మ‌ళ్లీ జ‌గ‌న్‌దే అధికారం.. బాబుతో పారిశ్రామిక‌వేత్త‌లు!

అమ‌రావ‌తి నిర్మాణానికైతే నిధులుంటాయ్‌, సంక్షేమ ప‌థ‌కాల‌కైతే ఉండ‌వా? అని సామాన్య ప్ర‌జానీకంలో చిన్న అసంతృప్తి మొద‌లైంది.

గ‌త ఆరు నెల‌ల్లో ఆరుల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు తీసుకొచ్చామ‌ని, ఇదో రికార్డ్ అని ఒక వైపు సీఎం చంద్ర‌బాబు చెబుతూనే, మ‌రోవైపు పారిశ్రామిక‌వేత్త‌లు ఏమంటున్నారో కూడా బ‌య‌ట పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌తో తాము చ‌ర్చిస్తుంటే, మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఎలా అని వాళ్లు అడుగుతున్నార‌ని చంద్ర‌బాబు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

కేవ‌లం 11 అసెంబ్లీ సీట్ల‌కు ప‌రిమిత‌మైన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌స్తార‌నే అనుమానాన్ని పారిశ్రామిక‌వేత్త‌లు వ్య‌క్తం చేస్తున్నారంటే, దానికి కార‌ణం కూట‌మి ప‌రిపాల‌న కాదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నిజానికి వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌, ఇక ఆ పార్టీకి భ‌విష్య‌త్ వుండ‌ద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రిగింది. అయితే కూట‌మి ప‌రిపాల‌న చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ ఇలాగైతే మళ్లీ జ‌గ‌నే వ‌స్తాడేమో అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేవ‌లం రాజ‌ధాని అమ‌రావ‌తిపై దృష్టి సారించ‌డం, భారీ మొత్తంలో అప్పులు తీసుకొస్తూ అక్క‌డే ఖ‌ర్చు చేస్తోంది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో త‌మ‌ను ప‌స్తులు పెడుతున్నార‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణానికైతే నిధులుంటాయ్‌, సంక్షేమ ప‌థ‌కాల‌కైతే ఉండ‌వా? అని సామాన్య ప్ర‌జానీకంలో చిన్న అసంతృప్తి మొద‌లైంది.

మ‌ళ్లీ జ‌గ‌నే వ‌స్తే? అనే ప్ర‌శ్న పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి త‌న‌కే ఎదురైందంటే, చంద్ర‌బాబు సీరియ‌స్‌గా ఆలోచించాల్సి వుంది. ఇక జ‌గ‌న్ అధికారంలోకి రానే రాడ‌ని తాను చెప్పిన‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు. అధికారంలో ఎవ‌రుండాల‌నేది ప్ర‌జ‌ల చేతుల్లో వుంది. క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం గురించి తెలుసుకునే పారిశ్రామిక‌వేత్త‌లు ఆ అభిప్రాయానికి వ‌చ్చి వుంటార‌ని చంద్ర‌బాబు ఎందుకు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు?

ప్ర‌స్తుతం క్షేత్ర‌స్థాయిలో కూట‌మి ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు అధ్వానంగా వుంద‌నే అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేం. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్న‌ట్టు స్వ‌యంగా చంద్ర‌బాబే చెబుతున్నారు. దీని అర్థం… దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే క‌దా? వైసీపీ ప్ర‌భుత్వంలో క‌నీసం జ‌గ‌న్ అంటే భ‌య‌ప‌డేవాళ్లని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని ఎవ‌రిని క‌దిలించినా అంటున్నారు. అయితే చ‌క్క‌దిద్దుకోడానికి చంద్ర‌బాబుకు చాలా స‌మ‌యం వుంది. లేదంటే, ప్ర‌జ‌లు ఏం చేయాలో మ‌నం చెప్పాల్సిన ప‌నిలేదు.

58 Replies to “మ‌ళ్లీ జ‌గ‌న్‌దే అధికారం.. బాబుతో పారిశ్రామిక‌వేత్త‌లు!”

  1. జగన్ మళ్ళి వస్తె ఎలా అని పారిశ్రమిక వెత్తలు అండుగుతున్నారు అంటె.. మన అన్న హయాములొ పారిశ్రమిక అబిరుద్ది, మౌలిక వసతుల కల్పనా గాలికి వదిలెసి, కెవలం విద్వంశం మాత్రమె చెసాడు అని పారిశ్రమిక వేత్తల భయం అని.

    .

    అంతె కాని వాళ్ళు జగన్ కచ్చితం గా మళ్ళి CM అవుతాడు అని చెపుతునట్టు కాదు! మొత్తం మీద మన అన్న తు.-.గ్ల.-.క్ పాలన గురించి బానె చెపుతున్నవ్!

    1. Super boss they are scared to invest in ap because of previous govt and what if they come again…. No body save ap …..

      I am about to post same comment.

  2. సూపర్ కదా..

