ఆంధ్రజ్యోతి దృష్టిలో ధర్మానికి అర్థం వేరు. బాబుకి అనుకూలంగా వుంటే ధర్మం. జగన్ వైపు వుంటే అధర్మం. జగన్ చెల్లిగా వున్నంత కాలం ఆ పత్రిక దృష్టిలో షర్మిలకి ఏ విలువా లేదు. జగన్ ప్రత్యర్థిగా మారిన మరుక్షణం నుంచే ఆమె ధీరురాలు, పోరాట వనిత. జగన్ మీద ఆమె చేసింది ధర్మ పోరాటం. ధర్మమంటే ఆంధ్రజ్యోతి దృష్టిలో ధనం. బాబు హయాంలో రాధాకృష్ణ ఆస్తులు పెరిగి, ఆదాయం విజృంభిస్తే అది ధర్మం. వ్యాపారానికి గండిపడితే అధర్మం. దీనికి పత్రికా విలువలు, ప్రజాస్వామ్యం అనే కలరింగ్.
షర్మిల, జగన్ మధ్య వున్నది ఆస్తి తగాదాలే తప్ప, రాజకీయ తగాదాలు కాదని అందరికీ తెలుసు. రాజశేఖరరెడ్డి ఏం చెప్పారో ఎవరికీ తెలియదు. జీవించిలేరు. చెల్లెలికి ఎంత ఇవ్వాలో జగన్ ఎపుడూ చెప్పలేదు. విజయమ్మ నోరు మెదపరు. షర్మిల వెర్షన్ ఆధారంగా ఆమె ధర్మ పోరాట మహిళగా బాబు అనుకూల మీడియా వర్ణిస్తూ వుంది.
షర్మిల పోరాట ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే , వైఎస్ ఉన్నంత కాలం ఆమె రాజకీయ ఆసక్తి ఎవరికీ తెలియదు. అనంతరం జగన్ పార్టీ పెట్టి జైలుకి వెళితే అండగా నిలబడ్డారు. తల్లితో కలిసి ఊరూరా తిరిగారు. పాదయాత్ర చేసారు. పార్టీని కాపాడారు. అన్న కోసం యుద్ధం చేసారు. దీన్ని ఎవరూ కాదనలేరు. అపుడు ఆమె పోరాట పటిమ బాబు అనుకూల మీడియాకి కనపడలేదు. ఒక సింగిల్ కాలమ్ వార్తగానే చూసారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిల సైడ్ అయిపోయారు. కారణం కుటుంబ తగాదా కావచ్చు, పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండడం జగన్‌కి ఇష్టం లేకపోవచ్చు. అయిన వారిని దూరం చేసుకోవడంలో జగన్ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం. సైనికుడు యుద్ధం చేస్తేనే రాజు గెలుస్తాడు. గెలుపు తర్వాత అంతా తన వీరత్వం అని భ్రమ పడితే తర్వాత యుద్ధంలో సైనికులే ఓడిస్తారు. సైనికుడి నుంచి సేనాధిపతి వరకూ ఎవరి వాటా వాళ్లకి , ఎవరి గౌరవం వాళ్లకి దక్కాలి. అంతా తనదే అంటే తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాడంటే షర్మిల వేల కిలోమీటర్ల పాదయాత్ర వుంది. వందల ఉపన్యాసాలున్నాయి. బైబై బాబు నినాదం వుంది. కానీ తర్వాత సజ్జల, విజయసాయిరెడ్డికి దక్కిన గౌరవం, గుర్తింపులో షర్మిలకి పదో వంతు కూడా దక్కలేదు. బాధ వుంటుంది. సహజమే.
