ఇదంతా పుష్ప vs గేమ్ ఛేంజ‌ర్?

పుష్ప2 కనుక బ్లాక్ బస్టర్ అయితే గేమ్ ఛేంజ‌ర్ కు కొంత సమస్య కావచ్చు. అందువల్ల ఏదో జ‌రిగిపోతోంది

అసలు ఉన్నట్లుండి ఇప్పుడు బన్నీ-మెగా బంధం ఎందుకు వివాదానికి గురయింది. నిజానికి బన్నీ తప్పుగా మాట్లాడింది లేదు. తనకు నచ్చితే ఎక్కడికైనా వస్తా.. ఎంత వరకైనా వస్తా అన్నాడు. అదేమీ పెద్ద తప్పిదం కాదు.

నమ్మిన వారి కోసం నిలబడకపోతే ఇంక బతుకెందుకు..స్నేహం ఎందుకు? దగ్గుబాటి వెంకటేష్ కుటుంబం వారి బంధువుల కోసం ఎన్నికల ప్రచారం సాగించలేదా? వారు తెలుగుదేశం పార్టీ వారు కాబట్టి సరిపోయింది. అదే మరో పార్టీ వారు అయి వుంటే.. మానేస్తారా? బంధుత్వం కన్నా రాజ‌కీయాలు గొప్పవా? కాదు కదా. బన్నీ కూడా చేసింది అదే తప్ప వేరు కాదు. నిజానికి.. బన్నీ ఎక్కడా మాట తూలలేదు. కానీ పవన్ మాత్రం ఇండైరెక్ట్ గా బన్నీ మీద సెటైర్లు వేసారు.

అసలు బొలిశెట్టి శ్రీనివాస్ ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. మళ్లీ ఈ రోజు కొంత టోన్ డౌన్ కావాల్సి వచ్చింది. అదే టైమ్ లో కృష్ణా జిల్లా జ‌నసేన నాయకుడు బన్నీ మీద విరుచుకు పడ్డారు. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడి, పెరగడం తప్పేమీ కాదే? ఎప్పటికీ మెగా నీడలోనే వుండాలా? మెగాస్టార్ కూడా అలా వుండాలని చెప్పరు కదా? మరి ఎందుకు ఇలా వివాదాన్ని జారిపోకుండా, తగ్గకుండా రగులుస్తున్నారు?

డిసెంబర్ లో బన్నీ పుప్పు 2 వస్తోంది. అదే నెలలో రెండు వారాల గ్యాప్ తో రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ వస్తోంది. కచ్చితంగా పోటీ వుంటుంది. పోలిక వుంటుంది. కచ్చితంగా షో లు, ఓపెనింగ్ కలెక్షన్ లు, రికార్డులు ఇలా ఒకటి కాదు చాలా వుంటుంది. పైగా పుష్ప 2 కు విపరీతమైన బజ్ వుంది. పుష్ప2 కనుక బ్లాక్ బస్టర్ అయితే గేమ్ ఛేంజ‌ర్ కు కొంత సమస్య కావచ్చు.

అందువల్ల ఏదో జ‌రిగిపోతోంది, దీని వల్ల పుష్ప 2 కు ఇబ్బంది అవుతుంది.. కాబట్టి దాన్ని కాస్త వెనక్కు వేసుకుంటే బెటర్ అనే భావన వచ్చేలా చేసి, గేమ్ ఛేంజ‌ర్ కు అడ్డం తొలగించుకునే ప్రయత్నం ఒకటి మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జ‌నసేన, మెగా ఫ్యాన్స్ వర్గాలకు ఏమైనా సందేశాలు వెళ్లాయా? అందుకే ఈ వివాదాన్ని ముగించకుండా ముందుకు నడిపిస్తున్నారా అన్నది మరో అనుమానం.

నిజానికి మెగాస్టార్ లేదా పవన్ ఓ మాట చెబితే మొత్తం సద్దుమణుగుతుంది. కానీ అలా జ‌రగడం లేదు. పైగా ఇటు బన్నీ అటు మెగాస్టార్, మరో వైపు పవన్ కళ్యాణ్ చుట్టూ వున్న వారంతా ఇంటర్ లింక్డ్ నే. బన్నీ వాస్ జ‌నసేన ప్రచారం విభాగంలో కీలకంగా వున్నారు. బన్నీవాస్ నే బన్నీకి అత్యంత సన్నిహితుడు. అల్లు అరవింద్ కు మెగాస్టార్ కు వున్న బంధుత్వం తెలిసిందే. మరి వారంతా ఎందుకు మౌనంగా వున్నారు.

బొలిశెట్టిని పవన్ వారించారు లేదా ఏదో ఒకటి అదేశాలు ఇచ్చారు అని ఎక్కడా ఫీలర్ లేదు. మెగా ఫ్యాన్స్ కు మెగాస్టార్ టీమ్ నుంచి అదేశాలు వెళ్లాయి.. మౌనంగా వుండమని అనే ఫీలర్ లేదు. మొత్తానికి ఏదో జ‌రుగుతోంది. అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. అంతవరకు ఒలింపిక్స్ టార్చ్ ను వన్ బై వన్ అందుకున్నట్లు ఈ వివాదాన్ని ఇలా రగులుస్తూ వుంటారు.

23 Replies to “ఇదంతా పుష్ప vs గేమ్ ఛేంజ‌ర్?”

  1. మధ్యలో మీరు హ్యాపీనేగా ప్రతీ రోజూ దీని మీద ఆర్టికల్స్ రాసుకోవచ్చు..

  2. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొబ్బి పుష్ప రాయించుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టీనిది. తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రాసి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప ని దాటుతాయి.

  3. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయించుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టీనిది. తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రాసి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప ని దాటుతాయి.

  4. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయించుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  5. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయించుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు.

  6. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయించుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి.

  7. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయి0చుకున్నాడు. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  8. . పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  9. రంగస్థలం మూవీ తో ఇన్స్పైర్ అయ్యి, సుకుమార్ ని దొ/ బ్బి పుష్ప రాయించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  10. పుష్ప లో బన్నీ నటన రంగస్థలం లో చిట్టిబాబు కన్నా తక్కువే అయినా, పాన్ ఇండియా లెవెల్ లో బాగా రాబట్టింది . తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలానిదే పై చెయ్యి. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  11. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

  12. పుష్ప 2 బాహుబలి ప్రభాస్ ని బీట్ చేస్తుంది అని నిన్న రా/ సి, ఈ రోజు చరణ్ మీదకి డైవర్ట్ చేసావు.

  13. గేమ్ చెంజర్ అనేది శంకర్ సినిమా, దానికి హిట్ టాక్ వస్తే తమిళ, తెలుగు లో కలెక్షన్స్ పుష్ప 2 ని దాటుతాయి.

Comments are closed.