గేర్ మార్చే ముందు క్లచ్ ఒత్తుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. లేకపోతే క్లచ్ ప్లేట్లు పోవచ్చు, గేర్ రాడ్ విరగొచ్చు లేదా యాక్సిడేంటే అవ్వొచ్చు.
అలాగే నాలుక వాడే ముందు మెదడు వాడుతున్నామా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. లేకపోతే యాక్సిడెంటవ్వచు, సంబంధంలేనివారికి దెబ్బ తగలొచ్చు.
నాలుకకి, మెదడుకి వైరింగ్ సరిగా లేకపోయినా, వైరింగ్ చెక్ చేసుకోకుండా వాగేసినా ప్రమాదాలు ఎదురవుతాయి. మాట్లాడినవాళ్ళకే కాదు, టార్గెట్ కాని వాళ్లకి కూడా!
కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి అయిన కొండా సురేఖ నేడు అసహ్యకరమైన ఆరోపణ ఒకటి చేసారు. సమంతని తన వద్దకు పంపమని కేటీఆర్ అడిగాడని, నాగార్జున సమంతని వెళ్లమని కోరితే ఆమె వెళ్లలేదని, అందుకే పొమ్మని విడాకులిచ్చారని చెప్పుకొచ్చి, సమంత విడాకులకి కారణం కేటీఆరే అన్నారు. ఇక్కడ ఆమె టార్గెట్ కేటీఆర్. కానీ దెబ్బ ఎవరికి తగిలింది? నాగార్జునకి! మామగారు ఆ పని ఎందుకు చేస్తాడు? ఎలా చేస్తాడు? ఈ ప్రశ్నలే ఇప్పుడు సామాన్యులు మాట్లాడుకుంటున్నారు తప్ప కేటీఆర్ గురించి కాదు.
సమంత ఈమె మాటల్ని ఖండించింది. నాగార్జున కూడా ఖండించారు. అయితే ఆయన ఖండన చాలా మెత్తాగా ఉంది. ఇంకా గట్టిగా ఇచ్చుండాల్సింది అనుకుంటున్నవాళ్లున్నారు. ఇలాంటి ఆరోపణని ఎవ్వరూ తట్టుకోలేరు. తట్టుకోవాల్సిన అవసరం లేదు కూడా.
అమల, నాగ చైతన్య, అఖిల్ అందరూ తమ కుటుంబంపై సురేఖ వేసిన మచ్చకి చాలా గట్టిగా రియాక్టయ్యారు.
సినిమా ఇండస్ట్రీవాళ్లు ఎందుకు నాగార్జునకి మద్దత్తుగా నిలవట్లేదో తెలియదు. చిరంజీవి పెద్దరికం ఎక్కడ? ఇలాంటి అసహ్యకరమైన ఆరోపణ చేసినప్పుడు ఆయన స్పందించాలి కదా. మిగతా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా నాగార్జునకి అండగా నిలవాలి కదా.
కొండా సురేఖని మినిస్ట్రీ నుంచి తొలగించమని డిమాండ్ చెయ్యాలి కదా. “మా” అధ్యక్షుడు మంచు విష్ణు అయినా నటుడైన నాగార్జునకి అండగా నిలబడి కొండా సురేఖపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలి కదా.
పోనీ ఇదేమైనా ఎన్-కన్వెన్షన్ లాంటి లీగల్ వ్యవహారమా అంటే కాదు. ఒక సీనియర్ నటుడిపై ఒక మంత్రి చేసిన నిరాధారమైన చవకబారు ఆరోపణ.
రేపు ఆమెని సారీ చెప్పమని కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఒత్తిడి చేయొచ్చు, ఆమె చెప్పొచ్చు. కానీ ఇలాంటి చెత్తని చరిత్రనుంచి చెరపడం కష్టం. ఈ దరిద్రాన్ని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉంటారు. ముందు తరాలకి మోస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక పొలిటికల్ సెలెబ్రిటీ అన్న మాట ఇది.
