వైసీపీ మీడియా నిద్ర‌పోతోంది.. భంగం క‌లిగించొద్దు ప్లీజ్‌!

స‌ర్కార్ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌కుండా, నిద్ర‌పోతున్నారా?

అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ త‌ప్పులు చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆశ‌లు ఎక్కువ‌గా వుండ‌డం, అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌నే ఆవేద‌న వాళ్ల‌లో వుంది. ఇంకా నాలుగున్న‌రేళ్ల పాటు అధికారం వుందని, ఏదో ఒక‌టి చేసుకోవ‌చ్చ‌నే చిన్న ఆశ త‌ప్ప‌, మ‌రే ర‌క‌మైన న‌మ్మ‌కం వాళ్ల‌లో లేదు.

మ‌రో వైపు వైసీపీ అంటే రాక్ష‌స పార్టీగా చిత్రీక‌రించేందుకు టీడీపీ, దాని అనుబంధ మీడియా విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌తి అన‌ర్థానికి గ‌త వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కూట‌మి, ప్ర‌భుత్వ అనుబంధ మీడియా దిక్కులు పిక్క‌టిల్లేలా అరుస్తున్నాయి. వైసీపీపై నెగెటివిటీని దీటుగా తిప్పి కొడుతూనే ఆ పార్టీ రానున్న రోజుల్లో బ‌రిలో నిలుస్తుంది. కూట‌మి, దాని అనుబంధ మీడియా దుష్ప్ర‌చారాల‌ను తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త వైసీపీ మీడియాపై ఆధార‌ప‌డి వుంది.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ మీడియా పాద‌ర‌సంలా చురుగ్గా, అత్యంత వేగంగా క‌ద‌లాల్సి వ‌స్తోంది. అయితే ఆ ప‌ని మాత్రం జ‌ర‌గ‌డం లేదు. తాజాగా వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వ్య‌వ‌హారంలో చెల్లి, త‌ల్లికి తీవ్ర అన్యాయం చేశాడ‌నే సంకేతాల్ని జ‌నంలోకి తీసుకెళ్లేందుకు కూట‌మి, దాని అనుబంధ మీడియా తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ ప్ర‌య‌త్నాల్ని కొద్దోగొప్పో సోష‌ల్ మీడియాలో స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు దీటుగా తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎల్లో మీడియా చేస్తున్న ప్ర‌చారం ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు యూట్యూబ్ ఛానెళ్ల వేదిక‌గా ఎదురు దాడి చేస్తున్నారు. వీళ్లేమీ ఆశించి చేస్తున్న‌ది కాదు.

కేవ‌లం టీడీపీ అనుబంధ మీడియా విప‌రీత ధోర‌ణుల్ని, జ‌ర్న‌లిజం ముసుగులో దిగంబ‌రంగా చేస్తున్న వికృత నాట్యాన్ని చూస్తూ ఓర్వ‌లేక క‌డుపు మండిన స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారు. మ‌రి వైసీపీ మీడియా ఏం చేస్తున్న‌ట్టు? స‌ర్కార్ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌కుండా, నిద్ర‌పోతున్నారా? అనే అనుమానాల్ని క‌లిగిస్తున్నారు.

