ఏమో నటించవచ్చు అనేది చాలామంది సమాధానం. తమ హీరో ఎట్టిపరిస్థితుల్లో అలా చేయడనేది ఫ్యాన్స్ వాదన. ఆ హీరో పేరు నాగార్జున. సినిమా పేరు కూలీ.
అసలు నాగార్జునపై ఈ పుకారు రావడానికి ప్రధాన కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన ఈ డైరక్టర్, తన సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్ పాత్రల్ని చూపిస్తుంటాడు. అందుకే విలన్లుగా స్టార్స్ ను తీసుకుంటాడు.
మాస్టర్ లో విజయ్ సేతుపతిని విలన్ గా చూపించాడు. ఇక విక్రమ్ సినిమా చివర్లో స్టార్ హీరో సూర్యను విలన్ గా చూపించి షాకిచ్చాడు. లియోలో సంజయ్ దత్ ను విలన్ గా చూపించాడు.
ఇప్పుడీ దర్శకుడు రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్ గా నాగార్జునను చూపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. దీనిపై ఇప్పటికే నాగార్జున టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. నాగార్జున విలన్ గా కనిపించడం లేదంటూ వాళ్లు స్పష్టం చేశారు.
అయినప్పటికీ ఈ పుకార్లు ఆగడం లేదు, మినిమం గ్యాప్స్ లో వస్తూనే ఉన్నాయి. ఈసారి నాగార్జున నేరుగా స్పష్టత ఇస్తే బాగుంటుందేమో. ఎందుకంటే, ఇది రజనీకాంత్ సినిమా.
looking at his face you call him andagadu ! omg
పోనీ, మాజీ అందగాడు.
for 60 year old, he is doing great.
Call boy jobs available 8341510897
మం గళవారం బాబు
50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు
మొత్తం k-బ్యాచ్ కె
రాసిందే మళ్ళీ మళ్ళీ కాపీ పేస్ట్ చేసినా డబ్బులిస్తున్నారా జగన్ రెడ్డి పార్టీ లో..
అయినా మూసేసుకొనే పార్టీ కి ఎలేవేషన్స్ ఎందుకురా ..?
రూపాయ కోడికి..11 రూపాయల దిష్టి తీసినట్టుంది..
ఆ కోడి సచ్చిందిరా గొర్రె..
గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా. ఇప్పుడు ఉచితం పేరుతో దాన్ని పచ్చ గుల కమిటీలకు దోచుపెడుతున్నారు. ఇంకా పెన్షన్లు కమిషన్, దొ0గ పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రులకి నిద్ర పట్టదు.
మానవత్వానికి పోయి కోన ఊపిరితో వున్న పసుపుపతికి ప్రాణం పోశారు.
వాడు విశ్వాసం లే!ని కామ0ధు, ప్రజలకి రోజు నరకం చూపిస్తున్నాడు.
అయ్యయ్యో… పాపం కదా?
enduku bathiki vunnavu chachipoo .
ayyo lk .. emi cheddam .. aina nuvvu manavta ke muppu
Try cheyanivvu ra.. Em potadi..
జనం పట్టించుకోరు
ఎలా నటించినా థియేటర్లో చూడం
Nuvvu chudakapothe desaniki vachina nastam emi ledhu
andhagaadaa neeku alaa kanipisrhunnaadaa …okasaari vaadiki make up lekunda choodaraa babu.
avunu shekka , shellemma la shikkati navvu lanti andagadu