ఫైనల్ గా వైసీపీని వీడిన‌ బాలినేని..!

మొత్తానికి మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్‌కు లేఖ రాశారు. రేపు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం…

మొత్తానికి మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్‌కు లేఖ రాశారు. రేపు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బాలినేని స‌మావేశం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ భేటీ త‌ర్వాత జ‌న‌సేన పార్టీలో చేరిక‌పై సృష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధువై వుండి, పార్టీ క‌ష్ట‌కాలంలో మ‌రింత న‌ష్టాన్ని క‌లిగించేలా బాలినేని వ్య‌వ‌హ‌రించ‌డాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. త‌న‌ను మంత్రి ప‌ద‌వి నుండి తొల‌గించిన‌ప్ప‌టి నుండి జ‌గ‌న్‌పై అసంతృప్తితోనే ఉన్నారు. ఆయ‌న వైఖ‌రిపై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకుల్లో తీవ్ర‌మైన విసుగు తెప్పించారు.

ప్ర‌తి రెండు, మూడు వారాల‌కు ఒక‌సారి వైసీపీని వీడుతున్న‌ట్లు లీకులు ఇవ్వ‌డం త‌ర్వాత సైలెంట్ అవ్వ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటైంద‌ని ఆ పార్టీ నాయ‌కులై చ‌ర్చించుకునేవారు. గ‌త వారంలో కూడా వైఎస్ జ‌గ‌న్‌ను తాడేప‌ల్లిలో బాలినేని క‌లిసిన స‌మావేశం అసంతృప్తిగా ముగిసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మొత్తానికి పార్టీకి రాజీనామా చేయ‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింది.

కాగా వైసీపీలో బాలినేని కీల‌క నాయ‌కుడుగా పని చేశారు. వైఎస్ జ‌గ‌న్‌కు స‌మీప బంధువు కూడా. మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డాన్ని అవ‌మానంగా భావించిన బాలినేని, అప్ప‌టి నుంచి అధినేత‌పై స‌న్నిహితుల వ‌ద్ద విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే బాలినేని పార్టీ వీడతారనే ప్రచారం జరిగిన ఎన్నిక‌ల అనంత‌రం పార్టీ వీడారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ మాట్లాడుతూ బాలినేని చాలా నిజాయితీ ప‌రుడని.. చాలా సార్లు గొప్ప‌గా చెప్పిన విష‌యం తెలిసిందే.

48 Replies to “ఫైనల్ గా వైసీపీని వీడిన‌ బాలినేని..!”

  1. YCP party ku pattina daridram vadilindi, eedu Peddar betting mafia gadu. He needs govt support to run his illegal activities..so he may jump to any party in Kootami, mostly package gadi party ku..

  2. సింగల్ సింహం సింగల్ సింహం అని చెప్పుకుంటుంటే .. ఏమో అనుకున్నా..

    జగన్ రెడ్డి పార్టీ లో సింగల్ గా మిగిలిపోయి.. మునిగిపోతాడని ఇప్పుడు తెలుసుకున్నా ..

    చంద్రబాబు 2019-24 మధ్యలో ప్రతిపక్షం లో ఉన్నప్పుడు.. నాలుగు ఎమ్మెల్యే లు తప్పితే ఎవ్వడూ పార్టీ మారలేదు.. పైగా.. జగన్ రెడ్డి మీద పోరాడారు.. గెలిచారు..

    ఇప్పుడు జగన్ రెడ్డి జనాలు మాత్రం.. మునిగిపోయే పడవ నుండి దూకేసి తలో దిక్కు పారిపోతున్నారు..

    ఇప్పుడు జగన్ రెడ్డి బెంగుళూరు నుండి వచ్చి.. కామెడీ చేసేసి వెళ్ళిపోతాడు..

    ప్రతి వారం జబర్దస్త్ ప్రోగ్రాం..

    1. No way …..అన్న సింగల్ సింహం. అందుకే రెండు సింగిల్స్ ఇచ్చి గౌరవించాం

  3. YCP party ku pattina daridram vadilindi, eedu Peddar betting mafia gadu. He needs govt support to run his illegal activities..so he may jump to any party in Kootami, mostly package gadi party ku..

