అధికారం కోసం భగవంతుని విగ్రహాలను ధ్వంసం చేసే నీచ స్దాయికి దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు .
గతంలో ప్రభుత్వాలపై ప్రజలకు ఆగ్రహాలుంటె పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యక్షంగ ఉధ్యమాలలో పాల్గొని బస్సులు తగలెట్టి ప్రభుత్వాలపై నిరసనలు తెలిపి నష్టాలు కలగజేసేవారు .
కాని నేడు ప్రజలకు ప్రభుత్వంపై చెడు అభిప్రాయాలను కలగజేయాలని నేడు అధికారం కోసం ప్రతిపక్షం భగవంతుని విగ్రహాలను ధ్వంసం చేయడం మానవ రూపంలో దాగున్న నరరూప రాక్షసులు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్షం # TDP # NCBN .
ఎవరికైన ప్రభుత్వంపై వ్యతిరేకత వుంటె రోడ్డులోకొచ్చి నిరసనలు తెలియపరచాలి . అంతేగాని దొంగచాటుగ భగవంతుని విగ్రహాలను ధ్వంసం చేయాడాలు ఎందుకు ? .
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇతర మతస్దుడు హిందు దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయించి నేరం ప్రభుత్వంపై , జగన్ పై నేట్టేయాలన్న కుతంత్రాలతో భగవంతుని విగ్రహాలు ధ్వంసం కాబడిందని ప్రజలు ఆ మాత్రం యోచించలేర ? ప్రజలు అంతటి అవివేకులేమి కాదు .
ప్రజలతో ఆటాడుకోవడాలుపోయి నేడు భగవంతునితో చెలగాటమా ? అధికారం కోసం ఎంత నీచ స్దాయికైన దిగజారగలదు ప్రతిపక్షం అనేందుకు ఈ ఒక్క ఉదంతం నిదర్శనాలు . భగవంతూని విగ్రహాలను ధ్వంసం చేసిన దుష్ట శక్తులు భగవంతుని ఆగ్రహాలకు గురికాక తప్పదు . త్వరలో భగవంతుడు తగిన శిక్ష ఇస్తాడు .
అధికారం కోసం భగవంతుని విగ్రహాల ధ్వంసాలకు పాల్పడిన హేయమైన చర్యలకు ప్రతిపక్షాలను తీవ్రంగ ఖండిస్తోంది YSRCP USA Committe . భగవంతుని విగ్రహాలు ధ్వంసం చేసి పాపాలు ముటకట్టుకుంది ప్రతిపక్షం .
ధర్మో రక్షతి రక్షితః
Dr Vasudeva Reddy
YSRCP USA Convenor