సుప్రీం ఆదేశాల‌పై వైసీపీ హ్యాపీ!

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ స్వ‌తంత్ర క‌మిటీని ఏర్పాటు చేసింది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఐదుగురితో కూడిన స్వ‌తంత్ర క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఏర్పాటుపై వైసీపీ ఆనందం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. సిట్‌ను వ్య‌తిరేకిస్తూ సుప్రీంకోర్టును వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి , ఇత‌రులు ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది తుషార్ మెహ‌తా కోట్లాది మంది హిందూ భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌డంతో, నిజానిజాలు నిగ్గు తేల్చ‌డానికి సిట్ చాల‌ద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు.

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ స్వ‌తంత్ర క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఏర్పాటును వైసీపీ నేత‌లు స్వాగ‌తించ‌డం విశేషం. పిటిష‌న‌ర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ స్వ‌తంత్ర క‌మిటీతో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నామ‌న్నారు. ఈ క‌మిటీ ఏర్పాటుతో స‌గం సంతోషం ద‌క్కింద‌న్నారు. నిష్పాక్షిక విచార‌ణ జ‌రిగి, ల‌డ్డూ ప్ర‌సాదాల్లో ఎలాంటి క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌నే నివేదిక వ‌చ్చిన త‌ర్వాత పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందుతామ‌న్నారు.

తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి , టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా త‌దిత‌ర వైసీపీ నేత‌లు కూడా స్వ‌తంత్ర క‌మిటీ ఏర్పాటు శుభ‌ప‌రిణామంగా అభివ‌ర్ణించారు. మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ ఏం చెప్ప‌నున్నారో చూడాలి.

19 Replies to “సుప్రీం ఆదేశాల‌పై వైసీపీ హ్యాపీ!”

      1. ప్రియమైన రాజా గారు,

        మీరు లేదా మీ కుటుంబం మతం మార్చుకున్నారా అనేది అసలు సమస్య కాదు. మతం మార్చుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు, మనిషి తన మనసుకు అనుసరించి తన విశ్వాసాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. మనమంతా ఒకటే – మతం మారిన పైన, మనిషి మనసు మంచిగా ఉండటం, మనుషుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ముఖ్యం.

        మతం మారడం ఎవరికి అభ్యంతరం కాదు, అది ఒక్కో వ్యక్తి స్వేచ్ఛ. మీరు మతం మార్చుకుని, కొత్త మతాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ, మీరు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, అదే రీతిగా ఇతర మతాలను కూడా గౌరవించడం మానవతా ధర్మం. హిందూ మతాన్ని, హిందూ భావాలను విమర్శించడం అనేది మానవతా విలువలకు విరుద్ధం. ఇది కేవలం మతం కాదు, కొన్ని కోట్ల మంది మనోభావాలు, వారి సంస్కృతి, వారిదైన జీవనశైలి. ఈ విలువలను కించపరచడం అసలు సరైనది కాదు.

        జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయ లబ్ధి కోసం మతాలను కలపడం చేస్తున్నారు. కానీ, మీరు ఒక వ్యక్తిగా, హిందూ మతాన్ని కించపరచడం ద్వారా ఏం సాధిస్తారు? మీరు ఏమిటి అనే విషయం మీ మతంతో నిర్ణయించబడదు, అది మీ మనసు, మీ చర్యలు, మీరు ఇతరులను ఎలా గౌరవిస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది.

        మీ పూర్వీకులు హిందువులే, ఆ విషయాన్ని గౌరవించడం మీ బాధ్యత. మీరు మతం మారినపుడే, అది మీరు తీసుకున్న స్వేచ్ఛాత్మక నిర్ణయం, దానికి ప్రతిఘటన లేదు. కానీ, మరొక మతాన్ని కించపరచడం, హిందూ భావాలను అవమానించడం చాలా దిగజారిన చర్య. హిందూ మతం ప్రతినిధి కాదు, అది మనుషుల హృదయాల్లో ఉండే విశ్వాసం. ఒక మనిషిగా, మీరు ఇతరుల విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉంది.