    మరి మన జగన్ రెడ్డి కూడా ఇప్పుడు అర్జెంటు గా ఒక “సిద్ధం” సభ పెట్టుకుని.. లక్షలాది గొర్రెలను తోలుకెళ్ళి..

    పారిశ్రామిక వేత్తలందరూ మళ్ళీ జగన్ రెడ్డి గెలుస్తాడని భయపడుతున్నారట .. ఆ విషయం వాళ్ళే చంద్రబాబు తో చెప్పుకొని బాధ పడుతున్నారంట.. అంటే మనమే గెలుస్తాం.. అని గర్వం గా చెప్పుకోవచ్చు కదా.. బాగుంటుంది..

    ..

    అమాయకత్వానికి.. అవివేకానికి తేడా ఏంటో.. నీ ఆర్టికల్ లో స్పష్టం గా కనపడుతోంది..

    ..

    ఈ రేంజ్ లో జగన్ రెడ్డి భజన చేస్తూ.. మళ్ళీ మేము న్యూట్రల్ జర్నలిస్టులం అని ఎలా చెప్పుకోవాలనిపిస్తుంది మీకు.. మీ బతుక్కి కాస్తయినా సిగ్గు అనిపించిందా..?

    1. ఇదెలా ఉందంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం చస్తామని భయపడుతున్నాం అని, జాగ్రత్త పడటం కాదని వీళ్ళ అర్ధం కాబోలు.

  3. Jagan లఫుట్ గాడికి నోరు లేగాకుండా చేయాలి అంటే కూటమి వెంటనే ఇవి చేయాలి

    1. లబ్ధిదారుల చిట్టాను సరిచేసి నిజంగా అవసరం అనుకున్న వాళ్ళని మాత్రమే లిస్ట్ లో ఉంచాలి

    2. ఆ తగ్గించిన లబ్దిదారులకు వెంటనే రైతులకి 20 వేలు, ఆడోళ్లకి 18 వేలు, పిల్లలకి 15 వేలు అన్న ప్రోగ్రామ్స్ అమలు చేయాలి

    3. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం తిరిగి తేవాలి

    4. కొత్త టూల్స్ వెంటనే తెచ్చి ఆ వచ్చిన డబ్బులతో రోడ్స్ వెంటనే వేయాలి

    వచ్చే 6 నెలల్లో ఇవి గనక చేస్తే ఇక వైఛీపీ అన్న పార్టీ కనపడమన్న కనపడదు

  4. పెట్టుబడిదారుల “గుండెల్లో గొడ్డళ్ళు” పారించిన మా A1లెవెన్ మోహన’చెడ్డీ అంటే ఇంకా ఎంత ఆందోళన చెందుతున్నారో చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ కాదా గ్యాస్ వెంకన్న??

  5. చంద్ర బాబు గారు పెట్టుబడులు పెట్టమంటే ఆమ్మో మళ్ళీ జగన్ వస్తే మా పెట్టుబడులు ప్రమాదంలో పడతాయి అని పారిశ్రామిక వేత్తలు మొత్త్తుకున్నారు….. దీన్ని కూడా ఏదో జగన్ కి బిల్డుప్ సీన్ కింద వాడేసుకుంటున్నారు….ఆ భస్మాసురుడు మాకు వద్దు అని పారిశ్రామిక వేత్తల ఇన్నర్ వాయిస్… మళ్ళీ జగన్ దే అధికారం అని పారిశ్రామిక వేత్తలు చెప్పలేదు…. మళ్ళీ వరదలు వస్తే ఎలా సింగ్ నగర్ ప్రజలు మొత్త్తుకున్నారు అనుకో, మళ్ళీ వరదలు వస్తాయని నొక్కి వక్కాణించి చెప్పిన సింగ్ నగర్ వాసులు అని రాస్తారేమో…

  6. జగన్ దెబ్బ మాములుగా లేదు అని ఎప్పటికీ అర్థం చేసుకుంటావ్ ga.

  7. నువ్వు కూడానా GA….ఇప్పుడు మన anniyya కి మళ్ళీ అధికారం అంటే state ye కాకుండా దేశం మొత్తం వణికి పోతుంది అంటావా GA…😂😂😂

  8. ఇలాంటి దిక్కుమాలిన రాతలతో జనాలని తప్పుదోవ పట్టించొద్దు. మీలాంటి పత్రికలు జనాలకి అధః పాతాళం చూపిస్తాయి..

  9. Ori brainless great andhra , Any one wants security right .

    If we are buying will check any issue in future . same way all industrlist are thing that means dirty jagan is theart to development of A.P ra

  10. బాబు జఫ్ఫా … పారిశ్రామిక వేత్తలే భయపడుతున్నారంటే , ప్రజలు భయపడరా.. జీవితం లో ఒక్కసారి చేసిన పనికే 5 years అడుక్కు తినే పరిస్థితి తెచ్చాడు మీ అన్న . నువ్వు పగటికలలు కనడం మానేస్తే మంచిది.

