ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!

హ‌ర్యానాలో ఈవీఎంల వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, బీజేపీ గెలిచింద‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌నే డిమాండ్‌ను…

హ‌ర్యానాలో ఈవీఎంల వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని, బీజేపీ గెలిచింద‌ని కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన సంకేతాల్ని తీసుకెళ్తోంది. ఈవీఎంల‌లో గోల్‌మాల్ జ‌రిగింద‌ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌నే డిమాండ్‌ను కాంగ్రెస్ తెర‌పైకి తెచ్చింది. ఈ మేర‌కు త‌మ పార్టీ నాయ‌కుల‌కు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

హర్యానా ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులందరూ వీవీ ప్యాట్ల‌ పరిశీలనకు దరఖాస్తు చేయాలని హర్యానా కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో హ‌ర్యానా ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను గోల్‌మాల్ చేశార‌నే చ‌ర్చ మ‌రింత కాలం కొన‌సాగే అవ‌కాశం వుంది. ఈ ప‌రిణామాలు స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతున్నాయి.

హ‌ర్యానాలో వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో తేడా వుంటుంద‌ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. అందుకే వీవీ ప్యాట్ల లెక్కింపున‌కు ప్ర‌తి అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేయాల‌ని కోరింది. హ‌ర్యానా ఎన్నిక‌ల్లో ఈ ద‌ఫా బీజేపీ రాద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అనూహ్యంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

అందుకే ఫ‌లితాల‌పై కేవ‌లం కాంగ్రెస్‌కే కాకుండా దేశంలోని వివిధ పార్టీల నాయ‌కుల‌కు అనుమానాలున్నాయి. వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా హ‌ర్యానా ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌లో ఏదో జ‌రిగింద‌ని అనుమానిస్తూ, ఆయ‌న ఏకంగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా, ఈవీఎంల వాడ‌కం సందిగ్ధంలో ప‌డుతుందనే మాట వినిపిస్తోంది.

20 Replies to “ఈవీఎంల‌పై కాంగ్రెస్ పోరాటం!”

  1. “కేవ‌లం కాంగ్రెస్‌కే కాకుండా దేశంలోని వివిధ పార్టీల నాయ‌కుల‌కు అనుమానాలున్నాయి”

    కేవలం జగన్ పేరు ప్రస్తావించి, వివిధ పార్టీస్ కు అనుమానాలున్నాయంట.

  2. ఈ….వీ….ఎం లకు ఒక జబ్బుంది. కొన్ని రాష్ట్రాలలో బాగా పని చేస్తవి . కొన్ని రాష్ట్రాలలో మోసం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో కూడా ఒక్కో ఎన్నికలలో ఒక్కో రకంగా మోసం చేస్తాయి.

    ఉదాహరణకు మొన్న హర్యానాలో మోసం చేసిన మెషిన్లు కాశ్మీర్ లో సక్రమంగా పని చేసాయి

    తెలంగాణా తమిళనాడు కర్నాటక బెంగాల్ డిల్లీ పంజాబ్ వగైరా చోట్ల సక్రమంగా పని చేస్తే మధ్యప్రదేశ్ ఛత్తీస్‍ఘడ్ రాజస్థాన్ లాంటి చోట్ల మోసం చేసాయి

    ఆంధ్ర వరకూ చూసుకుంటే 2019 లో సక్రమంగా పని చేసిన మిషన్లు 2024 వచ్చేసరికి మోసం చేసాయి.

    ఏదైనా పాత బాలెట్ సిస్టమ్ అయితేనే ముద్దు. మనిష్టప్రకారం ఓటింగ్ నడుపుకోవచ్చు.

  3. ఈ….వీ….ఎం లకు ఒక జబ్బుంది. కొన్ని రాష్ట్రాలలో బాగా పని చేస్తవి . కొన్ని రాష్ట్రాలలో మోసం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో కూడా ఒక్కో ఎన్నికలలో ఒక్కో రకంగా మోసం చేస్తాయి.

    ఉదాహరణకు మొన్న హర్యానాలో మోసం చేసిన మెషిన్లు కాశ్మీర్ లో సక్రమంగా పని చేసాయి

    తెలంగాణా తమిళనాడు కర్నాటక బెంగాల్ డిల్లీ పంజాబ్ వగైరా చోట్ల సక్రమంగా పని చేసాయి కాబట్టే ప్రతిపక్షాలు గెలవగలిగాయి. మధ్యప్రదేశ్ ఛత్తీస్‍ఘడ్ రాజస్థాన్ లాంటి చోట్ల మోసం చేసాయి కాబట్టే బీజేపీ గెలిచింది

    ఆంధ్ర వరకూ చూసుకుంటే 2019 లో సక్రమంగా పని చేసిన మిషన్లు జగన్ ను గెలిపించాయి 2024 వచ్చేసరికి మోసం చేసాయి, కాబట్టి జగన్ ఓడి చంద్రబాబు గెలిచాడు

    ఏదైనా పాత బాలెట్ సిస్టమ్ అయితేనే ముద్దు. మనిష్టప్రకారం ఓటింగ్ నడుపుకోవచ్చు.