“ఏముంద‌బ్బా మా మీడియా వ్య‌వ‌హారాల్ని చూసే వాళ్లు… ఉద్యోగానికి వ‌చ్చిన‌ట్టు వ‌స్తారు. సాయంత్రం ఐదు గంట‌ల‌వుతానే ఇంటికి వెళ్తారు. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో త‌మ‌కు కేటాయించిన సీట్ల‌లో కూచుని.. సెల్‌ఫోన్ల‌లో ఎవ‌రితోనో క‌బుర్లు చెప్పుకుంటారు. చీక‌టి ప‌డే స‌మ‌యానికి ఇంటికెళ్తారు. తిన్నామా, ప‌డుకున్నామా, నిద్ర‌లేచామా, ఆఫీస్‌కు వెళ్లామా, వ‌చ్చామా…ప‌ని చేశామ‌ని చెప్పుకునేందుకు… ఏవో కొన్ని అసైన్‌మెంట్స్‌. ఇంత‌కంటే పొడిచేదేమీ లేదు” అని తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో క‌డుపు మండిన ఓ ముఖ్య నాయ‌కుడు త‌న ఆవేద‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇలాంటి వాళ్లంద‌ర్నీ చుట్టూ పెట్టుకోవ‌డం వ‌ల్లే తాను ఓడిపోయాన‌ని జ‌గ‌న్ తెలుసుకునేంత వ‌ర‌కూ… ఆ పార్టీకి భ‌విష్య‌త్ వుండ‌దేమో అనే ఆందోళ‌న వైసీపీ శ్రేయోభిలాషుల్లో క‌నిపిస్తోంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే… కొంద‌రు “పుడింగి”ల‌కు రోషం ముంచుకొస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ మీడియాకు సార‌థ్యం వ‌హించ‌డం అంటే… భీక‌ర యుద్ధానికి సైన్యాధ్య‌క్షుడిగా వ్య‌హ‌రించ‌డ‌మ‌నే పోరాట స్ఫూర్తి ఉండాలి.

కానీ వైసీపీ మీడియా చూసే వాళ్లెవ‌రో గానీ, ఏం చేస్తున్నార‌య్యా అంటే, ఉల‌క‌బోసి ఎత్తుకుంటున్నామ‌నే ర‌కం. వేట‌గాళ్ల‌ను వేటాడే పోరాట ప‌టిమ ఉన్న వారికి వైసీపీ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే త‌ప్ప‌, కూట‌మితో సాగే యుద్ధంలో గెల‌వ‌లేరు. ప్ర‌స్తుతం వైసీపీ మీడియాకు అంత సీన్ లేద‌ని మాత్రం చిన్న పిల్ల‌ల్ని అడిగినా చెబుతార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంలో తాను అర్జునుడిని అని జ‌గ‌న్ ప‌దేప‌దే ప్ర‌చారంలో చెప్పేవారు. చివ‌రికి ఏమైందో అంద‌రికీ తెలుసు.

యుద్ధం అంటే స‌మ‌ష్టి పోరాటం. ఆ స్పృహ ఉన్న వాళ్ల‌ను మీడియా సైనికులుగా జ‌గ‌న్ నియ‌మించుకోవాల్సిన అవ‌స‌రం వుంది. జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే… ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా కాలం. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్ని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా ప్ర‌భావితం చేస్తారు. కావున అక్షరాల్ని ఆయుధంగా సంధించాలంటే.. ముందు రాయ‌గ‌లిగే నేర్ప‌రుల్ని నియ‌మించుకోవాలి. ఒక‌సారి జ‌గ‌న్ వెన‌క్కి తిరిగి చూసుకుంటే, త‌న వెంట క‌లం యోధులున్నారా? లేక అక్ష‌రాల్ని న‌మ్ముకున్న వాళ్లున్నారా? ఆమ్ముకునే వాళ్లున్నారా? అనేది తెలుసుకోవ‌చ్చు.

68 Replies to “వైసీపీ మీడియా నిద్ర‌పోతోంది.. భంగం క‌లిగించొద్దు ప్లీజ్‌!”

  1. విజయమ్మ, షర్మిల కలిసి కన్నీళ్ళతో, A1 ‘సైకోకి రాసిన’లేఖ’ని చదివితే కన్నీళ్లు ఆగవు.. A1 గా0డు గాడిని వైసీపీ’ బానిస ‘కుక్కలు కూడా అసహ్య0చుకుంటాయ్

  2. చరిత్రలో ఏ పురాణం చూసినా, ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా, ‘తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా ‘తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు విజయమ్మ రాసిన ‘కన్నీటి లేఖ’ చూస్తే, జంతువుల కంటే ఘోర0గా’ ప్రవర్తించే ఒక వి0త ‘సైకో గా0డు గురించి తెలుసుకుంటారు.

