అమ్మ‌కానికి సీఎంవో టీటీడీ ద‌ర్శ‌న సిఫార్సు లేఖ‌లు!

సీఎంవో సిఫార్సు లేఖ‌ల్ని ఇలా అమ్ముకుంటున్నార‌ని సంబంధిత అధికారుల‌కు, సీఎంకు తెలిసి జ‌రుగుతున్న వ్య‌వ‌హారం కాదు.

విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉండొచ్చు. కానీ ఏపీ సీఎంవోకు సంబంధించి టీటీడీ ద‌ర్శ‌న సిఫార్సు లేఖ‌లు అమ్మ‌కానికి పెట్టార‌న్న‌ది చేదు నిజం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న‌కు న‌మ్మ‌క‌స్తులైన అధికారుల్ని సీఎంవోలో నియ‌మించుకున్నారు. సంబంధిత ఉన్న‌తాధికారులు త‌మ కిందిస్థాయి సిబ్బందిని కూడా న‌మ్మ‌క‌మైన వాళ్ల‌నే ఆలోచ‌న‌తోనే నియ‌మించుకుని వుంటారు. ఇందులో రెండో మాట‌కు చోటు లేదు.

అయితే న‌మ్మ‌కం ఉన్న చోటే మోసం కూడా వుంటుంద‌న్న‌ది వాస్త‌వం. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సీఎంవో సిఫార్సు లేఖ‌లు ఇస్తుంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జ‌రుగుతోంటోంది. అయితే కూట‌మి పాల‌న‌లో సీఎంవో జారీ చేస్తున్న టీటీడీ ద‌ర్శ‌న సిఫార్సు లేఖ‌ల్ని వేలాది రూపాయిల‌కు అమ్ముకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆరుగురికి ఒక లేఖ ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఆరుగురికి క‌లిపి రూ.50 వేల నుంచి రూ.60 వేల వ‌ర‌కు భ‌క్తుల‌కు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

సీఎంవో సిఫార్సు లేఖ‌ల్ని ఇలా అమ్ముకుంటున్నార‌ని సంబంధిత అధికారుల‌కు, సీఎంకు తెలిసి జ‌రుగుతున్న వ్య‌వ‌హారం కాదు. ఎందుకంటే, చంద్ర‌బాబునాయుడు శ్రీ‌వారికి సంబంధించి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరు వుంది. కానీ సీఎం, ఆయ‌న నియ‌మించుకున్న అధికారుల‌కు తెలియ‌కుండానే, కొంద‌రు అమ్ముకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

సీఎంవో సిఫార్సు లేఖ‌ల‌పై టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి పెడితే, అమ్మ‌కం బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది. సీఎంవో సిఫార్సు లేఖ‌పై ద‌ర్శ‌నానికి వెళితే, అద్భుత ద‌ర్శ‌న భాగ్యం క‌లుగుతుంద‌నే న‌మ్మ‌కంతోనే, ఎక్కువ డ‌బ్బు చెల్లించైనా కొనుగోలు చేస్తున్న‌ట్టు భక్తులు అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాతే వాళ్ల‌కు వాస్త‌వం తెలిసి, నిరుత్సాహం చెందుతున్నారు. ఇలాగైతే శ్రీ‌వాణి టికెట్‌ను కొనేవాళ్ల‌మ‌ని అంటున్న ప‌రిస్థితి.

12 Replies to “అమ్మ‌కానికి సీఎంవో టీటీడీ ద‌ర్శ‌న సిఫార్సు లేఖ‌లు!”

  1. నిన్న జగ న్మోహన్ రె డ్డి పర్యటనలో —-అ మ్మ ఒ డి రాలేదు అని కూసిన పాప

    బ యోడే టా

    మామ—ప్రవీణ్ కుమార్ రె డ్డి

    సొం త నియోజకవర్గము – గురజాల పులిపాడు గ్రామం

    స్వగృహం —విజయవాడ

    వృత్తి —బం గారు షాప్

    చదివే స్కూ ల్ —-D పబ్లిక్ స్కూ ల్

    బంగారం షాపు ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది

    అ మ్మ ఒ డి రాలేదని ఏడుపులు…

    అసలు అ మ్మఒ డి ఎవరికీ ఇస్తారు ?

    1. వాళ్ళ మామ Biodata పెట్టా వెంది? వాళ్ళ తల్లిదండ్రుల Biodata కదా పెట్టాల్సింది?

      నీకు మీ మామ చదివించాడా లేక అమ్మ నాన్న చదివించారా??

      వాళ్ళ మామకు బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉంటె అమ్మాయికి అమ్మఒడి రాకూడదా?

      వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారు చెప్పాలి?

      ఇప్పుడు ఇక… వాళ్ళ అమ్మ నాన్న కు కూడా బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉందని చెప్పకు పరువు పోద్ది. ఏదైనా కొత్త గా చెప్పు!

