అధికారం మ‌త్తు.. ఫ్యాక్ష‌న్ త‌గాదాలుగా మారుస్తున్నారా!

గ‌తంలో ఏపీలో ఫ్యాక్ష‌న్ హ‌త్యాకాండ‌లు సాగేవి. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌లో ఒక ద‌శ‌లో ఫ్యాక్ష‌న్ త‌గాదాలు ప‌తాక స్థాయికి వెళ్లాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ కు రాజ‌కీయ ముద్ర ప‌డింది. అంత వ‌ర‌కూ…

గ‌తంలో ఏపీలో ఫ్యాక్ష‌న్ హ‌త్యాకాండ‌లు సాగేవి. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌లో ఒక ద‌శ‌లో ఫ్యాక్ష‌న్ త‌గాదాలు ప‌తాక స్థాయికి వెళ్లాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ కు రాజ‌కీయ ముద్ర ప‌డింది. అంత వ‌ర‌కూ కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని కుటుంబాలు, త‌మ అహాల‌తో, ఆధిప‌త్యం కోసం, కుటుంబ చ‌రిత్ర‌ల కోసం కొట్టుకున్నారు. అది కేవ‌లం వ‌ర్గ‌పోరే. అయితే తెలుగుదేశం ఆవిర్భావంతో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ క‌థ‌ల‌కు రాజ‌కీయం ఆపాదించ‌బ‌డింది. టీడీపీ ఆవిర్భ‌వించాకా ఫ్యాక్ష‌న్ పూర్తి పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కూ అధికారం, ప్ర‌తిప‌క్షంతో సంబంధం లేని ఫ్యాక్ష‌న్ త‌గాదాలు రూటు మార్చాయి.

అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను వేటాడ‌టం, ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాకా ప్రాణ‌భ‌యం అంటూ గ‌గ్గోలు పెట్ట‌డం ప్రారంభించారు ఫ్యాక్ష‌నిస్టులు. అప్ప‌టి వ‌ర‌కూ ఫ్యాక్ష‌న్ అనేది ఒక పులిస్వారీ. అయితే రాజ‌కీయం కూడా దానికి తోడ‌య్యాకా అది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కూ కుటుంబాల మ‌ధ్య‌న వైరం పార్టీలు, కార్య‌క‌ర్త‌లు కూడా ద్వేషించుకోవ‌డం, కొట్టుకోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా హ‌త‌మార్చ‌డాల వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌త్యేకించి 1995 నుంచి 2004ల మ‌ధ్య‌న కొన్ని వంద‌ల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అంత దారుణ‌మార‌ణ కాండ మ‌రోటి ఉండ‌దు! 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా ప్ర‌తీకార దాడులు త‌ప్ప‌లేదు!

ఇప్పుడు ఏపీలో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, ర‌క‌ర‌కాల కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌ను రోజుల‌కు రోజుల త‌ర‌బ‌డి దాచి చివ‌ర‌కు కోర్టుల ముందుకు తీసుకురావ‌డం, నాలుగైదు రోజుల త‌ర్వాత అరెస్టులు చూప‌డం, దానికి తోడు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల దౌర్జ‌న్యాలు. అధికారం త‌మ చేతికి ద‌క్కింద‌నే తీట నాలుగైదు నెల‌లు గ‌డిచినా త‌గ్గ‌కపోగా.. ఇంకా రోజు రోజుకూ ఎక్కువ‌వుతూ ఉండ‌టం! పాల‌న అంటే ఇదే అన్న‌ట్టుగా కూట‌మి పాల‌న సాగుతూ ఉండటం..ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే.. తెలుగుదేశం పార్టీ ఈ ప‌ర్యాయం అధికారం ద‌క్కిన ఆనందంలో ఏపీలో కొత్త ఫ్యాక్ష‌న్ కు పురుడుపోసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టుంద‌నుకోవాల్సి వ‌స్తోంది!

