జగన్ ఇలా చేస్తే షర్మిల పని అయిపోయినట్టే

జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మారాలి. ఫక్తు రాజకీయనాయకుడిగా మారాలి. యుద్ధనీతి నేర్వాలి. ఈగోని వదలాలి.

‘రోజులు మారుతుంటాయి, వాటితో పాటే మనమూ మారాలి’- ఇది ఎప్పటినుంచో పెద్దలు చెప్పే మాట. అవును కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారి పదవి రాగానే అది శాశ్వతమనిపిస్తుంది. అంతలోనే ఓటమి పలకరించవచ్చు. అప్పటి వరకు “అన్నా అన్నా” అని పలకరించినవాళ్లు మొహం చాటేయొచ్చు.

అంతే మరి.. “గెలిచినప్పుడు మనమేంటో ప్రపంచానికి పరిచయమవుతాం..ఓడితే ప్రపంచమంటే ఏంటో మనకి పరచయమవుతుంది”.

ఈ రోజు మన టాపిక్ జగన్ మోహన్ రెడ్డి.

ఇన్నాళ్లూ తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాడు.

ఎవడికీ తలవంచడు..
దేనికీ భయపడడు..
ముక్కు సూటిగా వెళ్తాడు..
ఎవరి మాట వినడు..

…ఇలాంటి టైటిల్స్ తో చుట్టూ ఉన్న అందరూ అతనిని కీర్తించేవారు. అవన్నీ జగన్ కి ఉన్న ఉత్తమ లక్షణాలుగా చెప్పుకొచ్చేవారు. ఎందుకంటే ఆ గుణాలతో అప్పట్లో గెలిచి సీయం అయ్యాడు కనుక.

ఇప్పుడు వాటినే అవలక్షణాలుగా చెబుతున్నారు. కారణం ప్రస్తుతం ఓడిపోయాడు కనుక!

గెలుపోటములే మనిషికి దిశానిర్దేశం చేస్తాయి. ఎప్పటికీ “వన్ మ్యాన్ ఆర్మీ” అనుకుంటూ ఉంటే వీరస్వర్గం వస్తుందేమో తప్ప రాజ్యభోగం మాత్రం మళ్లీ రాదు.

ప్రస్తుతం జగన్ ఒంటరి. కుటుంబసభ్యురాలైన చెల్లెలు కూడా తనకి రాజకీయ ప్రత్యర్థే.

స్వయంకృతాపరాధాలవల్ల ఒంటరైపోయాడనుకున్న చంద్రబాబు ఘోరమైన తపస్సు చేసి భాజపాతో జట్టు కట్టి గెలిచి ప్రస్తుతం పూర్తి రాజకీయ బలం కలిగి ఉన్నాడు.

పొత్తులో లేకపోయినా మోదీ తన పక్షమే అని నమ్మిన జగన్ కి మాత్రం ఎన్నికల ముందు షాకే తగిలింది. చంద్రబాబు ఎన్.డి.ఎ లో ఉన్నాడు. జగన్ ఎందులోనూ లేడు. ఇందాక చెప్పుకున్నట్టు అతను ఒంటరి. ఆల్రెడీ ఈడీ కేసులు, లిక్కర్ కేసులు బిగించే పనిలో ఉన్నాడు చంద్రబాబు. స్టేట్ సీయైడీ ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి వస్తే జగన్ తరపున నోరెత్తి ఎవరన్నా మాట్లాడతారా? సాక్షి తప్ప ఏ మీడియా సంస్థ అయినా తన పక్షాన నిలుస్తుందా?

తాజాగా నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ఢిల్లీ వెళ్ల్లాడు. ఇండియా బ్లాక్ నాయకులు జగన్ తో గడిపారు. కొందరు అతనిని కొనియాడారు. ఒకరైతే “భావి పీయం” అంటూ కాస్త అతిశయోక్చి జోడించి పొగిడారు.

జగన్ “ఊ” అనాలే కానీ తమతో పాటు కలుపుకుని ఇండియా బ్లాకులో చేర్చేసుకునే ఊపు కనబరిచారు. నిర్ణయం తీసుకోవాల్సిందల్లా జగన్ మోహన్ రెడ్డే. సోనియాని, రాహుల్ ని శాశ్వత శత్రువులుగా పరిగణించి వాళ్ల మొహాలే చూడను అని భీష్మించుకుంటే వ్యక్తిగతంగా చరిత్ర బానే ఉంటుందేమో తప్ప రాజకీయంగా మాత్రం చరిత్రహీనుడయ్యే ప్రమాదాలున్నాయి. రాజకీయంలో కావాల్సినవి పట్టు విడుపులే.

