సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!

ఇదీ తెలుగు సినిమా హీరోల హీరోయిజం! ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల తెగువ‌!

ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీలో న‌టుడు, నిర్మాత ముర‌ళీ మోహ‌న్ మాట్లాడ‌తాడు.. సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ ను ఎందుకు క‌లిశారంటూ రాధాకృష్ణ ముర‌ళీ మోహ‌న్ నిల‌దీసినంత ప‌ని చేస్తాడు! ఏం ఆ మాత్రం త‌ట్టుకోలేరా.. ప్ర‌భుత్వం పెట్టిన టికెట్ రేట్ల‌కే సినిమాల‌ను వ‌ద‌ల‌డం, దాని వ‌ల్ల మీకెంత న‌ష్టం వ‌స్తుంది? శాశ్వ‌తంగా జ‌గ‌నే సీఎంగా ఉండ‌డు క‌దా! ఎందుకు అంత‌లా సాగిలాప‌డ్డారంటూ ముర‌ళీ మోహ‌న్ ను రాధాకృష్ణ నిల‌దీసినంత ప‌ని చేస్తాడు! దానికి ముర‌ళీ మోహ‌న్ సమాధానం ఇస్తూ.. త‌న స్థాయి పెద్ద‌ద‌ని చెప్పుకోవ‌డ‌మే గాక‌, త‌మ‌ను గేటు ద‌గ్గ‌ర నుంచినే న‌డిపించారంటూ చెప్పుకొస్తాడు! మ‌రి ఇంట్లోకి న‌డిచి వెళ్ల‌క‌.. డైరెక్టుగా కారులో మీటింగ్ రూమ్ లోకి వెళ్తారేమో! బ‌హుశా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన వాళ్ల‌లో ముర‌ళీ మోహ‌న్ కూడా ఉన్నారు! మ‌రి రేవంత్ రెడ్డితో స‌మావేశానికి వెళ్లిన‌ప్పుడు గేటు ద‌గ్గ‌ర కారాపి న‌డిచి వెళ్లారో లేక ఈ సినిమా వాళ్లంతా కార్ల‌లోనే రేవంత్ ముందుకు వెళ్లి దిగారో ఇప్పుడు చెబితే బావుంటుంది!

అలాగే సినిమావాళ్లు ఎంతో మంది చేత ఆరాధించ‌బ‌డే వాళ్ల‌ని, వారి చేత జ‌గ‌న్ దండాలు పెట్టించుకున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌ర్వాత సినిమా ప్రోగ్రామ్ కు వెళ్లి వాపోయాడు పాపం! మ‌రి రేవంత్ కు దండాలు పెట్ట‌డం మీద ఆయ‌న స్పంద‌న ఏమిటో తెలియాల్సి ఉంది! అయితే న‌మ‌స్కారానికి, ప్ర‌తి న‌మ‌స్కార‌మ‌ట‌, సంస్కార‌మ‌ట‌! అదేదో సినిమాలో చిరంజీవి దే ఒక డైలాగ్ ఉంటుంది.. వెనుక నుంచి చించాడా, ముందు నుంచి చించాడా! అంటూ ఒక డైలాగ్ ఇక్క‌డ గుర్తుకు రాక‌మాన‌దు! సినిమా వాళ్ల చీటిని రేవంత్ రెడ్డి చించాడు, అది వెనుక నుంచి అయితేనేం, ముందు నుంచి అయితేనేం!

ఏపీ సీఎంగా జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు సినిమా వాళ్ల‌తో స‌మావేశాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ , క‌మ్మ హీరోలు త‌మ ఇష్టానికి వాడుకున్నారు. త‌మ‌కు అవ‌మానం జ‌రిగిందంటూ, జ‌గ‌న్ అవ‌మానించాడంటూ చెప్పుకుని రాజ‌కీయం చేసేందుకు విచ్చ‌ల‌విడిగా వాడుకున్నారు. త‌మ వీరాభిమానుల‌ను, కులాభిమానుల‌ను రెచ్చ‌గొట్టుకోవ‌డానికి రాజ‌కీయంగా వాడుకున్నారు. జ‌రిగింది జ‌ర‌గ‌న‌ట్టుగా, జ‌ర‌గ‌నిది జ‌రిగిన‌ట్టుగా.. ప్ర‌తిదానికీ దీర్ఘాలు తీసి మొత్తుకున్నారు! అనుకున్న‌ది సాధించుకున్నారు. అయితే తెలంగాణ లో వీరికి రాజ‌కీయ అభిలాష‌లు లేవు!

