అన్య మ‌త‌స్తుల‌కు ప్ర‌వేశం లేదని డిక్ల‌రేష‌న్ ఇస్తే పోలా?

అన్య మ‌త‌స్తుల‌కు తిరుమ‌ల‌లో ప్ర‌వేశం లేద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ డిక్ల‌రేష‌న్ ఇస్తే స‌రిపోతుంది క‌దా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎక్క‌డైనా ఇత‌ర మ‌త‌స్తులు మ‌రో మ‌తానికి చెందిన ఆల‌యాల‌కు వెళ్ల‌డం త‌క్కువ‌. దేవుడు ఒక్క‌డే,…

అన్య మ‌త‌స్తుల‌కు తిరుమ‌ల‌లో ప్ర‌వేశం లేద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ డిక్ల‌రేష‌న్ ఇస్తే స‌రిపోతుంది క‌దా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎక్క‌డైనా ఇత‌ర మ‌త‌స్తులు మ‌రో మ‌తానికి చెందిన ఆల‌యాల‌కు వెళ్ల‌డం త‌క్కువ‌. దేవుడు ఒక్క‌డే, ఎవ‌రైనా ఒక‌టే అనే భావ‌న‌తో కుల‌మ‌తాలు ప‌ట్టింపు లేకుండా, ఆల‌యం ఏద‌ని చూడ‌కుండా కొంద‌రు ద‌ర్శ‌నానికి వెళుతుంటారు. అలా వెళుతున్న వారికి నిబంధ‌న‌లు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను అధికార పార్టీ తీవ్ర వివాదాస్ప‌దం చేసింది. అన్య మ‌త‌స్తుడైన జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల్సిందే అని ప‌ట్టు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిబంధ‌న అనేది వీఐపీకైనా, సామాన్యుల‌కైనా ఒక‌టే అని భావిస్తున్న‌ప్పుడు, నిత్యం ఎంత మందితో టీటీడీ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకుంటున్న‌దో వివ‌రాలు చెబుతుందా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

నిత్యం స‌ర్వ ద‌ర్శ‌నానికి వేలాది మంది వెళ్తుంటారు. వాళ్లంతా కేవ‌లం హిందువులు మాత్ర‌మేనా? ఇత‌ర మ‌తాలు, విశ్వాసాలు ఉన్న వారు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను వేధించ‌డానికి త‌ప్పితే, మ‌రే కార‌ణం లేద‌ని అంటున్నారు. హిందువుల్లో దేవుని న‌మ్మ‌ని వాళ్లు ఉంటార‌ని, మ‌రి వాళ్లు తిరుమ‌ల‌కు వెళితే డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించేవాళ్లు లేక‌పోలేదు.

ఉదాహ‌ర‌ణ‌కు క‌మ్యూనిస్టు నేత‌లు దేవుళ్ల‌ను న‌మ్మ‌రు. కానీ అప్పుడ‌ప్పుడు మిత్రులు, కుటుంబ స‌భ్యుల కోసం తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్తుంటారు. హిందువులు అయినంత మాత్రాన‌, అస‌లు దేవుడే లేర‌నే వారి విష‌యంలో టీటీడీ అభిప్రాయం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. హిందువు కానంత మాత్రాన‌, శ్రీ‌వారి విశ్వాసం, న‌మ్మ‌కం ఉన్నా, డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల్సిందేనా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఈ చ‌ర్చంతా తిరుమల‌లో జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కావ‌డం వ‌ల్లే.

మ‌న ద‌గ్గ‌రికి విశ్వాసంతో వ‌చ్చిన వారిని, ప్రేమ‌గా అక్కున చేర్చుకోవాలే త‌ప్ప‌, నియ‌మ నిబంధ‌నల పేరుతో దూరం చేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో ఆలోచించాల‌నే అభిప్రాయం కూడా లేక‌పోలేదు.

95 Replies to “అన్య మ‌త‌స్తుల‌కు ప్ర‌వేశం లేదని డిక్ల‌రేష‌న్ ఇస్తే పోలా?”

  1. జగన్ వచ్చినప్పడె అలా ఇప్పించి ఉంటె పొయెది అంటవా? ఆ తుగ్లక్ గాడు అల ఇచ్చినా ఇస్తాడు

  2. జగన్ వచ్చినప్పడె అలా ఇప్పించి ఉంటె పొయెది అంటవా? ఆ తు.-.గ్ల.-.క్ గాడు అల ఇచ్చినా ఇస్తాడు

  3. ఆస్తికత్వం అనేది ఒక పవిత్ర నమ్మకం.

    ఇతరమతాలతో పోలిక దేనికి ? వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. మాలాగా అన్ని విషయాల్లో వారు ఉంటారా ?