గతంలో బాబూమోహన్ ఇలాగే ఒకసారి నోరు జారి, శోభన్ బాబు మరణానికి కారణం ఆయన కొడుకు తోయడం అని అన్నారు. ఆయన బహుశా ఎక్కడో విన్నది అని ఉండొచ్చు. ఆయన సినిమా నటుడు కాబట్టి, సరైన సమాచారం ఆయన వద్ద ఉంటుందని, కనుక ఆయన చెప్పేది నిజమని నమ్మారు జనం. తర్వాత బాబూమోహన్ పొరపాటు అన్నానని సరిదిద్దుకున్నా ఇప్పటికీ ఆ అసత్యాన్ని నమ్ముతున్నవాళ్లున్నారు. అక్కడ బాబూమోహన్ ఎవర్నీ టార్గెట్ చేయలేదు. జస్ట్ పొరపాటు అంతే. అయినా ఆ మాట చరిత్రలోంచి మాయమవడంలేదు.
కొండా సురేఖ నోరుజారుడు చూస్తే వల్లభనేని వంశీ ఉదంతం గుర్తుకొస్తోంది. ఆయన లోకేష్ గురించి ఏదో మాట్లాడి నారా భువనేశ్వరి దేవిని బాధపెట్టారు, చంద్రబాబుని మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకునేలా చేసారు. వల్లభనేని టార్గెట్ లోకేష్ అయితే ఆ దెబ్బ ఆయన తల్లిదండ్రులకి తగిలింది. తరవాత కొన్నాళ్లకి వల్లభనేని సారీ చెప్పినా వాళ్లు పడిన అవమానాన్ని చరిత్ర నుంచి తుడిచేయగలరా?
తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు నోరు జారారని ఒక పెద్ద వాదన ఉంది. ఆయన టార్గెట్ జగన్ మోహన్ రెడ్డి. కానీ దెబ్బ తగిలింది మాత్రం యావన్మంది హిందువులకి, తిరుమల ప్రతిష్టకి. ఆయన చెప్పింది బలమైన ఆధారంతో అయితే అనుకోవచ్చు..కానీ సుప్రీం కోర్టే మొట్టికాయ వేసినవిధంగా ఉంది ఆయన వ్యవహారం.
ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పనే అక్కర్లేదు. అయోధ్యకి పంపిన తిరుమల లడ్డూల్లో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫాట్, పంది కొవ్వు ఉన్నాయని నిర్ధారిస్తూ మైకు ముందు చెప్పేసారు. ఆధారమేంటని అడిగితే ఏం చెప్తారో తెలీదు. “ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆయన మాటే నేనూ చెప్పాను” అని అనడమొక్కటే ఆయన చేయగలిగింది. ఆ ఒక్కటీ కాకుండా ఇంకేం చెప్పినా జనం నమ్మరు.
సామాన్యుడు ఏదో పుకారు పుట్టిస్తేనే జనం చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అలాంటిది.. హోదాలో ఉన్న మినిష్టర్లు, ఎమ్మెల్యేలు చవకబారు పుకార్లని నిజాలంటూ బలమైన ఆధారాల్లేని ప్రచారం చేయడం ఎంతవరకూ సభ్యత అనిపించుకుంటుంది? వివేకంతో ఆలోచించాలి.
శ్రీనివాసమూర్తి
వి*వేక్ లేపింది చంద్ర*బాబు అన్నారు ముందు.
చివరకు సొంత ఆన్న కొడుక్కి అందులో గట్టి పాత్ర వుంది అని నిజం బయట పడింది.
అది చూసి ఇప్పుడు వైఎస్ఆ*ర్ నీ కూడా ఇం*టి దొం*గే లేపేసాడు అనే అను*మానం వైఎస్ఆ*ర్ అభిమానుల్లో .
ఒక నల్ల గౌను వేసుకొని supreme లో న్యాయమూర్తిగా కూర్చుని ఎలాంటి comments గేసినా బుర్ర deep fridge లో పెట్టుకొని నమ్ముతారా? అసలు test కి ముందర ఓ పనికిమాలిన lab కి test కి పంపి, రెండవ అభిప్రాయం కోసం NDDB కి పంపితే supreme ఆనందించేదా? NDDB report ని తాము నమ్మము అని ప్రకటించడానికి వారికి ఆ అపనమ్మకం కలగడానికి గతంలో ఏవైనా results తప్పుగా వచ్చినవి ఆధారాలు వారి వద్ద ఉన్నాయా? అయినా supreme ఆధ్వర్యంలో ఎలాంటి committee వేసి, ఏమి తేల్చినా, తేల్చకున్నా ఇక ఢిల్లీ బ్రహ్మచారులదే బాధ్యత.
