తిరుమల ప్రసాదంపై టీటీడీ అధికారులు చెప్పాల్సిన విషయాలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. నిజానిజాల సంగతేమో కానీ, తిరుమల ప్రసాదం వివాదం కావడం అందరి మనసుల్ని నొప్పిస్తోంది. ఇలా జరగకుండా వుండాల్సింది అనే వాళ్లే ఎక్కువ. ముఖ్యమంత్రి తిరుమల ప్రసాదంపై సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు.
జగన్‌కు మళ్లీ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ దఫా చంద్రబాబు మరింత డోస్ పెంచారు. ఏకంగా తనతో శ్రీ వేంకటేశ్వరస్వామే తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని మాట్లాడించారని ఆయన అనడం విశేషం. దేన్నైనా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే సంగతి తెలిసిందే. తిరుమల విషయంలో చంద్రబాబుకు అనుకూల అంశం ఏంటంటే… ఆయన ప్రత్యర్థి వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడం.
అందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని భక్తుల్ని సులభంగా నమ్మించడానికి అవకాశం వుంది. చంద్రబాబు ఎంతటి చాణక్యుడంటే… వైవీ సుబ్బారెడ్డి సతీమణి ఇప్పటికీ బైబిల్ పట్టుకుని తిరుగుతోందని ఆరోపించేంత. వైవీ సుబ్బారెడ్డి సతీమణి, వైఎస్ విజయమ్మ సొంత అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ బంధాన్ని అడ్డు పెట్టుకుని, వెంటనే వైవీ సుబ్బారెడ్డి సతీమణిని క్రిస్టియన్ చేసేశారాయన.
చంద్రబాబు ఏం చెప్పినా, తిరుమల ప్రసాదం కంటే పరమ పవిత్రంగా భావించి ప్రచురించే పత్రికలు, టీవీ చానళ్లు తెలుగు నాట ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా చంద్రబాబుకు అనుకూల రాజకీయ వాతావరణం వుంది. అందుకే ఆయన చెలరేగిపోతున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వర స్వామే తనతో చెప్పించారనడం కాస్త ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మాట వినడానికి సొంత వాళ్లకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు.
కల్తీ నెయ్యి గురించి మాత్రమేనా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా స్వామి వారు చెప్పే వుంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భక్తి అనే సున్నితమైన సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనల్ని నాయకులు విడనాడాలి. ప్రజలకు మంచి చేసే దిశగా ఆలోచిస్తే మంచిది.
గోవిందా..గోవిందా…
అయినా క్రిస్టియనిటీ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది వైస్సార్ కుటుంబం కి, ఆర్ధిక లాభాల గురించి తప్పితే!
ట్రస్ట్ పెట్టుకుంటే, విదేశాల నుండి నిధులు వస్తాయి. ఆమధ్య కాలంలో మోడీ ఆ నిధుల్ని కూడా ఆపేసి, అన్న చిల్లర ఖర్చులకి loss చేశాడు. హిదువుగా ఉంటే ఇవన్నీ ఎవడిస్తాడు?
రాజారెడ్డి తండ్రి రైల్వేలో గ్యాంగ్ మాన్. వచ్చే జీతంతో కుటుంబం గడపడానికి కుదరక మతం పుచ్చుకున్నాడు. ఆ రకంగా డబ్బులు వస్తాయి కదా. ఆ తర్వాత తరం వాళ్లకు కూడా అదే మతాన్ని చేస్తున్నారు
మా అన్న మాత్రం అర్ధరాత్రి YSR తొ మాట్లాడతాడు!
ఇక అత్త విమలా రెడ్డి లాంటి వారి చెత, చర్చ్ లొ జగన్, భారతిల గురించి వెయించె డప్పు మాత్రం GA రాయటం మరిచిపొయాడు.
మా అన్న మాత్రం అర్ధరాత్రి YSR తొ మాట్లాడతాడు!
Worst CM worst Govt
మా అన్న మాత్రం అర్ధరాత్రి Y.-.S.-.R తొ మాట్లాడతాడు!