  11. ఆహా ఏమి స్వామి భక్తి పారాయణ గ్యాస్ ఆంధ్ర

    ముందు పారిశ్రామిక సదస్సులో 13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు ఎక్కడో చెప్పండి. వారంతా నీ జోబులో ఉన్నారా లేకుంటే మీ అన్న జోబులో ఉన్నారా.. లేక కోడిగుడ్డు మంత్రి జేబులో ఉన్నారా ? ముందు మీ ఆయన లోపల పోకుండా చూసుకో మిగిలిన సంగతులు తర్వాత

  12. “మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఎలా అని వాళ్లు అడుగుతున్నార‌ని”…and according to che ddi batch, it means…”మ‌ళ్లీ జ‌గ‌న్‌దే అధికారం.. బాబుతో పారిశ్రామిక‌వేత్త‌లు!”

    lol..they are indirectly asking to forever end political career of pichodu..

  13. మీరు రాయాల్సింది ఈ యాంగిల్ లో కాదురా నాయనా… పారిశ్రామిక వేత్తలు మల్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని అంటున్నారంటే… మీ అన్నకి వాళ్ళు ఎంత బయపడుతున్నారో ఆలోచింది.. ఆ యాంగిల్ లో స్టోరీ రాసి పోస్ట్ చేయ్యి.. అది నువ్వు చేయాల్సింది.

  14. నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీ సైకో జగన్ గాడు కి 20 ఎంఎల్ఏ సీట్లు కూడా రావు

  15. anniyya andharni ela bhayapettaro chudandi. ilanti anniyya mana rasthraniki avasarama ani rayali ra babu. niku kani rastram mida ye maathram manchi jaragali ani unna… ilanti vedava articles kadu. anniyyaki kuda upayoga padadhu ila rasthe. nuvvu kuda anniyya ni yemaarchi malli odipoyela chesthav. konchem maaramani cheppu anniyyani.

    1. అంటే మరీ ఒక సిద్ధాంతం ఒక పాడు లేకుండా పొత్తులు పెట్టుకునే కంటే కలిపేయడమే మంచిది

  16. అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి రాజధాని నిర్మాణం వద్దు, రోడ్లు వద్దు,పోలవరం వద్దు అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలి అంతేనా.ఎన్ని సంవత్సరాలు ఇలా.

  17. ఆ భయం ఉండటం సహజం ఆదానీ లాగ అందరు 1750 కోట్లు లంచం ఇవ్వలేరు కదా లేకపోతె వీళ్లకు వాటాలు రాసి ఇవ్వాలి

  18. “వస్తే” అనే పదాన్ని పట్టుకొని నువ్వు వక్రీకరిస్తూ ఇంత పెద్ద ఆర్టికల్ రాసావు అంటే నీకు కు ల గ జ్జి మాములుగా పట్టలేదురా అయ్యా . “వస్తే” అనే ఆప్షన్ నే లేదు ఇక . ఎప్పటికి రాలేడు . రాడు కూడా . మహా అయితే 0.5- 1% ఓటు షేర్ పెంచుకోగలడేమో గాని . సీఎం అవ్వడం మాత్రం ఇక పీడకల లాగానే మిగిలిపోద్ది .

  19. ఎలక్షన్ అయిన 4 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఆర్టికల్ రాస్తే ఓకే .. కానీ 6 నెలలకే రాస్తున్నవంటే నీ అంత నెల తక్కువోడు ఎవడూ ఉండడు

  20. Jagan vachina maa pettubadulaku ibbandi kaakunda choodamani daani ardham, Jagan vasthadani kaadu

    Wellfare cheyataaniki money vundaali kada anni taakattu petti revenue rotation lekunda and development lekunda chesaaru

  21. పథకాలు పడేస్తే చాలు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అక్కర్లేదు అనుకునే జనాలు రాష్ట్రము లో 40 % ఉన్నారు భయపడక ఏమిటి చేస్తారు పాపం ..

  22. Jagan will impose J tax if he comes to power again on all these industries like he did it on Cement bags, liquor, steel, sand etc. Thier fear is genuine it is the duty of AP people that a person named Jagan shall never win a single seat in future.

  23. రోజు*కీ ల*క్ష ఎ*గ్ ప*ఫ్ లు తిన్నా*ను అని దొం*గ బిల్లు*లు పెట్టీ ప్ర*జల డ”బ్బు కాజే*సిన ప్యా*లస్ గ*జ్జి కు*క్క ఎవడు?

  24. చంద్రబాబు చెప్పింది కరెక్టే… మళ్ళీ ఈవీఎం ప్రభుత్వమే వస్తుంది…

  25. ఒక సినిమా లో కోట శ్రీనివాసరావు కి ధర్మవరపు అసిస్టెంట్ ఉంటాడు. కోట అంటే విపరీతమైన అభిమానం. ఎవడైనా ఏదైనా అంటే వాళ్ళ మీద పడిపోతుంటాడు. మా కోటా ఏమైనా వెధవ అనుకుంటున్నారా, పనికిమాలిన వాడు అనుకుంటున్నారా, ఏమి పీకలేదని అనుకుంటున్నారా.. అని అన్నీ ఇతనే అనేస్తుంటాడు. ఇది కూడా అలానే ఉంది.

Comments are closed.