తండ్రి పాత్రలో చరణ్.. పరీక్షే!

మెగాస్టార్ కొన్ని సినిమాల్లో తండ్రి పాత్రలు వేసి మెప్పించారు. ఇప్పుడు చరణ్ ఈ ఆసిడ్ టెస్ట్ ను పాస్ కావాలి. ఏమాత్రం తేలిపోయినా ట్రోలింగ్ రెడీగా వుంటుంది.

రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నాడు. డబుల్ రోల్ అన్న దానికన్నా తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు. భారతీయుడు సినిమా మాదిరిగా రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తాయా? అన్నది అనుమానమే.

కనిపిస్తే మెప్పించడం అన్నది అంత సులువు కాదు. కమల్ కు సాధ్యమైనట్లు అందరికీ సాధ్యం కాదు. గేమ్ ఛేంజర్ లో చరణ్ ఇప్పుడు డబుల్ రోల్ తో మెప్పించాల్సి వుంది. ముఖ్యంగా తండ్రి పాత్రను.

దేవరలో ఎన్టీఅర్ రెండు పాత్రలు చేసేసాడు. నటన పరంగా వంక పెట్టడానికి లేదు. ఇప్పుడు చరణ్ కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలి. ఎన్టీఅర్ అడ్డ పంచె కట్టుకట్టాడు తమిళుల మాదిరిగా. నిజానికి దానికి దర్శకుడు కొరటాల శివ, అచ్చ తెలుగువాడు, గేమ్ ఛేంజర్ దర్శకుడు శంకర్ తమిళియన్. కానీ అడ్డ పంచె కట్టు కట్టించకుండా, అచ్చ తెలుగు కట్టు కట్టించాడు.

ఇప్పుడు ఈ కట్టులో చరణ్ ఎలా వున్నాడు. వయసు మీద పడిన పాత్రలో ఎలా మెప్పించాడు అన్నది కాస్త కీలకమే. మెగాస్టార్ కొన్ని సినిమాల్లో తండ్రి పాత్రలు వేసి మెప్పించారు. ఇప్పుడు చరణ్ ఈ ఆసిడ్ టెస్ట్ ను పాస్ కావాలి. ఏమాత్రం తేలిపోయినా ట్రోలింగ్ రెడీగా వుంటుంది.

28 Replies to “తండ్రి పాత్రలో చరణ్.. పరీక్షే!”

  1. మీరు రెడీ ఐపోండి GA గారూ… ఏమాత్రం ఏవరేజ్ గా ఉన్నా… మూవీ లెగ కూడదు… అంతే

    1. ఫ్లాప్ అయితే చరణ్ వలన అనీ, హిట్ అయితే శంకర్ వలన అనీ ఈపాటికి కనీసం ఒక డజన్ ఆర్టికల్స్ రెడీ అయిపోయి ఉంటాయి

  2. RC movie ante enemy anna koduku kabatti Enemy YCP gundello nidra pothunnadu kabatti two mpnths munde negitive propaganda start chesadu.AA movie 25 days lo vastunna idhani gurinchi matmadatla enthaina Ycp ki support chesadu gada

  3. ఏంట్రా నీ ఏడ్పు… తండ్రి కేరక్టర్ అంటే ముసలి కేరక్టర్ కాదు అని గెటప్ చూస్తే తెలుస్తుంది గా..ఆ కేరక్టర్ కూడా యంగ్ గెటప్ లోనే ఉంది.. టీజర్ చూసి నీకు చిప్ దొబ్బినట్లుంది

  4. తూ నీ బతుకు ఎందుకురా రాంచరణ్ అంటే అంత భయం రామ్ చరణ్ తీసింది 15 అవతల నీ ఎర్రి ప*** తోపు 30 సినిమా లూ భయపడితే సినిమా లూ మానేయండి ఓకే ఆ మా తారాం భయం ఉండాలి కీపటప్ బయపడ ఎన్ డి

  5. ఒక సినిమా థియేటర్ కి రాక ముందె ఇన్ని చర్చలా… పంచె అడ్డమా, నిలువా, తెలుగోడు, తమిలోడు, తెల్ల పంచ, నల్ల పంచ,ఒక సినిమా రిలీజ్ అయితే వెళ్లి చూసామా, వచ్చామా మన పనులు మనం చేసుకున్నమా…. అన్నట్టు ఉండాలి…. ఎందుకు ఇవన్నీ 😴😴😴😴😴😴

  6. తండ్రి ది కూడా యంగ్ గెటప్ ఏరా బాబు… టీజర్ తో నీకు చిప్ దొబ్బినట్లుంది

Comments are closed.