అన్నతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ధర్మ యుద్ధం కాకుండా దొంగ యుద్ధం మొదలు పెట్టడమే ఆమె తప్పు. జగన్ తప్పుదారిలో వెళుతున్నాడని ఆరు నెలలకే అందరికీ అర్థమైనపుడు షర్మిలకి అర్థం కాలేదా? కోవిడ్ అనంతరం, ఇక్కడే వుండి అన్న రాజకీయ విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడి వుంటే షర్మిలని జనం నమ్మేవాళ్లు, గౌరవించేవాళ్లు. అయితే అన్నను బెదిరించడానికి, స్పష్టంగా చెప్పాలంటే ఆస్తుల విషయంలో బ్లాక్‌మెయిల్ చేయడానికి తెలంగాణలో పార్టీ పెట్టారు. లేకపోతే అక్కడ ఏం పని? మూడు పార్టీలు బలంగా ఉన్నచోట షర్మిలని ఎవరు పట్టించుకుంటారు.
అయితే బెదిరింపులకి జగన్ లొంగే రకం కాదు. మూర్ఖపు ధైర్యంతోనే ముఖ్యమంత్రి వరకూ వచ్చాడు. తనని తాను మార్చుకోకపోతే దాంతోనే కనుమరుగవుతాడు. తెలంగాణ పార్టీ వల్ల షర్మిలకి డబ్బులు ఖర్చు అయ్యాయి తప్ప, జగన్ ఆస్తుల పంపకం జరగలేదు. ఎన్నికలు దగ్గరికి వచ్చేశాయి.
చంద్రబాబు తెలివైన వాడు. అన్న వదిలిన బాణాన్ని అన్న మీదికే వదిలాడు. పగతో రగిలిపోతున్న షర్మిల, అన్నని ఓడించడానికి శత్రువులతో చేతులు కలిపింది. వివేకానందరెడ్డి హత్య కేసు ఎలాగూ వుంది. జగన్ ఓటమికి తానూ ఒక చేయి వేసింది.
ఇపుడు అన్నాచెల్లెళ్లు రాజీ పడుతున్నారని వార్త. మరి షర్మిల ఆస్తి కోసం పోరాడారా? రాజకీయ విలువల కోసం, తండ్రి ఆశయాల కోసం పోరాడారా? డబ్బు కోసమే అయినపుడు ధర్మం ఏముంది?
అన్నాచెల్లెళ్లు ఒకటై ఇపుడు చంద్రబాబుతో యుద్ధం చేస్తారా? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. విలువలు, విశ్వసనీయత గురించి జగన్ మాట్లాడుతూ వుంటారు గానీ, ప్రజల్లో ఏ భ్రమలూ లేవు. నమ్మకాలు లేవు. రేపు చంద్రబాబుని వద్దనుకుంటే, డబ్బులు సరిగా ఇవ్వలేదని వద్దనుకుంటారు. అంతే తప్ప జగన్ గొప్ప పాలనాదక్షుడని కాదు.
అన్నాచెల్లెళ్ల యుద్ధంలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే రక్త సంబంధం, అనుబంధం ఇవన్నీ సినిమా పాటల్లో వినిపించే మాటలు. అధికారం, డబ్బు ఇవీ రెండూ శాశ్వతమైన మాటలు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాలు దీని కోసమే!
vc estanu 9380537747
vc available 9380537747
రాధ కృష్ణ బయటి వాడు, ఏమైనా మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ వీధిలో కొట్టుకొని ఇప్పుడు ఆస్తి గొడవలు క్లియర్ అయిపోతే కలిసిపోతారు. లేకపోతె లేదు. సిగ్గులేకుండా ఓపెన్ గా డబ్బుకోసం కొట్టుకొని బయటి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు?
అవున్నిజమే, ఆస్తుల వాటా మాట ఎలా ఉన్నా షర్మిల కి ఇవ్వాల్సిన రాజకీయ పదవుల వాటా, గౌరవం ఇవ్వలేదు, మిగతా బంధువులకి పదవులు ఎలాగూ ఇచ్చేటపుడు చెల్లెలు కి ఇవ్వడానికి ఏం వచ్చింది?