తనని వ్యక్తిగతంగా దూషించినందుకు, ఆఖరి నిమిషంలో వెన్నుపోటు పొడిచి వైదొలిగినందుకు జీవితంలో మళ్లీ చంద్రబాబు మొహం చూడడనుకున్న నరేంద్ర మోదీ అనూహ్యంగా ప్లేటు మార్చాడు. బాబుతో కలిసిపోయాడు. నేషనల్ మీడియా అడిగితే, “ఈ సారి జగన్ పార్టీ గెలవదు. అయినా జగన్ మాతో ఎప్పుడూ పొత్తులో లేడు. అందుకే తెదేపాతో ముందుకెళ్తున్నాం” అని ఏ ఫిల్టరూ లేని మాట అనేసాడు మోదీ. అదే కదా రాజకీయం. తన లెక్కేదో తనకుంది. తన నమ్మకమేదో తనకు కలిగింది. జగన్ ని తూచ్ అని చంద్రబాబుతో జట్టు కట్టేసాడు. తాను అనుకున్నట్టే జరిగింది. జగన్ ఓడాడు, బాబు నెగ్గాడు.

మోదీ అంతటి వాడే ఇలాంటి రాజకీయ ప్రదర్శన చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాజకీయం ఆడితే తన కీర్తి పతాకమేమీ అవనతమైపోదు. ఎందుకంటే ఇక్కడ వైకాపా అంటే తానొక్కడే కాదు. తనని నమ్ముకున్న పార్టీ నాయకులు, కేడర్, కార్యకర్తలు.. ఇలా ఎందరో ఉన్నారు. తన మొండితనం వాళ్లందర్నీ ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే ఏ నాయకుడైనా ఈగోని పక్కనపెట్టి తన రాజకీయ మనుగడకి, తనవాళ్ల రాజకీయ భవిష్యత్తుకి ఏది చేయాలో అది చేయాలి.

“అలా చేయడం వల్ల ప్రజలు ఛీ కొడతారు” అని కనుక జగన్ అనుకుంటే అంతకంటే పొరబాటు మరొకటి ఉండదు. ఎన్ని స్కీములిచ్చినా, అవ్వా-తాతా అంటూ పలరించినా చివరికి “ఛీ కొట్టి” ఓటమే ఇచ్చారు తప్ప గెలుపేమీ ఇవ్వలేదు కదా తనకి!

అందుకే…గాలివాటంగా ఎప్పుడెటు మళ్లుతారో తెలియని ప్రజల గురించి ఎక్కువ ఆలోచించకుండా తన రాజకీయ మనుగడకి ఏది సరైనదో అది చేయడమే జగన్ కి శ్రేయస్కరం.

నిజంగానే ప్రజలు చాలా అన్-ప్రెడిక్టిబుల్. అప్పట్లో చంద్రబాబుకి 23 ఇచ్చినవాళ్లే, ఇప్పుడు జగన్ కి 11 ఇచ్చారు. రామజన్మభూమి కట్టిన అయోధ్యలో భాజపాని ఓడించారు. హిందూత్వవాదులు అధికమనుకున్న కేదార్నాథ్ లోనూ భాజపాని ఓడించారు. భాజపాకి కంచు కోట అయిన ఉత్తర్ ప్రదేశులోని అనేక స్థానాల్లో భాజపా 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా ఊడుతుందా అనే భయాలున్నాయి. వారణాసి పునర్నిర్మాణం చేసినా, జ్ఞానవాపి గొడవని పరిష్కరించినా, మథుర సమస్యని పరిష్కరిస్తామంటున్నా అధిక శాతం ఓటర్లైన హిందువుల విశ్వాసం ఎటుపోతోందో అన్న గందరగోళం అక్కడ నెలకొని ఉంది.

కనుక ప్రజల్ని అస్సలు నమ్మలేం. ఎంతటి రాజకీయ నాయకుడైనా అలవికాని వాగ్దానాలు చేయడం, అవి విని జనం నమ్మి ఓట్లేయడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గెలిచిన పార్టీల మ్యానిఫెస్టోలు ఎంత ప్రభావం చూపాయో తెలుస్తూనే ఉంది.

