ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే రాజకీయం కాకూడదో, అది అయ్యింది. ఇక రాజకీయానికి ఏమీ మిగల్లేదు. చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయ మురికిలోకి లాగారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టడం గమనార్హం. కానీ ఒక్కటైతే నిజం. అన్ని రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి అత్యంత శక్తిమంతుడు.
ఆయనతో ఆటలాడుకున్న వారెవరినీ వదిలి పెట్టరనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువులు, చేప నూనె కలిపారని సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడే ఆరోపణలు చేశారు. దీంతో విమర్శలకు ప్రాధాన్యం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రతి హిందువూ తిరుమల క్షేత్రాన్ని తమ ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారు. అలాంటి దేవదేవుడి ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఏ ఒక్కరూ జీర్ణించుకోలేరు.
అయితే చంద్రబాబు ఆరోపణల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా తిప్పి కొట్టారు. చంద్రబాబునాయుడు తన పాలన వంద రోజులైన సందర్భంగా, ఫెయిల్యూర్‌ను కప్పి పుచ్చుకునేందుకు చివరికి తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని విమర్శించారు. జగన్ ఆరోపణల్ని నమ్మే వాళ్లు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో సర్వత్రా వినిపించే మాట ఏంటంటే… చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలు మాట్లాడి వుంటే తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు. ఒకవేళ బాబు ఆరోపించినట్టు కల్తీ చేసి వుంటే, ఆ పనికి పాల్పడిన వారిని దేవుడు ఊరికే వదిలి పెట్టరనే చర్చ జరుగుతోంది. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలనేది అందరి అభిప్రాయం.
చట్టాలు ఏం చేసినా, చేయకపోయినా, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి మాత్రం ఊరికే వదిలి పెట్టరనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. అందుకే ఇరు పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులు అనవసరంగా చంద్రబాబు శ్రీవారిని రాజకీయాల్లోకి లాగారేమో అనే భయాందోళన చెందుతున్నారు. ఏమవుతుందో ఏమో అనే చర్చ మాత్రం సమాజంలో విస్తృతంగా సాగుతోంది.
ఆర్త నాదం
అబ్బో ఏమి కవరింగ్ రా నాయన… గత 5 ఏళ్ల నుంచి మేము అందరం చూస్తోనే వున్నాను లడ్డు ఒక క్వాలిటీ ని, నడకదారి దర్శనానికి వచ్చే మా లాంటి వాళ్ళు పడే పాట్లను
Paavurala gutta
budhi gyanM LENI KL LANTA YAKKADA NUNCHINDRU?
అప్పట్లొ ఎడు కొండల్ని రెండు కొండలు చెయటానికి ఒకరు ప్రయత్నిచారు అంట.. మరి అందుకె అలా జరిగింది అంటావా?
గట్టిగా తిప్పి కొట్టిన పులివెందుల ఎమ్మెల్యే
విచారణ ఆపమని కో-ర్టు కి వెళ్ళిన సూపర్ స్వామి
Subbaredy court ki vellindi CBI enquiry kosam kaadu vaadi meeda vigilance committee voddu Ani
First time vinna super Swamy antey…
అత్యంత శక్తిమంతమైన వేంకటేశ్వర స్వామి ఏమి పీకడు, ఎవరో ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చి చెప్పేవరకు వాడికి కూడా తెలియదు పాపం, రోజూ గొడ్డు నూనెతో చేసిన లడ్డు తినేవాడు అమాయకంగా😂
vaddiki eedike entra erripuka
please respect the god.
If every lead character of a story is a God and glorification of the role made them holy, I don’t need that stupidity.
My commonsense killed the god long back.
That’s your personal. Please don’t hurt others feelings
Maybe you don’t believe in God. If you believe in humanity, you wouldn’t talk like this. Show some respect.
Mind your language while addressing God
If u don’t believe God that’s your option but don’t use mad n foul language regarding God
కంగారు పడకు…ఎవరితో ఎలా ప్రవర్తించాలి , ఎవరితో ఎలా మసలుకోవాలి, ఎలా మాట్లాడాలి , అన్ని నేర్పిస్తాడు వెంకటేశ్వర స్వామి..
పోనీలే మీ దేవుడే మీ అన్న చేసిన లంగా పనులు బయట పెట్టించి పాప పరిహారం చేస్తున్నాడు అనుకుని తృప్తి పడు.