నోరు జారడం అనే విషయం గురించి మూర్తి నవరత్నాల ప్రకటన, super sucksx ప్రకటన మొదలుకొని శోభన్ బాబు మరణం వరకూ అనేక ఉదాహరణలు touch చేశాడు. అదే మాదిరిగా Tehran , Jerusalem అధ్యక్షులకు కూడా గడ్డి పెట్టాల్సింది. వారు కూడా మూర్తి అభిమానులే.
మరి విడాకులు ఏమి జరగకుండానే తీసుకున్నారా ? ఈ ఆరోపణలు ముక్కోడు అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి అప్పుడు ఎవ్వరు ఖండించలేదు పైగా గ్రేట్ ఆంధ్ర లో, సాక్షి లో కేటీఆర్ కి , సమంత కి మధ్య జరిగింది నిజమే అని రాసారు
దాని మంత్రి పదవి కూడా అలాగే తెచ్చుకుందేమో , దాని కూతురుని ఎవరి దగ్గరైనా పండబెట్టి , ఇలా ఎవరైనా అంటే ??
Nuvvu rayalanukonna issue lo laddu anduku vatchindi Malli neethlu nuvvu
Dating … marriage gurinchi boledu kaburlu cheppina veelle ……vidi povadaniki sari Aina Reasons cheppi vunte ( Nammela) elaanti valla ku Avakasam vundedhi kadu .
pawan kalyan గారి personal life మీద ఈ 5yrs లో పోసాని లాంటి మీ లేకి నాయకులు చేసిన comments గురించి మర్చిపోయావా సిగ్గులేని GA…
ఏకంగా అసెంబ్లీ లో ఇంట్లో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడితే వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చున్న ఒక వెకిలి వెదవ గురించి కూడా మాట్లాడొచ్చుగా మూర్తి!!
U mean langa leven ??
Is she considered as a human being??
పోసాని లాంటి మీ లే కి నాయకులు pawan kalyan గారి కూతురు మీద చేసిన నీచమైన కామెంట్స్ మర్చిపోయావా సిగ్గులేని GA…..
వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఈ 5yrs లో మీ పార్టీ లీడర్స్ చేసిన అతి నీచమైన కామెంట్స్ ను ఎప్పుడైనా ఖండించావా సిగ్గులేని GA….
అబ్బో ఎక్కడెక్కడి అగ్రవర్ణాలు అన్నీ ఐక్యంగా ముందుకు దూసుకొచ్చి ఒరలలోంచి కత్తులు దూస్తున్నారు పాపం ఒక బీసీ ఆడబిడ్డ మీద…
కేటీఆర్ ఏమన్నా అల”గా వాడా?
Alaga kulam kadu, alaga manishi vadu!
Abbo vachhara.. gunde meeda chethulu vesuko ni chepoandraa.. meeru pathithulemo..Anni broker panule..
ఈ విషయం ఇండస్ట్రీ లో అందరికి తెలుసు. ఎవరు పబ్లిక్ గ చెప్పుతారో వాళ్ళు చెడ్డవాళ్ళు అంతే.. కరెక్ట్ గ చెప్పాలి అంతే ఓపెన్ సీక్రెట్ గా ఉండేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అంతే..
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
నిజమో, అబద్ధమో, అలా పెద్ద పదవి లో ఉండి అలా మాట్లాడ కూడదు. నిన్న నోరు jaarindi. ఇవాళ తప్పు అని ఒప్పుకొని, సారీ చెప్పి మాటలు ఉపసంహరించుకుంది. దానికి ఎందుకు raa చిరంజీవి రావాలి. బజారు కుక్క raa నువ్వు
నిజమో, అబద్ధమో, అలా పెద్ద పదవి లో ఉండి అలా మాట్లాడ కూడదు. నిన్న నోరు jaarindi. ఇవాళ తప్పు అని ఒప్పుకొని, సారీ చెప్పి మాటలు ఉపసంహరించుకుంది. దానికి ఎందుకు raa చిరంజీవి రావాలి. బజారు గ్రామ సింహం raa నువ్వు
Vaadu elagu radu …Ani think chesi natti sari chesukovali mundu
vangoni mingataaniki raavaali raa
Chiru vachadu… ongo mari
Pathivratha paramannam vandesindi…Neeli batch andaru vachi aaraginchandi
2028 అసెంబ్లీ ఎన్నికల ముందు సురేఖ మళ్ళీ BRS లో చేరాల్సి ఉంటుందేమో, ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడితే ఎలా? ఆమె బీజేపీ లో చేరే మనిషి కాదు లెండి!