    క్రైస్తవులు ముస్లింలు విగ్రహారధనకు వ్యతిరేకం. వ్యతిరేకించమని వాళ్ళ మతగ్రంధాల్లోనే రాసి ఉన్నది.

    దేవలయాల్లో కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి, వాటినే హిందువులు దేవుళ్ళని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరి విగ్రహారాధన ఒప్పుకోని మతస్తులు దేవాలయాలకు వచ్చి దేవుని విగ్రహాలను ఎగ్జిబిషన్లో బొమ్మలను చూసినట్లు చూసి వెళతామంటే, మా భావనలకు అవమానం కాదా ?

    నిజంగా దేవుడినే భక్తితోనో గౌరవంతోనో చూస్తానికో లేక హిందూమతం మీద కూడా గౌరవం ఉన్న అన్యమతస్తులను డిక్లరేషన్ తీసుకుని తీసుకుని పంపటం ఒక ఆచారం.

    సిక్కులకూ జైనులకూ బౌద్దులకూ ఈ నిబంధన వర్తించదు. వారికి స్వేచ్చాప్రవేశం.

    భారతరత్న అబ్దుల్ కలాం గారుగానీ, మాజీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కేసీ అబ్రహంగారు గానీ, మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు గానీ, రతన్ టాటా గారు గానీ ఇలా అనేకమంది డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమీ సంకోచించలేదు.

    వారికి లేని నెప్పి జగన్ కు ఎందుకు ?

    సామాన్యులను అడుగుతారా అంటే, సామాన్యులలో అన్యమతస్తులు ఎవరో ఎలా తెలుస్తుంది, కనుక అడగలేకపోవచ్చు. అలాగే కమ్యూనిస్టులూ, నాస్తికుల విషయానికి వస్తే వాళ్ళ పుటకలు హిందూ కుటుంబాల్లోనే కదా, ఏ కారణం మీద అభ్యంతరపరచగలరు.

    దేవుడే లేడన్న నాస్తికుడు చార్వాకుడిని కూడా ఆదరించిన హిందూమతం కుహనా హిందూనాస్తికుల విషయంలో ఛేయగలిగింది అదే కదా !

    హిందువులు ఇతరప్రార్ధనాలయాలకు వెళ్ళేది భక్తిభావంతోనే తప్ప కాలక్షేపం కోసం జరగదు. అలాగే అన్యమతస్తులు హిందూ దేవాలయలకు వెళ్ళేది కూడా దాదాపు భక్తిభావంతోనే. ఈ మధ్య కొందరు దరిద్రపుగొట్టు పాస్టర్లు ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం మొదలెట్టారు. అది వేరే సంగతి.

    సమస్య అంతా ఈ పొలిటికల్ నాయకులతోనే !

  4. ఆస్తికత్వం అనేది ఒక పవిత్ర నమ్మకం.

    ఇతరమతాలతో పోలిక దేనికి ? వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. మాలాగా అన్ని విషయాల్లో వారు ఉంటారా ?

    క్రైస్తవులు ముస్లింలు విగ్రహారధనకు వ్యతిరేకం. వ్యతిరేకించమని వాళ్ళ మతగ్రంధాల్లోనే రాసి ఉన్నది.

    దేవలయాల్లో కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి, వాటినే హిందువులు దేవుళ్ళని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరి విగ్రహారాధన ఒప్పుకోని మతస్తులు దేవాలయాలకు వచ్చి దేవుని విగ్రహాలను ఎగ్జిబిషన్లో బొమ్మలను చూసినట్లు చూసి వెళతామంటే, మా భావనలకు అవమానం కాదా ?

    నిజంగా దేవుడినే భక్తితోనో గౌరవంతోనో చూస్తానికో లేక హిందూమతం మీద కూడా గౌరవం ఉన్న అన్యమతస్తులను డిక్లరేషన్ తీసుకుని తీసుకుని పంపటం ఒక ఆచారం.

    సిక్కులకూ జైనులకూ బౌద్దులకూ ఈ నిబంధన వర్తించదు. వారికి స్వేచ్చాప్రవేశం.

    1. భారతరత్న అబ్దుల్ కలాం గారుగానీ, మాజీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కేసీ అబ్రహంగారు గానీ, మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు గానీ, రతన్ టాటా గారు గానీ ఇలా అనేకమంది డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమీ సంకోచించలేదు.

      వారికి లేని నెప్పి జగన్ కు ఎందుకు ?

    2. భారతరత్న అబ్దుల్ కలాం గారుగానీ, మాజీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కేసీ అబ్రహంగారు గానీ, మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు గానీ, రతన్ టాటా గారు గానీ ఇలా అనేకమంది డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమీ సంకోచించలేదు.