అందుకే.. తెలంగాణ‌లో ఇక‌పై బెనిఫిట్ షోలు ఉండ‌వ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తెగేసి చెప్పినా.. ప‌చ్చ‌మీడియా మురిసిపోతూ ఉంది. అది సిక్సర్ కొట్ట‌డం అంట‌! మ‌ధ్య‌లో సిక్సులు, ఫోర్ల వ‌ర్ణ‌న‌లు ఎందుకు వ‌చ్చాయో అస్స‌లు అర్థం కాదు. తెలంగాణ‌లో బెనిఫిట్ షో లు లేవ‌న్నా, ఒక్కో సినిమాకు ఒక‌లా టికెట్ల రేటు పెంపు అన్నా.. ప‌చ్చ‌మీడియాకు, సినిమా వాళ్ల‌కు కూడా రేవంత్ రెడ్డి తెగ ముద్దొస్తున్నాడు! రేవంత్ తో స‌మావేశం త‌ర్వాత సినిమా ప్ర‌ముఖులంతా ఏడ‌వ‌లేక న‌వ్వుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారంతే!

మ‌రి రేప‌టి నుంచి రేవంత్ రెడ్డి త‌మ‌ను అవ‌మానించాడ‌ని సినిమా వాళ్లు ఇంట‌ర్వ్యూల్లో చెప్ప‌గ‌ల‌రా? ప్రైవేట్ వ్య‌క్తుల డ‌బ్బుల‌తో తీసే సినిమాల‌కు ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం ఏమిటంటూ అప్పుడు రిపబ్లిక్ సినిమా వేదిక నుంచి ప్ర‌శ్నించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇప్పుడు అలా ప్ర‌శ్నించే ధైర్యం ఉందా? తెలంగాణ‌లో బెనిఫిట్ షో లేక‌పోతే .. టాలీవుడ్ కు అది శ‌రాఘాతం కిందే లెక్క‌! హైద‌రాబాద్ లో బెనిఫిట్ షోలు, ప్ర‌త్యేక షోలు, ఫ‌స్ట్ డే టికెట్ రేట్ల‌తోనే టాలీవుడ్ సినిమాలు త‌మ క‌లెక్ష‌న్ల లెక్క‌ను ఇంత గ‌ట్టిగా చెప్పుకోగ‌లుగుతున్నాయ‌నేది వాస్త‌వం! మ‌రి రేపు రాబోయే పెద్ద సినిమాల‌న్నింటిపైనా ఈ ప్ర‌భావం ప‌డ‌టం ఖాయం! అందులో మెగా సినిమాలున్నాయి. నంద‌మూరి సినిమాలున్నాయి.. మ‌రి ఇప్పుడు రేవంత్ రెడ్డి పై వీరి వీరాభిమానులు స్పందించ‌గ‌ల‌రా! లేదా ఒక్కో కుటుంబం నుంచి క్రికెట్ జ‌ట్టుకు స‌రిప‌డినంత మంది హీరోలున్నారు క‌దా.. వారు స్పందిస్తారా?

అలా స్పందించేంత ధైర్యం ఈ కులం హీరోకూ లేదు! ఎందుకంటే.. వీరి ఆర్థిక మూలాల‌న్నీ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పై ఇప్పుడు వీరు ఏ మాత్రం పేలినా.. వీరి పునాదులు క‌దిలిపోతాయి. వీరి ప‌బ్ లు, వీరి ఇళ్లు, వీరి ఫామ్ హౌస్ లు, వీరి వ్యాపారాలు, వీరి డ్ర‌గ్స్ గుట్టుముట్లు అన్నీ కేరాఫ్ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. కాబ‌ట్టి.. ఎవ్వ‌రూ కిక్కురు మ‌న‌లేరు! అన‌లేరు కూడా!

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినా టాలీవుడ్ ఎంత బాగుందో అన‌డమే త‌ప్ప‌, మీటింగ‌య్యాకా బ‌య‌ట ప్రెస్ ముందుకు వెళ్లాకా సీఎం చెప్పిన అర్థం కాని నినాదాన్ని వ‌ల్లె వేయ‌డ‌మే త‌ప్ప ఒక్క‌రికీ మ‌రో మాట బ‌య‌ట‌కు రాలేదు! పై పెచ్చూ అభిమానుల‌నే తిడుతున్నారు సీఎంతో స‌మావేశం అయ్యాకా!

ఇదీ తెలుగు సినిమా హీరోల హీరోయిజం! ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల తెగువ‌! ఏబీఎన్ రాధాకృష్ణ ఆ రోజు ఒక మాట అన్నాడు ముర‌ళీమోహ‌న్ తో, ఎప్ప‌టికీ జ‌గ‌నే సీఎంగా ఉండ‌డు క‌దా, ఆగ‌లేక‌పోయారా అని! మ‌రి ఎప్ప‌టికీ రేవంత్ రెడ్డే సీఎంగా ఉండడు క‌దా, ఆగ‌లేక‌పోయారా అని ఇప్పుడు ఆయ‌న కూడా ముర‌ళీ మోహ‌న్ ఎదురుప‌డినా అడ‌గ‌డు! బెనిఫిట్ షోలు ర‌ద్దు ను పొగిడేప‌నిలో ఆయ‌న సొంత మీడియా కూడా ఉంది! హైద‌రాబాద్ పై అధికారం ఉన్న సీఎంగా ఎవ‌రున్నా.. వారి పై కిక్కురుమ‌నే స్థాయి టాలీవుడ్ కు కానీ, తెలుగు మీడియాకు కానీ లేదు. కాబ‌ట్టి.. రేపు ఈ సినిమా ఫంక్ష‌న్లో అయినా, ఏ సినిమాలో అయినా రేవంత్ పై కిక్కురుమ‌నగ‌లిగే సాహ‌సం ఎవ్వ‌రూ చేయ‌రు. కాబ‌ట్టి.. సినిమా హీరోల‌, సినిమా వాళ్ల ఆత్మ‌గౌర‌వాలు, ఇగోల స్థాయి ఏమిటో వీరాభిమానులు అర్థం చేసుకోవ‌చ్చు!

