జనసేన శ్రేణులు శాంతిస్తాయా?

ఏపీ డిప్యూటీ సీఎం కు థాంక్స్ అని చెప్పి ఊరుకోకుండా, కళ్యాణ్ బాబాయ్‌కి థాంక్స్ చెప్పారు.

పుష్ప 2 సినిమా ఏపీలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడానికి కారణం మెగాఫ్యాన్స్, ముఖ్యంగా జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్ అని ఆ సినిమా బయ్యర్లు బలంగా నమ్ముతున్నారు. టికెట్ రేట్లు ఎక్కువ అనే ప్రచారం ఒక కారణం అయితే, వైకాపా-జనసేన మధ్య సినిమా చిక్కుకోవడం మరో కారణం అని భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ థాంక్స్ చెప్పారు హీరో అల్లు అర్జున్. ఏపీ డిప్యూటీ సీఎం కు థాంక్స్ అని చెప్పి ఊరుకోకుండా, కళ్యాణ్ బాబాయ్‌కి థాంక్స్ చెప్పారు.

దాంతో పుష్ప 2 మీడియా ఈవెంట్ జరిగిన ఆడిటోరియం దద్దరిల్లింది. ఇప్పుడు ఏపీలో బయ్యర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయని, తాము గట్టెక్కేస్తామని వారు నమ్ముతున్నారు. సోమవారం నుంచి ఎలాగూ తగ్గిన రేట్లు అమలులోకి వస్తాయి చాలా చోట్ల. దీనికి తోడు పవన్‌కి బన్నీ థాంక్స్ చెప్పాడు. అందువల్ల మండే నుంచి సినిమా కలెక్షన్లు స్టడీగా ఉంటాయని భావిస్తున్నారు.

“మీరే చూస్తారుగా… కలెక్షన్లు ఇప్పుడు స్టడీగా మారతాయి” అని ఓ కోస్తా బయ్యర్ అన్నారు.

ఉత్తరాంధ్ర ఇప్పటికి 8 కోట్ల మేరకు వసూలు చేసింది. శని, ఆదివారాలు కలిపి 10 కోట్లు దాటుతుంది. టోటల్ రన్‌లో మరో అంత చేస్తుందని నమ్ముతున్నారు అక్కడ బయ్యర్. ఇదే పరిస్థితి మిగిలిన ప్రాంతాల్లో ఉంటే మిగిలిన బయ్యర్లు కూడా హ్యాపీ అవుతారు.

33 Replies to “జనసేన శ్రేణులు శాంతిస్తాయా?”

  1. ఇప్పుడు జగన్ రెడ్డి అభిమానులు నిప్పులు పోసుకొంటారేమో..

    ఫస్ట్ రెండ్రోజులకు వేలు తగలేసి సినిమా చూసి.. కొండెర్రిపప్పలు అయిపోయారు..

  2. ఇప్పుడు జగన్ రెడ్డి అభిమానులు నిప్పులు పోసుకొంటారేమో..

    ఫస్ట్ రెండ్రోజులకు వేలు తగలేసి సినిమా చూసి.. కొండెర్రిపప్పలు అయిపోయారు..

  3. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

    1. అలాగే అలవాటు అయ్యి ఉంటుంది సర్. నేను కూడా మా పిన్నిని అక్క అని పిలుస్తాను. అందరూ అలా అనడం విని అలాగే అలవాటు అయింది నాకు. బహుశా బన్నీ గారికి కూడా అలాగే అలవాటు అయ్యి ఉండవచ్చు.

  4. Vella Daridram potundi le inko 10 years lo.

    mega family nundi Chiru tarvata pawan vachadu politics loki. Any other members doesn’t even have any minimal guarantee on their own cinema..

    veedi paristhiti Ippudu peak lo undi. May be in 4 to 5 years janalaki mottutundi appudu valle vellani kinda vestharu

  5. తగ్గేదే లే… కలెక్షన్స్ కోసం ఫేక్ ప్రేమ చూపించి… ఫేక్ మాటలు మాట్లాడితే js శ్రేణులు ఎందుకు శాంతిస్తాయి?

  6. //తగ్గేదే …లే… క..లె..క్ష..న్స్.. కోసం ..ఫే..క్ …ప్రేమ చూపించి… ఫే…క్ మాటలు మాట్లాడితే js శ్రేణులు ఎందుకు శాంతిస్తాయి?

  7. //తగ్గేదే లే… కలెక్షన్స్ కోసం// ఫేక్// ప్రేమ చూపించి… //ఫేక్ //మాటలు మాట్లాడితే js శ్రేణులు ఎందుకు శాంతిస్తాయి?

  8. మాకోసం నువ్వు వచ్చావు… నీకోసం మేము వచ్చాము అని ఇన్నిరోజులూ… ఈయనను మోసిన వారి ముఖచిత్రం ఏమిటో?

  9. *//మా..కో..సం.. ను..వ్వు.. వ..చ్చా..వు… //నీ..కో..సం.. //మేము వ…చ్చా..ము అని ఇన్నిరోజులూ… ఈయనను మోసిన వారి ముఖచిత్రం ఏమిటో?