    2. వాళ్ళ మామ Biodata పెట్టా వెంది? వాళ్ళ తల్లిదండ్రుల Biodata కదా పెట్టాల్సింది?

      నీకు మీ మామ చదివించాడా లేక అమ్మ నాన్న చదివించారా??

      వాళ్ళ మామకు బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉంటె అమ్మాయికి అమ్మఒడి రాకూడదా?

      వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారు చెప్పాలి?

      ఇప్పుడు ఇక… వాళ్ళ అమ్మ నాన్న కు కూడా బంగారు షాప్ పెట్రోల్ బంక్ ఉందని చెప్పకు పరువు పోద్ది. ఏదైనా కొత్త గా చెప్పు!

      1. ఏమి నాయన ౨౦౧౯ కి ముందర ఎవరు పిల్లలు ఆంధ్ర లో చదువొకోలేదా .. గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్స్ నడుపుతోంది .. స్తొమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తారు .. మరి ఎందుకు అమ్మ వోడి ? ఎదో భూగోళం బద్దలు అయినట్టు మీ గోల ..

  2. వాళ్ళు ఇంతకంటే దారుణమైన వాటినే అమ్మకం పెట్టారు…. ఇక్కడ ఒకడు రోజూ అదే పనిగా కామెంట్స్ పెట్టేవాడు… జస్ట్ 8 నెలల్లో వాడి లైఫ్ సెట్ అయిపోయింది అని కామెంట్ కూడా పెట్టగలిగే స్థాయి లో ఉన్నారంటే, ఎంత అమ్మి ఉంటారు.. ఎంత దోచుకొని ఉంటారు.. ?

    క్రిందితి సారి అధికారంలో ఉన్నప్పుడు, ఊర్లో టీటీడీ కల్యాణ మంటపాలు అని చెప్పి దోచేసుకున్నారు… బెజవాడ అమ్మవారికి 118 కోట్ల డిపోసిట్స్ ఉంటె వాటినీ ఆర్పేశారు… ఇప్పుడు ఇంకోలా.. వాళ్ళు అధికారంలోకి వచ్చేది దోచుకోవడానికే.. జనాలు కూడా తెలిసే ఇచ్చారు… సో వాళ్ళు అదే పని చేస్తారు.. మరింత ధైర్యంగా..

  3. వాళ్ళు ఇంతకంటే దారుణమైన వాటినే అమ్మకం పెట్టారు…. ఇక్కడ ఒకడు రోజూ అదే పనిగా కామెంట్స్ పెట్టేవాడు… జస్ట్ 8 నెల ల్లో వాడి లై ఫ్ సెట్ అయిపోయింది అని కామెంట్ కూడా పెట్ట గలిగే స్థా యి లో ఉన్నారంటే, ఎంత అమ్మి ఉంటారు.. ఎంత దోచుకొని ఉంటారు.. ?

    క్రిందితి సారి అధికారంలో ఉన్నప్పుడు, ఊర్లో టీ టీ డీ కల్యా ణ మంటపాలు అని చెప్పి దోచేసుకున్నారు… బెజ వాడ అమ్మవారికి 118 కో ట్ల డిపో సిట్స్ ఉంటె వాటినీ ఆర్పే శారు… ఇప్పు డు ఇంకో లా.. వా ళ్ళు అధి కారంలోకి వచ్చేది దోచు కోవ డానికే.. జ నాలు కూడా తెలిసే ఇచ్చారు… సో వా ళ్ళు అ దే పని చేస్తారు.. మరిం త ధై ర్యంగా..

  4. వాళ్ళు ఇంత కం టే దా రు ణమై న వా టినే అమ్మ కం పె ట్టారు…. ఇ క్కడ ఒక డు రో జూ అ దే ప నిగా కా మెంట్స్ పెట్టే వాడు… జ స్ట్ 8 నె లల్లో వా డి లై ఫ్ సె ట్ అయి పోయింది అ ని కామెం ట్ కూ డా పెట్టగలిగే స్థా యి లో ఉన్నా రంటే, ఎంత అమ్మి ఉంటారు.. ఎంత దోచుకొని ఉంటారు.. ?

    క్రింది తి సా రి అధికా రం లో ఉ న్న ప్పుడు, ఊ ర్లో టీ టీ డీ క ల్యా ణ మం టపాలు అని చెప్పి దోచే సుకున్నారు… బెజవా డ అమ్మవారికి 118 కోట్ల డి పో సిట్స్ ఉంటె వాటినీ ఆర్పేశారు… ఇ ప్పు డు ఇంకోలా.. వా ళ్ళు అధికా రంలోకి వచ్చే ది దోచుకో వ డానికే.. జనా లు కూ డా తెలి సే ఇ చ్చారు… సో వా ళ్ళు అ దే ప ని చేస్తారు.. మరిం త ధై ర్యంగా..

Comments are closed.