నీవు చెప్పినట్టే అత్యంత శక్తివంతమైన వేంకటేశ్వర స్వామి సమయం, సందర్భం ప్రకారం ఎలా బుద్ధి చెప్పాలో , తప్పు చేసిన వారిని జనాల చేత ఎలా ఛీ కొట్టించాలో బాగా తెలుసు.
దయచేసి కొందరు రాజకీయ నాయకులు చేసే దరిద్రపు పనులను దేవుడిని బాధ్యుడిని చేయద్దు.
Sir please hold your tongue.. don’t talk disrespectful towards lord..
Matham rajakiyalu start
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని.. జగన్ రెడ్డి హిందూ దేవాలయాల్లో తిరిగిన వీడియోలు తిప్పుతున్నారు..
జగన్ రెడ్డి ముషి ముషి నవ్వులతో.. నిండు నామంతో..పంచెకట్టు లో.. మెరిసిపోతున్న మొఖం తో .. తెగ తిప్పుతున్నారు పాత వీడియోలను ..
చేసిన పాపానికి మసి పూసేసి మాయం చేసేయాలని తాపత్రయం..
రాజకీయ ముసుగు లోకి ఆయన్ను ఎప్పుడో తీసుకొచ్చారు పింక్ డైమండ్ …ఎపిసోడ్ మర్చిపోయారా ????అసలు అక్కడ జరుగుతున్నా ఘోరాలు చూడలేక ఆ దేవుడు ఎప్పుడో కలియుగ వైకుంఠం వదిలి తన వైకుంఠాన్ని చేరుకుంటే …మళ్ళా ఆయన్ని వెనక్కి రమ్మనడం ఎందుకు …..ఆయనకి ప్రయాస తప్పితే …..
Pavurala gutta already once jarigindi
100 days lo judgement ah
అబ్బా ఛ, చట్టాలు ఏమి చెయ్యవా? చూస్తూ వుండు, అసెంబ్లీ దద్దరిలుతుంది. మఠాధిపతులు,పీఠాధిపతులు చలో తిరుమల పిలుపు ఇస్తున్నారు. మీ నాయకుల కింద బాల్స్ నోటిలోకి వస్తాయి. మీ లాంటి నీచుల వల్లే హిందువుల్లో చైతన్యం వస్తుంది. అది అవసరం ఇప్పుడు.
ekkada evado ‘Ramesh’ ani venkanna swami ni vaadu eedu antunnadu, vadiki nenu replay peduthunte G!A, moderation ki veltundhi. vaadini rep@rt cheyyani please, replies vesukondi
100రోజుల్లో ఒక పార్టీని ప్రపంచవ్యాప్తంగా చవు దెబ్బ కొట్టటం మామూలు విషయం ఐతే కాదు
j**** అనేవాడి పేరు పలికినా / విన్నా, వాడి మొహం / ఫోటో చూసిన కూడా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి!! గరుడ పురాణం లో ఉన్న అన్నీ శిక్షలు, అన్నీ ఒకేసారి వేసినా కూడా వాడికి పాపప్రక్షాళన జరగదు!!
Yellow media and Godi Media, TDP/BJP Jagan nu chavu debba kottayi,,, Hindutwa religious politics lo BJP champion.. deentlo PHD chesindi
Maree mukhyaagaa YCP kukkalu gundelli raillu parigeduthunnaayee
Thappu ayithe Only CBN effect avithaaru
Correct ayithe jalaga vedhava subbaredy bhoomana karunakar Reddy dharmareddy chaala mandi effect avuthaaru
Idhe matham problem yemmi cheyalem comments cheyalem
సెట్టింగులు వేసుకొని ఫోటోషూట్స్ వదిలినంత మాత్రాన దేవుళ్ళు నాయకులని నమ్ముతారా ?
ఆల్రెడీ గట్టిగానే కొట్టాడుగా 11తో ..ఇంకో దెబ్బ కావాలంటావా ?
either Babu lekapothe kalthi chesinollu madyalo jagan ki yemi kaadaaa? Asalu reverse tending anedanji approve chesindi vaadegaa?
దేవుడనేవాడికి అంత టైమ్ ఉంటే… కేవలం మంచి వాళ్ళే భూమి మీద ఉంటారు. ఎవడు సరైన ప్లాన్ వేస్తాడో వాడి ప్లాన్ నీ అమలు చేసే వాడే దేవుడు.
Devudu chesina manushulu