  4. హర్యానా లో ఈ దఫా బీజేపీ రాదని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీ లో బీజేపీ కి కనీసం 60 లోకసభ సీట్లు వస్తాయని కూడా చెప్పాయి, హర్యానా తో పాటు యూపీ లోకసభ ఎన్నికలు కూడా మళ్ళీ ballat పేపర్ తో పెట్టించాలా?

    1. మీకు గుర్తు లేదేమో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు గంటలూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. పోను పోనూ TMC లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 70 దగ్గర కుదేలయ్యింది.

      2024 పార్లమెంటు ఎన్నికలలో మొదట్లో బీజేపీ 300 స్థానాలలో ఆధిక్యత కనపరచింది. తర్వాత 240 కు పడిపోయింది.

      కేరళలో మొదట్లో 4 స్థానాలలో ఆధిక్యత కనపరచింది చివరకు ఒకే ఒక్క సీటులో గెలిచింది.

      1. ఈ రాసే ఎదవలకు తెలియక కాదు. వాళ్ళ పొట్టకూటి కోసం రకరకాల కక్కుర్తి చూపక తప్పదు. వళ్ళు అమ్ముకున్నారుగా, తప్పదు ఎలా ఒంగోమంటే అలా ఒంగోవాల్సిందేగా

  5. శీలంలేనినవారంతా ఇలాగేమాట్లాడతారు .151 సీటంలతోగెలిచిన జగన్మోహనరెడ్డికి అప్పుడులేని అనుమానం ఇప్పుడెందుకొచ్చింది .ఆడినంతకాలం

    ఆటమాదంటారు .ఆటతప్పితే మద్దెలఓడంటారు .

    ఈ ENM లు ఏజన్మలోపాపంచేసినయ్యో? భారతదేశంలో

    పుట్టినై .నిందపడుతున్నై .

  6. కాంగ్రెస్ ఓడిన అభ్యర్థులు మాత్రమే ఎందుకు వీవీ ప్యాట్ ల లెక్కింపు కు అప్లై. చేయాలి . గెలిచిన అభ్యర్థులూ కూడా చేయాలి కదా.

  7. ఓన్లీ ఓడిపోయినా కాండిడేట్స్ మాత్రమే అంట ..

    గెలిచినా వాళ్ళకి ఈవీఎం లు వర్క్ అయ్యాయి అంట

    ఓడిన వాళ్ళకి అవ్వలేదంట

    గువ్వలతో నవ్వుతున్నారు రా జనాలు

  8. ఓన్లీ ఓడిపోయినా కాండిడేట్స్ మాత్రమే అంట ..

    గెలిచినా వాళ్ళకి ఈవీఎం లు వర్క్ అయ్యాయి అంట

    ఓడిన వాళ్ళకి అవ్వలేదంట

    గు వ్వలతో నవ్వుతున్నారు రా జనాలు

  9. ఓన్లీ ఓడిపోయినా కాండిడేట్స్ మాత్రమే అంట ..

    గెలిచినా వాళ్ళకి ఈవీఎం లు వర్క్ అయ్యాయి అంట

    ఓడిన వాళ్ళకి అవ్వలేదంట

    నవ్వుతున్నారు రా జనాలు

  10. ఓన్లీ ఓ డి పోయినా కాండిడేట్స్ మాత్రమే అంట ..

    గె లి చి నా వాళ్ళకి ఈ వీ ఎం లు వ ర్క్ అ య్యాయి అంట

    ఓ డి న వాళ్ళకి అ వ్వ లే దం ట

    గు వ్వ లతో న వ్వు తు న్నా రు రా జనాలు

    1. బీజేపీ కి అనుమానం ఉంటే చేసుకోవచ్చు

      తప్పు ఏమీ ఉంది

      ఒకసారి లెక్కించి క్లియర్ చేస్తే ఇంకో సారి అడగరు బిజెపి కి కూడా మంచి మైలేజ్ వస్తుంది

      డబ్బులు ఎంఎల్ఏ కాండిడేట్ పెట్టుకుంటున్నాడు కదా సో గవర్నమెంటు కి సమాజానికి వచ్చిన నష్టము ఏమీ లేదు

      1. శీలంలేనినవారంతా ఇలాగేమాట్లాడతారు . .బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు గంటలూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. పోను పోనూ TMC లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 70 దగ్గర కుదేలయ్యింది.

        ఆడినంతకాలం ఆటమాదంటారు .ఆటతప్పితే మద్దెలఓడంటారు .

        1. ఇక్కడ ఎవరూ పాకిస్తాన్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యమని అడగలేదు

          భారత రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నారు

          అలా రూల్స్ లో లేదు అంటే డైరెక్ట్ గా చెప్పేయండి

          ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కదా బ్రో రూల్ ఉండ లేదా?

Comments are closed.