        మీరు ఏ మతాన్ని అనుసరించినా, మానవత్వాన్ని, సత్యాన్ని, గౌరవాన్ని ప్రదర్శించడం ముఖ్యమైనది. మనందరమూ ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు, పరస్పర గౌరవం అవసరం. హిందూ భావాలను అవమానించడం వల్ల మీ వ్యక్తిత్వానికి ఎలాంటి ఉన్నత స్థానం దక్కదు. మీకు ఆలోచనల మార్పు వస్తే, మీరు మంచి వ్యక్తిగా మారతారు.

        మతం మారడం మనిషి స్వేచ్ఛ, కానీ ఇతరుల విశ్వాసాలను కించపరచడం ఒక నీచపు చర్య. మనం మన మతాన్ని గౌరవించాలి, అదే సమయంలో ఇతరుల మతాలను కూడా గౌరవించడం మనిషిగా ఉండే కనీస బాధ్యత. కాబట్టి, మేధావిగా ఆలోచించి, సత్యం, గౌరవం, మానవత్వం ఈ మూడు విలువలను జీవితంలో పట్టుకోండి

  1. రాజా గారు మరియు హిందూ భావాలను కించపరచేవారికి ఒక మానవతా దృష్టితో సలహా

    ప్రియమైన రాజా గారు,

    మతం మారడం మనిషి స్వేచ్ఛ, కానీ ఇతరుల విశ్వాసాలను కించపరచడం ఒక నీచపు చర్య. మనం మన మతాన్ని గౌరవించాలి, అదే సమయంలో ఇతరుల మతాలను కూడా గౌరవించడం మనిషిగా ఉండే కనీస బాధ్యత. కాబట్టి, మేధావిగా ఆలోచించి, సత్యం, గౌరవం, మానవత్వం ఈ మూడు విలువలను జీవితంలో పట్టుకోండి.

  2. First of all Supreme court believed there is indeed a substance in the allegations which is against the opinion of ycp and thus probe is ordered…what made them happy? SIT will be reconstituted with 5 members of which two from State, two from centre, one from Food safety…. SIT has to submit AP govt which will take necessary action

  3. కల్తి లడ్డు చాలా చిన్న విషయం అట మన పవన్ కళ్యాణ్ కు

    అయన దీక్ష చెసెది దాని కొసం కాదు అట

    పెళ్ళాలను మార్చినట్టూ మాటలను ఎం మార్చు తున్నాడురా బాబు

    1. ప్రియమైన రాజా గారు,

      మీరు లేదా మీ కుటుంబం మతం మార్చుకున్నారా అనేది అసలు సమస్య కాదు. మతం మార్చుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు, మనిషి తన మనసుకు అనుసరించి తన విశ్వాసాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. మనమంతా ఒకటే – మతం మారిన పైన, మనిషి మనసు మంచిగా ఉండటం, మనుషుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ముఖ్యం.

      మతం మారడం ఎవరికి అభ్యంతరం కాదు, అది ఒక్కో వ్యక్తి స్వేచ్ఛ. మీరు మతం మార్చుకుని, కొత్త మతాన్ని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ, మీరు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో, అదే రీతిగా ఇతర మతాలను కూడా గౌరవించడం మానవతా ధర్మం. హిందూ మతాన్ని, హిందూ భావాలను విమర్శించడం అనేది మానవతా విలువలకు విరుద్ధం. ఇది కేవలం మతం కాదు, కొన్ని కోట్ల మంది మనోభావాలు, వారి సంస్కృతి, వారిదైన జీవనశైలి. ఈ విలువలను కించపరచడం అసలు సరైనది కాదు.

      జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయ లబ్ధి కోసం మతాలను కలపడం చేస్తున్నారు. కానీ, మీరు ఒక వ్యక్తిగా, హిందూ మతాన్ని కించపరచడం ద్వారా ఏం సాధిస్తారు? మీరు ఏమిటి అనే విషయం మీ మతంతో నిర్ణయించబడదు, అది మీ మనసు, మీ చర్యలు, మీరు ఇతరులను ఎలా గౌరవిస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది.

