చూస్తూ ఊరుకోం.. మంత్రికి ఎన్టీఆర్ వార్నింగ్!

హీరో నాగార్జున ఫ్యామిలీపై, సినిమా పరిశ్ర‌మ‌పై మంత్రి కొండా సురేఖ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలపై మొట్టమొదటిగా పెద్ద హీరోల నుండి జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా…

హీరో నాగార్జున ఫ్యామిలీపై, సినిమా పరిశ్ర‌మ‌పై మంత్రి కొండా సురేఖ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలపై మొట్టమొదటిగా పెద్ద హీరోల నుండి జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా వార్నింగ్ ఇచ్చారు.

“కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదు. మీరు లాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు గోప్యతకు గౌరవం చూపాలి. సినిమా పరిశ్రమ గురించి నిరాధార ఆరోపణలు చేస్తూ మాట్లాడటం చూస్తే బాధేస్తోంది, ఇతరులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని, అంద‌రూ ఒక‌రి సరిహద్దుల పట్ల గౌరవాన్ని పాటించాలని, ఈ నిర్లక్ష్య ప్రవర్తనను సరిదిద్దాలని.. ఇలాంటివి సినిమా పరిశ్రమ సహించదు” అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా పెద్ద హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చి మంత్రి వ్యాఖ్యలపై తన నిరసనను తెలియజేశారు. అయితే, కేవ‌లం అక్కినేని ఫ్యామిలీనే కాకుండా సినీ పరిశ్రమ మొత్తంపై మంత్రి కామెంట్స్ చేసిన కూడా ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇంకా స్పందించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏపీలో జరుగుతున్న వివాదాలపై హైదరాబాద్లో కూర్చొని ట్విట్టర్ ద్వారా, వీడియోల ద్వారా స్పందించే వారు ఈ సందర్భంలో ఎందుకు మౌనం వహిస్తున్నారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

23 Replies to “చూస్తూ ఊరుకోం.. మంత్రికి ఎన్టీఆర్ వార్నింగ్!”

  1. Good that NTR has responded.

    చిరంజీవి ఫ్యామిలీ పైన మాట్లాడినపుడు నాగార్జున, ఇతరులు ఖండించారా?

  2. ntr సపోర్ట్ చేసినందుకు ట్రోల్ చేస్తారు ఇప్పుడు. భువనేశ్వరి గారిని సపోర్ట్ చెయ్యకుండా సమంత ని ఎలా సపోర్ట్ చేస్తాడు అని.

  3. మేం కూడా చెత్త సినిమాల్ని థియేటర్లో చూడం.. సినీ ఇండస్ట్రీకి పబ్లిక్ వార్నింగ్

  4. Pora, poyi techhipettukunna englishlo vaakko!

    Konda surekagaru annadantlo tappemi ledu. Cinema vallani ante tega idaipotunnaru, em Raa Revanth vachhaka meeku gittatleda? Rangulesukuni janalani maya chesi jebullonununchi dabbulu dobbe nayallara, g moosukuni kikkurumanakunda undandi. Naalugu audio tapes vadilithe sari, KTR and Naggadi kutumbam asalu swaroopam tekustundi janalaki.

  5. Ayina sthree jathi, sollu ani bhale kadhalu dobbutunnarra! Nee yevva, aakhariki rgv lanti kondamucchu telivitetalu pradarsinche vadu kuda dani gurinchi matladadame. Kuhana medhavulu, Gali bathukulu, asahyapu panulu, idee mana samskruthi! Chhee eee desam tagaleyya!

  6. అబ్బో .. గొప్ప వార్నింగ్ గే .. కొండా దంపతులు వీడి వార్నింగ్ కి బయపడి అజ్ఞాతంలోకి కూడా పోయారటగా అది కూడా రాయి . సిగ్గులేకపోతే సరి .. చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరిగుడిసెలు ఈ సినిమా వాళ్ళవి .

  7. మనిషికి వచ్చినంత కోపం వచ్చిందిగా! మీ ఇంట్లో ఆ డ వా ళ్ళని అన్నప్పుడు కూడా ఇలాగే స్పందింవు రా పో రం బో కు

    1. నీ ఒరిజినల్ నేమ్ తో కామెంట్ చెయ్

      ఎం పీకుతారో చూపిస్తాడు

      4 లీగల్ ఇంకా ఎన్నో ఇల్లీగల్ మ్యారేజస్ చేసుకొనే వాళ్ళను సపోర్ట్ చేసే నువ్వే మాట్లాడాలి 😂😂😂q😂

Comments are closed.