాలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు హోదా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్ కు రిజెక్ట్ చేశాక ఇక అడిగే అవకాశమే లేదు.
టీడీపీ మద్దతుదారైన ఓ పత్రిక పదేళ్ల తరువాత హోదా కోసం డిమాండ్ చేయడం అనవసరమని రాసుకొచ్చింది. దాని బదులు కేంద్రం నుంచి ఇతరత్రా సహాయాలు పొంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని బాబుకు సలహా ఇచ్చింది. బాబు ఆలోచన కూడా ఇదే. మరి హోదా రిజెక్ట్ నేపథ్యంలో జేడీయూ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
మోడీ మెడలు వంచి హోదా thestha అని kuusina సాక్షాత్తు మహిళా, తన పెళ్లాం రంకు మొగుడి బెయిల్ kosam moడీ ముందు మోకాళ్లు vonchi vongabadi cheeకింది. అందుకే రెండు naamaalu ఇచ్చారు
వైసీపీ సోషల్ మీడియా కామెడీ మాత్రం సూపరో సూపర్..
మా జగన్ రెడ్డి దొడ్డికి పోయేటప్పుడు కూడా వెనక కెజిఫ్ సౌండ్స్ ఎలేవేషన్ ఇస్తున్నారు..
దానికి “జగనన్న మాస్ ఎంట్రీ” అంట..
వీళ్ళు ఆ 11 కూడా ఊడిపోయేలా చేసే వరకు నిద్రపోరు ..
వైసీపీ సోషల్ మీడియా కామెడీ మాత్రం సూపరో సూపర్..
మా జగన్ రెడ్డి దొడ్లోకి పోయేటప్పుడు కూడా వెనక కెజిఫ్ సౌండ్స్ ఎలేవేషన్ ఇస్తున్నారు..
దానికి “జగనన్న మాస్ ఎంట్రీ” అంట..
వీళ్ళు ఆ 11 కూడా ఊడిపోయేలా చేసే వరకు నిద్రపోరు ..
హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్న మాట.
ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర కి వెళ్లి గోల చెయ్యమను GA. మల్లి టైం రాదు వెళ్లి వెర్రి పుష్పం అవ్వు
కానీ …ఎన్డీయేకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు…
2014 లో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదారా సన్నాసి….పాతిక మంది MP లని ఇస్తే మెడలు వంచుతా బొంగు వంచుతా అని సొల్లు చెప్పి…రాజ్యసభలో అడక్కుండానే ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చినందుకే…అన్నకి ఈ పరిస్తితి…జనాలు పిచ్చోల్లు కాదు…ఇంకా అన్నని వెనకేసుకొచ్చే ఈ రాతలు మానకుంటే…2029 లో అన్నకి ఆ 11 కూడా మిగలవురా సన్నాసుల్లార
Call boy jobs available 8341510897
Leven చెడ్డి
Leven mohana reddi
గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా. ఇప్పుడు ఉచితం పేరుతో దాన్ని పచ్చ గుల కమిటీలకు దోచుపెడుతున్నారు. ఇంకా పెన్షన్లు కమిషన్, దొ0గ పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రులకి నిద్ర పట్టదు.
మానవత్వానికి పోయి కోన ఊపిరితో వున్న పసుపుపతికి ప్రాణం పోశారు.
వాడు విశ్వాసం లే!ని కామ0ధు, ప్రజలకి రోజు నరకం చూపిస్తున్నాడు.
15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.
ఒక్క తాత్కాలిక సచివాలయానికే బాబు గారు 12 వందల కోట్లు ఖర్చు చేసారు. 14-15 లో.
ఇప్పుడు కనీసం ఒక పది బిల్డింగులు కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోవు.
దానికే పచ్చ సాని పుత్రులు గుడ్డలు చించుకుంటున్నారు, వాటాలు మింగడానికి.
Kutami is bound to fail miserably. Forget about development and welfare…kutami is creating new records in demolitions, attacks, ysr statues burnings…Their social media has crossed all.the boundaries and surpassed the world social media in abusive languages.
ఏరా, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ?
ఎన్నికలలో టీడీపీ మద్దత్తు కూడగట్టుకుని గెలవటానికి ప్రత్యేకహోదా ఆశ చూపించిందా ? ఎప్పుడురా వెధవా ?
బీజేపీ 2014 లో 2019 లో 2024 లో ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నడూ మానిఫెస్టోలో పెట్టనే పెట్టలేదు.
ప్రత్యెకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని ఇప్పటికి వందసార్లు ప్రకటించింది.
అసలు ప్రత్యేకహోదా అన్నది వెంకయ్యనాయుడుగారు, వేరే ముందు చూపుతో రాజ్యసభలో హోరెత్తించారు తప్ప, ఏ బీజేపీ నాయకుడూ లోక్సభలో ఎత్తలేదు, రాజ్యసభలో కూడా ఎత్తలేదు. మానిఫెస్టో లో కూడా పెట్టలేదు.
తిరుపతి సభలో మోడీ చెప్పాడని ప్రచారం చేసారు. తిరుపతి సభ క్లిప్పింగ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు
ఏరా, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ?
ఏరా, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ?
ఎన్నికలలో టీడీపీ మద్దత్తు కూడగట్టుకుని గెలవటానికి ప్రత్యేకహోదా ఆశ చూపించిందా ? ఎప్పుడురా వెధవా ?
బీజేపీ 2014 లో 2019 లో 2024 లో ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నడూ మానిఫెస్టోలో పెట్టనే పెట్టలేదు.
ప్రత్యెకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని ఇప్పటికి వందసార్లు ప్రకటించింది.
అసలు ప్రత్యేకహోదా అన్నది వెంకయ్యనాయుడుగారు, వేరే ముందు చూపుతో రాజ్యసభలో హోరెత్తించారు తప్ప, ఏ బీజేపీ నాయకుడూ లోక్సభలో ఎత్తలేదు, రాజ్యసభలో కూడా ఎత్తలేదు. మానిఫెస్టో లో కూడా పెట్టలేదు.
తిరుపతి సభలో మోడీ చెప్పాడని ప్రచారం చేసారు. తిరుపతి సభ క్లిప్పింగ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు
తిరుపతి సభలో మోడీ చెప్పాడని ప్రచారం చేసారు. తిరుపతి సభ క్లిప్పింగ్ యూXXXXXX లో అందుబాటులో ఉన్నది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు
తిరుపతి సభలో మోడీ చెప్పాడని ప్రచారం చేసారు. తిరుపతి సభ క్లిప్పింగ్ అందుబాటులో ఉన్నది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు
youtube.com/watch?v=uPKWSIJS1tM&list=WL&index=8
EVM tamper ki modi oppukunde ekuva ani budget lo em ivakuna naidu thanks chepadu
Bihar+Andhra ..Budget