Call boy works 9989793850
https://www.greatandhra.com/politics/andhra-news/jagan-sharmila-bury-differences-patch-up-141407
కుర్చీ ఎక్కించిన చెల్లెలికి, ఆస్థి అండ్ ఆధికారం లో భాగం ఇవ్వకుండా మోసం చేసి పైగా పెళ్ళాం మాటలు విని సొంత చెల్లిమీదే రంకు అంటగట్టి సోషల్ మీడియా లో లేకి భూతులు తిట్టించినప్పుడు ఏమైంది రా
Inner feeling of G.A. ఏమో సార్, నాకు కనబడదు!😜😜😜
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cunning criminal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cun…ning crim…inal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cun..ning crim….inal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cu..nning cri..minal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cun…ning cri..?.minal .
I don’t think so gu.dge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cun..**ning cri..&&&minal .
నీకు తోడుగా ఉన్న రాధాకృష్ణ దెబ్బకి A1ల0గా గాడు దిగొచ్చి ఈరోజు నీకు ఆస్థి ఇస్తున్నాడు… అదే అండ కొనసాగిస్తే ఆడి నుండి ఇంకెన్నో పొందొచ్చు ఏమంటావ్ అక్కాయ్??
Both Brother and Sister are LANGAS, but I prefer a Better LANGA Sharmila as she atleast looks honest and much much better speaker
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most c..unning c…riminal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cunning criminal .
I don’t think so gu..dge of sha..rmila is for money rather ignor..ance h..urts alot after ja..gan comes to power for which she worked hard by believing most cu……nning crim…?inal .
I don’t think so gudge of sharmila is for money rather ignorance hurts alot after jagan comes to power for which she worked hard by believing most cun..ning cri…minal .
క్షవరం ఐతే కానీ వివరం తెలియదు అంటే ఇదే ఏమో…
సంసారం ఒక చదరంగం…
అనుబంధం ఒక రణరంగం..
నీ ఆస్థి కోసం రాధాకృష్ణని ఉపయోగించుకున్నావ్.. కానీ నీ A1దున్న ఆడి అధికారం కోసం నిన్ను వాడుకుని వదిలేసాడు..ఇంకోసారి గొర్రెలా నమ్మితే కసాయి లా బాత్రూం కి దె0కపోతాడు.. ఎవరు బెటర్ అక్కాయ్??
vunndi telangana lo paaye, inka malli anna iste malli andhra lo pogottuko akkai
I don’t think so gud..ge of shar..mila is for money rather ignor..ance hu..rts alot after jagan comes to power for which she worked hard by belie..ving most cunn..ing crim..inal .
aasthi settlement is separate from politics. she will get her share and fight for Congress. But it will good if she joins Janasena and works for a committed leader like Pawan sir. Jagan gaadu is an outdated leader.
I agree that she must join JSP as she will bring more fun to people being in JSP after the joker we have leading that party.
Ok, then let’s talk to Tuglaq and bring her back from great Tuglaq of Modern India
Jockey entha petti lepina… Mana jagan anna levatam kastam inka..
Anna pripalana gurinchi andhariki thelisindhi.. inka nuvu kuda party marchey GA… vurike ni artiles ki pen lo ink bokka thappa inkem ledhu..
ja*** ది అడంగలోళ్ళ యుద్ధం, చెల్లిని తల్లిని మోసం చేసినోళ్ళు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు !!
గజ దొంగ మీద దొంగ యుద్దమా ఉత్తిత్తి డ్రామాలా ? ప్రజలని ఏమార్చి మోసం చేసే కుట్రనా ?
గజ దొం!గ మీద దొం!గ యుద్దమా ఉత్తిత్తి డ్రామాలా ? ప్రజలని ఏమార్చి మో!సం చేసే కు!ట్ర!నా ?
Avanni emo kani rastram motham prajalu kallu teruchukoni nijanni grahinchi evariki em ivalo adi icharu..Kani neku mathram kanipincha du.. Movie lo dialogue laga emo naku kanapadadu sir…
ఆ జాతి లక్షణాలు ఎక్కడికి పోవు…అద్దాల్లో చూసుకుంటూ రాతలు రాసుకుంటారు..
She must be ashamed of questioning Jagan about fee reimbursement dues. When Jagan left, he had 7000 crores in state treasury and why were these funds not used for fee reimbursement?
feku Raja , you can’t feku without proofs?