      మీ పూర్వీకులు హిందువులే, ఆ విషయాన్ని గౌరవించడం మీ బాధ్యత. మీరు మతం మారినపుడే, అది మీరు తీసుకున్న స్వేచ్ఛాత్మక నిర్ణయం, దానికి ప్రతిఘటన లేదు. కానీ, మరొక మతాన్ని కించపరచడం, హిందూ భావాలను అవమానించడం చాలా దిగజారిన చర్య. హిందూ మతం ప్రతినిధి కాదు, అది మనుషుల హృదయాల్లో ఉండే విశ్వాసం. ఒక మనిషిగా, మీరు ఇతరుల విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉంది.

      మీరు ఏ మతాన్ని అనుసరించినా, మానవత్వాన్ని, సత్యాన్ని, గౌరవాన్ని ప్రదర్శించడం ముఖ్యమైనది. మనందరమూ ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు, పరస్పర గౌరవం అవసరం. హిందూ భావాలను అవమానించడం వల్ల మీ వ్యక్తిత్వానికి ఎలాంటి ఉన్నత స్థానం దక్కదు. మీకు ఆలోచనల మార్పు వస్తే, మీరు మంచి వ్యక్తిగా మారతారు.

      మతం మారడం మనిషి స్వేచ్ఛ, కానీ ఇతరుల విశ్వాసాలను కించపరచడం ఒక నీచపు చర్య. మనం మన మతాన్ని గౌరవించాలి, అదే సమయంలో ఇతరుల మతాలను కూడా గౌరవించడం మనిషిగా ఉండే కనీస బాధ్యత. కాబట్టి, మేధావిగా ఆలోచించి, సత్యం, గౌరవం, మానవత్వం ఈ మూడు విలువలను జీవితంలో పట్టుకోండి

  4. ఏమి చెప్పింది కోర్టు..ఈ దొంగోడు దొంగతనం చేసాడో లేదో స్టేట్ లెవెల్ లో కాదు, సెంట్రల్ లెవెల్ లో చూద్దాం అంది..అంటూనే గొర్రె బిడ్డ సుబ్బడిని మందలించింది..సా-ఛీ లో సుబ్బడిని పొగిడింది కోర్టు అని రాసినా రాస్తారు..

  5. వీడు సిబిఐ దృష్టిలో పాత దొంగ / నేరస్థుడు, మళ్లీ బొక్క లోకి వెళ్లే దాకా తెచ్చుకున్నాడు శుంఠ!!

  6. ja*** సి*బి*ఐ దృష్టిలో పాత దొం*గ / నే*ర*స్థు*డు, మళ్లీ బొ*క్క లోకి వెళ్లే దాకా తెచ్చుకున్నాడు శుం*ఠ!!

  7. ఎందుకో జగన్ ని చూస్తే పాపం అనిపిస్తుంది

    గుడేట్లో సీఎం అయ్యాడేమో అనిపిస్తుంది…

    వీడిని అసలు తిరుమలకు పోవద్దు అని సలహా ఇచ్చినోడిని ముందు చె ప్పు తో కొట్టులి …

    తర్వాత … అసందర్భంగా ఎప్పుడు ఏమి చేయాలో తెలియని

    అడ్మిన్ ని వొంగోని బెట్టి కొట్టు.. వీడు పైసాకి పనికి రాడు.. పిల్ల *కు యాపారాలు అన్నీ..

    నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీ సలహాదారులను మార్చుకో..

    ఇలా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటూ, నీ చుట్టువాళ్ళని మార్చుకో..

    2029 లో ఖచ్చితంగా నీ ఒక్క సీటు అయినా నువ్వు గెలవగలవు..

    లేకపోతే కాంగ్రెస్ లో విలీనం చేసి.. మడత మంచం పైన ముడుక్కొని పడుకో..

    థాంక్స్ నమస్తే ..

    పైన చెప్పినవన్నీ చేసినా కూడా కష్టమే అనుకో..

Comments are closed.