అల్లు అర్జున్ పై ప్రభుత్వం కక్షకట్టినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని సుదీర్ఘంగా విచారించారు. సంధ్య థియేటర్ వద్ద సీన్ కన్ స్ట్రక్షన్ చేస్తామని చెబుతున్నారు.
ఆయన మధ్యంతర బెయిల్ పొడిగిస్తారో, రద్దుచేస్తారో, అరెస్టు చేసి జైలుకు పంపుతారో తెలియదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి అల్లు అర్జున్ పై సానుభూతితో ఉన్నాడు. అతను సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో మరణించిన రేవతి భర్త.
ఆయన కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క భార్యను పోగొట్టుకొని, మామూలు మనిషి అవుతాడో కాడో తెలియని కొడుకును చూసుకుంటూ అతను కుమిలిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అల్లు అర్జున్ కు తగిన శిక్ష పడాలని అతను కోరుకున్నా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాని రేవతి భర్త భాస్కర్ ఇప్పటికీ అల్లు అర్జున్ పట్ల సానుభూతితో ఉన్నాడు. అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అంటున్నాడు తప్ప అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగి తన భార్య చనిపోయిందని అనడంలేదు.
అల్లు అర్జున్ పై కేసు వాపసు తీసుకోవడానికి ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే కూడా ఈ విషయం చెప్పాడు. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాడు. కానీ కేసు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక సాధ్యం కాదు.
తోటి ఫ్యాన్స్ తొక్కిసలాటలో ఈ ఘటన జరిగింది.అందుకే సానుభూతి ఏమో. వీళ్ళ సినిమా/ హీరో పిచ్చి మాములుగా లేదు.
yes, నెలకు ముప్పై వేల రూపాయలు ఆదాయం కూడా లేని కుటుంబం 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి బెన్ఫిట్ షో తీసుకెళ్ళాలి ? అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంతా చేసి ఈయన చూపించిన సినిమా ఏంటి అది ఒక ‘రేపటి పౌరులు’, ‘స్వయం కృషి’ లాంటి సినిమా కాదు. ఒక కూలివాడు పెద్ద స్మగ్లర్ అయ్యే కథ. ఏమి నేర్పాలనుకున్నాడు పిల్లలకి ? అభిమానం హద్దులు దాటి ఉన్మాదం గా మారవద్దు .
ఈ ఘటనలో ప్రధాన బాధితుడు ఇతడే కాబట్టి తమాయించుకొంటున్నాను కానీ, ప.చ్చి బూ.తు.లు తి.ట్టా.ల.ని.పి.స్తుం.ది ఇతడ్ని. ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్నాడో, డబ్బుకు లొం.గు.తు.న్నా.డో కానీ తేడాగా ప్రవర్తిస్తున్నాడు.
12000 రూపాయలు పెట్టి కుటుంబాన్ని బెనిఫిట్ షో కి తీసుకుపోయి ఈ సంఘటన కి తాను కూడా ఒక కారణమయిన ఈ భాద్యతయుత తండ్రి కి ఇప్పుడు తన కూతురి భాద్యత గుర్తుకొచ్చినట్టుంది. ఇది భవిష్యత్ లో చాలామందికి ఒక పాఠం గా మిగిలిపోతుంది. మన కుటుంబం తరువాత నే ఎవరైనా అనే నిజం ఇప్పుడు కొన్ని కోట్ల మందికి తెలియవచ్చింది. రేవతి గారి ఆత్మకు శాంతి కలగాలి, శ్రీతేజ్ తొందర లో కోలుకోవాలి. ఈ పెద్దమనిషి తన ఇద్దరి పిల్లలని చక్కగా చూసుకోవాలి. జైహింద్.
dabbu ku longani vaadu yee prapancham lo ledu. ithanu koodaa andhulo okadu.
Case chaalaa duram yela poyindhi. Government theesukellindhi. See father’s full video. He clearly told in the video that Allu Arjun and his team are.taking.care of them from day-2 onwards. He is ready to withdraw the complaint. Now, what will the CM say. He made hour-long speech in the Assembly blaming the actor that the actor had done nothing for the boy. MIM Member raising this issue and CM’s lengthy reply clearly shows the intentions of.the government.