  4. ఎంత కష్టం వొచ్చింది GA .. ఒక పక్క నువ్వు లాటరి అన్నకి జాకీలు వేస్తూ లెప్తున్నవు .. ఇంకో పక్క నాయకులూ జంప్ .. నెక్స్ట్ టైం వైనోట్ 175 అభ్యర్థులు ఉంటారా ?

  5. బాలినేని గాడు ఒక తెల్ల ఏనుగు , వాడిని మేపడం , వాడి కోరికలు తేర్చడం ఎవరి వల్ల కాదు

  6. ఈ రాత్రి బాలినేనిని పసుపు ప్యాకేజ్ వాషింగ్ మెషీన్‌లో ఉంచి అతని బెట్టింగ్ మాఫియాలను శుభ్రం చేస్తాడు, రేపటి నుండి అతను ఎల్లో మీడియాలో చాలా స్వచ్ఛమైన వ్యక్తి. జెండా కూలీలు అతన్ని భుజాలపై పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి

    1. ప్రియమైన లోకనాథరావు గారికి,

      మీరు కులం గురించే ఎప్పుడూ మాట్లాడటం మానేసి, కాస్త ఆలోచించండి. మీరు కొన్ని వ్యక్తులతో చేదు అనుభవం పొందినట్లుంది, దాంతో మీరు మరీ అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మీ మనసు ఇంత ద్వేషంతో నిండి ఉందని మీరు అనుకుంటున్నారా? దీని వల్లే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీ తాజా ఆరోగ్య సమస్యలు మీ లోపల పెంచుకున్న ఈ ద్వేషం కారణంగానే అని నేను అనుకుంటున్నాను.

      మనకు మనం ఇష్టపడే పార్టీని మద్దతు ఇవ్వడానికి హక్కు ఉంది, కానీ మీరు, రంగనాథ్, ఇంకా మరికొందరు ఎప్పుడూ కమ్మ, కాపు సమూహాల మీద ద్వేషం చాటుతున్నారు. మీ ఈ వ్యూహం పబ్లిక్‌కి తెలుస్తోంది. మీరు ఈ రెండు సమూహాల మీద ద్వేషం పెంచి, మీ పార్టీకి ఎక్కువ మద్దతు రాబడతారనుకుని చేసిందే మీ విఫలం. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి, మీ పార్టీకి 175 సీట్లలో కేవలం 11 సీట్లే ఇచ్చారు. మీలా వారు చేసిన ద్వేష ప్రచారం వల్లే మీ పార్టీ ఓడిపోయింది.

      ప్రతి కులంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒక ప్రాచీన, గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుంచి వచ్చిన వారు, కానీ మీరు, రంగనాథ్ ఎప్పుడూ ఈ రెండు కులాలపై ద్వేషం పెంచుతున్నారు. ద్వేషం మనసుని మాత్రమే కాకుండా శరీరాన్నీ హానికరంగా ప్రభావితం చేస్తుంది. జీవితం చాలా చిన్నది.

      మీరు ఇంత అసభ్యంగా, ద్వేషంతో నిండిన వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నారు? ఇతరులపై, ముఖ్యంగా తల్లులపై చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు సిగ్గు వేయదా? దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ ఆలోచనల నుంచి బయట పడాలి. ఈ వ్యర్థం మానేసి, జీవితం లో మంచి దృక్పథంతో ముందుకు సాగండి—జీవితం చాలా చిన్నది, ద్వేషానికి విలువైనది కాదు.

  7. chepptunnam kada. Elections ayinakaadi nunchi reddies andaru janasena office mundara line lo vunnaru. Reddi politics ika close. Janasena okate dikku raa meeku. cheri ika second rate citizens kinda bathakadam nerchukondi raa reddies. only Janasena can Pawan sir can save you in the future. Jai Janasena. Jai kootami.

  8. బాలినేని గారికి ALL THE BESTతో పాటు మూడు సూచనలు

    1)బాలినేని తీసేసి అలిగేనేని అని పెట్టుకోండి

    2) ఏ పార్టీలోకి వెళ్ళినా – ఏడాదికి 12 సార్లు అలుగుతా మీరు నన్ను తప్పకుండా బుజ్జగించాలి అనే షరతు విధించి వెళ్ళండి

    3)దయచేసి మళ్ళీ తిరిగి వెళ్ళకండి

Comments are closed.