బలే బలే బాబు ఢిల్లీ టూర్: ఏ ఒక్కటీ లెక్క తేలలేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వెళ్లారు. ప్రధానమంత్రి సహా అనేకమంది కేంద్ర మంత్రులను, పెద్దలను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచనలు ఏమిటో వారందరితోను…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వెళ్లారు. ప్రధానమంత్రి సహా అనేకమంది కేంద్ర మంత్రులను, పెద్దలను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచనలు ఏమిటో వారందరితోను పంచుకున్నట్లుగా ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదంతా ప్రజలకు చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉండవచ్చు.

‘చంద్రబాబు నాయుడు గనుక ఇంతగా అందరినీ కలిసి రాష్ట్రం కోసం అడుగుతున్నారు’ అనే అభిప్రాయము ఎవరికైనా కలిగించవచ్చు. కానీ ఆయన ఢిల్లీ పర్యటన ఎంత తమాషాగా ఉన్నదంటే, ప్రతిచోట ఆయన ప్రతిపాదనలు పెట్టడం.. ఆయన ఆలోచనలు పెంచుకోవడం తప్ప మొత్తం వ్యవహారాలలో ఒక్కటంటే ఒక్క దాని విషయంలో కూడా ప్రత్యుత్తరం వచ్చినట్లుగా గాని, నిర్దిష్టమైన హామీ వచ్చినట్లుగా గాని ఆయన చెప్పడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నప్పుడు, కేంద్రంలోని పెద్దలను కలిసి కోరినప్పుడు వారు ప్రెస్ మీట్ పెట్టి గాని ట్వీట్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా గాని ఒక భరోసా ఇచ్చే ప్రకటన చేసి ఉంటే ప్రజలకు కలిగే నమ్మకం వేరు.

ఇప్పుడు- ‘నేను ఫలానా ఫలానా అడిగాను’ అని చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడం వరకు మాత్రమే ఢిల్లీ టూర్ పరిమితమైంది. ఈయన కోరిన వాటిలో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో లెక్క తేలడం లేదు.

దక్షిణ భారతదేశానికి సంబంధించి హైదరాబాదు-అమరావతి, చెన్నై- బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడపాలని కోరినట్లుగా చెప్పారు. నిజానికి చెన్నై- బెంగళూరు మధ్య పనులు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయని చెప్పాలి. దాన్ని కూడా ఈయన అడిగినట్టుగా ఖాతాలో వేసుకోవాలని బాబు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు.

హైదరాబాదు అమరావతి మధ్య బుల్లెట్ రైలు అనేది జస్ట్ ఇప్పుడే చంద్రబాబు ప్రతిపాదించిన ఆలోచన! దానికి వాళ్ళు ‘ఎస్’ అన్నారనే మాట ఆయన చెప్పలేదు. కానీ 2027 నాటికి పనులు ప్రారంభం కావచ్చు అని చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న రైల్వే పనులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని కేంద్రం పెద్దలు కోరారుట. చంద్రబాబు నాయుడు ఇస్తాం అనే మాట కూడా వారికి ధ్రువీకరించి చెప్పలేదు. దానిపై చర్చిస్తాం అని వారికి చెప్పి తిరిగి వచ్చారు.

అంటే స్థూలంగా అర్థమవుతున్నది ఏంటంటే- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి పలువురు పెద్దలను కలిసి తమ కోరికలన్నీ చెప్పారు. వారు విన్నారు. కనీసం ఒక్కదానికి కూడా ఎస్ అనే సమాధానం ఇంకా రాలేదు. అదే విధంగా రాష్ట్రప్రభుత్వం తరఫున మ్యాచింగ్ గ్రాంట్ వంటివి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర పెద్దలు అడిగారు. వాటికి కూడా చంద్రబాబు నాయుడు ఎస్ అనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తాం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి ‘అడిగాము- జరుగుతాయి’ అని ప్రెస్మీట్లు పెట్టుకోవాల్సిందే తప్ప .. అవి కార్యరూపం దాల్చేది ఎప్పుడు?

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడానికి ప్రయత్నిస్తున్నారా? లేదా వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఆయన మాటలు ఇంకొంచెం పారదర్శకంగా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

64 Replies to “బలే బలే బాబు ఢిల్లీ టూర్: ఏ ఒక్కటీ లెక్క తేలలేదు!”

  1. బాబు గారి ఢిల్లీ టూర్ సూపర్ డూపర్ హిట్!! never before ever after !! ఏడ్చేవాళ్ళని ఏడవని we dont care!! ja*** నిన్నటినుండి తలుపులు వేసుకుని మరి ఏడుస్తున్నాడంట, పోయి ఓదార్చొచ్చుగా!!

  2. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని Elonn Muskk , సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరులకు supreme సూచించింది.”

