మరో నవంబర్ తుపాను

హుద్ హుద్ వచ్చి వెళ్లింది…నిన్నటికి నిన్ననీలఫర్ వచ్చింది. ఇప్పుడు మరో నవంబర్ తుపాను రాబోతోందట. అది దక్షిణ కోస్తాకా, ఉత్తర కోస్తాకా అన్నది ఇంకా ఇదమిద్దంగా తెలియదు కానీ, వచ్చే తేదీలు మాత్రం అంచనా…

హుద్ హుద్ వచ్చి వెళ్లింది…నిన్నటికి నిన్ననీలఫర్ వచ్చింది. ఇప్పుడు మరో నవంబర్ తుపాను రాబోతోందట. అది దక్షిణ కోస్తాకా, ఉత్తర కోస్తాకా అన్నది ఇంకా ఇదమిద్దంగా తెలియదు కానీ, వచ్చే తేదీలు మాత్రం అంచనా కట్టింది వాతావరణ శాఖ,.5న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 8,9 తేదీల నాటికి తుపానుగా మారుతుందట. 

ఆగ్నేయ బంగాళాఖాతం అంటే ఎక్కువగా ఉత్తర కోస్తాకే మళ్లీ ఇబ్బంది పెట్టే అవకాశం వుంది. ఇప్పటికే నూటికి తొంభై పల్లెలకు కరెంటు లేదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని పల్లెలు అంథకారంలో మగ్గుతున్నాయి. మళ్లీ ఇప్పుడు తుపాను అంటే జనం గుండెలు దడదడ మంటున్నాయి.