“అలా అబద్ధాలాడను..సాధ్యమయిందే చెబుతాను” అంటే ఓటమి తప్పదనేదీ ప్రూవ్ అయింది.

కురుక్షేత్రయుద్ధంలో దైవం తమ పంచన ఉన్నా కూడా గెలవడానికి “అశ్వథ్థామ హతః” లాంటి అబద్ధాలు ఆడాల్సి వచ్చింది పాండవులకి. కనుక వెయ్యి అబద్ధాలాడి కోరుకున్న కాంతని వరించవచ్చని చెప్పే కలియుగనీతి, మ్యానిఫెస్టో అబద్ధాలాడి రాజ్యకాంతని కూడా చేపట్టివచ్చని చెప్పదా! చెబుతూనే ఉంది!

ఇక్కడ చెప్పేదేంటంటే జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మారాలి. ఫక్తు రాజకీయనాయకుడిగా మారాలి. యుద్ధనీతి నేర్వాలి. ఈగోని వదలాలి. అవసరమైన పొత్తులు ఏర్పాటు చేసుకోవాలి.

ఇవన్నీ వదిలేసి ఒంటరిగా ఉండి పోరాటం చేస్తానంటే ఇంధనం సరిపోదు, సానుకూల ఫలితం రాదు.

తాను కనుక ఒక్క అడుగు ముందుకేసి ఇండియా బ్లాక్ తో కలిస్తే చెల్లెలు షర్మిలకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. అన్నయ్యను విమర్శించొద్దని ఆమె నోరుని కాంగ్రెస్ హై కమాండే నొక్కేస్తుంది. ఆ రకంగా షర్మిలని వాడుకుని జగన్ ని ఇబ్బంది పెడుతూ ఉండాలనే చంద్రబాబు ఎత్తుగడ కూడా ఆగుతుంది.

మహా అయితే ఇండియా బ్లాక్ లో చేరితే మోదీకి కోపం వస్తుందా అని అనుకోవచ్చు. వస్తే ఏమౌతుంది? కేసులు బిగుసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం బిగుసుకోవా? ఆల్రెడీ చంద్రబాబు తన పనిలో తాను ఉన్నాడుగా.

ఇండియా బ్లాకులో ఉన్నా లేకపోయినా జగన్ కి న్యాయపోరాటం తప్పదు. అయితే ఆ పోరాటం ఒంటరిగానా, రాహుల్ గాంధి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా బ్లాక్ నేతలందరి అండతోనా అనేది మాత్రం తన నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం. ఇండియా బ్లాక్ ఈ ఎన్నికల్లోనే బలం పుంజుకుంది. రాహుల్ గాంధి వాయిస్ పెరిగింది. రానున్న 2029 ఎన్నికలకి ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయి. ఈ సమయంలో ఎవరు ఈ బ్లాకులో ఉంటారో వాళ్లకి భవిష్యత్తులో రాజకీయపరమైన అడ్వాంటేజ్ పొందే అవకాశముంది.

ప్రస్తుతం జగన్ నిర్ణయం తీసుకుని ఇండియా బ్లాకులో చేరాడా సరే! అలా కాకుండా మరో నాలుగున్నరేళ్లు కాలయాపన చేస్తే ఆ ఎన్నికల టైముకి చంద్రబాబు ఎన్.డి.ఏ కి గుడ్బై చెప్పి ఇండియా బ్లాకులో చేరిపోయినా చేరిపోవచ్చు.

అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ఏమౌతుందో, ఏం జరగబోతుందో చూడాలి.

– శ్రీనివాసమూర్తి

98 Replies to “జగన్ ఇలా చేస్తే షర్మిల పని అయిపోయినట్టే”

  1. ఇప్పుడు జగన్ ప్రత్యర్థి చంద్ర బాబు కాదు, షర్మిల. ఆమెని అణగదొక్కాలాంటే ఇండి కూటమి లో చేరడం ఒక్కటే దారి. అందుకే కదా అక్కర్లేకపోయిన ఢిల్లీ కి వెళ్లొచ్చి వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చాడు.