ఇక అత్త విమలా రెడ్డి లాంటి వారి చెత, చర్చ్ లొ జగన్, భారతిల గురించి వెయించె డప్పు మాత్రం GA రాయటం మరిచిపొయాడు
మరి BC లు ఎక్కువా ఉన్న మంగళగిరి లొ లొకెష్ ఎలా పొటీ చెసాడు అన్న మీరు, హిందువులు ఎక్కువగా ఉన్న AP లొ కిరస్తాని అయిన జగన్ ఎలా CM గా ఉంటాడు అని చెప్పలెదె!
ఇప్పుడు అర్థం అవుతుంది కద అర్ధరాత్రి ఆత్మలతో ఎవరు మాట్లాడుతున్నారో… అందుకే అనుకుంటా గతం లో విజవాడ దుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసింది.
చిన్న డిఫరెన్స్ ఉంది.. కార్తీక దీపం..
ఆత్మ.. దేవుని ప్రసాదం లో మాంసం కలిపేసి అమ్మేసి కమీషన్లు దండుకోమని చెపుతుంది..
దేవుడు.. జరిగిన అపచారం ప్రపంచానికి చెప్పమంటుంది.. తప్పుని సరిదిద్దమని మార్గం చూపిస్తుంది..
మొత్తానికి ఒప్పుకున్నావ్ బొల్లి బాబు ఆత్మలతో మాట్లాడతాడుఅని.. next elections lopu గోవిందా గోవిందా
మొత్తానికి ఒప్పుకున్నావ్ కిరస్తానీ జగన్ రెడ్డి దేవుని లడ్డు లో మాంసం పెట్టేసి అమ్మేశాడని..
నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా బతికేలా లేడు నీ జగన్ రెడ్డి..
వైకుంఠపాళి
వేన్కటేశునికి పవన్ కి ఒక పోలిక ఉంది, ఇద్దరికీ ముగ్గురు భార్యలే. ఇద్దరికీ మూడో భార్య విదేశీనే🤣
ఏం తెలుసని స్వామివారిని గురించి ఒక మనిషితో పొలుస్తున్నావు?
సుబ్బారెడ్డి భార్య బైబిల్ తో తిరగడం కరెక్ట్ కదా?
భూమన ఇంట్లో పెళ్లిళ్లు క్రిస్టియన్ సంప్రదాయం లో జరిగింది వాస్తవం కాదా?
జగన్ ఒక్కసారి అయినా భార్య తో తిరుమల వచ్చాడా?
ఎందుకు ఇంకా బుకయింపు
శవాన్ని స్మశానం లో పూడ్చేవరకు .. మళ్ళీ బతికి వచ్చేస్తాడేమో అనే ఆశ ఉంటుంది..
జగన్ రెడ్డి పార్టీ కి చంద్రబాబు రాజకీయ సమాధి “సిద్ధం” చేసేసినట్టే అని PAYTM ఎర్నలిస్టు “సాయి” ఛానల్ లో చెపుతున్నాడు..
జగన్ రెడ్డి ని పూడ్చేసేవరకు.. ఈ దింపుడు కళ్లెం ఆశలు ఉంటాయి.. అడ్డగోలు వాదనలు ఉంటాయి..
వీళ్ళకి నమ్మకాలతో పని ఉండదు..వాళ్ళు చెప్పేది చెప్పేసి “పోతారు”..
వెరీ రైట్
అయిపాయే
స్వామి కి గొడ్డు మాంసం తినిపించి0ది కాక, దాన్ని బయటపెడితే సుబ్బిగాడు సూపర్ సామి ఆంటూ నాటకాల?? ఏం రా 11 భలిసిందా??.. సనాతన ధర్మం మీద ద్వేషం తో హిందువుల ను తీవ్రంగా అవమానించిన ‘గొఱ్ఱె బిడ్డ జగ్గులు గు’ద్ద దె*గుతం.
