పబ్లిసిటీ సరే.. జ‌నాలకు నిజం తెలీదా?

2019 ముందు ప్రభుత్వ విధానాలు నచ్చకే కదా జ‌గన్ కు ఓటేసింది. ఇప్పుడు మళ్లీ అవే విధానాలు కదా అమలు చేస్తున్నది.

గ్రామాల్లో వేల కోట్లతో రోడ్లు

వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు

రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు

సరుకుల రేట్లు తగ్గాయి

ఉచితంగా ఇసుక

గ్రామ పంచాయతీలు స్వర్గాలుగా మారిపోయాయి

ఇలా ఒకటే ఊదర. తెలుగుదేశం, జ‌నసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం, జ‌నసేన కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే మామూలుగా ఊదరగొట్టడం లేదు. ఇవన్నీ సోషల్ మీడియాను మాత్రమే ఫాలో అవుతున్న వారిని ముబ్బులో వుంచి మాయ చేయవచ్చు. కానీ గ్రామాల్లో వుంటున్న వారికి అసలు నిజం తెలియదా?

గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కొత్త రోడ్ వేయలేదు. సెంట్రల్ అసిస్టెన్స్ తో వేయబోయే రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. అ తరువాత సంగతి. కానీ ఇప్పటికి మరమత్తుల్లో వుండి, ఎన్నికల ముందు జ‌నసేన కార్యకర్తలు నానా రీల్స్ చేసి, స్నానాలు చేసి, జ‌లకాలు అడిన రోడ్లు ఇంకా అలాగే వున్న సంగతి కాదని అనగలరా?

రేట్లు అమాంతం పెరిగిన సంగతి కొనే వాళ్లకు తెలియదా? ఎంత సోషల్ మీడియాలో భజ‌న చేసినా?

ఇసుక దొరకక పనులు అగిపోయి భవన నిర్మాణ కార్మికలు ఇబ్బందులు పడుతున్నది వాస్తవం కాదా? ఇలాంటి దాని మీదే గతంలో విశాఖలో భారీ ప్రదర్శన చేసిన పవన్ ఇప్పుడు మౌనంగా వున్నది నిజం కాదా? ఉచిత ఇసుక పథకం ఎంత వికటించిందో గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో చూస్తే కాదు.

ఇంతకు ముందు ప్రతి నెల ఎంతొ కొంత మందికి ఏదో రకంగా డబ్బులు పడేవి. ఇప్పుడు అవి అగిపోయాయన్న సంగతి జ‌నాలకు తెలీదా.. సోషల్ మీడియాలో హ్యాపీ అంటూ టముకు వేస్తే సరిపోతుందా?

అన్ని రాష్ట్రాలు తిరిగి మేలైన మద్య విధానం తెస్తాము అన్నారు. కానీ ఏం చేసారు. 2019 ముందు ఏం వుందో అదే తెచ్చారు.

ఇసుక పాలసీ ఏమిటి? 2019 కి ముందు ఏముందో అదే.

2019 ముందు ప్రభుత్వ విధానాలు నచ్చకే కదా జ‌గన్ కు ఓటేసింది. ఇప్పుడు మళ్లీ అవే విధానాలు కదా అమలు చేస్తున్నది.

మరోపక్క గ్రౌండ్ లెవెల్ లో ప్రజా ప్రతినిధుల పేరు చెప్పి, కార్యకర్తలో, అనుచరులో, మరొకరో చేస్తున్న అవినీతి తెలియడం లేదా? ఎక్కడిక్కడ కమిషన్లు. ఇసుకలో, ఇసుక తూకంలో ఇలా ప్రతి చోటా? ఇప్పుడు లిక్కర్ షాపులు 15శాతం లాభం స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అనధికార అదేశాలు వున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్ లో జ‌నాలకు తెలియదా?

62 Replies to “పబ్లిసిటీ సరే.. జ‌నాలకు నిజం తెలీదా?”

  1. Nee Aatram tagaleyya, malla mee kulapodini gaddanekkinchalani chastunnav. Govt change ayyaka anni set chesi change teesukuravTaniki time padutundi. Yevaru marinade marcharu, adi janalaku Telusu.

  2. 1.లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్‌ కాదా? మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా? 

    1. ఏం మాట్లాడుతున్నారు సార్, మీ ప్రతి కామెంట్ లో గత ఐదు సంవత్సరాలుగా జరిగిందే కనిపిస్తూ ఉంది

  3. 2.చంద్రబాబుగారూ… మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? “నీకింత… నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్‌ కాదా? లైసెన్స్‌ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడంకోసం లిక్కర్‌ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువులకోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబుగారూ?