  3. కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

  4. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్x‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని Elonn Muskk , సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరులకు supreme సూచించింది.”

    కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

  5. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్x‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని Elonn Muskk , సxత్య నాxదెళ్ల, సుంxదర్ పిచాxయ్ తదితరులకు supreme సూచించింది.”

    కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

  6. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్x‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని తదితరులకు supreme సూచించింది.”

    కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

  7. “సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు పేరు, స్వరం, చిత్రాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్x‌లో ఉంచిన వీడియోలను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తొలగించాలని Elons Musck , సxత్య నాxదెళ్ల, సుంxదర్ పిచాxయ్ తదితరులకు supreme సూచించింది.”

    కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడి దక్కిన సత్వర న్యాయం పట్ల మీనా, రోజా తదితరులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.

  8. మరి గత ఐదేళ్లు ఈ ప్రశ్న జగన్ రెడ్డి ని అడగలేదెందుకో మరి..

    ఓహో.. జగన్ రెడ్డి బెయిల్ లెక్క.. అవినాష్ రెడ్డి గొడ్డలి లెక్క.. మూసి ఉంచితే .. అదే రాష్ట్రానికి లక్షల కోట్లు తో సమానం అని భావించారేమో.. నీలి జర్నలిస్టులవారు..

        1. Oh!! So, in addition to donations given by public and flood relief funds given by central government even funds returned by Rajani are also being looted by Kootami leaders. So, in four months corruption score of Kootami is atleast 2000 crores. Time for another hotel in Singapore!!

      1. మరి గత ఐదేళ్లు ఈ ప్రశ్న జగన్ రెడ్డి ని అడగలేదెందుకో మరి..

        ఓహో.. జగన్ రెడ్డి బెయిల్ లెక్క.. అవినాష్ రెడ్డి గొడ్డలి లెక్క.. మూసి ఉంచితే .. అదే రాష్ట్రానికి లక్షల కోట్లు తో సమానం అని భావించారేమో.. నీలి rajakojaa..

  9. కనీసం తన వంతు గా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు!జగన్ గాడు ఎప్పుడన్నా జనాలకి చెప్పాడా ఇలా బయటికి?

      1. Self కాదు గాని అసలు మీడియా ముందుకు వచ్చి ఏమి మాట్లాడాలో తెలియదు మన అన్నకు.. ఇంకా మనం వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయటం

          1. మాకు ఐతే మీరు చెప్పే మాటలు ఏవి జరుగుతున్నట్టు కనపడ్డం లేదు… షర్మిల, సునీత, విజయమ్మ లు కూడా హ్యాపీ గుండెల మీద చెయ్యి వేసి పడుకుంటున్నారు

  10. వాళ్ళు ఇస్తార ఇవ్వరా అనేది పక్కనపెడితే…ఏమి అడిగారో క్లియర్ గ ప్రజలకు తెలుసు కదా. గత అయిదు ఏళ్ళు ఏమి అడిగాడో కూడా తెలియదు

  11. మిగతా విషయాలు పక్కన పెట్టి.. అసలు బుల్లెట్ ట్రైన్ మనకి అవసరమా అన్నది ప్రశ్న…

    మనకి వీటికన్నా ముఖ్యమయినవి చాలా వున్నాయి.

    ఇంక అన్నియ కి బాబు కి తేడా నీకు తెలియక పోయిన దేశం మొత్తం తెలుసు

  12. 2800 కోట్లు పోలవరం నిధులు విడుదల అయ్యాయి రైల్వే జోన్ కు డిసెంబర్ లో పూజ . ఇక hidh వేస్ కు గ్రీన్ సిగ్నల్ నయుకుడు ఎప్పుడు ప్రయత్నం చెయ్యాలి అది కూడా మీకు తప్పు గా ఉంది

          1. alanti cheppu debbalu enno vishayallo mana anna thinnadu ayina manam support cheyaga lenidhi… oka vishayamalo maatrame cbn ku debbalu thagilindhi mari vaallu chesukora endhi…

    1. Yes, leader must make an attempt but that must be confirmed by the other side by providing a response to the requests . Instead, CBN is doing self-bhajana and after hearing his lies about the laddu issue, it is hard to believe his statements.

      1. If so what positive news did bjp told about our jalaga.. nothing right…

        Even after seeing the evidence of nirmala speaking in parliament about the funds being allocated to andhra.. you are still commenting lol… Seems signs of indigestion

        1. Funds or grants or loans? Please clarify if you have understood the budget very well. Also, if so many funds were allowed, why did Kootami government not conduct budget sessions till now? Also, if so many funds were issued, why is government taking loan from world bank without disclosing the interest rates being charged?

  13. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  14. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  15. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  16. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

      1. That is why 300 crores scam was done in the name of providing food to flood victims wen the fact was that Akshaya patrol supplied 1L food packets each day for free.

Comments are closed.