ట్రూ పాన్ ఇండియా ఈవెంట్

ఆర్ఆర్ఆర్ ఈవెంట్ తరువాత తెలుగు సినిమా ఈవెంట్ అంత భారీగా, అంతకు మించిన భారీగా జరగడం ఇదే.

పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగింది. లక్షల మంది జనం తరలి వచ్చారు. ఇలాంటి ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగలేదు. అసలు పాట్నాలో ఇలాంటి ఈవెంట్ ఒకటి ఏనాడూ బాలీవుడ్ చేసి వుండలేదు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ తరువాత తెలుగు సినిమా ఈవెంట్ అంత భారీగా, అంతకు మించిన భారీగా జరగడం ఇదే. ఈ రాత్రి చాలా మందికి నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకంటే బన్నీ సాధించిన ఫీట్ ఇది. బన్నీ తన స్వయంకృషితో సాధించిన విజయం ఇది. ఇన్ని లక్షల మీది బీహార్ లోని పాట్నాలో ఓ తెలుగు హీరో కోసం పడిగాపులు పడడం, జేజేలు పలకడం అంటే మామూలు విషయం, సాధారణ విజయం కాదు.

పుష్ప 2 ట్రయిలర్ కాదు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. పుష్ప2 ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏ ఊరు అయినా కావచ్చు. లక్షల మందిని ఓ చోట చేర్చి ఫంక్షన్ చేయడానికి అనుమతులు పొందడం ఒక ఎత్తు. సరే అనుమతులు తీసుకున్నా, ఓ పక్క గుండెలు దడ దడ మంటూ వుంటాయి. ఏ మూల ఏ చిన్న అపశృతి జరిగినా ఇంక అంతే సంగతులు అని.

కానీ పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ చిన్న మెత్తు సమస్య లేకుండా అద్భుతంగా జరిపారు. అసలు నార్త్ బెల్ట్ లో, అది కూడా బీహార్ లో ఒక తెలుగు సినిమా హిందీ వెర్షన్ ఫంక్షన్ కు ఇంత మంది జనం తరలిరావడం పుష్ప 2 కి వున్న క్రేజ్ ను చెబుతుంది.

ఇప్పటి వరకు రాజమౌళి మాత్రమే పాన్ ఇండియా తెలుగు దర్శకుడు. ఇప్పుడు సందీప్ వంగా సరైన పోటీ అనిపించుకున్నారు. సుకుమార్ కూడా ఇప్పుడు తాను సైతం అంటున్నారు.

ప్రభాస్ పక్కా పాన్ ఇండియా హీరో అయ్యారు. బన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సింహాసనం షేర్ చేసుకుంటున్నారు.

దేశం మొత్తం మీద తెలుగు సినిమా పరిశ్రమ జెండా సగర్వంగా ఎగురుతోంది.

38 Replies to “ట్రూ పాన్ ఇండియా ఈవెంట్”

  1. Pushpa 2 అసాధారణ విజయం సాధించాలి. దయచేసి

    అందరు తెలుగు వాళ్ళు సపోర్ట్ చెయ్యండి. అల్లు అర్జున్ కి ఎవరూ దిష్టి పెట్టకండి. జై తెలుగు సినిమా.

    1. వీడు ఫ్యామిలీ కి కాకుండా… ఎవరికి పడితే వాళ్లకు support చేస్తాడు. మనం మాత్రం వీడికి support చెయ్యాలి. అంతే గా రెడ్డి. మీరు మాత్రం చెల్లి అమ్మ support చేయకపోతే ఏదైనా అనవచ్చును. AA vibhediste మాత్రం కౌగిలించు కావాలి అంతే gaa

  2. ఈవెంట్ ఎలా జరిగితే ఏముంది? లైగర్ కి కూడా జనాలు విచ్చలవిడిగా వచ్చారు. కంటెంట్ లేకపోతే ఎవడైనా ఒకటే. జనాలు సింపుల్ గా పక్కన పెట్టేస్తారు. ఆది పురుష్… రాధేశ్యామ్… కంటెంట్ లేక చతికిల పడలేదా? Let us wait and see the movie fate. Let us wish them all the best.

  3. Sukumar valla Allu Arjun Naava paiki telindi….All credit goes to Sukumar not AA….Pushpa 2 release aipoina tarvata Malli AA Naava kindaku munagadam kayam….Damn sure😄

  4. ఓహో గొర్రెలు అక్కడ కూడా వున్నాయన్నమాట.. తెలుగు రాష్ట్రాలలోనే అనుకున్నా

  5. గధపు చెక్కలు అడ్డంగా నరకడం అడ్డొచ్చిన పోలీసు లను చంపడం ఇంకా ఇదే హీరోయిజం .దానికి ప్రజలు బ్రహ్మ రథం పట్టడం అబ్బో అధిరోయింది . Next kidney rocket aa next. అమ్మాయిలను అమ్మే యడం లాంటి వాళ్ళను కూడా హీరో లుగా చూపించండి

  6. FRANKLY SPEAKING

    EVEN IN TELUGU STATES 5 LAKHS FANS NOT HAVING HERO

    HOW HE BECAME PAN INDIA STAR

    OF COURSE HE WILL DO GOOD DANCING SOME WHAT ACTING FIGHTINGS

    HOW HE EQUALS BIG STARS LIKE JR NTR SIR AND PRABHAS

    JR NTR SIR HAVING CRORES OF FANS AND PRABHAS TOO MANY HITS

    HOW HE COMPARING

    PEOPLE ARE THINKING THAT

    HIS FATHER DOING JIMMICS

  7. Trailer may be HIT bit speeches Utterly FAILURE.

    HYDERABAD లో పెరిగినోడికి Hindi మాట్లాడటం రాదు. 😂. దీనిబట్టితెలుస్తుంది friend కి friend ఎలా?

  8. Exhibition event lo cinema event ni kalipesaru,adi kooda raayi venkat reddy.evariko enduku nidra pattadu,nee shubakanndam kakapothe,mana siddham sabhalaki vachina janalani choosi meeru kooda ilage lekkaleskoni gaallo thelinattu unnaru ga appatlo.

    1. తెరపై హీరో కి ఏముంది బాసు… ఈ voraagutaan గాడిని ఎన్నికల్లో పోటీ cheyamanu…vosaalu కదులుతాయి….

  9. Trailer బాగా కట్ చేసారు, పీక్ మూమెంట్స్ అన్నీ ట్రెయిలర్లోనే చూపించేసారు ఇంతకుమించి లేకపోతే పాన్ ఇండియా ఫ్లాప్ గా మిగిలిపోతుంది

  10. ఎవరు ఫ్యాన్స్ అన్నది కాదు ముఖ్యం ట్రైలర్ ఎంత బాగుందో ఇది ముఖ్యం. తెలుగు వారందరూ గర్వపడాలి అలా జరిగినందుకు

Comments are closed.