      1. సామాన్యులను అడుగుతారా అంటే, సామాన్యులలో అన్యమతస్తులు ఎవరో ఎలా తెలుస్తుంది, కనుక అడగలేకపోవచ్చు. అలాగే కమ్యూనిస్టులూ, నాస్తికుల విషయానికి వస్తే వాళ్ళ పుటకలు హిందూ కుటుంబాల్లోనే కదా, ఏ కారణం మీద అభ్యంతరపరచగలరు.

        దేవుడే లేడన్న నాస్తికుడు చార్వాకుడిని కూడా ఆదరించిన హిందూమతం కుహనా హిందూనాస్తికుల విషయంలో ఛేయగలిగింది అదే కదా !

        హిందువులు ఇతరప్రార్ధనాలయాలకు వెళ్ళేది భక్తిభావంతోనే తప్ప కాలక్షేపం కోసం జరగదు. అలాగే అన్యమతస్తులు హిందూ దేవాలయలకు వెళ్ళేది కూడా దాదాపు భక్తిభావంతోనే. ఈ మధ్య కొందరు దరిద్రపుగొట్టు పాస్టర్లు ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం మొదలెట్టారు. అది వేరే సంగతి.

        సమస్య అంతా ఈ పొలిటికల్ నాయకులతోనే !

  5. డిక్లరషన్ విదానం చంద్రబాబు నొ, వై.ఎస్.ఆర్ నొ, జగన్ నొ ఇచ్చెది కాదు రా గూట్లె! వాళ్ళు పుట్టకముందె తిరుపతిలొ అన్యమతస్తులకి డిక్లరషన్ విదానం ఉంది.

    .

    డిక్లరషన్ విదానం 1932 నుండి ఉంది. కాస్త తెలుసుకొని రాయి.

    1. అది ఆగమ శాస్త్రం ప్రకారమో… లేదా వేద ఉపనిషత్తుల ప్రకారమో… పెట్టిన రూల్ కాదు గదా.. అసలు declaration ఎందుకు? ఒకవేళ వారు ఏమన్నా ఆవిత్రం చేస్తారు లేదా చేసారు అని రుజువులు ఉంటే శిక్షించవచ్చు కదా?

        1. వారెవరికో నేను తమ్ముడిగా ఉండను సర్. అది జగన్ గారు అయినా…CBN గారు అయినా… పవన్ గారు అయినా

          1. ఒక సారి మక్కా మసీదుకొ, వాటికన్ చర్చ్ లొకొ అక్కడి నిబందనలు పాటించకుండ వెల్తావా? వెల్తె ఎమౌతుంది అంటె, అలాంటి మూర్గుడికి ఎమి చెపుతాం?

          2. It’s matter of faith ,every devotee should feel safe with the person who is against to diet form of god. Of course people who is not popular are still visiting swami with out declaration but here it’s up to their honesty.

          3. ఆచార వ్యవహారాలు పాటించడం తప్పనిసరి అనే వరకు సబబే కానీ… Declaration అనేది ఇబ్బంది పెట్టడానికి తప్ప మారేందుకూ కాదు

          4. See brother ,it’s just mater of a sign . It will creat a good environment and Swamy devotees feel safe . If Jagan did it , it is an encouragement for other religious people who are anti diety god .

  6. మక్కా మసీదు లో వేరే మతం వారికి ప్రవేశమే లేదు.

    ఇప్పుడు ఈ ప్యాలస్ పులకేశి గాడు వచ్చే శుక్రవారం మక్కా కి వెళ్లి నాది మానవత్వం మతం, నా ఇష్టం వచ్చినట్లు నేను మసీదు లోకి వెళతాను అని చెప్పమని చెప్పు, బాల్స్ వుంటే.

  7. గొర్రె బిడ్డలు అరాచకాలు ఇంకెన్నాళ్ళు.

    హిందూ దేముళ్ళ మీద వీళ్ళ చేసే వ్యాఖ్యలు అందరికీ తెలుసు. అలాటి వాడు నిజంగా భక్తి తో వస్తున్నాడా లేక గుడి నీ అపవిత్రం చేయడానికి ప్లాన్ వేస్తున్నాడ అనేది ఎలా తెలుస్తుంది?

  8. వేంకటేశ్వర స్వామి మీద నమ్మకం వుంటే సంతకం చేసి వెళ్లు.

    నువ్వు క్రైస్టవుడు వి కాబట్టి.

    నమ్మకం లేనప్పుడు వెళ్ళడం ఎందుకీ?

    మీ ఇంట్లో అసలు హిందూ దేముడు పేరు, ఓంకారం అసలు వినపడకూడదు అని రూల్ వింది, అలాంటి వాడివి , తిరుమతి దేముడు మీద నీకు నిజంగా నమ్మకము వింది అని ఎలా నమ్మడం?