ఇప్పుడు తెలుగుదేశం చేతిలో అధికారం ఉంది. ఇంకా నాలుగున్న‌రేళ్లు ఇబ్బంది లేదు! తాము అధికారంలోకి వ‌స్తే త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు చెప్పిందే శాస‌నం అవుతుంద‌ని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పారు. రెడ్ బుక్ అని, కేసులు పెట్టించుకున్న వాళ్లు చెప్పిందే భ‌విష్య‌త్తులో అంతా వింటార‌ని లోకేష్ చెప్పారు! అలా కార్య‌క‌ర్త‌ల‌కు విప‌రీత‌మైన ఉత్ప్రేర‌కాన్ని ఎక్కించారు. అధికారం ద‌క్కేసరికి అటు కార్య‌క‌ర్త‌లూ రెచ్చిపోతున్నారు, పోలీసుల‌నూ విప‌రీతంగా వాడుకుంటూ ఉన్నారు! అయితే ప్ర‌జాస్వామ్యంలో అధికారం ఎవ్వ‌రికీ శాశ్వ‌తం కాదు. ఇక తామే శాశ్వ‌తంగా అధికారంలో ఉంటామ‌ని తెలుగుదేశం ముఖ్య నేత‌లే గాక సామాన్య కార్య‌క‌ర్త‌లు కూడా భ్ర‌మ‌ల్లోకి వెళ్లిపోయారు. అధికారంలో ఉన్న వారెవ‌రికైనా ఇలాగే అనిపిస్తుంది. అయితే ఇలా అనిపించినా న‌ష్టం లేదు కానీ, ఈ భ్ర‌మ‌లో అతి చేస్తే మాత్రం అందుకు ప‌ర్య‌వ‌సానాలు ఏదో ఒక ద‌శ‌లో ఎదురుచూస్తూ ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

గ‌తంలో ఫ్యాక్ష‌న్ త‌గ‌దాలు హిస్ట‌రీని ప‌రిశీలించినా.. తాము పుట్టుక‌తో పులులం అనుకున్న వాళ్లు కూడా అధికారం చేజార‌గానే టీవీ చాన‌ళ్ల‌కు ఎక్కి ప్రాణ‌భ‌యం అంటూ ఏడ్చారు. ఆ త‌ర్వాత ఏమేం జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే! అప్పుడు ఫ్యాక్ష‌నిజం, ఇప్పుడు పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఉంది క‌దా అని దొరికిన వారిని దొరికిన‌ట్టుగా వేధించ‌డం! ఇప్పుడు బాధింప‌బ‌డిన వారికి ఆ బాధ‌లు గుర్తుండిపోతాయి క‌దా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా! ఇప్పుడు ప‌గ‌ల‌కు ఊపిరి పోస్తే, అవి ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతూ ఉంటాయి క‌దా! ఇదే క‌దా చ‌రిత్ర‌!

13 Replies to “అధికారం మ‌త్తు.. ఫ్యాక్ష‌న్ త‌గాదాలుగా మారుస్తున్నారా!”

  1. పొలిటికల్ ఫ్యాక్షనిజం అనేది జగన్ రెడ్డి మొదలెట్టాడు .. చంద్రబాబు ముగిస్తాడు..

    మేము వస్తాము.. ప్రతీకారం తీర్చుకొంటాము అనే పలుకులు పలికే కొద్దీ.. దెబ్బ ఇంకా ఇంకా గట్టిగా పడుతూనే ఉంటుంది..

    మీరు అధికారం లో ఉన్నప్పుడు రెచ్చిపోవడం ఎందుకు..? ఇప్పుడు పారిపోవడం ఎందుకు..?

    జగన్ రెడ్డి మీరు అనుకొనే రేంజ్ లో వీరుడేమీ కాదు.. వాడి సంక నాకుడు చరిత్ర మీకు తెలిసినా తెలియనట్టే ఉంటారు..

    మాకూ తెలుసు కాబట్టే.. ఇప్పుడు లెక్కలు తేలుస్తున్నాము ..