స్వామి కి గొడ్డు మాంసం తినిపించి0ది కాక, దాన్ని బయటపెడితే సుబ్బిగాడు సూపర్ సామి ఆంటూ నాటకాల?? ఏం రా 11 భలిసిందా??.. సనాతన ధర్మం మీద ద్వేషం తో హిందువుల ను తీవ్రంగా అవమానించిన ‘గొఱ్ఱె బిడ్డ జగ్గులు గు’ద్ద దె*గుతం.
పోయింది వైసిపి పరువో టీడీపీ పరువూ కాదు, వెంకటేసుడి పరువు, ల్యాబ్ టెస్ట్ చేసే వరకు పాపం అతనికి కూడా తెలియలేదు 🤣
ఎన్నాళ్లనించి గొడ్డు నూనెతో లడ్డు చేస్తుంటే వెంకటేష్ ఏమి పీకుతున్నాడు? పాపం ల్యాబ్ టెస్ట్ చేసేవరకు వాడికి తెలియక అమాయకంగా తినేశాడు 😂 ఇపుడు సంప్రోక్షణ చేయాల్సి వచ్చింది 🤣
Barthi ki telusa?
We will.drag you on to streets for these horrible.comme.
orey gorre bidda, evaduthi padukunte evadu puuttedo teleeni matam needhi, anddhuke edo vaguthunnav
GA, doent your filters work on derogatory comments on gods, fucking shame on your system.
ఇలాంటి మాటలు ఎందుకు సోదరా? ఆ వెంకటేశుడికి ఉన్న చాలా పేర్లలో నీకు పెట్టిన పేరు ఒకటి!
నీలా గువ్వ బలిసి మాట్లాడినందుకే
నీలా గు…వ్వ పులిసి మట్లాడినందుకే
Pina chetta rasinavadiki chance Cindi evadra… emi lekunna kalti ani devudi Paru tisaru..nasanam ipotaru mi jati mottam…swamy mammalian vadaladu
స్వామి మిమ్మల్ని వదలకపోతే, నేనేం చేయాలి రా?
Next cbn chance thvaralone
అయితే నాకెందుకు చెప్తున్నావు? దేవుడితో పెట్టుకుంటే, ప్రకృతి ప్రకోపానికి
Language maarchuko kukka
Neeku nammakam lekapothe ok kaani vere vaallaki baadha kaluguthondi nee baasha thim devudu anedi okari nammakam
Peekaadu vaadoo antoo vagakura gaadidaa
అంతే లే అమ్మ…మన అన్న మాత్రం దేవుడే నన్ను ఈ మంచి చెయ్యడానికి ఎన్నుకున్నాడు (ఎంచుకున్నాడు) అంటే దేవుడి బిడ్డ ……పరిశుద్దాత్మ కి ఆధునిక అవతారం అని మనం పోస్టర్స్ వేయిస్తాం ఫాస్టర్స్ తో చెప్పిస్తాం….ఐన అదేం తప్పు మాట కాదే…..మన ధర్మా రెడ్డి (???!!) గారు ప్రసంగం ఎలా ఉంటుంది “అంతా ఆ శ్రీనివాసుడే న చేత తన భక్తుల కోసం చేయిస్తున్నాడు”…ఐన “దేవుడే న చేత చేయిస్తున్నాడు” అనే phrase అందరు రెగ్యులర్ గ వాడేదే …మన మీద వాడే సరికి మనం accept చేయలేకపోతున్నాం అంతే
అక్క (ఇజయమ్మ) కిరస్తాని అంట, చెల్లెలు (సుబ్బా రెడ్డి భార్య) హిందువు అంట!
అక్క బైబిలె ఇస్తె, చెల్లలు అలా పట్టుకుంది అంట. అంతె కాని అది తనది కాదు అంట!!
కారణాలు ఎమైనా కవచ్చు, ఒక TTD చైర్మెన్ భార్య బైబిలె పట్టుకు కనిపిస్తె హిందువుల మనొభావలు దెబ్బతినవా?
x.com/saibollineni/status/1281935013643194368/photo/2
x.com/nandaji1958/status/1382595008482607107
పాపం, హిందువులు నిజంగానె అమాయకులు బ్రొ!
