శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట‌లో త‌ల్లి రేవ‌తిని కోల్పోయి, మృత్యువుతో పోరాడుతున్న శ్రీ‌తేజ్ కుటుబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అంద‌జేశారు.

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట‌లో త‌ల్లి రేవ‌తిని కోల్పోయి, మృత్యువుతో పోరాడుతున్న శ్రీ‌తేజ్ కుటుబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ తెలిపారు. గ‌తంలో ఆ కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల సాయం అంద‌జేస్తామ‌ని హీరో అల్లు అర్జున్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే భారీ మొత్తంలో సాయం అంద‌జేయాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తాయి.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌తేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ రూ.1 కోటి, అలాగే ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.50 ల‌క్ష‌లు, మైత్రీ మూవీ మేక‌ర్స్ రూ.50 ల‌క్ష‌లు చొప్పున సాయం అంద‌జేసిన‌ట్టు అల్లు అర‌వింద్ తెలిపారు.

ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్‌ను అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, సుకుమార్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌తేజ్ తండ్రితో అల్లు అర‌వింద్ మాట్లాడారు. శ్రీ‌తేజ్ ఆరోగ్యంతో పాటు, కుటుంబ వివ‌రాల్ని అడిగి తెలుసుకున్నార‌ని తెలిసింది. అన్ని విధాలా కుటుంబానికి అండ‌గా వుంటామ‌ని అల్లు అర‌వింద్ భ‌రోసా ఇచ్చారు.

రూ.2 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించి చెక్కుల‌ను దిల్‌రాజుకు అల్లు అర‌వింద్‌, సుకుమార్ అంద‌జేశారు. భారీ సాయాన్ని బాధిత కుటుంబానికి అంద‌జేయ‌డం అభినంద‌న‌లు అందుకుంటోంది.

17 Replies to “శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం”

  1. Antha pedda motham lo aardhika saayam andacheyatam abhinandaneeyame. Kani aa babu kolukunnaka adige motta modati prasna Amma ekkada ane question ki evaru answer cheptharu. Aa babu purtiga kolukovalani thana thalli gurinchina kathora nijanni telusukuni gunde nibbaram chesukovalani pray chesthunnanu. Aa babu gunde dhairyam techukuni jeevitham lo munduku sagipovali.

    1. Brother anukokunda jarigina dhaaniki evaram kuda em cheyaletu atleast financial ga support ivvadam more better and ee visayam lo father dhi thappu Naa opinion endukante nenu bayatku vellina prathi saari Naa koduku kuda vastah ani edusthadu but nenu thisuku vellanu because okasari illu dhaati bayataku vasthe thirigi safe ga veltham anna gurranty ledhu…okavela thisuku velthe anthe safe ga return kuda thisuku raavali, realising roju avasarama with family tho

  2. మన దేశంలో డబ్బు ఉంటే ఏదైనా కొనేయొచ్చు… అది తెలుసుకొని అన్ని హీరోల అభిమానులు ముందు డబ్బు సంపాదించి బాగా సెటిల్ అవ్వాలని మై ఆ భగవంతుడు కో ప్రేయర్ కర్తా హై

  3. పిచ్చ ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. ఈ పరుగెత్తిన సన్నాసులకు ఎవరూ గడ్డి పెట్టరా? ఇంకో రాజకీయ నాయకుడు లేక సినిమా స్టార్ వొస్తాడు, మళ్ళీ సేమ్ టు సేమ్ పరుగులు తొక్కీసలాటలు సీన్ రిపీట్? కామెంట్ పెట్టేవాళ్ళు సూక్తి సుధలు మటుకు ఏమి తక్కువ లేదు, విపత్తు జరిగినదానికి కన్నీరు కార్చినట్టు, కష్టపడి సంపాదించి AA కు పారితోషికం ఇచ్చి పడేసి నట్టు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

  4. /పిచ్చ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. ఈ పరుగెత్తిన_సన్నాసులకు ఎవరూ గడ్డి పెట్టరా? ఇంకో రాజకీయ నాయకుడు లేక సినిమా స్టార్ వొస్తాడు, మళ్ళీ సేమ్ టు సేమ్ పరుగులు తొక్కీసలాటలు సీన్ రిపీట్? కామెంట్ పెట్టేవాళ్ళు సూక్తి సుధలు మటుకు ఏమి తక్కువ లేదు, విపత్తు జరిగినదానికి కన్నీరు కార్చినట్టు, కష్టపడి సంపాదించి AA కు పారితోషికం ఇచ్చి పడేసి నట్టు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

  5. Picha mushti ethukune mandha, varadha karuvu pranthallo thindhi potlalu kosam helicopter nundi vesthe parigethinattu parigettaru AA vostunnadu ani. Oka thalli pranam poyindhi, Oka bidda kolukovataaniki gila gila thannukuntunnadu. Ee parugethina sannasulaku yevaroo gaddi pettara? Inko rajakeeya nayakudu leka cinema star vostaadu, mallee same to same parugu thokeesalata la scene repeat? Comment pettevaallu sookthi sudhalu ku matuku yemee thakkuva ledhu, vipathu jariginadaaniki kanneeru kaarchinattu, kashtapadi sampadinchi AA ku paarithoshikam ichi padesi nattu. AA police maata vinalsindhi raakunda, adhi policelu courtlu thelustaaru le.