ఇంత కన్నా ఎక్కువ చేసే పార్టీ లు మారిన జనాలు ఉన్నారు.. సిగ్గు ఉంటే సినిమా లు రాజకీయా లు చెయ్యరు…
Ante langa leven ki botsa tandri laga na
రోజక్క టీడీపీ లో ఉండగా మన అన్న ని ఎన్ని తిట్టలేదు మొన్న వరకు వైసీపీ లో పదవులు అనుభవించిన వాళ్ళు అందరు అన్న ని ఏ రేంజ్ లో ఉతికి ఆరేయలేదు …జేసీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంబా ని ఎన్నేసి మాటలు అనేవారు ..అంతవరకూ ఎందుకు ఏ ఫర్ ఆదర్శ్ అని వెటకారం చేయబడినోళ్లే ఇప్పుడు బీజేపీ లోకి వచ్చి రాజ్యసభ సభ్యత్వం తీసుకోలే ????రాజకీయాల్లో అవసరాలు ముఖ్యం గతం కాదు
mari narasura rakta charitra ani gulaka rayi toh kotti champalani choosarani ..ivemi aadharalato chepparu?
The background is this (Source Social media and NDTV)
Radhunandan Rao garlanded Konda Surekha in a meeting. BRS social media trolled Surekha with vulgar comments on seeing this photo. Surekha blames KTR for this and has dragged the Akkineni’s into this dirt.
Mana Vonkayamma ki pandage pandaga. Waiting for Sri MBS’s 5 part serial on this issue
ఇలాంటి విషయాలు ఎప్పటినించో ఎన్నో జరిగాయి.. కాకపోతే అప్పుడ సోషల్ మీడియా లేదు.. అంతే తేడా.. ఏమైనా చేయొచ్చు కానీ సామాన్య జనాలకి అది తెలియ కూడదు అన్నది పెద్ద మనుషుల ఉద్దేశం.. ఒప్పందం.. అందుకే అందరూ ఏకమౌతారు…
మాకు మాత్రం థియేటర్లు వద్దు – ఓటీటీలు మాత్రమే కావాలి
చిరంజీవి react ieyyadu strong gaa….in less than a day.ippudu nee raatalu venakki teesuko nuvvu kuda konda surekha laga. Eppudu choodu pavan and chiru ante edustoone untav
Tollywood sex toy supporters never stops sex drama
మూర్తి గారు, ఒకసారి మీ సొంత వెబ్సైట్ లో మీరే సమతా కేటీఆర్ లా మీద రాసిన బోలెడు సువార్త లు చదువుకోండి.
First Meeru 3, 4 marriages chesukuntaru, Telangana nee Amma jagirula n construction kabja chestharu, bubs,drugs, double meaning movies chestharu moothulu naake cinemalu chestharu
Finalga pathivratha veshalu vestharu cinema vallu
ఏవయ్యా-మూర్తి…మీకు-సిగ్గు-అనేది ఉందా…చంద్రబాబు-గురుంచి-వల్లభనేని-వంశి-కారుకూతలు-కూసినప్పుడు-ఏమయ్యాయి-ఈ సుద్దులు…పైగ-వల్లభనేని-వంశి-ఒక్కసారి-అంటే చంద్రబాబు-మల్లి-మల్లి-అంటూ-భుబనేశ్వరి-పరువుతీస్తున్నడు-అని-ఎకసెక్కాలు-ఆడారు-కదా…నారాసుర-రక్తచరిత్ర-సంగతి-ఎంటి-ఆరోజు-ఈ సుద్దులు-ఎందుకు-చెప్పలేదు…మీ అన్న-చెల్లెలు-మీద-సైకో-గాంగ్-దాడి-చేసినప్పుడు-ఎమయ్యాయ్ఈ -సుద్దులు…అయినా ఏ-విషయం-అయినా-చంద్రబాబు-పవన్ మీద-విషం-చిమ్మడమే పని-మీకు…తిరుపతిలో సైకో-పాలనలో-ప్రమానాలు-పడిపోయిన-మాట-వాస్తవం…మీ-కళ్ళు-నిజాలు-చూడలేని-ద్రుతరాష్త్రుడి-కళ్ళు-అంతే
No one heard what was said by Vamsi and he apologized for his statement coming out wrong. Surekha made a calculated statement and was not done in heat of moment and also did not apologize for making baseless allegation. What about CBN allegation involving religion of Jagan and his yellow trollers comments from iTDP office about Vamsi’s family and also about Jagan’s wife? Where were you when all this was happening from TDP side? You chose to stay blind or deaf?