    1. కమీశన్లకు బాగా అలవాటు పడినట్లున్నారు, అలాంటివి గత ఐదు సంవత్సరాలు జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు అలా జరగవులే, మీరు ఆ బయాలన్ని వదిలేసి హాయిగా ఉండండి

  4. లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలుమీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో పనిచేస్తున్న 15వేలమంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబుగారూ?

    1. అవెమి ఉగ్యొగాలు కావు. వాళ్ళు ఇక మీదట ప్రేవెటు షాపులలొ పని చెస్తారు !

        1. నీలాంటి వాడు కాకపోతే ఇంకో గొట్టం గాడు ఇస్తాడు, ప్రయివేటు జాబ్స్ కి కొదవ ఉండదు రాజా

  5. బులుగు మీడియా లొ కదనాలలొ ఎంత నిజం ఉంటుందొ తెలుసు కాబట్టె YCP కి 11 ఇచ్చారు, కూటమికి 164 ఇచ్చారు!

  6. బులుగు మీడియా లొ కదనాలలొ ఎంత నిజం ఉంటుందొ తెలుసు కాబట్టె… Y.-.C.-.P కి 11 ఇచ్చారు, కూటమికి 164 ఇచ్చారు!

  7. ప!థకాలు చూస్తావుంటే భయమేస్తుంది!

    సూ!పర్ సి!క్స్ వదిలేసి సూపర్ సె!!క్స్ వెనకాల పడిన పచ్చ మంద.

    రోజుకో అ!త్యా!చారం, రోజుకో బెదిరింపు, రోజుకో అరాచకం!

    ముచ్చుమర్రి బాలిక నేటికీ దొరకలేదు. హిందూపురంలో హ!త్యా!చారం చేస్తే చనిపోయిన అత్తాకోడళ్ళకి దిక్కు లేదు. అడిగే మ!గా!డు లేడు!

    అడిగేందుకు ధైర్యంలే!!ని ప్రజల బలహీనతే , పచ్చ సా!ని పుత్రుల బలం!

    ప్రతిపక్షంలో వున్నప్పుడు అసలు అవగాహన ఉండదు!!

    విశా!ఖ స్టీ!ల్ ని సగం అమ్ముకొని, స!గం సెయిల్ లో కలిపేస్తారు.

    దానికోసం క్యాబేజిలు తీసుకోని మూ!సుకొని వున్నారు పచ్చ సా!ని పుత్రులు!!

    అడగ!!లే!ని ద!ద్ద!మ్మ!లు విశాఖ, ఆంధ్ర ప్రజలు!!

    1. ముత్తాత గాడికి గుద్దలో కాలినట్టుంది..

      ఈ ముత్తాత గాడికి ఎన్నికల ముందే చెప్పాను.. అరే లమ్బడికొడకా.. మీకు 40 కన్నా ఎక్కువ రావు రా సన్నాసి అంటే.. మా ఇంట్లో ఆడోళ్లను తిడుతూ కామెంట్లు రాసేవాడు..

      ఇప్పుడు జనాలు 11 సీట్లు ఇస్తే.. ఈ లంజకొడుక్కి విశాఖ జనాలు దద్దమ్మలుగా కనిపిస్తున్నారు..

      అరే .. లవడెక్కేబాల్.. విశాఖ ని రాజధాని చేస్తాను అన్నాడు నీ ముండాకొడుకు.. అయినా జనాలు గుద్దలోదెంగి.. క్లీన్ వాష్ చేసి చేసిపంపించేసారు..

      ఇప్పుడు ఏడిస్తే.. ఎవడికి లాభం రా గాడిదకొడకా..

      1. neekenduku ra antha kaaluthundi, maamuluga mataldaleva , boothulu tappa neeku inkoti raadha , nee intlo aadallu nu tidatha annav, mar nuvvem chesthunnav ippudu. mundhu nee noru thinnaga vunchuko , taravatha migilina vallaki suddulu chepuduv gaani.

        1. ఇప్పుడు 151 నుండి 11 లో పడిపోయి.. మా మొడ్డలుచీకుతున్నారు కదా..

          ప్రజలు మీకిచ్చిన పని సక్కగా చేసుకోండి.. మా మొడ్డలుచీకుకొండి .. కొండెర్రిపప్పల్లారా..

        1. కొడాలి నాని ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని రా.. కొండెఱిపూకా..

  8. అవును మరి.. మా రెడ్డి నాయకుడు 99% మేనిఫెస్టో అమలు చేసేశాం అని చెప్పుకున్నప్పుడు.. నిజాలు ప్రజలకు తెలియవా.. అని ప్రశ్నించావా..?