  6. .Picha.mushti ethukune mandha, varadha karuvu pranthallo thindhi potlalu kosam helicopter nundi vesthe parigethinattu parigettaru AA vostunnadu ani. Oka thalli pranam poyindhi, Oka bidda kolukovataaniki gila gila thannukuntunnadu. Ee parugethina.sannasulaku yevaroo gaddi pettara? Inko rajakeeya nayakudu leka cinema star vostaadu, mallee same to same parugu thokeesalata la scene repeat? Comment pettevaallu sookthi sudhalu ku matuku yemee thakkuva ledhu, vipathu jariginadaaniki kanneeru kaarchinattu, kashtapadi sampadinchi AA ku paarithoshikam ichi padesi nattu. AA police maata vinalsindhi raakunda, adhi policelu courtlu thelustaaru le.

  7. పిచ్చ ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. ఈ పరుగెత్తిన సన్నాసులకు ఎవరూ గడ్డి పెట్టరా? ఇంకో రాజకీయ నాయకుడు లేక సినిమా స్టార్ వొస్తాడు, మళ్ళీ సేమ్ టు సేమ్ పరుగులు తొక్కీసలాటలు సీన్ రిపీట్? కామెంట్ పెట్టేవాళ్ళు సూక్తి సుధలు మటుకు ఏమి తక్కువ ఏమీ లేదు, విపత్తు జరిగినదానికి కన్నీరు కార్చినట్టు, కష్టపడి సంపాదించి AA కు పారితోషికం ఇచ్చి పడేసి నట్టు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

  8. Picha mushti ethukune mandha, varadha karuvu pranthallo thindhi potlalu kosam helicopter nundi vesthe parigethinattu parigettaru AA vostunnadu ani. Oka thalli pranam poyindhi, Oka bidda kolukovataaniki gila gila thannukuntunnadu. Ee parugethina sannasulaku yevaroo gaddi pettara? Inko rajakeeya nayakudu leka cinema star vostaadu, mallee same to same parugu thokeesalata la scene repeat? Comment pettevaallu sookthi sudhalu ku matuku yemee thakkuva ledhu, vipathu jariginadaaniki kanneeru kaarchinattu, kashtapadi sampadinchi AA ku paarithoshikam ichi padesi nattu. AA police maata vinalsindhi raakunda, adhi policelu courtlu thelustaaru le.

  9. _పిచ్చ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. ఈ పరుగెత్తిన_సన్నాసులకు ఎవరూ_గడ్డి పెట్టరా? ఇంకో రాజకీయ నాయకుడు లేక సినిమా స్టార్ వొస్తాడు, మళ్ళీ సేమ్ టు సేమ్ పరుగులు తొక్కీసలాటలు సీన్ రిపీట్? కామెంట్ పెట్టేవాళ్ళు సూక్తి సుధలు మటుకు ఏమి తక్కువ ఏమీ లేదు, విపత్తు జరిగినదానికి కన్నీరు కార్చినట్టు, కష్టపడి సంపాదించి AA కు పారితోషికం ఇచ్చి పడేసి నట్టు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

  10. _పిచ్చ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. కామెంట్ పెట్టేవాళ్ళు సూక్తి సుధలు మటుకు ఏమి తక్కువ ఏమీ లేదు, విపత్తు జరిగినదానికి కన్నీరు కార్చినట్టు, కష్టపడి సంపాదించి AA కు పారితోషికం ఇచ్చి పడేసి నట్టు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

  11. _పిచ్చ,ముష్టి ఎత్తుకునే మంద, వరద కరువు ప్రాంతాల్లో తిండి పొట్లాల కోసం హెలికాప్టర్ నుండి వేస్తే పరిగెత్తినట్టు పరిగెత్తారు AA వొస్తున్నాడని. ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బిడ్డ కోలుకోవటానికి గిల గిల తన్నుకుంతున్నాడు. AA పోలీస్ ల మాట వినాల్సింది రాకుండా, అది పోలీస్ లు కోర్ట్ లు తేలుస్తారు లే.

Comments are closed.