వల్లభనేని వంశి అస్సెంబ్లీలోనే వాగాడు…అది నీకు కనపడకపోతే నా తప్పు కాదు…ఆ విషయం గ్రేట్ ఆంద్రాలోనే చాలా సార్లు ప్రస్తావించారు…మీరు కళ్ళు తెరిస్తే అన్ని కనిపిస్తాయి…ఇంకోవిషయం నెను కొండా సురేఖ-నాగార్జున విషయం లో ఎవరి గురుంచి ప్రస్తావించలేదు చెక్ చేస్కో
ఎవ్వడు పత్తిత్తులు…ఈ సమాజం ఎవ్వడిబతు కుని వదలదు..దానికున్న సాడిజిమ్ అది…అలా పుకార్లు పుట్టించకపోతే అంతరిక్షం లో ఏమి లేకపోయినా ఎదో ఉందంటూ కోట్ల సొమ్ము దండగ పెడుతూ పనికిమాలిన స్టేట్మెంట్లు ఎవ్వరు ఇస్తారు…ఎవ్వరు చదువుతారు……ఆదో కాలక్షేపం…ఇటీవల iss ఘటన ఓ గినిపిగ్ ప్రయోగం…కానీ ఏవేవో కథలు వినిపిస్తూ పేజీలకొద్ది ఆర్టికల్స్,…
…నిత్యం ఈ వెబ్ లో ఎన్ని చిత్రాలు…కొన్ని ఆకట్టుకుంటాయి…కాసింత కాళాక్షేపమే కానీ జ్ఞానాన్ని ఇచ్చేవి ఉండవు..పైగా సమాధానమో, సర్దుబాటు చెపితే ఎటకారం….
vc estanu 9380537747
Very mari
Rey navvy chance naakudu batch
Chavakabaaru website ni aka ban cheddamaa?
మెదడును పక్కన పెట్టి కేవలం నాలుకను మాత్రమే వాడుతూ తమ యజమానిని సంతుష్టి పరిచిన పోసాని, వల్లభనేని వంశి, రోజా, కొడాలి నాని, అనిల్ యాదవ్, ద్వారంపూడి, జోగి రమేష్, పేర్ని నాని, శ్రీరెడ్డి వంటివారు.
తప్పు వారిదా?
లేక వారితో ఇలా మాట్లాడించిన ఆ యజమానిదా?
నాలుకే కాదు, మెదడూ వాడాలి, వాట్సాప్ యూనివర్సిటీ నుండి నిష్క్రమించాలి…
సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ?
Tollywood sex toy supporters never stops crying
Ivvala voogudu star vaaguthu, courtlu teerpu elaa ivvalo cheppadu. Yee joker ki okkate prasna? Sanatana dharmam ki anyaayam jarigindi anukuntey, nuvvu kadaa court metlu ekkavalisindi? Mari, nuvvu intlo kurchuni vunte avathali vallu enduku vellaru court ki? Vere matham lo ila jarigithe, vallu court ki vellaru and court case lo merit ni batti judges teerpu icharu anthey kaani vallki jariginappudu courts yegabadi teerpu ivvaledu ala ani Hinduism lo tappu jarigithe siksha veyyamu ani cheppaledu. Mee votes kosam courts ki kooda matham aapadinchadam akshepaneeyam and sikshaarham. You will repent for this in days to come.
Ivvala-voogudu-star-vaaguthu, courtlu-teerpu elaa-ivvalo-cheppadu. Yee-joker-ki-okkate-prasna? Sanatana-dharmam-ki-anyaayam-jarigindi-anukuntey, nuvvu-kadaa-court-metlu-ekkavalisindi? Mari, nuvvu-intlo-padukoni-vunte-avathali-vallu-enduku-vellaru-court-ki? Vere-matham-lo-ila-jarigithe, vallu-courts-ki-vellaru-and-court-case-lo-merit-ni-batti-judges-teerpu-icharu-anthey-kaani-vallki-jariginappudu-courts-yegabadi-teerpu-ivvaledu-ala-ani-Hinduism-lo-tappu-jarigithe-siksha-veyyamu-ani-cheppaledu. Mee-votes-kosam-courts-ki-kooda-matham-aapadinchadam-akshepaneeyam-and-sikshaarham. You-will-repent-for-this-in-days-to-come.