    అందుకే అదే జనాలు 11 ఇచ్చారు..

    మన రెడ్డోడు సీఎం సీట్లో ఉంటె.. చేసేదంతా సంసారం..

    మన రెడ్డోడు సీఎం సీట్లో లేకపోతే.. కనపడేదంతా వ్యభిచారం..

  9. Maaku sigguleni paccha gottalu vunnayi, andulo graphics vesi chooposthamu roads, buildings and panchayats. Inkaa doubt vunte, matam peru tho leda kulam peru tho godavalu chesi divert chesthamu. Elections vachinappudu dochukunna dabbulu petti EVM manage chesthamu.

  10. Maaku-sigguleni-paccha-gottalu-support-ga-vunnayi, andulo-graphics-vesi-chooposthamu-roads,-buildings-and-panchayats. Inkaa-doubt-vunte,-matam-peru-tho-leda-kulam-peru-tho-godavalu-chesi-divert-chesthamu. Elections-vachinappudu-dochukunna-dabbulu-petti-EVM-manage-chesthamu.

  11. 2024 లో కూటమి ఓటు వేశారు అంటే జగన్ విధానాలు నచ్చకనే కదా.. ఇంక నువ్వు దుకాణం కట్టేయి

  12. 15 percentage kootami leaders ki vaata isthe, contractor cement, isuka lekunda ash powder tho vesthaadu roads. 5 years lo road kottukupothe next vache vaadu padataadu tantaalu. Manam dochukuni, daachukunnama anede lekka.

    1. గత ఐదు సంవత్సరాలు చేసిన దానికి ఇప్పుడు తంటాలు పడుతున్నారు కదా, అయినా మీరు తంటాలు పడవలసిన అవసరం రాదులె, కొద్ది నెలల్లో అన్నీ గాడిలో పడతాయి, దద్దమ్మ గాడు మల్లి గెలిచేది లేదు తంటాలు పడేది లేదు

      1. Nuvvu nokki cheputunte telusthondi entha tadichipothundo ani. Time vachinappudu maatladukundaamu, meeru sampada srushti medha dhyaasa petti dochukondi.

        1. అన్నీ జరుగుతాయి, సంపద సృష్టి జరుగుతుంది, అభివృద్ది జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ నెంబర్ వన్ స్థాయికి వెళ్తుంది….నువ్వు చూస్తూ ఉండటం లేదా కుళ్లుకొని ఏడవటం తప్ప ఆ దద్దమ్మని మళ్లీ ముఖ్యమంత్రి గా చూసేది లేదు

          1. Vanning choosenduku 33000 missing women kooda chance invading. Vallu ekkada vunnaru vethiki, vallu dorikaaka vanning cheyyandi. Teesukuninraakapothe vollu kavalipoye laa kodataarubprajalu.

          2. వాళ్ళూ చూస్తారు, నువ్వు చూస్తావు. అన్నీ జరుగుతాయి, 2026 వరకు అనుకున్నవి అన్నీ జరుగుతాయి, అప్పటివరకు ఎడవకూండ చూస్తూ ఉండండి, అన్నింటికంటే ముందు మీ దద్దమ్మ గాన్ని అసెంబ్లీ కి రమ్మను కొన్ని లెక్కలు తేల్చాల్సింది ఉంది

          3. వాన్ని చూసి చీమ కూడా బయపడదు, వాడు లాటరీ సిఎం, వాడు త్వరలోనే చరిత్ర లో కలిసిపోతాడు, మీరు అనవసరం గా వాడి మీద హోప్స్ పెట్టుకోకండి. మీకు వైఎస్ మీద అంతగా ప్రేమ ఉంటే శర్మిలక్కను సపోర్ట్ చెయ్యండి. వాడు చేతకాని దద్దమ్మ అని ఆల్రెడీ నిరూపించుకున్నాడు

          4. Already number one in rape and murder cases, corruption with scams, syndicates and commissions, inflation of essential commodities and lastly diversion with fake propaganda and fake cases

          5. Already-number-one-in-rape-and-murder-cases, corruption-with-scams, syndicates-and-commissions, inflation-of-essential-commodities-and-lastly-diversion-from-promises-with-fake-propaganda-and fake-cases

          6. తోందర ఆగట్లేదా రాజా, 4 months లోనే అన్నీ జరుగుతాయా, మీ దద్దమ్మ గాడు చేసిన చేతగాని పనులు అన్నీ గాడిన పడాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది

    1. Navvuki , santhoshaniki teda undi. 3 months lo TCS vachindi Ani santhosistunnaru. Vachina ventane 4000 pension ichinanduku santhosistunnaru. Isuka konakate bhayapade rojulu poyayi. Rations ships lo melligaa items add chestunnaaru. 3 rajadhanulu ani pichi dramalu levu. Rajadhani ento clarity undi. Inka chala unnayi santhosinchaaaniki.