37 Replies to “సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!”

  1. ఒరెయ్ GA! బెనిఫిట్ షో లకి అనుమతి ఇవ్వకపొవటం వెరు. సినిమా టిక్కెట్ రెటు 5 రూపాయలు చెయటం వెరు. ముందు ఈ రెండిటికీ తెడా తెలుసుకొ!

    1. హయ్.. మిమ్మల్ని ఎప్పుడైనా బ్లాక్ చేస్తున్నారా కామెంట్స్ పెట్టనీయకుండా.. నన్ను మాటి మాటికి బ్లాక్ చేస్తున్నాడు

  2. Murali moham gaaru kamma pedda manishi…

    papam nadisthe kamma syndicate ego debba tinindi Jagan daggara…ippudu ucha posukuntu vellaru…

    aa Chiru gaarini pilichi bojanam kuda petti pampadu Jagan…tinna inti vasalu lekka pettadu..

    ippudu erugukuntu vellavu…

    abn gaadi same logic …eppudu revanth cm kaadu..

    ide chivari Saari cbn kuda cm..

    eppudu virra veegakudadu…time bad ayye rojulu daggara paddayi cinema vallaki

  3. అరేయ్…. రేవంత్ ఒక ఇష్యూ జరిగాక వీళ్ల మీద పడ్డాడు….. కానీ మీ వాడు కెలికి మరీ రప్పించుకున్నాడు….. తేడా తెలీదా నీకు

    1. రేవంత్ కూడా గెలికి మరి ర ప్పించుకున్నాడు, ఈ కొడుకులకి ఇప్పుడు తెలిసివచ్చింది, మరి pk gadu ఎందుకు గుద్దా మూసుకొని కూచున్నాడు.

  4. ఎందుకంటె ఈ సినిమా వాళ్ళ ఆస్తులు అన్ని తెలంగాణాలోనే వున్నాయి గేట్ బయటనుండి నడవడం కాదు పొర్లు దండాలు పెట్టకుంటూ సాష్టాంగ నమస్కారలు చేయమన్న చేస్తారు..

  5. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  6. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  7. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  8. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  9. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  10. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా, సినిమా వాళ్ళందరిపై అక్కసు పెంచుకొని బెనిఫిట్ షోలు రద్దు చేసి, టికెట్ రేట్లు తగ్గించేసి, వాళ్ళని కాళ్ళ దగ్గరకు రప్పించుకొన్నది గత ఆంధ్ర ప్రభుత్వం… ఫ్యాన్స్ షో కారణంగా, మరీ ముఖ్యంగా అనుమతి లేని బన్నీ రోడ్ షో కారణం తో ఒక తల్లి చనిపోయి, కొడుకు హాస్పిటల్ పాలై కోమాలో ఉండడం వల్ల మీడియా లో రచ్చ రచ్చ అయిన తర్వాత చర్యలు తీసుకుంది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం … రెండిటికీ చాలా తేడా ఉంది కదా మాస్టారూ.. తెలిసి కూడా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు సారూ

  11. సినిమావాళ్లు ల0జ.లు ము0డ.లు అని జోస్యం చెప్పిన పాయింట్ ఫైవ్ సాంబా… ఇప్పుడు నిజమే అనిపిస్తుంది.

  12. సినిమావాళ్లు ల0-జ.లు ము0-డ.లు అని జోస్యం చెప్పిన పాయింట్ ఫై.వ్ సాంబా… ఇప్పుడు నిజమే అనిపిస్తుంది.

  13. సినిమా వాళ్ళ తోనే కాదు..అఖరికి కీరాక్ rp డైపర్ ఆది గాడి లాంటి వెదవల తో తిట్టించుకున్న ఏకైక సీఎం జగన్. పావలా గాడిని రేవంత్ రెడ్డి లాగా నరం లాగి ఉంటే మొత్తం సెట్ అయ్యేవాళ్ళు

  14. పావలా గాడు వాగిన వాగుడికి ఆ రోజే వాడ్ని అరెస్ట్ చేసి ఉంటే వెదవలు దెబ్బకి సెట్ అయ్యేవాళ్లు

  15. పావలా గాడు చేసిన హడావుడి కి బొక్కలో మింగి ఉంటే ఒక్కకడు దెబ్బకి నోరు మూసే వాళ్ళు.మావయ్య కి చేతకాలే

Comments are closed.