  9. జగన్ అనె వాడు ఊరికె పంపితె వెల్తాదు, డిక్లరషన్ అంటె రాజకీయ ప్రయొజనాలని ద్రుష్టిలొ పెట్టుకొని వెళ్ళడు. ఇప్పుడు వాడి నిర్వాహకాని సమర్దించటనికి కి GA కి ఈ పడరాని పాట్లు.

  10. హిందూ మతం వదిలేసిన వాడికి ఇంకా ఆ హిందూ పేరు ఎందుకు ?

    పెద్ద కులం వాడివి అని చెప్పుకోవాలో అని కదా!

    దమ్ము వుంటే హిందూ పేరు వదిలేసి బైబిల్ పేరు పెట్టుకో!

    నువ్వు చేసిన పాపములు యేసు కూడా క్షమిచలేదు. అంతా బె*వర్సు వాడివి

  11. మనలొ మాట!

    మన అన్న మతం మానవత్వమా? క్రూరత్వమా?

    నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు! మరి ఎందుకు ఈ అతి?

      1. డేక్లారేషన్ అడగడం నాన్ సెన్స్ కాదా? ఏ ధర్మం చెప్పింది చెప్పింది దర్శనానికి డిక్లరేషన్ తీసుకోండి అని?

        1. అన్ని ధర్మాలు చెప్తే చెయ్యరు..కొన్ని పరిస్థితులు బట్టి నిబంధనలు వస్తాయి. ఏ ధర్మం చెప్పింది బట్టలు వేసుకోమని, బట్టలు విప్పుకొని తిరిగితే సరిపోద్ది కదా

          1. బట్ట లు వేసుకోవడం… వేసుకోక పోవడం పోవడం వారి వారి ఇష్టం. అలాగే డిక్లరేషన్ కూడా

          2. కదా…అదే అడుగుతున్న….అలా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్న ఆయనో, సమర్థిస్తున్న మీరో విప్పుకొని తిరిగి ఆదర్శం గా నిలిచి, చూడండి ఇటువంటిదే డిక్లరేషన్ అని నిరూపిస్తే అందరూ మూసుకుంటారు

  12. వద్దులే GA…. ఇప్పుడేమో DECLARATION వద్దు అని చెప్పు….రేపు మళ్ళీ అధికారం వస్తె తిరుమలలో గుడితో పాటు church కూడా వుంటే ఇంకా బావుంటుంది అని జనం గొడవ చేస్తున్నారని కూడా చెప్పు….కలికాలం…..అహంకారం తో కళ్ళు మూసుకుపోయి దేవుడి కంటే మేమే గొప్ప అని విర్రవీగే వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది GA…WAIT చెయ్….

  13. హిందు దెముడి ని నమ్ముతున్నను… అని డిక్లెరషన్ ఇవ్వటానికి మనసు రాదు కాని, నీకు హిందువుల వొట్లు మాత్రం అప్పనం గా కావలా?

  14. 100% నిజం

    నువ్వు జగన్ ను కూడా తిరుమల దేవస్థానం మూడు నెలల ముందు విడుదల చేసే దర్శనం కోటా లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ చెప్పి స్లాట్ తీసుకుని, గుండు చేయించుకుని సామాన్య భక్తుల వలే క్యూ లోనే దర్శనం చేసుకోమని చెప్పు.

    అప్పుడు ఎవరైనా గుర్తుపట్టి డిక్లరేషన్ అడిగితే అప్పుడు అడుగు.

  15. “నేను క్రైస్తవుడిని” యేసు ప్రభువు నా దైవం అని రొమ్ము విరిచి చెప్పాలి…. చెప్పకుండా తప్పించుకునే దానికి నా “మతం మానవత్వం” అని సినిమా డైలాగులు చెప్తాడు…. రాతపూర్వకంగా మతం పేరు రాయాల్సి వస్తుందని తిరుమలకి పోలేదు….. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అంటాడు కానీ ఆ మతం పేరు మాత్రం చెప్పడు…బయటకి వచ్చి మూడు మతాలు పాటిస్తా అంటాడు….. ఆ మూడింట్లో క్రైస్తవ మతం లేదు….. పాటించడానికి ఆంధ్రాలో సిఖులు ఉన్నారో లేదో కూడా తెలియదు ఈయన మాత్రం పాటిస్తాడు అంట అండి… అస్సలు మానవత్వ లక్షణాలే లేకపోయినా “మానవత్వ” మతాన్ని మొదలు పెట్టినందుకు ఈయనకి అభినందనలు…..

