వాలంటీర్లకు అలా షాక్ ఇచ్చారు!

కూట‌మి స‌ర్కార్ వ‌స్తే, త‌మ‌కు ప్ర‌తి నెలా రూ.10 వేలు వ‌స్తుంద‌ని వాలంటీర్లు సంతోషించారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన వైఎస్ జ‌గ‌న్‌ను కాద‌ని, చాలా మంది వాలంటీర్లు కూట‌మికి అనుకూలంగా ప‌ని చేశారు. నాలుగున్న‌రేళ్ల…

కూట‌మి స‌ర్కార్ వ‌స్తే, త‌మ‌కు ప్ర‌తి నెలా రూ.10 వేలు వ‌స్తుంద‌ని వాలంటీర్లు సంతోషించారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన వైఎస్ జ‌గ‌న్‌ను కాద‌ని, చాలా మంది వాలంటీర్లు కూట‌మికి అనుకూలంగా ప‌ని చేశారు. నాలుగున్న‌రేళ్ల పాటు ప్ర‌తి నెలా వాలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ రూ.5 వేలు చొప్పున ఇచ్చింది. అయితే రెట్టింపు జీతం ఇస్తామంటే ఆశ ఎవ‌రికి వుండ‌దు? అందుకే ఎన్నిక‌ల్లో త‌మ‌ను తీసుకొచ్చిన జ‌గ‌న్‌పై కంటే, చంద్ర‌బాబునాయుడి నేతృత్వంలోని కూట‌మిపై ఎక్కువ మంది వాలంటీర్లు మొగ్గు చూపారు.

కూట‌మి అధికారంలోకి రావ‌డంతో వాలంటీర్లు ఆనందించారు. త‌మ‌కు ప్ర‌తి నెలా రూ.10 వేలు వ‌స్తుంద‌ని ఆశగా ఎదురు చూడ‌సాగారు. రోజులు గ‌డ‌వ‌డ‌మే త‌ప్ప‌, వాలంటీర్ల‌పై ప్ర‌భుత్వం నుంచి ఒక్క సానుకూల స్పంద‌న రాలేదు. మ‌రోవైపు వాలంటీర్ల‌ను తీసుకునే ఉద్దేశం లేద‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. దీంతో వాలంటీర్లు భ‌య‌ప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల‌మీదికి వ‌చ్చారు. త‌మ‌కిచ్చిన మాట నిల‌బెట్టుకోవాల‌ని కోరుతూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించిన పాపాన పోలేదు.

ఈ నేప‌థ్యంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాలంటీర్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబునాయుడికి వాలంటీర్ల‌కు న్యాయం చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ, జీవోల్లో ఎక్క‌డా వాళ్ల గురించి లేద‌ని అన్నారు. అస‌లు వాలంటీర్ల వ్య‌వ‌స్థ వుంటే క‌దా, ర‌ద్దు చేయ‌డానికి అంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారాయ‌న‌. అంటే వాలంటీర్ల గురించి మాట్లాడాల్సింది ఏమీ లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇక తేల్చుకోవాల్సింది వాలంటీర్లే. ఒక‌వేళ ప్ర‌భుత్వం త‌మ‌ను మోసిగించింద‌నే ఆవేద‌న వుంటే, ఏం చేయాలో నిర్ణ‌యించుకోవాలి. లేదంటే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని ఉపాధి చూసుకోవ‌డం మంచిది. ఈ ప్ర‌భుత్వం మాత్రం వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడ‌కుండానే, ఆ వ్య‌వ‌స్థ‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని ప‌వ‌న్ కామెంట్స్‌తో స్ప‌ష్ట‌మైంది.

35 Replies to “వాలంటీర్లకు అలా షాక్ ఇచ్చారు!”

  1. నీచుడు జగన్ రెడ్డి చేసిన మోసం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, తల్లి కి చెల్లికి మోసం చేసినాడు వాలంటీర్లు ని మోసం చేయటంలో వింతేముంది

    1. ఒరె …B0 G@ M… ఉద్యోగం ఇచ్చినోడు.. మోసం చేసినట్టా లేక.. . పీకేసిన.. బొల్లి గాడు మోసం చేసినట్టా ర?

  2. అసలు వారెంటీర్లు లెకుండానె పెన్షన్ పంపినీ జరుగుతుంటె మళ్ళి వారెంటీర్లు కావాలా? ఎంత ప్రబుత్వ ధనం కర్చు అవుతుంది?