  3. ///కేవలం టీడీపీ అనుబంధ మీడియా విపరీత ధోరణుల్ని, జర్నలిజం ముసుగులో దిగంబరంగా చేస్తున్న వికృత నాట్యాన్ని చూస్తూ ఓర్వలేక కడుపు మండిన స్వతంత్ర జర్నలిస్టులు తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారు.////

    .

    ఒరెరెరె… ఎమి buildup రా ఇది?

    Sakshi కి మించి ఆ వికృత నాట్యాన్ని ఎవరన్నా చెయగలరా?

    జగన్ కి భజన చెసె paytm గాళ్ళు ఎదొ స్వతంత్ర జర్నలిస్టులు అంట!

    తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారా? మాట్లాడటానికి అన్న ఎమనన్నా అన్నా హజరెనా? లెక సత్య హరిచoద్రుడా?

    లెక అయనెదొ దెశ స్వతంత్రం కొసం పొరాడుతున్నడా?

    ఆ paytm గాళ్ళు ఇంతకు ముందూ మొరిగారు, రెపూ మొరుగుతారు. డబ్బు వచ్చెవరకూ మొరుగుతారు!

  4. ఒరెరెరె… ఎమి buildup రా ఇది?

    Sakshi కి మించి ఆ వికృత నాట్యాన్ని ఎవరన్నా చెయగలరా?

    జగన్ కి భజన చెసె paytm గాళ్ళు ఎదొ స్వతంత్ర జర్నలిస్టులు అంట!

    తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారా? మాట్లాడటానికి అన్న ఎమనన్నా అన్నా హజరెనా? లెక సత్య హరిచoద్రుడా?

    లెక అయనెదొ దెశ స్వతంత్రం కొసం పొరాడుతున్నడా?

    ఆ paytm గాళ్ళు ఇంతకు ముందూ మొరిగారు, రెపూ మొరుగుతారు. డబ్బు వచ్చెవరకూ మొరుగుతారు!

  5. ///కేవలం టీడీపీ అనుబంధ మీడియా విపరీత ధోరణుల్ని, జర్నలిజం ముసుగులో దిగంబరంగా చేస్తున్న వికృత నాట్యాన్ని చూస్తూ ఓర్వలేక కడుపు మండిన స్వతంత్ర జర్నలిస్టులు తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారు.////

  6. ///కేవలం టీడీపీ అనుబంధ మీడియా విపరీత ధోరణుల్ని, జ.-.ర్న.-.లి.-.జం ముసుగులో దిగంబరంగా చేస్తున్న వికృత నాట్యాన్ని చూస్తూ ఓర్వలేక కడుపు మండిన స్వతంత్ర జర్నలిస్టులు తెగించి, ధైర్యం చేసి దాటిగా మాట్లాడుతున్నారు.////

    1. 200Cr Jagan ichedi enti property lo 50 – 50 share untadi legal ga… Marriage ayi 25 yrs ina inka ivvaka podam enti? Vadu ivvadam ledu ani valla amma ichindi …

  7. Correct title: వై.సి.పి మీడియా ఎంత మొరిగినా జనం పట్తించుకొవటం లెదు, ఎందుకంటె అ మీడియా ఎప్పుడొ విస్వాశం కొల్పొయిందా!!

  8. అసలాయనే కళ్ళు మూసుకొని నిద్రపొడం. ఐదేళ్లు యిట్టె గడిచిపోతాయి అన్నాడు. అందరూ ఇంకా అదే ఫాలో అవుతున్నారు. అది తప్పా ?

  9. జెగ్గులు గాడి మీద పెళ్ళానికి ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయి, ఇంకోడి మీద మోజు పెంచుకుందని త్వరలో ఆమె మీద కూడా కేసు’ పెడతాడేమో??