  2. Mr.Murthy….Development chesthe ఎప్పటికీ odipodu ani చెప్పొచ్చు కదా….addamanina vaalla కాళ్లు pattukovalsina avasarm undadu kada…

  3. కొద్ది రోజులు ఆగితే…. జగన్ రాజకీయాలు నుండి రిటైర్ అవ్వాలని సలహా ఇచెట్టట్లున్నావు G A

  4. మం గళవారం బాబు

    50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు

    గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పు లు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మం గళవారం అప్పు లు చేస్తున్నా రని.. దీనివల్ల బ్రహ్మాం డం బద్దలైపోతున్న ట్లు గుం డెలు బాదుకుం టూ తెగ దు్రష్ప – చారం చేశారు. అదే బాబు సర్కా రు విచ్చ లవిడిగా ఇప్పు డు అప్పు లు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొం గలా ఉండడం పై అధికార వర్గాలు విస్మ యం వ్య క్తం చేస్తున్నా యి.

  5. మం గళవారం బాబు

    50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు

    గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పు లు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మం గళవారం అప్పు లు చేస్తున్నా రని.. దీనివల్ల బ్రహ్మాం డం బద్దలైపోతున్న ట్లు గుం డెలు బాదుకుం టూ తెగ దు్రష్ప – చారం చేశారు. అదే బాబు సర్కా రు విచ్చ లవిడిగా ఇప్పు డు అప్పు లు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొం గలా ఉండడం పై అధికార వర్గాలు విస్మ యం వ్య క్తం చేస్తున్నా యి.

  6. గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పు లు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మం గళవారం అప్పు లు చేస్తున్నా రని.. దీనివల్ల బ్రహ్మాం డం బద్దలైపోతున్న ట్లు గుం డెలు బాదుకుం టూ తెగ దు్రష్ప – చారం చేశారు. అదే బాబు సర్కా రు విచ్చ లవిడిగా ఇప్పు డు అప్పు లు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొం గలా ఉండడం పై అధికార వర్గాలు విస్మ యం వ్య క్తం చేస్తున్నా యి.

  7. మం గళవారం బాబు

    50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు

    మొత్తం k-బ్యాచ్ కె

    1. జగ్గడైనా కోలుకొనేటట్లు ఉన్నాడు కానీ నువ్ ఇప్పట్లో కోలుకొనే సూచనలు లేవ్ 11 షాక్ నుండి

  8. బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

    1. గవర్నమెంట్ యాడ్స్ అన్ని మన పత్రికకు, వాలంటీర్లు కి ఇచ్చే అలవెన్సు తో మన పత్రికే కొనాలి, పైన నుంచి కింద వరకు అందరు వొడ్లు, ఇది మాత్రం దోచుకోవడము కాదు, గుల పిచ్చి కాదు .. వినండి స్వామి .. మేము చెప్పే నీతులు ..

  9. సింగిల్ సింహం గా గువ్వ మింగించుకుంది చాలు వెళ్ళి మహా మేత లా రాహుల్ మట్ట కుడువ్ అని సలహా ఇస్తున్నావ్..అది ఎలాగూ చేస్తాడు ఒక రోజు ..

  10. చివరాఖరికి సింగల్ సింహం.. ఇంట్లో ఆడోల్లతో యుద్ధం చేస్తోంది..

    ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకుంటుందేమో .. ఈ సైకోసింహం

    1. aadollu pichikukkallaagaa ayipothe fight cheyyali tappadu

      just tdp kaayakarthala home minister anitha maatalu

      vinu pichi kukka maatlaadinattu untadi

      1. నీ చెత్త కామెంట్స్ అన్నిటికి నా ఒకే ఒక సమాధానం.. ప్రజలు జగన్ రెడ్డి ని ఛీ కొట్టారు..

        ఆ విషయం జగన్ రెడ్డి కి కూడా తెలుసు.. మగాడైతే.. నాయకుడైతే అసెంబ్లీ లో కూర్చుని వాడి మీద వేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి..

        వాడు వెళ్ళడు .. గెలిచిన మిగతా 10 మందిని కూడా పంపడు .. వాడొక నాయకుడా.. థూ .. మీ బతుకులు..

        ప్రశ్న ని ఫేస్ చేయలేని సన్నాసికి నీ చిడతల భజన..

        వెనక జనం ఉంటె గాని యుద్ధానికి పోలేని పిరికికొడుకు.. వాడికి సింగల్ సింహం అనే ట్యాగ్ లైన్.. థూ మీ జన్మలు..