Rightly pointed. if govt change there will be dues of final year/ quarter and follow on govt needs to pay. same thing Dues of babu govt. cleared by Jagan when they left with just 100Cr in treasury . Similarly dues of Jagan if any need to be paid by current govt.
ఆస్తిలో వాటా ఇవ్వాలిగా రాజన్న చెప్పిన చెప్పక పోయిన చెల్లెలుగా ఇస్తే ఏమైనది
ఆ ఒక్కటీ అడక్కు!😜😜😜
ఆస్తి ఉంటేనే హారతి దగ్గర ఉన్న విలువ అంతంత మాత్రంగానే (షీ. యం. గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తిరుమలకు హారతిని రప్పించి, స్వామివారికి సతీసమేతంగా పట్టుబట్టలు ఇచ్చే ధైర్యం లేక,
కరెక్ట్
vc estanu 9380537747
ఇస్తానంటే వస్తాను.😜😜😜
Manava sambadalanni aarthika sambandaale
చివరికి సొంత చెల్లెలి ఆస్తి పాస్తులు కూడా కాజెద్దాం అని చూసిన మా అన్నది మాత్రం దర్మ యుద్దం! నమ్మండి ప్లీజ్!!
“పతివ్రత పాయసం వండితే, పది రోజులైనా పాచిపోలేదంట…” అలా ఉంది మీ anna యవ్వారం! మీరు చెప్పింది నమ్మాల్సిందేనా???😜😜😜😜
nuvvu pathivrathaventra
నువ్వే పతివ్రతవి లేరా! తూఫాన్ లో నిన్ను నిలబెడితే, ఒక్క చినుకు కూడా నీ మీద పడదంట గా… యక్ ఛీ లో వేశారు, నువ్వు చదవలేదా?😡😡😡😡
నీ ఆస్థి కోసం రాధాకృష్ణని ఉపయోగించుకున్నావ్.. కానీ నీ A1దున్న ఆడి అధికారం కోసం నిన్ను వాడుకుని వదిలేసాడు..ఇంకోసారి గొర్రెలా నమ్మితే కసాయి లా బాత్రూం కి దె0కపోతాడు.. ఎవరు బెటర్ అక్కాయ్??
orey langa nee sontha peru tho comments pettaraa
Amma Inti Donga..Taking advantage of YSR untimely demise.. Telangana lo party petti vallani munchi then AP ki vacchi ..ida nee nirvakam .. .. please put new party namely “Tent” party dear sharmila sister
Amma Donga..in lust of money.. if you want more money and properties ask your husband na. TS lo party petti vallani munchi , AP ki vachhavu..for you Congress is not suitable.. Put “TENT” party dear sister sharmila easy to pack up
జగన్ కి నష్టం చేస్తుందనికదా నీ బాధ ga reddy
ప్యాలస్ పులకేశి నిద్ర పోయే టైమ్ లో ప్యాలస్ ముందు రోడ్డు మీద పది పైసా బిళ్ళ నెల మీద పడేయండి , టక్కున లేచి వెతుక్కుంటాడు, ఎక్కడ ఆ పది పైసా అని.
అంత కక్కుర్తి గాడు వాడు.డబ్బు విషయం లో.
తల్లి పద*వి కా*జేశాడు, చెల్లి ఆ*స్తులు కజే*సాడు..
వాడో పనికి*మాలిన కొడుకు, ఆన్న.
ఏ తల్లి కూడా కోరుకొని కొడుకు.
ఏ చెల్లి కూడా కోరుకొని ఆన్న.
డ*బ్బే వాడికి పరమావధి.
గ్రేట్ ఆంద్ర కూడా వాడు పడేసే ఆ బి*చ్చం డబ్బు , పదవుల కోసమే, వాడు చీ అన్నా కూడా ఇంకా వాడి కా*ళ్ళు నాకడమే ధ్యేయం గా పెట్టుకున్నాడు.
డ*బ్బు ఎ*వరికి చే*దు కాదు