  10. మాములు ముసుగు అంటే ఎదో రోగంతో అనుకోవో చు….ఇక్కడ భయమో,అమ్ముడు పోయి సొంతపార్టీకి గోతులు తీయడానికో…..సొంత పేపర్ సాక్షి హులుస్తుంటే స్థానిక కరపత్రికలకన్న ఆర్ద్వాన్నం…ఎప్పుడు ప్రత్యుర్ద్యూలకి బూస్ట్ ఇవ్వడమే..

  11. జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ప్రజల డబ్బు జీతాలు గా దెంగితిని .. జగన్ రెడ్డి భజన చేసుకుంటూ.. ప్రతిపక్షాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ.. బతికేసారు..

    ఇప్పుడు జగన్ రెడ్డి అధికారం పోయాక.. జగన్ రెడ్డి జేబులో నుండి పైసా కూడా చెల్లించడం లేదు మరి..

    అందుకే.. జగన్ రెడ్డి ని వదిలించుకున్నారు..

  12. ఈనాడు మార్గదర్శి హిందూ అన్-డివైడెడ్ ఫ్యామిలీ విషయం లో కోర్ట్ కి వెళ్ళిన ఎదురింటికి సందింటికి పుట్టు బానిస తొండవల్లి ఈ డివైడ్ ఫ్యామిలీ గోల గురించి ఏమంటాడో..

  13. మేటర్ ఏంటంటే ఆ రెడ్డి ఇంకా ఈ రెడ్డి ని మీడియా సలహాదారు గా నియమించలేదు అనేదే అసలు బాధ. బిగ్ బాస్ లో నాగార్జున గుర్తింపుకోసం తహతహలాడే కంటెస్టెంట్ బాధ లా ఉంది. పాపం ఆ రెడ్డి తన బాధలో తాను ఉన్నాడు. ఈయన బాధ ని ఎవరైనా గుర్తించండి ప్లీజ్.

  14. ఏదో ఒకరోజు అన్న కరుణించి నీకు కూడా తాడేపల్లిలో కుర్చీ వేసేవరకు నీ ఏడుపు ఆపొద్దు, బ్రదర్! అవసరం అయితే ఇంకాస్త సౌండ్ పెంచు!!

  15. అసలు వైసీపీ మీడియా /పార్టీ ఫెయిల్ అవుతోందే ఫేక్ న్యూస్ వల్ల… ప్రతిపక్షం వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేది తక్కువ.. వార్తను.. వాళ్లకి ఇష్టం ఉంటే ఒకరకంగా లేకపోతే ఇంకోరకం గా చెప్పుతారు తప్ప ఫేక్ వార్తలు క్రియేట్ చేయరు… అక్కడే వైసీపీ నాకిపోయింది…

  16. తనని ప్లాన్ వేసి పైకి పంపేశాడు సర్లే అని ఊరుకుంటే ఇప్పుడు తన భార్య నీ కూడా ప్లాన్ చేస్తున్నాడు అని ఇడుపాల పాయ లో వైఎ*స్ఆర్ ఆత్మ స*మాధి లో నుండి పైకి లేచి తాడే*పల్లి ప్యాల*స్ వైపు కత్తి పట్టుకుని బయ*ల్దేరాడు,

    తన భా*ర్యని అవ*మానం చేసిన వాడి కి బుద్ధి చెప్పడానికి,

    వాడికి వత్తాసు పలుకుతున్న గ్రేర్ ఆంధ్ర కి కల్పి.

  17. బేసిక్ గా నీలాగ గొంతు చించుకుని గోల ఎవ్వరూ చెయ్యడం లేదని నీ బాధ. జగన్ మోహన్ రెడ్డి కంటే నీవే ఎక్కువగా తాపత్రయ పడుతున్నావు

  18. జగన్ మోహన్ రెడ్డి సత్య నిష్ఠ పతనం: కుటుంబానికి, ప్రజలకు ద్రోహం చేసే నాయకత్వం

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్వంత కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తే, అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయం వంటి ప్రాథమిక విలువలను గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎక్కడుంది?