  16. Hindu devulla meeda padi edche l a n j a k o d u k u l a k i …Muslims ni ane dhairyam unda……………k o j j a l a n j a k o d u k u l a g a …declaration iv v a d a a n i k i . . . . d a m m u l e n i m u n d a g u r u n c h i anta build up av a s a r a m a a . …… k a r u n a k a r r e d d y g a a d i l a n t i k u k k a l a n i n a r i k i p a r e s t a a r u . . . m u s l i m s a i t e ………

  17. పతి కోన్ కిస్కా గొట్టం గాడు కూడా హిందూ ఆచారాల మీద తీర్పు ఇచ్చేవాడే!

    బర్రె మాసం తినే గొర్రె బిడ్డలు, వెళ్లి మీ చర్చ్ లో ఆచారాలు గురించి తీర్పులు పెట్టుకోండి, మా హిందూ గుళ్ళ గురించి మాట్లాడితే బాల్స్ చితుకుతాయి.

  18. అందుకేగా గంజాయి మాఫియా, హత్య లున్చేసేవాళ్ళు ఆదివారం గుడారల్లో చేరి డబ్బు కట్టి పాప పరిహారం తెచ్చుకొని,మరల అదే పాపాలు చేసేది.

    హిందూ మతం లో తప్పు చేస్తే కర్మ అనుభవించాలి.

  19. ఆస్తికత్వం అనేది ఒక పవిత్ర నమ్మకం.

    ఇతరమతాలతో పోలిక దేనికి ? వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. మాలాగా అన్ని విషయాల్లో వారు ఉంటారా ?

    క్రైస్తవులు ముస్లింలు విగ్రహారధనకు వ్యతిరేకం. వ్యతిరేకించమని వాళ్ళ మతగ్రంధాల్లోనే రాసి ఉన్నది.

    దేవలయాల్లో కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి, వాటినే హిందువులు దేవుళ్ళని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరి విగ్రహారాధన ఒప్పుకోని మతస్తులు దేవాలయాలకు వచ్చి దేవుని విగ్రహాలను ఎగ్జిబిషన్లో బొమ్మలను చూసినట్లు చూసి వెళతామంటే, మా భావనలకు అవమానం కాదా ?

    నిజంగా దేవుడినే భక్తితోనో గౌరవంతోనో చూస్తానికో లేక హిందూమతం మీద కూడా గౌరవం ఉన్న అన్యమతస్తులను డిక్లరేషన్ తీసుకుని తీసుకుని పంపటం ఒక ఆచారం.

    సిక్కులకూ జైనులకూ బౌద్దులకూ ఈ నిబంధన వర్తించదు. వారికి స్వేచ్చాప్రవేశం.

    భారతరత్న అబ్దుల్ కలాం గారుగానీ, మాజీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కేసీ అబ్రహంగారు గానీ, మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు గానీ, రతన్ టాటా గారు గానీ ఇలా అనేకమంది డిక్లరేషన్ ఇవ్వటానికి ఏమీ సంకోచించలేదు.

    సామాన్యులను అడుగుతారా అంటే, సామాన్యులలో అన్యమతస్తులు ఎవరో ఎలా తెలుస్తుంది, కనుక అడగలేకపోవచ్చు. అలాగే కమ్యూనిస్టులూ, నాస్తికుల విషయానికి వస్తే వాళ్ళ పుటకలు హిందూ కుటుంబాల్లోనే కదా, ఏ కారణం మీద అభ్యంతరపరచగలరు.

    దేవుడే లేడన్న నాస్తికుడు చార్వాకుడిని కూడా ఆదరించిన హిందూమతం కుహనా హిందూనాస్తికుల విషయంలో ఛేయగలిగింది అదే కదా !

    హిందువులు ఇతరప్రార్ధనాలయాలకు వెళ్ళేది భక్తిభావంతోనే తప్ప కాలక్షేపం కోసం జరగదు. అలాగే అన్యమతస్తులు హిందూ దేవాలయలకు వెళ్ళేది కూడా దాదాపు భక్తిభావంతోనే. ఈ మధ్య కొందరు దరిద్రపుగొట్టు పాస్టర్లు ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం మొదలెట్టారు. అది వేరే సంగతి.

    సమస్య అంతా ఈ పొలిటికల్ నాయకులతోనే !

    1. Andhul kalam garini డిక్లరేషన్ అడిగాం అని సిగ్గు లేకుండా చెబుతున్నావ్ చూడు నువ్వు ———— వి

      1. అబ్దుల్ కలాం అంత గొప్పవారే దేవాలయ సాంప్రదాయాలు గౌరవించి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా డిక్లరేషన్ మీద సంతకం చేసి అధికారులకు సహకరించారు. ఆయనతో పోలిస్తే వెంట్రుకముక్క పాటి చేయని అన్న ఇంత రాద్ధాంతం ఎందుకు చేసాడు?! ఆలోచించు!