Next day police released a video.
Same.day one suspended ACP foul-mouthed the actor.
Same day the socalled OUJAC (?) attacked the actor’s house and relaxed.in the.police station watching mobiles phones without any fear and next getting bail so easily.
All these episodes clearly shows that the government is targetting the actor as a part of.diversion politics.
Case.chaala duram yemi vellaledhu. Kondaru theesukellalani baagaa try chesthunnaru.
It is a reply to the statement of CM in the Assembly. Pl see his complete video. He clearly told that the actor’s team is taking care of.them from day-2.
He won’t have pain about his wife death. Fault of their fans only. Because of fans AP spoiled. Damn
కానీ, అల్లు అర్జున్ కి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. అతని బాధ అంతా ఇ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యనికుండా ఎంది ఎదవ న్యూసెన్స్ అని. డబ్బులు ఒక 25L ఇస్తాం కదా, ఇంకా ఏంటి బాధ.
మళ్లీ ఇంకో రోడ్డు షో లో లేక ఇంకో ప్రీమియర్ షో లో ఇంకో బిడ్డ అయినా కాపాడుకో. వాళ్లకి ఎలాగూ సానుభూతి వుండదు.
Mundu ee na kodukuni jaillo pettali…valla chavuki veede kaarakudu
No Bro. nowadays the ladies are more enthusiastic to do these kind of activities. So we can’t blame this guy. As a woman, responsible mother, She has to think of spending 5K Rs for a movie.
Why ..his money ..and he spent his money for his family ..athanu kuda expect cheyyadu ga entha mandie janam vastharanie …first day movie ..chala familys chusthaayie …so thana ticket ki seat arrange cheyyanie ..theater valladhe thappu ..Mundu vallanie bokka lo pettale …family tho patu ..50 and 60 bouncers ne with out ticket vesukochinaa…Allu arjun ne pettaale
ఇతను సామాన్య దిగువ మధ్య తరగతి వ్యక్తి ల ఉన్నాడు. అలాగే ఒంటినిండా అజ్ఞానం చిల్లరత్స్నం ఉన్నట్టున్నాయి. ఏ బుద్ధి ఉన్నోడి అయన భార్య పిల్లలను అది ప్రీమియర్ షో అంటే అదే కుల పిచ్చగాళ్ళు సినిమా పిచ్చగాళ్ళు వెర్రితనం తో ఊగుతా తూలుతా రంకెలు వేసే జనాల్లోకి పంపుతారు. ఈయన ముందుగానే విరాగ్యం తో ఉన్నట్టున్నాడు. ఈయన కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి ఎందుకు ఫీల్ అయ్యాడో అర్తం కాలేదు
Stars always opportunities, mainly pk. Worst in AP
Many people are spending money for their family in different ways ..Like tours and other ..He spent money for his KID wish ..what is the problem in that , He even don’t know this kind of situation happens , he can not predict future ..So don’t blame him simply …He was already in bad situation
Of course, every one has pity for their family. But how can you defend him. More than anyone else, he is responsible for the suffering of his family. You need to judge what is good or bad for your kids and family. Giving everything they ask is not something parents should be doing.
ఎందుకింత హైరానా? ఇంకో నెల రోజులు పోతే అందరూ మర్చిపోతారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన బాలయ్య ఇంట్లో కాల్పుల కేసు ఇప్పుడు చాలా మందికి తెలీను కూడా తెలీదు. ఈ కేసు కూడా అంతే. అల్లు అర్జున్ ని ఆకాశంలో నుండీ భూమిలోకి దింపడానికి తప్ప ఇంకే ఉపయోగం లేదు.
ఎందుకింత హైరానా? ఇంకో నెల రోజులు పోతే అందరూ మర్చిపోతారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన బాలయ్య ఇంట్లో కాల్పుల కే..సు ఇప్పుడు చాలా మందికి తెలీను కూడా తెలీదు. ఈ కే..సు కూడా అంతే. అల్లు అర్జున్ ని ఆకాశంలో నుండీ భూమిలోకి దింపడానికి తప్ప ఇంకే ఉపయోగం లేదు.