      1. నెక్స్ట్ 5 ఏళ్ళు ఇక్కడ కూర్చుని సొల్లు రాసుకోవాల్సిందే..

        రోజు రోజుకూ మారిపోయే రాజకీయాలకు వీళ్ళ మొఖం కామెంట్స్ రాస్తారు..

        రేపో మాపో.. సింగల్ సింహం పొత్తుల కోసం పరుగెత్తబోతోంది.. అప్పుడు చూడాలి ఈ పనికిమాలినోళ్ల కామెంట్స్.. వెయిటింగ్.

  11. కనీసం బడ్జెట్ మీద తప్పో ఒప్పో ఒక ఒపీనియన్ కూడా చెప్పలేదు…..ఎం మాటాడితే ఎం అవుతుందో అనే భయం ….

  12. \\తాను కనుక ఒక్క అడుగు ముందుకేసి ఇండియా బ్లాక్ తో కలిస్తే చెల్లెలు షర్మిలకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. అన్నయ్యను విమర్శించొద్దని ఆమె నోరుని కాంగ్రెస్ హై కమాండే నొక్కేస్తుంది.\\

    ఇండియా బ్లాక్ తో కలవడం కాదు, కాంగ్రెస్ లో వైసీపీ ని విలీనం చేస్తేనే కాంగ్రెస్ పూర్తిగా జగన్ వైపు నిలబడుతుంది.

  13. మరోవైపు విజయసాయి వెళ్లి అమిత్ షా ని కలుస్తాడు. జగన్ ని ఎవరూ నమ్మని పరిస్థితి .. ఇండియా బ్లాక్ తో కలవడం కాదు, కాంగ్రెస్ లో వైసీపీ ని విలీనం చేస్తేనే కాంగ్రెస్ పూర్తిగా జగన్ వైపు నిలబడుతుంది.

  14. మరోవైపు విజయసాయి వెళ్లి అమిత్ షా ని కలుస్తాడు. జగన్ ని ఎవరూ నమ్మని పరిస్థితి ..ఇండియా బ్లాక్ తో కలవడం కాదు, కాంగ్రెస్ లో వైసీపీ ని వి…లీ..నం. చేస్తేనే కాంగ్రెస్ పూర్తిగా జగన్ వైపు నిలబడుతుంది.

  15. తల్లికి వందనం హామీ అటకెక్కింది…

    తండ్రికి ఇంధనం హామీ జాడ లేదు.

    బూమ్ బూమ్ ని 999 పౌరులే!ని స్టార్ కింద మార్చేసి చేతులు దులుపుకున్నారు.

    రైతు భరోసా అతీగతీ లేదు.

    ఉచిత బస్సు కృష్ణాలో కలిపేశారు.

    ఆన్లైన్ లో ప్రభుత్వానికి టన్నుకు 350/- కడితే వచ్చే ఇసుకని

    ఉచితం పేరుతో టన్నుకు 1200/- అయ్యేలా సీనరేజి కవరింగ్ మొదలెట్టారు.

    ఉచితం అంటే ప్రభుత్వానికి ఏమి రాదు….అంతా గుల కమిటీలకే.

    గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా.

    ఇంటింటికి పెన్షన్ అని వీధి చివర గుల కమిటీ వాళ్ళ ఇళ్లల్లో 100-500 భ్రమరావతి ఇటుకల కోసం కోసేస్తున్నారు.

    ఒసేయ్ ఆంధ్రదేశమా…నీకు మంచి రోజులా…

    వదల బొమ్మాళీ…వదల బొమ్మాళీ…వదల

    పిందె…పండయ్యిందే….

    (19-24) సంక్షేమం, అభివృద్ధితో కళకళలాడుతుందే

    వదల బొమ్మాళీ…వదల

    అంటూ పసుపుపతి మిమ్మల్ని మాయలో ముంచేశాడు…

    ఇప్పుడు ఘోరమైన పాలనా చూస్తూ roju ఏడవటమే ఆంధ్రుల పని.

    1. ఇవన్నీ నిజమే అయితే ఆధారాలతో అసెంబ్లీ లో తేల్చుకోవచ్చు కదరా A1గా0డు గాడు.