      2. నేనెందుకు సిగుపడాలి. నా మతం పద్దతులూ ఆచారాలు నాకు ముఖ్యం. అబుద్ల్ కలాం గారు అయితే ఆయన ముస్లిం కాకుండా పోతాడా, సెక్యులర్ దేశభక్తుడు కాకుండా పోతాడా ?

        సిగ్గు పడాల్సింది ఎడారి మతాలకు భయపడి కక్కుర్తిపడి వాళ్ళల్లో చేరి దొంగపేరుతో హిందువుగా కామెంట్ పెట్టిన నువ్వు కదా

      3. నేనెందుకు సిగుపడాలి. నా మతం పద్దతులూ ఆచారాలు నాకు ముఖ్యం. అబుద్ల్ కలాం గారు అయితే ఆయన ముస్లిం కాకుండా పోతాడా, సెక్యులర్ దేశభక్తుడు కాకుండా పోతాడా ?

        1. సిగ్గు పడాల్సింది ఎడారి మతాలకు భయపడి కక్కుర్తిపడి వాళ్ళల్లో చేరి హిందువుగా కామెంట్ పెట్టిన నువ్వు కదా

        2. సిగ్గు పడాల్సింది ఎడారి మతాలలో కక్కుర్తిగాచేరి హిందువుగా కామెంట్ పెట్టిన నువ్వు కదా

          మరి _______________________ వి కాదా ?

        3. సిగ్గు పడాల్సింది ఫేక్ ఐడెంటిటీతో ఫేక్ హిందూ పేరుతో బ్రతికే నువ్వు కదా

      4. నేనెందుకు సిగుపడాలి. నా మతం పద్దతులూ ఆచారాలు నాకు ముఖ్యం. అబుద్ల్ కలాం గారు అయితే ఆయన ముస్లిం కాకుండా పోతాడా, సెక్యులర్ దేశభక్తుడు కాకుండా పోతాడా ?

        సిగ్గు పడాల్సింది ఎడారి మతాలకు భయపడి కక్కుర్తిపడి వాళ్ళల్లో చేరి హిందువుగా కామెంట్ పెట్టిన నువ్వు కదా

        మరి _______________________ వి కాదా ?

      5. నేనెందుకు సిగుపడాలి. నా మతం పద్దతులూ ఆచారాలు నాకు ముఖ్యం. అబుద్ల్ కలాం గారు అయితే ఆయన ముస్లిం కాకుండా పోతాడా, సెక్యులర్ దేశభక్తుడు కాకుండా పోతాడా ?

        సిగ్గు పడాల్సింది ఫేక్ ఐడెంటిటీతో ఫేక్ హిందూ పేరుతో బ్రతికే నువ్వు కదా

        మరి _______________________ వి కాదా ?

      6. అబ్దుల్ కలాంగారు హిందూ ఆచారాలను గౌరవించినందుకు వెలివేసిన నీ మతస్తులను అడుగు. లేక వాళ్ళ అనాగరికతను ప్రశ్నించు

    2. నేనెందుకు సిగుపడాలి. నా మతం పద్దతులూ ఆచారాలు నాకు ముఖ్యం. అబుద్ల్ కలాం గారు అయితే ఆయన ముస్లిం కాకుండా పోతాడా, సెక్యులర్ దేశభక్తుడు కాకుండా పోతాడా ?

      సిగ్గు పడాల్సింది ఫేక్ ఐడెంటిటీతో ఫేక్ హిందూ పేరుతో బ్రతికే నువ్వు కదా

      మరి _______________________ వి కాదా ?

  20. పెద్ద కు*లం తోక వదుకోలేని కులగజ్జి ప్యాలస్ పులకేశి గాడు ఒక పెద్ద క*చర గాడు.

    అటు తాను మతం మారిన దేముడు యేసు నీ మోసం చేస్తున్నాడు.

  21. కొన్ని గుళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎప్పుడో పెద్దవాళ్ళు పెట్టుకున్న రూల్స్, కారణాలు కొన్ని రాతపూర్వకంగా ఉండకపోవచ్చు. అంతా మాత్రాన అవి మనం ఎందుకు పాటించాలి అని అనుకొనక్కరలేదు. సమాధానం రానంత మాత్రాన పాటించకూడదని లేదు కదా. కొన్ని గుళ్ళల్లో ప్రత్యేకమైన దుస్తులే అలో చేస్తారు, ఎందుకు చేయాలి, దేవుడేమన్నా వచ్చి చెప్పాడా అంటే ఏం చెప్తాం? Atleast respect other traditions even if you don’t like, or just avoid if you don’t like.