    2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, గతంలో సాధించిన 151 సీట్ల నుండి ఇది భారీ పతనం. ఈ ఘోర పరాజయం ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని స్పష్టంగా తెలియజేస్తుంది. స్వార్థపరమైన నాయకత్వం మరియు ద్రోహాన్ని ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.

    “కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రతిబింబిస్తాయి. జగన్ చేసిన ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే. ఇది నాయకుడిగా ఆయన సత్య నిష్ఠకు చేసిన అవమానం.

    మనందరికీ మేలుకొలుపు: ప్రజలు న్యాయం, నిజాయితీ గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. కేవలం పదవిలో ఉండటం సరి కాదు; ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు. నాయకులు కరుణ, న్యాయం, బాధ్యత వంటి విలువలను పాటించాలి, అప్పుడే సత్య నిష్ఠతో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవచ్చు.

    1. హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…

  19. ఏంటి జీఏ, జగన్ తోపు, తురుము అని చెప్పావ్ ఎలక్షన్స్ ముందు.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. 🙂 .. సోషల్ మీడియా లో జగన్ ని సంకించింది నువ్వే కదా.. తొక్కలో సర్వే చేసి, వైసీపీ కి 120 సీట్లు వస్తాయ్ అని చెప్పావ్..

    మొదట నిన్ను వదిలించుకుంటే వైసీపీ బాగా పడుతోంది.

  20. ఏంటి జీఏ, జగన్ తోపు, తురుము అని చెప్పావ్ ఎలక్షన్స్ ముందు.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. 🙂 .. పేమెంట్ ఇవ్వడం లేదా.. 🙂 సోషల్ మీడియా లో జగన్ ని నాకించింది నువ్వే కదా.. తొక్కలో సర్వే చేసి, వైసీపీ కి 120 సీట్లు వస్తాయ్ అని రాసావు .. చివరకి 11 వచ్చాయి.

    మొదట నిన్ను వదిలించుకుంటే వైసీపీ బాగు పడుతోంది.

  21. నువ్వు వైసిపి పక్కన ఉన్నంతకాలం ఇక జగన్ కి అధికారం కలయే మీ తప్పుడు రాతలతో పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నావు అన్యాయపు రాతలు ఆసందర్భ రాతలు రాస్తే ఇప్పుడు అనుభవిస్తున్నావు చూడు నిద్ర లేని రాత్రు లు అదే కంటిన్యూ అవుతాయి

  22. అరే సన్నాసి …ఆ స్వతంత్ర జర్నలిస్టులు ఎవరో మాకు తెలుసు నువ్వు మూసుకుని కూర్చో….వైసీపీ డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్న వాళ్ళు నువ్వు చెబుతున్న స్వతంత్ర జర్నలిస్టులు.

  23. అరే ఊసరవెల్లి గా ఎక్కడున్నావు…. ఇక్కడ అన్నా చెల్లెళ్ళ యుద్ధం జరుగుతుంది… నీ విశ్లేషణ కావాలి.

  24. Journalist YNR, journalist sai,ksprasad బాగా కష్టపడుతున్నారు అన్నయ్య ను ముఖ్యమంత్రిని చేయడం కోసం..

  25. ఒరే ఆరికట్ల నీ మోనోవేదన వర్ణాతీతం .. నువ్వు ఎంత చించుకున్న నీకు / శ్రీ రెడ్డి ని పార్టీ లో గుర్తించరు .. అంతే .. కొంత మంది పేస్ వేల్యూ అంతే . ఎంగిలి మెతుకులు మీకు .

  26. ఒరే ఆ రి క ట్ల నీ మోనోవేదన వర్ణాతీతం .. నువ్వు ఎంత చించుకున్న నీకు / శ్రీ రె డ్డి ని పార్టీ లో గుర్తించరు .. అంతే .. కొంత మంది పేస్ వేల్యూ అంతే . ఎంగిలి మెతుకులు మీకు .

  27. హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…

Comments are closed.