      అసెంబ్లీ కి పోతే Pawan and TDP వాళ్లు ఎక్కడ gu’dda denguthaar0 అని భయపడి .. సాకు వెతుక్కుని ఆర్తనాదాలు చేస్తూ, ఢిల్లీ కి పారిపోయి అక్కడ వీధుల్లో పోరాటం ఏందిరా ఐటం గా0డు??

  16. మా అన్న సింగల్ సింహం .. గుంపులో గోవిందా అనమంటావు ఏమిటి .. దమ్ముంటే సింగల్ గ పోటీ చేయండి అని సవాలులు విసిరినా మా అభిమానులు ఏమైపోవాలా ..

  17. Party సింబల్ Fan వద్దు “శవం” పెట్టుకో రా గా0డు.

    అయితే మా “సాక్షాత్తు ఐటం గా0డు గాడు” single సింహం కాదా??

    ఇంకా Red book open చేయకుండా నే..

    మొగుడు పవన్ దీని Gud’da గిచ్చిన వెంటనే హా హా కారాలు, ఆర్తనాదం చేస్తూ.. అసెంబ్లీ eggotti

    ఢిల్లీ పారిపోయి Akhilesh మొ dda చీకుతున్నాడు

  18. అయితే మా “సాక్షాత్తు ఐటం గా0డు గాడు” single సింహం కాదా??

    ఇంకా Red book open చేయకుండా నే..

    మొగుడు పవన్ దీని Gud’da గిచ్చిన వెంటనే హా హా కారాలు, ఆర్తనాదం చేస్తూ.. అసెంబ్లీ eggotti

    ఢిల్లీ పారిపోయి Akhilesh మొ*dda చీకుతున్నాడు

  19. నిజాలు చెప్పి, ఆధారాల తో అసెంబ్లీ లో తేల్చుకో రా గా0డు.. అంతేకాని అసెంబ్లీ లో పవన్ రేపు చేస్తాడని

    భయపడి ఢిల్లీ లో INDIA కూటమి లో చేరి అపద్దాలు కూసి మోడీ ని బెదిరించడం కాదు.. మోడీ తలచుకుంటే త ట్టు కో గలవా??

  20. ఆంధ్రా నాశనం కోరుకునే ఈ భూతాన్ని అంతం చేస్తే కాని ఆంధ్ర బాగుపడదా??

    అధికారం లో ఉన్నప్పుడు, అభివృద్ధి చేస్తే ఈడు విసిరే చిల్లర కోసం ప్రజలు ఆశ పడరని అభివృద్ధి చేయలేదు.

    ఇప్పుడు బాబు అభివృద్ది చేస్తుంటే, ఇలా అయితే వాణ్ణి మర్చిపోతారని భయం తో ఉచ్చలు పోసుకుని ఢిల్లీ లో డర్నా డ్రామా

  21. అసెంబ్లీ లో పోరాడకుండా, ఆర్తనాదాలు చేస్తూ ఢిల్లీ వీధుల్లో ఏందిరా ఐటం గా0డు??

    BTW tribal శాంతిని నాశనం చేసిన విజయ”శాంతి” గాడు నువ్వు గే లు అంటా కదా??

  22. “Leven ‘చెడ్డి” అసెంబ్లీ కి పోతే Gud’da దెన్గుతారని భయపడి శవం సాకు చూపి ఆర్తనాదం చేసుకుంటూ ఢిల్లీ కి పరార్..

    ‘ఏరా నువ్వు single సింహామా??

  23. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఇవే్మీ కాదు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకోవాలి. ఆలస్యం ఎందుకు ఇండి కూటమి కి జై కొట్టండి!

  24. @ysjagan

    Identeyless polictical leader Jagan . How worst political leader is he past 5 years is not in a position tp speak either postive or negatively on centeral government budget allocaton to A.P . Wonder is still he is running politcal party .

  25. హత్యలు నిజమే ఆధారాలతో అసెంబ్లీ లో తేల్చుకోవచ్చు కదరా A1గా0డు??

    అసెంబ్లీ కి పోతే Pawan and TDP వాళ్లు ఎక్కడ gu’dda denguthaar0 అని భయపడి .. సాకు వెతుక్కుని ఆర్తనాదాలు చేస్తూ, ఢిల్లీ కి పారిపోయి అక్కడ పోరాటం ఏందిరా ఐటం గా0డు??