    //*త..గ్గే..దే లే… క..లె..క్ష..న్స్ ..కోసం //ఫేక్// ప్రే..మ చూపించి… //ఫే..క్.. మాటలు మాట్లాడితే js శ్రేణులు ఎందుకు శాంతిస్తాయి?

  10. : *//మా..కో..సం.. ను..వ్వు.. వ..చ్చా..వు… //నీ..కో..సం.. //మేము వ…చ్చా..ము అని ఇన్నిరోజులూ… ఈయనను మోసిన వారి ముఖచిత్రం ఏమిటో?

    //*త..గ్గే..దే లే… క..లె..క్ష..న్స్ ..కోసం //ఫేక్// ప్రే..మ చూపించి… //ఫే..క్.. మాటలు మాట్లాడితే js //శ్రేణులు// ఎందుకు ..//శాం…తి//..స్తాయి?

  11.  *//మా..కో..సం.. ను..వ్వు.. వ..చ్చా..వు… //నీ..కో..సం.. //మేము వ…చ్చా..ము అని ఇన్నిరోజులూ… ఈయనను మోసిన వారి ముఖచిత్రం ఏమిటో?

    //*త..గ్గే..దే లే… క..లె..క్ష..న్స్ ..కోసం //ఫేక్// ప్రే..మ చూపించి… //ఫే..క్.. మాటలు మాట్లాడితే js శ్రే..ణు..లు ఎందుకు ఊరుకుంటారు?

  12. //మా..కో..సం.. ను..వ్వు.. వ..చ్చా..వు… //నీ..కో..సం.. //మేము వ…చ్చా..ము అని ఇన్నిరోజులూ… ఈయనను మోసిన వారి ముఖచిత్రం ఏమిటో?

    //*త..గ్గే..దే లే… క..లె..క్ష..న్స్ ..కోసం లేని ప్రేమను ….చూపించి… అ..త..క..ని మాటలు మాట్లాడితే js శ్రేణులు ఎందుకు శాంతిస్తాయి?

  13. మరి థియేటర్ లో మహిళ చనిపోయిందని వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు ga. పవన్ నీ పొగిడితే క్షమించేస్తారా?

  14. వావి వరసలు తెలీని వె..ధ అని జనం అనుకుంటున్నారు ఎంకటి నీ గురించి..చిరంజీవి మావయ్య, పీకే బాబాయ్ అవుతాడా??

  15. ఇంకో ఆర్టికల్ లో AA డోంట్ కేర్ ఆటిట్యూడ్ అని ఎవరో అక్కాయి పెద్ద ఆర్టికల్ రాసింది. ఇక్కడ చూస్తే కాళ్ళ బేరానికి వచ్చాడు

  16. ఇం కో ఆ ర్టి క ల్ లో AA డోం ట్ కే ర్ ఆ టి ట్యూ డ్ అ ని ఎ వ రో అ క్కా యి పె ద్ద ఆ ర్టి క ల్

    రా సిం ది. ఇ క్క డ చూ స్తే కా ళ్ళ బే రా ని కి వ చ్చా డు

  17. ఆంధ్రలో..ఈ..సినిమా..చూడకపోవడానికి…కారణము..TDP..GOVT..లో..ప్రజలు..బీదవాళ్లు..అయ్యారు, జేబుల్లో..డబ్బులు..లేక..పోవడము, మరియు..రేట్లు..పెంచడము. మెగా..ఫాన్స్..కు..అంత..ఉంటే.. ఆ..తేజ..ఈ..తేజలు..తీసే..మూవీస్..ఫెయిల్..ఎందుకు..అవుతున్నాయి? తోపు..అని..చెప్పుకొనే..pK..సినిమాలు..70..కోట్లు..కంటే..తక్కువ..వసూలు..చేస్తున్నాయి. ఎందుకు? PK..సినిమాల..కంటే..మెంటల్..BK..మూవీస్..బాగా..ఆడుతున్నాయి.

    1. చిన్న కరెక్షన్.. PK.. ప్లాప్ మూవీ కాలేచ్ట్స్ 70Cr. ఏందీ అది కూడా ఆఫ్టర్ 10 consequtive ఫ్లోప్స్.. నీకు తెలిసిన ఇంకొక హీరో పేరు చెప్పు ఇలా. నువ్వు నీ పువ్వు లో ఎనాలిసిస్.

    2. అవును జూన్ వరకు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగినవారు ఎకానమీ క్లాస్ దిగజారేంత పేదవారు అయ్యారు

  18. ఈ సినిమా కి 300 టికెట్ ..

    ఈ రికార్డు కొట్టడానికి వచ్చే సినిమాకి 400 టికెట్.

    మీ పిల్లలకి ఏమీ కొనిపెట్టకండి.. వాళ్ళ దృష్టి లో మీరే హీరో లు అయిపోతారు..

    హీరో లకి బానిసత్వం చెయ్యండి..

Comments are closed.