    1. పాపం నువ్వు పెన్షన్ మాత్రమే ఇస్తారని తెలిసినట్టుంది.. .. పెన్షన్ కాకుండా.. ఇన్కమ్, Caste, మ్యారేజ్, డెత్, బర్త్, Family Member సర్టిఫికెట్స్ లాంటివి.. ఎన్నో.. ఇంటిదగ్గరే.. ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా.. ఇంటి దగ్గరే.. రెవిన్యూ ఆఫీస్ కి వెళ్లి లంచాలు ఇవ్వకుండా.. అనేకానేక.. పనులు.. డిసెంట్రలైజ్ చెయ్యటం వల్ల ఈజీ గా అయిపోయేవి.

      1. Inkaa నయం పాస్పోర్ట్ వీసా ఉద్యోగానికి వెళ్ళక పోయిన జీతం అని కూడా రాయ లేదు

  3. ఆ చవట దద్దమ్మ గాన్ని కాలర్ పట్టుకొని అడగండి జీ ఓ లో ఎందుకు పెట్టలేదు అని

  4. అతి తెలివి GA….Court option ఎందుకు వదిలేశావ్…..మన అన్నయ్య చేసిన మోసం బైటపడుద్దనా…

  5. అంటే జగన్ వీళ్ళను ఎర్రిపూగు లను చేసాడని ఒప్పుకుంటున్నావ్, ఎందుకు వాలింటర్ వ్యవస్థ కు చట్ట బద్ధత ఇవ్వలేదో మెట్టు తో కొట్టి అడగండి

  6. ఎక్కడ లేని ఈ వాలెంటీర్లు మనకెందుకు దండగ. జనల్ని సోంబేరి ని చెయ్యటం తప్పా. 
    లేకపోతే ఏంటి GA రేషన్ , పెన్షన్ తీయడానికి కూడా ఒకడు వచ్చి ఇవ్వాలా ?
  7. Intermediate failed గాడికి ఇంతకన్నా ఏం తెలుస్తుంది.. GO లేకుండానే ఎలా రిక్రూట్ చేసుకున్నారు ఎలా నెల నెల జీతాలు ఇచ్చారు .. వాడు చెప్పడం ఈ paytm కు.. క్కలు మొరగడం

    1. వాలంటీర్స్ వి పెర్మనెంట్ జాబ్స్ కాదు.. కాంట్రాక్టు జాబ్స్. వాళ్ళు నిజం గ ఈ గోవేర్నమెట్ జాబ్ కిందకి రారు. అన్నియ వాలని సొంతానికి వాడుకొని వదిలేసాడు అంతే

      1. నువ్వు అయినా ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? వాలెంటర్స్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అనికానీ పర్మినెంట్ అని కానీ ఎక్కడ అయినా ఎప్పుడు అయినా చెప్పారా? కనీసం వాళ్లకి జీతాలు ఎలా ఇచ్చారో తెలుసా నీకు .. ?

        1. పాస్ అయ్యా భయ్యా.. కాలేజీ లో ఎక్సమ్ పేపర్స్ దొబ్బేసి.. రాసా .. అన్నియ ఇన్స్పిరేషన్ నాకు.. సో కాల్డ్ మేధావులాటిన అన్నియ పేషీ లోనే ఉంటారు కదా.

        2. వాళ జీతాల కోసమే. చెత్త పన్నులు వాసులు చేసారు.. చెత్త న కొడుకులు అని చెప్పారు.. కాదా? కొమాపతీసి అన్నియ సొంత డబ్బులు అని చెప్తావా ఏందీ? జనాలు నోటితో నవ్వరు.

          1. Nee అన్సర్స్ చూసిన జనాలు గు.. తవ్వుతారు .. GO లేకుండా జాబ్స్ జీతాలు ఇస్తారా ? వాడికి ఏం చదివాడో చెప్పడం రాదు నీకు ఏం చెప్పాలో తెలియదు దొందు దొందే ..

          2. Nee అన్సర్స్ చూసిన జనాలు గు..@నవ్వుతారు లేకుండా జాబ్స్ జీతాలు ఇస్తారా ? వాడికి ఏం చదివాడో చెప్పడం రాదు నీకు ఏం చెప్పాలో తెలియదు ..

    2. 13 ఏప్రిల్ 2020లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:33.. 22 జూన్ 2019 లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:104.. ఆ మరుసటి రోజు జూన్ 23 న ఇచ్చిన జీవో ఎం.ఎస్స్:201.. 9 సెప్టెంబర్ 2019 న ఇచ్చిన జీవో ఎం.ఎస్.: 254.. 25 అక్టోబర్ 2019లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:165.. 29 అక్టోబర్ 2019లో ఇచ్చిన జీవో ఎం.ఎస్.:279

  8. ఉగాది రోజు జీతాన్ని 10000 చేస్తాను అన్నాడు.. అప్పుడు అధికారం లేదు కనుక.. పండగ పూట babu ఇచ్చిన మాటకే దిక్కులేదు..

Comments are closed.