ఆస్తులు కాపాడుకోవడమే కాదు – మానం కూడా కాపాడుకోవాలి . కొండాసురేఖ గారు చెప్పింది నిజం . కేటీర్ N- కన్వెన్షన్ కూలుస్తా అంటే కోడలు అయినా సమంత ని వెళ్లి మాట్లాడిరమ్మని చెప్పాడు ఈ నాగి గాడు .వెళ్లి మాట్లాడి రా అంటే అర్థం పడుకొని రమ్మనే గా ..
Papam rendu paye
Thaithakka ni pampite sari
kadupuki atlu tintunnaavaa leka inkedanna mingutinnaavaa?
Taj hotel అయితే comfort ఉండేదేమో.. రాహుల్ గాంధీ కు లాగా..
Taj hotel అయితే కాదు కదా
palace ee
Correct 💯, bayata beethu lopaala ranku cinema vallu
Ekkadi nundi ekkadiki kalipav pulihorandhra
కేటర్ అనుభవించిన హీరోయిన్స్ లో సమంత లేదు అని అనుకోవడం ఒక భ్రమ. ఇంకా తాత , మనవళ్ల బాగోతాలు కూడా బయటకు వస్తాయేమో. కానీ కొండా సురేఖ చెప్పిన రీసనింగ్ తప్పు. ఇది పబ్లిక్ గ చెప్పడం వెనుక కారణం హైడ్రా మీద కేటర్ వాయిస్ పెంచడం వల్ల నెమో.
కానీ ఇక్కడ అసలు మెలిక జీవి పెట్టాడు. ఆస్థి కోసం నాగార్జున నే సమన్తా మీద కేటర్ సహాయం తో టాపింగ్ చేసి, ఆ వంకతో ఆస్తిలో భాగం ఇవ్వకుండా వెల్ల గొట్టాడు అని . ఇదే నిజమైతే పాపం సమంత.
కానీ అమల లాంటి సాదా సీదా అమ్మాయిని ఇంట్లో కి తెచ్చుకుని సమంత ని ఎందుకు వెల్ల గొడతాడు? ఆలా చెయ్యటానికి సమంత ఎవ్వరికి దగ్గరయింది? ఈ వివరాలకై ఇంకా వెయిట్ చెయ్యాలేమో మూర్తి గారు. ఈ లోపు జీవి తో మాట్లాడండి.
ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు
ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు
Cbn 420 politics illagyee vuntai nichamaina vyakthi
Mari ycheapi cheap tricks laga na kada Mari validity pattukuni veladithunnav siggu Leda oka Christian mana hindus ne ela nasanam chesadu last 5 years nuvvu oka brahmin vena
Ori dirty greatandhra , earlier ghee producing by nandhini dairy cost is 450 and dirty jagan given to A.R dairy which is no one knows company price of 320
First A.R dairy not produceing not even more 20% actual delivery of tirumala, Reaming Ghee A.R dairy getting from outside, which is completely wastage from other big companies.
How jagan saving from this week only because of Modi.Jagan him self claiming that he given few TTD positions on Modi recommendation.
Mari Pawan Kalyan meeda oka kojja ycheapi candidate ani tappudu ee Nagarjuna akkada padukunnada
ఈ విషయం మీద చిరంజీవి స్పందించడం లేదు అనడం సరికాదు. ఆయన ట్విట్టర్ వేదికగా ఇప్పటికే తన నిరసన తెలియచేసాడు. కానీ గతంలో పవన్ మీద వైసీపీ పోసాని తప్పు మాట్లాడితే ఆ మాటలని నాగర్జున ఖండించకపోవడమే కాదు పైగా వెళ్లి వైసీపీతో అంట కాగాడు కూడా. బాధ్యత ఒక వేపే ఉండాలనడం కరెక్ట్ కాదు జియే భయ్యా.
First three paras are apt for your sollù àrticlès and your anna’s sollù vàgudù..
కొండ అక్క ఆ నాలుక పొగరు చూసే కదా మహా మేత మంత్రి పదవి ఇచ్చాడు…ఆ వాగుడు చూస్తే ఏ గూటి పక్షో అర్థం అయ్యుండాలి..