    1. పది లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 3 లక్షల కోట్లు ప్రజలకి పంచిన 11 రెడ్డి కి అదే ప్రజలు ఎన్నికల్లో పంగనామాలు ఎందుకు పెట్టారు??

      BTW మిగతా 7 లక్షల కోట్లు ఎక్కడరా లOగా 11??

  13. పందిగం కి బెయిల్ రిజెక్ట్ అయ్యింది..

    పందితోలు ప్రొటెక్షన్ కావాలంటే రిజెక్ట్ అయ్యింది 

    ముచ్చటగా మూడు కేసులు సీఐడీ కి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం..

    ఈ న్యూస్ రాయకుండా కవరింగ్ కి ఇలాంటివి రెడీ గా పెట్టుకుంటాడు ఎంకటి..

  14. పాలిచ్చే బర్రెను వద్దనుకొని.. దున్నపోతుని తెచ్చుకున్నట్లు ఉంది.. ఈ మేక వన్నె పులి

  15. వ్యవస్థలు అన్ని నాశనం చేసి కనీసం పంచాయితీ నిధులు కూడా ధారు మళ్లించి చేసిన అకృత్యాలు వినాశనం తీరడానికి కొంత సమయం పడుతుంది గా అప్పుడే ఏడిస్తే ఎట్లా. నిన్ననే టెండర్లు పిలిచి పని స్టార్ట్ చేస్తున్నారు రోడ్డు లు అంటే ఇష్టానికి రాత్రికి రాత్రి వెయ్య లేరు రా అపల్ల రాజు

  16. మేనిఫెస్టో లో చెప్పినవి 99% అమలు చేసాం అని వాగినప్పుడు, క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో నిజం రాసుంటే జెగ్గుల్ గాడికి ప్రజలు పంగనామాలు పెట్టేవాళ్ళు కాదుగా “గ్రేట్ గుడ్డి ఆంధ్ర ఎంకి రెడ్డీ??

  17. Last 5 years meru ekada unaru sir, London vellara.. apudhu

    లాస్ట్ 5 ఇయర్స్ మీకు ఎక్కడ ఉన్నారు సర్ , లండన్ వెళ్ళారా, అపుడు ఏమి అయ్యాయి ఈ రాతలు

  18. ప్రియమైన రాజా గారు,

    మీకు ఒక చిన్న ప్రశ్న—మీకు ఏమన్నా సిగ్గుందా, లేక అది కూడా రాజకీయ సౌకర్యాల వాయువులలో దొర్లిపోయిందా? మీ చదువుతోనూ, తర్కశక్తితోనూ, మీరు కొంచెమైనా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిగా ఉండాలి అనుకున్నాం. కానీ, జగన్ మోహన్ రెడ్డి నాటకాలలో సూటిగా, తలుపు పెట్టిన బొమ్మలాగా తిరుగుతూ, మీ సొంత ఆలోచనలేమీ లేకుండా ప్రవర్తించడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగుతోంది.

    ఒక విద్యావంతుడిగా, ప్రజాస్వామ్యంలో మీరు ప్రతి పార్టీని ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, మీ సామాజిక బాధ్యత. కానీ మీరు మాత్రం ఆ ‘మేధావి’లా నటిస్తూ, మీకు ప్రజలు ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా విస్మరించారు. 175 స్థానాలలో 11 మాత్రమే గెలిచినప్పుడు, ప్రజలు మీ “మేధోసామర్థ్యానికి” ఇచ్చిన రేటింగ్ అర్థమవుతున్నదా?

    ఇక మీ ఈ అజ్ఞాత భక్తికి కారణం—జగన్ మోహన్ రెడ్డి మారినందుకు? మారడం వ్యక్తిగత హక్కు. అందులో సందేహం లేదు. కానీ, కేవలం ఆ ఒక్క కారణంతో ఆయనకు అंधవిశ్వాసం చూపడం మీ లోతులేని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఏ సిద్ధాంతం లేకుండా, కేవలం మీ భక్తి వల్లే మీరు ఈ స్థితికి దిగజారారు.

    రాజా గారు, మీ పంతం పక్కనబెట్టి, ఇప్పుడైనా కొంచెం మెదడు, కొంచెం వెన్నెముక చూపించండి.

Comments are closed.