ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను సంతృప్తిపరచబోయి చంద్రబాబు సర్కార్ అభాసుపాలైందా? అంటే…ఔనని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి తనదైన శైలిలో ఊగిపోయారు. ఇంకా తాను ప్రతిపక్ష నాయకుడి మాదిరిగానే ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండడం, అరికట్టలేని చంద్రబాబు సర్కార్‌పై జనంలో వ్యతిరేకత కనిపిస్తోందన్న చర్చ లేకపోలేదు. దీంతో పవన్‌కల్యాణ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. హోంశాఖ మంత్రి అనిత చలనం లేకుండా వుంటే ఎట్లా అని పవన్ ఆవేశంతో ప్రశ్నించారు. తాను హోంశాఖ మంత్రిత్వ బాధ్యతల్ని తీసుకుంటే కథ వేరేలా వుంటుందని పవన్ అన్నారు. అఘాయిత్యాలను అరికట్టకపోతే తానే హోంశాఖ బాధ్యతల్ని తీసుకోవాల్సి వస్తుందని పవన్ బహిరంగంగా హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అనంతరం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా పవన్‌కల్యాణ్ కామెంట్స్‌పై చర్చ జరిగినట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ కుమార్తెపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టడంతో ఆవేదనతో హోంమంత్రిపై సీరియస్ అయ్యినట్టు చెప్పుకొచ్చారు.
పవన్‌ను సంతృప్తి పరచడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చట్ట నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. మరికొందరికి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ కావడం, మరోవైపు ఆ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఒకే రోజు ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు కావడంతో ఏపీ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను పిలిచి వివరణ అడిగింది. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే ఈ నెల 4వ తేదీ నుంచి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన సీసీ పుటేజీని సంబంధిత మేజిస్ట్రేట్‌లకు అందజేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం లేదనే ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇంత అవమానాన్ని కేవలం పవన్‌కల్యాణ్ మెప్పు కోసం భరించాల్సి వచ్చిందనే చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. కూటమి అధికారంలోకి రావడానికి తానే కారణమనే అహంకార ధోరణితో పవన్ వ్యవహరిస్తూ, ఇష్టానుసారం సొంత ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం తప్పు అని వాళ్లు కామెంట్ చేస్తున్నారు. తప్పును సరిదిద్దుకోడానికి బదులు, పవన్ మెప్పుకోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్ మొట్టికాయలు తినాల్సి వచ్చిందనే ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.
Tdp bada kadu GA nee bada adi
Nee bada needi
Jaggu avariki payment s ivvadam leda
వర్ర రవీంద్ర రెడ్డి గాడి సై కో ట్వీట్లు చూసి.. జనాలకు జగన్ రెడ్డి పైన విపరీతమైన సింపతీ కలిగింది.. అని రాసుకోకపోయారా..?
నీలి మీడియా సిగ్గొదిలేశారు .. అందుకే.. మిమ్మల్ని ఇరగదెంగినా.. జనాలు చోద్యం చూస్తూ సంతోషిస్తున్నారు..
ఇంకా ఆ పద ప్రయోగాలు ఎందుకు లెండి సర్.
Ledu, vaallaki padalsinde, Sir! Tinnodiki telustundi badha!
sri che ddi apolozied..hopefully she will get back into decency of reddy clan.
GA is still che ddi…
siggu vadilesina converted reddy
అంతే కదా
మీరు మారరు.. మీ ఇష్టం ఇక. ఊరికే పవన్ గారి మీదో.. సిబిఎన్ గారి మీదో… మరెవరిమీదో ఈ రాతలు ఆపేసి… ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టండి… ప్రజల పక్షాన పోరాడండి… ఊరికే ఎవరిమీదో రాతలు రాస్తే 11 కాస్తా 1 అయ్యే అవకాశం ఉంది
Ga ని చదివి ఎవరూ ఓటు డిసైడ్ చేయరు సార్……. జగన్ పతనానికి జగనే కారణం
వైసీపీ కుక్కలకు కరెక్ట్ మొగుడు * పవన్ కళ్యాణ్* ..
I know couple were encouraging paytm to a use others but utterly shocked to see.all the posts in one youtube video.
No mercy, bokkalo dengandi…
😂😂😂…. ఇలా చెప్పే చివరకు మన అన్నీయ్య కి చిప్ప మిగిల్చారు….చివరకు కన్న తల్లి, సొంత చెల్లిని పచ్చి buthulu తిట్టిన వాళ్ళని కూడా కాపాడడానికి… మీరు ఎలా కష్టపడుతున్నారో అందరూ చూస్తున్నారులే GA….
కన్న తల్లి నీ , సొంత చెల్లిని అత్యంత నీచంగా కామెంట్ చేసిన వాళ్ళని కూడా కాపాడడం కోసం మీరు చూపిస్తున్న తాపత్రాయనికి….🙏🙏…
తల్లి, చెల్లి గురించి అత్యంత నీచం గా మాట్లాడిన కుక్కలను కాపాడడం కోసం మీరు చూపిస్తున్న తాపత్రాయానికి….🙏🙏🙏🙏
horrible couple..varra kukka is PA of psyko wife…is that correct?
wife
vc available 9380537747