నివ్వు కిరస్తాని అని తెలిసినా, హిందువులు పరమా సహనం పాటించి నిన్ను నమ్మి నీకు CM సీటు ఇచ్చారు!
నిజమె ఇప్పటికె ఎక్కువ అయ్యింది! హిందువులు ఇక కళ్ళు తెరవాలి అనుకుంటా!!
Well said 👍
No, these folks should be dragged on streets..dharma, subba, jagan, barthi, visa for absolute horror
175 కి 175 అనే నినాదమే తో బాబు ని భూ స్థాపితం చేద్దామనే ప్రయత్నం లో ఊహకు అందని మెజారిటీ తో గెలిచి వచ్చాడు, అది వెంకటేశ్వర స్వామి దయతో ఈ విషయాన్నీ బహిర్గతం చెయ్యడానికే అనే భావనతో చెప్తున్నాడు, నువ్వన్నట్టు, ఆత్మలతో జె లింక్ కాదు.
avunu… ratri swami vaaru kalalo kanipinchi “orey siddha ila jarigindi “ ani cheppamannaru
20+ temples kulchina neetho etla cheppinaradu 420 ? Neeku siggu saram lajja elagu ledu. Adi aa God ki kuda telusu.. Asalu neelanti Rashasudu inka brathikav ante Paapi chirayuvu ani cheppatanike.
Ilaage vaagi Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu kaadaa mahametha gaadu
Neeku gajji yekkuvaindhi nuvvu kuda agarabathi veliginchi ekkadaina
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu psycho waste fellow gajjikukka
ఒరేయ్, great andhra..నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి?? హిందుసంప్రదాయం ని మట్టిగలిపిన, YCP & జగన్ ని వెనకేసుకు వస్తున్నావా??
Ore pichhi Reddy nee picchi ratalu apura
Nee kulam kosam matam emina parledu, Mee kutullani kuda alanti 420 vallaki ichhi pelli chestaru
Neeti jati vundadu andarni tokkesi lakkuni gundaisam chesi piki ravatam tappa
Aapeyandi sir…ilanti matters lo kooda inka jagan ni vesukuni vastunnaru ante meeru ea stayiki digajaripoyaro ardam avtundi…chadastam levels enthala.perigipoyayoo kallaki clear ga kanipistundi
Veedu jagan gaadi ucha thaagevaadu.. Andhukani ala raasthunnadu
Nijam theliyakundaa matladavadhu cbn government lo tirumala lo madhyam mamsam ammina rojulu evaru marchiporu
నిజామా . . నరసురా రక్త చరిత్ర .. పింక్ డైమండ్ .. చాల నమ్మేశాము ..
Kinda comments chuste jagan religion gurinchi jarugutundi, yevaru ye religion anna teesukovachu, paramatha sahanam mana raktham lone undi. Kaani Oka matha manobhavalani previous govt serious gaa teesukoledu. Istam vachinattu marchesaaru.
Meeranedi correct kadu
Neechathi neechamina rajakeeyaniki care off address Chandrababu thana rajakeeyaniki baryani, kodalini, ippudu devunni vaadukontunnadu……chi chi
Illanti vallaku nichamaina chavu thapadhu
పాతిన ముఠా ఎవడి తో తెలియకుండా .. అలాగా . .
తండ్రి శవం ఉండగానే సంతకాలు .. తండ్రి తరువాత వారసత్వముగా పదవి అడగడము .. తండ్రి చావు అడ్డం పెట్టు కుని ఓదార్పు యాత్రలు … తండ్రి పేరు కలిసి వోచేలా పార్టీ పేరు ..ఊరు వాడ విగ్రహాలు .. తన ఛానల్ లో తండ్రి ఫోటో .. ఇవ్వని ఏమిటి నాయన .. పరిశుద్ధ ..
రాజకీయాలా ?
కల్తీ జరిగిందా లేదా అన్నది ఫస్ట్ రాసి, దాని తరువాత సిక్ససో, సివేనో రాయీ బ్రో, చంద్రబాబు చెప్పింది కరెక్ట్ కదా.