    అసలు దేవుడు సర్వాంతర్యామి, గుడికే ఎందుకు వెళ్ళాలి అంటే ? Every thing is personal, prati ప్రశ్నకి సమాధానం దొరికాకే ప్రతీ పనీ చేస్తామా? ఇక్కడ హిందూస్ సాఫ్ట్ టార్గెట్ అందుకే ఏదో పెద్ద మేధావుల్ల ప్రశ్నిస్తారు, సినిమాల్లో జోకులు వేస్తారు. అదే ప్రశ్న వేరే మతం మీద వేసే దమ్ము, తెలివి లేదు ఈ షో కాల్డ్ మేధవులం అనుకునే దద్దమ్మలకి

  22. GA గారూ… వ్యూహం అంటే ఇలా ఉండాలి. వైకాపా అరివీర భక్తాగ్రేసరులు కూడా ప్రొటెక్ట్ చేయడానికి వీలు లేకుండా ఇరికించారు. మనకూ ఉన్నారు… లెక్కకు మిక్కిలి సలహాదారులు. Enjoy.

  23. గొర్రె బిడ్డ గ్రేట్ ఆంధ్ర! ఈ ప్రవచనాలు కేవలం హిందూ లకేనా, లేక మక్కా మసీదు, జెరూసలేం చర్చి వాళ్ళకి కూడా చెప్పబోతున్నవ?

  24. Why Jagan is acting selfish? Why can’t he go near the 1,250 meters height Ambedkar statue and give powerful speech and protest against pseudo secular policies imposed by governments? He can take Sachaita with him for the protest saying how he safeguarded the temples in past five years. Oh! he goes to that statue only before elections.

  25. Asalu miku nammakam undhi ani cheppalenu vedhavalu devudi darsananiki vastunara leka votlu dabbulu dobbadaniki vastunara, devudi darsanam kosam aite nammakam undhi ani rayadaniki rogam yenti, vedhavalara??

  26. No. Government cannot enforce such order, it will be illegal. Similarly non believers cannot throng to Hindu temples, it is illegal. They need to express their faith towards the deity they are visiting before granting access, this is law. Follow rules.

  27. ప్రతి ఏటా తిరుమల వెళ్లే వాళ్ళకి గత 4 ఏళ్లలో లడ్డు లో వచ్చిన తేడా తెలుసు.

    లడ్డూ తినని గొర్రె బిడ్డ లకి తెలియదు.

    కావాలంటే మీ కేకు లో పంది కొవ్వు తో చేసుకుని తినండి.

  28. డిక్లరేషన్‌పై ఒక్క సంతకం అడిగితే ఎందుకు ఇంత కంగారు! ఎంతదూరం ఇలా పారిపోతారు ఇలా ?

  29. డిక్లరేషన్‌పై ఒక్క సంతకం అడిగితే ఎందుకు ఇంత కంగారు! ఎంతదూరం ఇలా పారిపోతారు ఇలా ?

    అటు క్రిష్టియన్లను…

    ఇటు హిందువులను…

    ఏక కాలంలో మోసం చేస్తున్న ద గు ల్బాజీ జగన్.

    మెడలో శిలువ వేసుకొని…

    ముక్కు పట్టుకొని మమ అంటూ…

    రెండు మతాల ఆచారాలను మంట గలుపుతున్న జగన్.

    ఓటు బ్యాంక్ రాజకీయాలు దేవుళ్ళ దగ్గర పనికి రావు అని చెప్పు జగన్ కి

    1. మరి CBN గారు, పవన్ గారు ముస్లిమ్ ధరించే టోపీ పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? చర్చ్ కి వెళ్లడాన్ని ఎలా చూడాలి?

      1. చంద్ర బాబు ఇతర మతాలను కూడా గౌరవించడం తప్ప? ఇక్కడ కూడా ఎవరు వెళ్లవద్దు అనడం లేదుగా…నిబంధన పాటించి డిక్లరేషన్ ఇమ్మంటున్నారు

      2. వాళ్ళు అక్కడకి వెళ్లి నా అక్కడ ఫాస్టర్లు ముల్లాలు చెప్పినట్టు చేసి వాళ్ళ మతాన్ని గౌరవిస్తున్నారు కానీ ఇక్కడ మన అన్న ఆలా కాదే …డిక్లరేషన్ ఇమ్మంటే అర్థం పర్థం లేని సొల్లు చెప్తున్నారు

      3. వాళ్ళు అక్కడకి వెళ్లి నా akkada peddalu చెప్పినట్టు చేసి వాళ్ళ మతాన్ని గౌరవిస్తున్నారు కానీ ఇక్కడ మన అన్న ఆలా కాదే …డిక్లరేషన్ ఇమ్మంటే అర్థం పర్థం లేని సొల్లు చెప్తున్నారు