    అధికారం లేకుండా నాలుగు నెలలు బతకలేకపోతున్నారు.. ఇంకా నాలుగేళ్లు మీ పార్టీ ఉంటుందో ఊడుతుందో.. ఎవరికీ ఎరుక..

    175 నియోజకవర్గాలకే అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.. ఇక 225 అయితే.. జగన్ రెడ్డే నిల్చోవాలి అన్ని స్థానాల్లో..

    ఏంటి 2029 లో మళ్ళీ గెలుస్తారా.. ఏదీ .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిల్చోబెట్టండి చూద్దాం..

    బ్యాలట్ కావాలి అని ఎగిరారు..తీరా బ్యాలట్ ఎన్నికలు వచ్చేసరికి.. పలాయనం చిత్తగించారు..

    సింగల్ సింహమా.. వాడి సుల్లకాయా..

      1. జగన్ రెడ్డి గురించి నిజాలు రాస్తే “జ్ఞాని” అంటారా..

        మరి జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ సంకలు నాకే వెధవల్ని ఏమనాలి.. అజ్ఞానులు అవుతారా.. గౌని..

    1. జాగ్రత్తగా గమనిస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 4 సంవత్సరాలు కూడా అన్ని రకాల ఎలక్షన్స్ లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు రాష్ట్రమంతా టీడీపీ పని అయిపోయిందనుకున్నారు. అప్పుడు వైసీపీ ది బలుపనే అనుకున్నారు..

      1. సింగల్ సింహాలకు ఇంకొకరితో పోలిక ఏమిటండీ..

        జగన్ రెడ్డి ఒక సింగల్ సింహం.. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వై నాట్ 175 కొడతాడు..

        దయచేసి జగన్ రెడ్డి లాంటి మహనీయుడిని చంద్రబాబు తో పోల్చకండి..

        బ్యాలట్ లో ఎన్నికలకు జరిగితే.. వై నాట్ 175 ఏంటి.. వై నాట్ 350 కూడా కొడతాడు.. అదే జగన్ రెడ్డి మహత్యం..

  2. ఈ జగన్ సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, రాజకీయాలు అంటే అస్సలు ఇష్టం లేకపోయినా వైసీపీ మోకతో బండ బూతులు పడాల్సి వొచ్చింది వీడి మూలంగా. వీడు పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాన్ని పదే పదే దూషించాడు, ఏ బేధాలు లేక పోయినా. ఈ ఎధవ ఇంకొ సారి మళ్ళీ సీఎం ఎలా అవుతాడో చూద్దాం, వీడి కోసం మళ్ళీ బూతులు పడలేము. 

  3. ఈ జగన్ సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, వైసీపీ మోకతో బండ బూతులు పడాల్సి వొచ్చింది. జగన్ పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాన్ని పదే పదే దూషించాడు. ఈ ఎధవ కోసం మళ్ళీ బూతులు పడలేము. 

  4. ఈ జగన్_సన్నాసి ముఖ్య మంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, వైసీపీ మోకతో బండ_బూతులు పడాల్సి వొచ్చింది. జగన్ పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాన్ని పదే పదే దూషించాడు. ఈ_ఎధవ కోసం మళ్ళీ బూతులు పడలేము. 

  5. _ఈ జగన్_సన్నాసి ముఖ్యమంత్రి అవ్వటం కోసం, ఏ కారణమూ లేకుండానే, వైసీపీ మోకతో_బండ_బూతులు పడాల్సి వొచ్చింది. జగన్ పదవిలోకి వొచ్చాక కూడా స్వయంగా కులాన్ని పదే పదే_దూషించాడు. ఈ_ఎధవ కోసం మళ్ళీ_బూతులు పడలేము. 

    1. ఇంతకీ సింగల్ సింహం అసెంబ్లీ కి వస్తోందా..?

      లేక కాల్చి దెంగుతారని జడుచుకొన్నాడా.. పనికిమాలిన వెధవా..

Comments are closed.