Tanks venukaku pampithe kalthi lenatle kada
devudini …,kuda vadestunnadu…lol
Great andhra jagan gaadi thotthu chetha na kaodaka nijalu rayara neeku nachinatlu kaadu…..YV subba reddy gadu pakka christian vadu rates yela pechado chusavu kada vaadi ayya jagir inattu ……
షుగర్ ఎక్కువయ్యి యూరిన్ ఆగట్లేదు నీలి తోకలకి… వాడు పెన్షన్ హామీ నీ అయిదో సంవత్సరంలో అమలు చేశాడు… గ్రేట్ తోక ఈకలు లెక్కెట్టుకుంటోంది అప్పుడు.. ఎడ్డి కుల గజ్జి తోక మరి…
హామీలతో పాటు పరిపాలన కూడా చూస్తారు ప్రజలు… పదకొండు కాళ్ళ తోకలు కూడా మొరగటమే…. ప్రతిపక్షం కూడా అవ్వలేకపోయిన నపుంసత్వం
సేమ్ టూ సేమ్… మన పిచ్చోడు అర్ధరాత్రి నాన్నగారితో మాట్లాతా అని చెప్పినట్టు కదా…
రెవెన్యూ సదస్సులు ఎటుపోయినవి? కుటామి ప్రభుత్వం కు మనవి అన్నీ రికార్డులు ఉండీ ఇంకా ఇతరాలు పేర మీద ఉన్నా భూముల గురించి అలోచిచండి, VRO లు పని చెయ్యడం లేదు.
Diversion politics, not genuine politics, vest politics
చంద్రబాబు గారు చెప్పింది నిజమే కదా. బహుశా గ్రేట్ ఆంధ్ర కి ఇది అంతగా రుచించని విషయం. ఎందుకంటే బాబు గారు ఏది గ్రేట్ ఆంధ్ర దృష్టిలో అది
తప్పుగానే అనిపిస్తుంది ఇదేం విడ్డూరమో ఏమో
అరేయ్ గ్రేటర్ ఆంధ్ర నోరు ముసుకు కూర్చో అందరు నాన్ హిందుస్ ని టీటీడీ లో చేర్చి దానిని ఒక డబ్బులు దోచుకునే మార్గముహ మార్చు కొని పిక్నిక్ కింద ఎంజాయ్ చేసారు
ఏడిచావు సన్నాసి వెధవ. నేను క్రిష్టియన్ ని అని జగన్ ఎందుకు చెప్పుకోవటం లేదు… వైజాగ్ లోని స్వరూపానంద స్వామితో సరస్సులో మునకలేయించుకుని ఆ ఫొటోలు బయటకు విడుదల చేసి హిందువుగా మారినట్లు ఎందుకు ప్రజలను మోసం చేశాడు. అతను మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా అయిపోయింది అని కంగారుగా ఎందుకు పారిపోతున్నాడు. తిరుమల స్వామి వారి దర్శనానికి భార్యాసమేతంగ వెళ్ళటానికి భార్య భారతి రానని నిరాకరిస్తే ఆ హోదా మరొక హిందూ మంత్రికి అప్పగించకుండా ఒక్కడే ఎందుకు వెళ్తున్నాడు.
ayanachelaregipotunnayi, em language idi, proof read undadaa
Ippudu tirumala lo madhyam ammukuntaru black lo tdp nayakulu enquiry chesukondi
బాబు గారి govt ఉండబట్టి సరిపోయింది లేకపోతే ప్రజలు ja*** ని ఈ పాటికి రో*డ్ మీద గు*డ్డ*లు ఉ*డ*దీసి త*న్నే వాళ్లు !!
Ori dirty greatnadhra are you people eating food or somthing else ?
Every one knows Y.V subba reddy wife is chiristan and Karnuna kar reddy daguater marraigae chiritan tradtion . These facts every know . CBN is worst fellow becasuse of that dirty jagan playing with Hindus . If other C.M is ruling Jagan batch was on jail .
ఇంట్లో సొంత సినిమా తిరుమల సెట్ వేసుకొని ప్రెస్ మీట్స్ పెట్టినోడు