  26. అమాయకపు మూర్తి గారు, అన్నయ్య కేంద్రంలో ఎవరు వుంటారో వాళ్లతో ఖచ్చితంగా దోస్తీ చేస్తాడు, ఆయనకు వున్న లగేజ్ అలాంటిదిమరి! సోనియా, రాహుల్ శత్రుత్వం లాంటి శషభిషలు ఏవి అన్నయ్య కు ఉండవు, రేపు ఉదయం N – D – A పడిపోతే మధ్యాహ్నానికి క-సా-యి రె-డ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో బొకే పట్టుకుని నిలబడతాడు, రాత్రి కి అన్నయ్య వెళ్లి పైట తీస్తాడు. సింపుల్

  27. సింగల్simham తోక ముడిచి ఢిల్లీ వీధుల్లో అన్ని పార్టీ లను సపోర్ట్ చెయ్యండి అని అడుక్కుంటున్నదా?? సోనియామెడలువంచిన ధీరుడు INDIA కూటమిలో చేర్చుకోండి అనికా-ళ్ళుపట్టుకున్నా, join చేసుకుంటారా ?? అని ప్రజలు గుసగుస లాడుకుంటున్నారుట!!

  28. Taxes have been increased. If you are fighting for people then please raise this and talk about it. Always farmer farmer and bichagallu. What about tax payers. Who is talking about them? At least kootami said development and middle class was happy. But then again increasing taxes on middle class and no one in AP or TG is even willing to talk about this point. When will this donkey treatment for middleclass stop?

  29. మూర్తి గారు..మీరు చాలా తెలివైనవారు.చదువరులు అంత కంటే తెలివైన వారని మరచిపోయినట్టున్నారు.ఇక్కడ షర్మిల అసలు సమస్య కానే కాదు..కూటమి ప్రభుత్వాలు కొత్త కేసులు,పాత కేసులతో ఎడా పెడా వేధించకుండా.. మీ సినిమా భాషలో “మీ దరిని ఉండాలా?ఆ ఒడ్డున ఉండాలా?”అని మోడీకి సంకేతం పంపే యత్నం ఇది. మీరు ఈ విషయాన్ని తప్పు దోవ పట్టించేలా..మరిన్ని “కథ”నాలు వండి ఇక్కడ వడ్డించ వద్దని సూచన. వీలుంటే నేరుగా అసలు సంగతి రాయండి చాలు.

  30. హా… వైఎస్సార్సీపీ ని వైనాట్’పార్టీ అని, ఫ్యాన్’గుర్తుని పాడెగుర్తుగా చెస్తే… మామయ్యకిగుద్దుడేగుద్దుడు… ఓట్లు… ప్రత్యర్థులందరూ దెబ్బకు ఔట్…

  31. Not a bad option to be on india kutami side, those who are not on either side loose badly eg bjd in orissa, trs and ycp. Actually bjp asked jagan first but he distanced and the seat went to tdp. Better to reserve the seat in india kutami else babu may occupy the same in last year just before polls as bjp 4th term seems impossible. Sharmila is not at all a threat to jagan party as she lost credibility after ts switch to ap.

  32. ఈ మూ!ర్కు!డి కోసం పాదయాత్ర చేసి గెలిపించింది ఒకప్పుడు అలంటి చెల్లి ని కూడా వొ!ద!ల!ట్లే!దు నీచుడు , అధికారం కోసం తండ్రిని , బాబాయ్ ని వే!సే!సి!నో!డు చెల్లి తల్లి ఒక లెక్కా వీడి!కి

  33. అమాయకపు మూర్తి గారు, అన్నయ్య కేంద్రంలో ఎవరు వుంటారో వాళ్లతో ఖచ్చితంగా దోస్తీ చేస్తాడు, ఆయనకు వున్న లగేజ్ అలాంటిదిమరి! సోనియా, రాహుల్ శత్రుత్వం లాంటి శషభిషలు ఏవి అన్నయ్య కు ఉండవు, రేపు ఉదయం N – D – A పడిపోతే మధ్యాహ్నానికి క-సా-యి రె-డ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో బొకే పట్టుకుని నిలబడతాడు, రాత్రి కి అన్నయ్య వెళ్లి సవరతిస్తాడు. సింపుల్

  34. మూర్తి గారు, మీరు కూడా గ్రేట్ ఆంధ్ర రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చి, వేరే వెబ్సైట్ లో చేరతారా!

Comments are closed.