      4. బీయింగ్ వైపాకా గొర్రె is not easy

        అల్లు అర్జున్ కోసం డ్యూటీ చెయ్యాలి

        ప్రకాష్ రాజ్ కోసం డ్యూటీ చెయ్యాలి

        శ్యామల కోసం డ్యూటీ చెయ్యాలి

        కార్తీ కోసం డ్యూటీ చెయ్యాలి

        జగన్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికి డ్యూటీ చెయ్యాలి

        చెంచాగాళ్ళు చేసే అరాచకాలు కప్పిపుచ్చడానికి డ్యూటీ చెయ్యాలి

        అన్నిటికన్నా ఆ శ్రీరెడ్డి డ్యూటీ ని తట్టుకోవాలి

        ఇలా చాలా విషయాలకి డ్యూటీ చెయ్యాలి కాని ఇదంతా కేవలం 5rs కోసం. ఒక్క రూపాయి ఎక్కువ పడదు పేటియం లో. Pity on you guys ..

          1. చంద్ర బాబు ఇతర మతాలను కూడా గౌరవించడం తప్ప? ఇక్కడ కూడా ఎవరు వెళ్లవద్దు అనడం లేదుగా…నిబంధన పాటించి డిక్లరేషన్ ఇమ్మంటున్నారు

          2. నిబంధనలు అంటే… సంప్రదాయ దుస్తులు ధరించండి… ఆలయ పవిత్రత ను కాపాడండి… ఇలా ఉండాలి.. అంతే గానీ డిక్లరేషన్ ఇవ్వండి అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం

          3. కామెంట్స్ సెక్షన్ అనేది మన అభిప్రాయాలు పంచుకోవడానికే సర్. ఇలా ఒకరినొకరు తిట్టుకోవడానికి.. కించపరచుకోవడానికీ కాదు. మన కామెంట్ నచ్చనంత మాత్రానా పరుష పదాలు వాడనవసరం లేదు.

          4.  జగన్ ను కూడా తిరుమల దేవస్థానం మూడు నెలల ముందు విడుదల చేసే దర్శనం కోటా లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ చెప్పి స్లాట్ తీసుకుని, గుండు చేయించుకుని సామాన్య భక్తుల వలే క్యూ లోనే దర్శనం చేసుకోమని చెప్పు.

            అప్పుడు ఎవరైనా గుర్తుపట్టి డిక్లరేషన్ అడిగితే అప్పుడు అడుగు.

          5. అంటే.. గుర్తు తెలియని వారు.. declaration ఇవ్వకుండా అపచారాలు చేసినా పర్వాలేదు అంటారు?

          6. తెలిస్తే మాత్రం డిక్లరేషన్ అడగడం ఎందుకు? ఆయనపాటికి ఆయన దర్శనం చేసుకుని వెళ్లి పోతారు.

  30. నీది తింగరి ఆర్గ్యుమెంట్ అయినా ఒక మంచి ఇడియా ఇచ్చావు. అసలు ఎవరైనా గుడిలోకి ఎంటరయ్యే ముందే కొంచెం ప్రసాదం పెట్టి, తీర్థం ఇచ్చి, అవి వాళ్ళు స్వీకరించాక గోవిందా గోవింద అనిపించి అప్పుడు లోపలకి వదలాలి. ఆ పని చేయడం ఇష్టం లేనివాళ్ళు ఆటోమాటిక్ గా గుడికి రావడం మానేస్తారు.

  31. ఇదేమి హిందూ మతం – ఇదేమి ధర్మం అని ఓక క్రిమినల్ అనగలిగాడు – that itself beat the principle of secular state!! secularism doesn’t mean no religion, it gives the freedom to choose your religion and follow your religious traditions!! ఇప్పుడు declaration nonsense అంటాడు రేపు సుప్రభాతం ఓల్డ్ అయిపోంది అంటాడు!! లేదా స్వామి వారు కొండ మీద ఎందుకు? వెళ్ళటం కష్టం కదా, కింద తిరుపతి లో ప్రతిష్ట చేద్దాం అంటాడు !! సిగ్గుండాలి ఇంకా వాడ్ని సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయటానికి!!

  32. ప్రతిదేవాలయానికి కొన్నిప్రత్యేక ఆచారాలు సాంప్రదాయాలు వుంటాయి .ఎవరైనారావాలనుకుంటే

    వాటిని అంగీకరించాల్సిందే .ఇతరమతస్థులు హిందూదేవాలయాలకు ఎందుకురావాలనుకుంటున్నారో

    తెలియాలి .కాబట్టే డిక్లరేషనూ .అభ్యంతరంవుంటేరానక్కరలేదు .వాళ్ళురాకపోతే మాదేవుడు వైభవమేంతగ్గదు .

Comments are closed.